dg prasad
3K posts


Yellow shirt needs to be arrested immediately. If @abhishekaitc had not been wearing a helmet, an object aimed at the head from such close quarters could have been catastrophic. What if the attackers had been armed? Hope @BJP4Bengal will answer.
English
dg prasad ری ٹویٹ کیا

ఎన్టీఆర్ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం మరణించారు. వైయస్సార్ 17 ఏళ్ళు..
వైయస్ ను రెడ్లు (తెలంగాణా, ఆంధ్రాలో తమ ప్రైడ్ గా భావిస్తారు) అలానే వైయస్ పాలన ద్వారా లబ్ది పొందిన కుటుంబాలు ( ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ ) ఆయన పట్ల అభిమానాన్ని కలిగి ఉన్నాయి. వైయస్ మరణించిన తీరు.. ఆయన క్లీన్ ఇమేజ్, వ్యక్తిత్వం కూడా ప్రజలు నేటికీ ఆయన్ను గుర్తుంచుకునేలా చేసింది. నేటికీ వైయస్ ఓట్లు కురిపించే పేరు.. (తెలంగాణా నేతలు అనేక పార్టీలకు చెందిన వారు విరివిగా వాడడం చూడొచ్చు). పైగా పితృస్వామ్య సమాజంలో కొడుకు తండ్రి లెగసీని క్యారీ చేయడం కూడా ఆ తండ్రి గౌరవాన్ని పెంచుతుంది.
మరి ఎన్టీఆర్ ? ఎన్టీఆర్ పీక్ ఇమేజ్ ను చూసిన జనరేషన్, ఆయన సమకాలీన వీరాభిమానులు ఇప్పుడు లేరు. ఆయాన గతించి 30 ఏళ్ళు. ఇప్పుడు ఎన్టీఆర్ కేవలం ఒక సామాజికవర్గానికి caste identityని బలపరిచే ఓ సింబల్.. ఒక కులపరమైన ఐకాన్. ఆయన జీవిత చారమాంకం అత్యంత దుర్భరంగా, అవమానకరంగా గడిచింది. అల్లుడు పదవిని, పార్టీని లాగేసుకున్నాడు, తాను సీట్లిచ్చి గెలిపించుకున్నవారు చెప్పులు విసిరారు, తనను పదవి నుండి దించేసి చిరునవ్వులు చిందించారు. కాంగ్రెస్ నేతలను విలన్లుగా చూపించి.. ఎన్టీఆర్ ను దేవుడిగా కీర్తించి.. ఒక మాస్ హిస్టీరియా సృష్టించిన పత్రికలు ఎన్టీఆర్ ను దారుణంగా తిట్టాయి.. బట్టలు లేకుండా కార్టూన్లు వేసాయి. వ్యక్తిత్వం పైనే దాడి చేశాయి. కొడుకులు, కూతుళ్లు ఒక ముద్ద పెట్టిన వాళ్ళు లేరు. 10 మంది సంతానం ఉన్నా ఒక్కళ్ళు కూడా రాజకీయ వారసులు కాలేదు.
ఇంకొన్నేళ్లకు ఎన్టీఆర్ ను మర్చిపోయినట్టుగానే వైయస్సార్ ను కూడా జనం మర్చిపోతారు. కానీ ఈ ఇద్దరిని మరణానంతరం ప్రజలు చూసిన, feel అయిన తీరులో స్పష్టమైన తేడా ఉంది.
ఇలాంటి ఓ moral superiority వైయస్ కు ఉంది కాబట్టే ఇప్పుడు వైయస్ పై ఎల్లో మీడియా ఇలాంటి వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతోంది. ఇలాంటి వాటి వల్ల వారు అనుకునే ప్రయోజనం నెరవేరదు. వైసీపీ శ్రేణులు కూడా ఆవేశాలకు పోవాల్సిన పనిలేదు. TDP & Yellow media digging their own grave yard, YCP should let them commit more crimes.
✍️ Hari

తెలుగు

డిప్యూటీ సీఎం ని ఫుల్‌గా ఇంప్రెస్ చేసిన అధికారి!
"I don't want a single penny, sir."
అధికారితో పర్సనల్‌గా 1-on-1 మీటింగ్స్ సెట్ చేయమని చెప్పిన @APDeputyCMO
- @PawanKalyan
తెలుగు
dg prasad ری ٹویٹ کیا

Abhishek Banerjee needs to be treated in R G kar hospital @SuvenduWB
Doctors and other staff members are waiting to treat him nicely!!
English
dg prasad ری ٹویٹ کیا

ముందేమో అమిత్ షా తో భేటీ విషయం బైట పడడం..
తర్వాత prof. నాగేశ్వరావు గారితో రచ్చ..
దాని వల్ల తెలంగాణావాదులు అన్న ని దుమ్మెత్తి పోస్తున్నారు..
ఆ తర్వాత సుగాలి ప్రీతీ అమ్మ గారు చేసిన తిరుగుబాటు..
ఇప్పుడు గుట్టుగా దాచుకున్న కోడిచెరువు కబ్జా వ్యవహారం బైటకి రావడం..
ఈ వరుస ఘటనలు చూడబోతే..,
నాకెందుకో ఇది అంత బాబు గారి విజన్ లో భాగం అనిపిస్తుంది... 😜😜
#Visionary
#PawanKalyan
GIF
తెలుగు




















