𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁

16.3K posts

𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 banner
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁

𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁

@VVRBRS

DevOps Engineer ||Former Product designer in GE ||O+ Blood Group ||Tweets are personal 😎😎Jai Telangana|| staunch supporter of KCR

Sanbruno,California شامل ہوئے Nisan 2021
968 فالونگ2K فالوورز
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 ری ٹویٹ کیا
KTR
KTR@KTRBRS·
Spoke at the 21st India Business Conference at @Columbia_Biz, NYC. Shared my experiences about the remarkable growth story of Telangana. Telangana was born out of struggle and sacrifice. And under the able leadership of our leader KCR garu, became a trendsetter state for the rest of the nation within a decade. The depth of dialogue around business, innovation, and policy future at the Columbia India Business Conference 2026 was truly inspiring. Grateful to the organizers and every attendee who made it a remarkable forum. #TelanganaDecade
KTR tweet mediaKTR tweet mediaKTR tweet media
English
33
242
1K
14.6K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
Bandi Sanjay pala packet lu Chithanyapuri lo vesinapudu harish anna ade Chithanyapuri lo hanuman mala bajanalu petichevadu valla father intlo Me Bandi Sanjay parichayam cheyale lokaniki ramunni hanuman ni ..corporater ga unnapudu enni Hanuman shobha yatralu thisadu me bandi 😂
Eshwar Vishnubhotla@Eswarkarthikeya

మొత్తానికి BRS నేతలతో కూడా అనిపించావ్ @bandisanjay_bjp అన్నా 🤗 x.com/i/status/20397…

Indonesia
0
5
16
189
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
కాంగ్రెస్ అంత లంగా ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారు..
తెలుగు
2
20
69
831
G Kishan Reddy
G Kishan Reddy@kishanreddybjp·
కాళేశ్వరం స్కామ్‌పై ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ అవినీతిపై గొంతు చించుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామన్న హామీ ఏమైంది? లక్ష కోట్లు వసూలు చేస్తామన్న మాటలు ఏమయ్యాయి? ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా, ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోకుండా, ఇప్పుడు తమ వైఫల్యాన్ని బీజేపీపై నెట్టేయాలని చూడటం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనం.
తెలుగు
123
87
115
34.7K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
Japan commits Rs 16,420 crore in loans for metro, healthcare and agriculture projects in India ఎరా బత్తాయిలు 4th largest economy దగ్గర 16,420 cr లేవా అప్పు చేయాలా బోడి.. 29l cr అప్పు ఉన్నదానిని 10 years lo 63L crr చేశాడు అప్పు.. జోకర్ 🤡
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 tweet media𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 tweet media
Euskara
0
3
4
73
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 ری ٹویٹ کیا
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
జీవో ఇచ్చి నిధులు మరిచారు కాగితాలకే పరిమితమైన గిరిజన విద్యార్ధుల ట్యూషన్ ఫీజు నిధులు జీవో విడుదల చేసి నిధులు విడుదల చేయని తెలంగాణ ప్రభుత్వం, వెనక్కి వెళ్లిపోయిన కేంద్రం నిధులు తెలంగాణలో 2023–24, 2024–25 సంవత్సరాలకు 1.3 లక్షల గిరిజన విద్యార్థులకు పెండింగ్ ఉన్న ట్యూషన్ ఫీజు, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని మార్చి 28వ తేదీన జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాటా కింద 75%(రూ.205.84) మంజూరు చేయగా, మిగతా 25%(రూ.68.61) మొత్తం రూ.274 కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, నిధులు విడుదల చేయకపోవడంతో, ఆర్థిక సంవత్సరం ముగిసినందున వెనక్కి వెళ్లిపోయిన కేంద్ర నిధులు నిధులు ఖాతాల్లో పడతాయని ఎంతగానో ఎదురు చూసిన 1.3 లక్షల గిరిజన విద్యార్థులకు నిరాశ మిగిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
Telugu Scribe tweet media
తెలుగు
5
42
143
8K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
ఎక్కడికి పోయిన ఒకటైతే కామన్…ఇజ్జత్ తీసుకోవటం
GIF
Telugu Scribe@TeluguScribe

తెలంగాణను ముందు అభివృద్ధి చేసుకోండి.. కేరళ ఎప్పుడో అభివృద్ధి చెందింది తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్‌తో కూల్చివేస్తూ, కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా? కేరళలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీఎం పినరయి విజయన్ కౌంటర్ కేరళలో కేవలం 0.55% పేదరికమే ఉంది, అది దేశంలోనే తక్కువ కేరళలో రాజకీయ ప్రకటనల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు, ఆ డబ్బులు తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేయండి 2025లో తెలంగాణ అధికారులు కేరళకు వచ్చి, ఇక్కడ డిజిటల్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ గురించి నేర్చుకున్నారు జీతాలు, పెన్షన్లు ఆలస్యం చేసే ప్రభుత్వం కేరళలో మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సంక్షేమం, మంచి పాలన నేర్చుకోవాలంటే కేరళకు రండి – కేరళ సీఎం పినరయి విజయన్

తెలుగు
1
10
58
900
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
అనాలోచిత నిర్ణయమా?ప్రజలకు పరిపాలన దగ్గర చేయటం అనాలోచితమా..ప్రజలు ఎక్కడైనా ధర్నాలు చేశారా అసౌకర్యం జరుగుతుందని..అయినా మీరు కుర్కురే లు పంచి ప్రజల బాధలు దూరం చేయక మీకెందుకండి 🤦‍♂️
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 tweet media
G Kishan Reddy@kishanreddybjp

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రాన్ని 10 జిల్లాలనుంచి 33 జిల్లాలు చేసింది. కానీ నరేంద్రమోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ ప్రజలకు అసౌకర్యం తలెత్తకూడదని.. అతి తక్కువ సమయంలో అన్ని జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసింది. ఇది తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఒక ఉదాహరణ మాత్రమే.

తెలుగు
3
12
47
876
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
నీళ్ల ట్యాంక్ కట్టడం చేతకాదు, గుజరాత్ లో ఓపెన్ చేసిన రోజే కూలిపోయింది, ఒక్క పిల్ల కాలువ తవ్వలేరు మీరు ఎందుకు రా మీకు కాళేశ్వరం గురించి, మీరు బత్తాయిలు మీరు ఏదో సింపెక్స్ ట్యాంక్ లు ఓపెన్ చేసి దేశ ప్రజలకి అంకితం చేస్తారు మీరు కూడా మాట్లాడితే ..🤦‍♂️
తెలుగు
2
95
427
9.1K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
కేరళ లో బీజేపీ కోసం రంగములోకి దిగిన రేవంతన్న ..
తెలుగు
0
1
8
112
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 ری ٹویٹ کیا
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
రేవంత్ ప్రభుత్వం సోషల్ మీడియా మీద సాగిస్తున్న అణచివేతను దురదృష్టవశాత్తూ కొందరు అధికారులు కూడా అనుకరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టిస్తున్న సిరిసిల్ల పూర్వ కలెక్టర్ ఇందుకు ఒక ఉదాహరణ మిత్రుడు @NAR_Handle మీద పెట్టిన అక్రమకేసును నిన్న హైకోర్టు కొట్టేసింది సత్యమేవ జయతే!
Konatham Dileep tweet media
తెలుగు
23
64
199
4.7K
KTR
KTR@KTRBRS·
Off to the US for a week. Will be speaking at the “Columbia India Business Conference 2026” hosted at Columbia University, NYC And of course looking forward to seeing my son 😊
English
103
285
3K
129.7K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
Blame game లో దొర అన్న పదం వాడుకున్నాం..రెడ్డి లను కూడా దొర అంటారు మేము దొరలమే…నాకు ఫ్రెండ్స్ అందరూ వెలుమలే.. నెగిటివ్ చేయడానికి కెసిఆర్ ని దొర అన్న పదం వాడుకున్నాం.. రాజశేఖర్ రెడ్డి ని రెడ్డి రాజ్యం అని కొట్టినారు NTR ని నాయుడు అని కెసిఆర్ ని దొరలు అని నెగటివ్ చేస్తాం.. -రేవంత్ రెడ్డి
తెలుగు
2
19
94
5.7K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
BJP is doing Namaz .. Here's the interesting part of today's politics the same BJP that is often seen taking an antiMuslim and antiBangla stance is now trying to connect with Muslim voters by reading the Kalma in Bengal. @bandisanjay_bjp 🤡
English
1
2
9
159
Bhatti Vikramarka Mallu
Bhatti Vikramarka Mallu@Bhatti_Mallu·
ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడి చర్చలు జరపాల్సిన సభను, ప్రతిపక్ష సభ్యులు తమ స్వార్థ రాజకీయాల కోసం అడ్డుకోవడం దురదృష్టకరం. బడ్జెట్‌లో మేము ప్రవేశపెట్టిన అందరికీ బీమా, విద్యార్థులకు అల్పాహారం వంటి ప్రజా సంక్షేమ పథకాలపై చర్చ జరగకుండా అడ్డుపడటం ప్రజలను వంచించడమే. పదేళ్ల పాలన తర్వాత తమకు మేలు జరుగుతుందని ఆశించి ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకున్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ పవిత్రమైన సభను అంగడిలా మార్చకుండా, ప్రజాస్వామ్యంపై గౌరవంతో సభా నిర్వహణకు సహకరించాలని ప్రతిపక్ష సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నాను. It is deeply regrettable that the Opposition is obstructing the Assembly proceedings to hinder discussions on vital welfare schemes like ‘Insurance for All’ and the Student Breakfast Scheme. The people have voted for 'Indiramma Rajyam' with the hope of a better future. I appeal to the Opposition members to respect the sanctity of this House and uphold democratic values instead of disrupting the floor for political gains. Let the Assembly function for the welfare of the people.
తెలుగు
5
22
66
1.1K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
మీ రేవంతన్న ఏమో అంటుండు 🤡🤡 కెసిఆర్ ది తప్పేం లేదు దళితులను మోసం చేయలే..నేనే సీఎం అని చెప్పి ప్రజలలోకి పోయాడు గెలిచాడు…అందులో తప్పు పట్టడానికి ఎం లేదు—-రేవంత్ రెడ్డి
Congress for Telangana@Congress4TS

దళితుడిని మైక్ అడగాల్సి వస్తుందని... కెసీఆర్ సభకు రావడంలేదు.. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడిని చేస్తానని కెసీఆర్ హామీ ఇచ్చారు కానీ రాష్ట్రం వచ్చాక కెసిఆర్ ఇచ్చిన మాట తప్పారు దళితులకు పరిపాలన చేయరాదని, తానే సమస్యలను పరిష్కరిస్తానని అవమానించి కెసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని బర్తరఫ్ చేశారు 2018 లో దళితులలో కొప్పుల ఈశ్వర్ ఒక్కరికే మంత్రివర్గంలో చోటిచ్చారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దళితుడైన భట్టి విక్రమార్క గారిని నియమిస్తే… ఆయన్ను తొలగించారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని దళితుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఓర్వలేకపోయారు ఇప్పుడు మా ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కానీ వారి ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రి హరీష్ రావు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఉప ముఖ్యమంత్రిగా భట్టి గారు బడ్జెట్ ప్రవేశపెడితే వారిని అవమానించేలా మాట్లాడుతున్నారు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, సీతక్క వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, రామచంద్ర నాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్ … ఇలా చెప్పుకుంటే పోతే ఎంతోమంది దళితులకు మా ప్రభుత్వంలో పదవులు కల్పించాం వాళ్ల టీమ్ హరీష్ రావు, కేటీ రామారావు, దయాకర్ రావు, వినోద్ రావు… ఇది వాళ్ల టీమ్ కు మా టీమ్ కు ఉన్న తేడా దళితులకు చిన్నచూపు చేసే కేసీఆర్ కు కనువిప్పు కలిగి చేతులు కట్టుకుని నిలబడాలని మిమ్మల్ని స్పీకర్ గా నియమించికున్నాం అధ్యక్షా… దళితుడిని మైక్ అడగాల్సి వస్తుందని కెసీఆర్ సభకు రావడంలేదు.. స్పీకర్ గా దళితుడు ఉండవద్దనే వాళ్లు పోడియం ముందుకు వచ్చి గొడవ చేస్తున్నారు దళితులు మంత్రులుగా ఉండకూడదని కుట్రలు చేసి కుల వివక్ష ప్రదర్శిస్తున్నారు. దళితులు పరిపాలన చేయొద్దు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు 2014 లో పక్క పార్టీ నుంచి తీసుకుని మంత్రులను చేశారు. ఇవాళ వాళ్లే పార్టీ ఫిరాయింపులపై పెద్ద పెద్ద స్లోగన్ లు ఇస్తున్నారు 2018 లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిని పార్టీలో చేర్చుకుని మంత్రులను చేశారు వాళ్లు సీతక్కను అవమానించేలా మాట్లాడారు దుర్మార్గపు సంస్కృతికి చిహ్నంగా మారిన వాళ్లు ఇవాళ మాట్లాడుతున్నారు. #RevanthReddy #Telangana

తెలుగు
0
19
59
1.1K
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 ری ٹویٹ کیا