Geet Swaroop

22.7K posts

Geet Swaroop banner
Geet Swaroop

Geet Swaroop

@drgeetswaroop

| Indian | Reposts similar opinions | Be Kind | #Vijayawada ❤️ | #AndhraPradesh 🌾 | #India 🇮🇳

Vijayawada, India شامل ہوئے Ocak 2017
429 فالونگ625 فالوورز
Geet Swaroop
Geet Swaroop@drgeetswaroop·
@etvandhraprades అన్ని చుక్కలు (..............) పెడుతున్నారు రాసినోడు చుక్కలు (🍾) వేసి రాసాడా ?
తెలుగు
0
0
0
24
ETV Andhra Pradesh
ETV Andhra Pradesh@etvandhraprades·
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు........ మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ను హెచ్చరిస్తూ ఇరాన్ సుప్రీంలీడర్ మెుజ్తబా ఖమేనీ ప్రకటన విడుదల చేశారు. శత్రుదేశాలకు ఘోర పరాజయాన్ని రుచి చూపించడానికి............... తమ నౌకాదళం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. అమెరికా దాడులను తమ సైన్యం సమర్థంగా తిప్పికొడుతూ....... ఇరాన్ భూభాగాన్ని....., జాతీయ పతాకాన్ని రక్షిస్తున్నాయని కొనియాడారు. తమ హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోమని తేల్చిచెప్పారు. శత్రువును ఓడించేందుకు..... చివరి శ్వాస వరకు పోరాడుతామని ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ వేళ......... డ్రోన్లు, క్షిపణుల ఉత్పత్తిని వేగవంతం చేశామని రివల్యూషనరీ గార్డ్స్ తెలిపాయి.
తెలుగు
1
1
6
692
Ashok babu
Ashok babu@ashokbabu96·
స్టాలిన్ సిఎం అనేది నేను ఫిక్స్, But triangle fight లో సొంతగా majority DMK కి వస్తుందా లేదా అని డౌట్ వస్తుంది అప్పుడప్పుడు
Geet Swaroop@drgeetswaroop

Yes, I think so it's DMK

తెలుగు
1
0
2
53
Geet Swaroop
Geet Swaroop@drgeetswaroop·
@drmahishmak @ashokbabu96 బెంగాల్ ఈసారి బీజేపీ అని నా ప్రగాఢ నమ్మకం
తెలుగు
2
0
1
39
Geet Swaroop
Geet Swaroop@drgeetswaroop·
నేను ఫాలో కాలేదు తాత ఏం చెప్పాడు @drmahishmak
తెలుగు
2
0
0
157
Geet Swaroop
Geet Swaroop@drgeetswaroop·
@Chandrapittu @drmahishmak కచ్చితంగా వస్తుంది ఉన్నదాన్లో సర్దుతారు
తెలుగు
0
0
1
12
Chandra Sekhar
Chandra Sekhar@Chandrapittu·
@drmahishmak ఇక్కడ రాజశేఖర్ రెడ్డి చేసిన మార్పులను సరి చేయడానికి టీడీపీ ప్రభుత్వం కు అవకాశం వస్తుందో రాదో.
తెలుగు
2
0
1
123
Geet Swaroop ری ٹویٹ کیا
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు విశ్రాంతి తీసుకోండి ప‌వ‌న‌న్న‌. నిత్య‌మూ రాష్ట్రాభివృద్ధి-ప్ర‌జాసంక్షేమమే ఆశ‌, శ్వాస‌గా ప‌నిచేసే మీరు త్వ‌ర‌లో పూర్తి ఆరోగ్య‌వంతులై ప్ర‌జాసేవ‌కు పున‌రంకితం కావాల‌ని ఆకాంక్షిస్తున్నాను.
తెలుగు
127
2.5K
14.3K
244.9K
Geet Swaroop
Geet Swaroop@drgeetswaroop·
Never leaving this app, lol
Geet Swaroop tweet media
English
0
0
1
18
Geet Swaroop
Geet Swaroop@drgeetswaroop·
@JaiTDP మీరు రెండు ట్వీట్లు వేసారు చిన్న సార్ ఒకటో రెండో వేసారు ఇంక ఊరుకోవచ్చు కదా సార్
తెలుగు
1
1
0
26
Telugu Desam Party
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా, నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఎన్డీఏ పక్ష నేతలు పాల్గొన్నారు. #NariShaktiVandan #SthreeShakti #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
3
35
88
1.1K
Geet Swaroop ری ٹویٹ کیا
మన ప్రకాశం
ఈయన ఓపికని చూసి ఒక్కోసారి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది !అదే టైంలో... కొడాలి, వల్లభనేని లతో ఇవాల్టికీ రిలేషన్ మైంటైన్ చేయడం ఇంకా ఆశ్చర్యం వేస్తుంది ! ఏమోలే... దానికి వాళ్ళకు ఉండే కారణాలు వాళ్లకు ఉంటాయి ! ఇనుమును కూడా నానబెట్ట గల సమర్ధుడు చంద్రబాబుగారు అంటే... గతంలో నాకు అర్ధమయ్యేది కాదు ! కొలిమి నుంచి తీసిన ఇనుము కావలసిన షేప్ రావడానికి... ఎన్నో సుత్తి దెబ్బలు తినాల్సి ఉంటుంది అనే పోలిక కూడా నాకు అర్ధమయ్యేది కాదు ! any ways... all the best రాధా గారు 🙏
మన ప్రకాశం tweet media
తెలుగు
7
32
262
38.9K
Geet Swaroop ری ٹویٹ کیا
Andhra & Amaravati Updates
Look people of #AndhraPradesh, who is talking about betrayal! @INCIndia has no right to talk about it, especially when it comes to the case of Andhra Pradesh.
Congress Kerala@INCKerala

Dear @ncbn, You’ve betrayed your state Andhra Pradesh. Women’s reservation bill was passed in 2023 unanimously by all parties. We’ve defeated the de-limitation bill for the future of Indian Union. Your betrayal of Andhra will forever be remembered!

English
16
271
1.2K
23.8K
Geet Swaroop
Geet Swaroop@drgeetswaroop·
షామియానాలు, పరుపులు మంచి సెటప్ వేసుకున్నారు నిరవధిక నా? ఆమరణ నా? కవరేజ్ చేయమని చెప్పారా? మీడియా మొత్తం వచ్చారా? సంజన, సుకన్యలు హ్యాపీనా? నిమ్మరసానికి అప్పిరెడ్డి అంటగా!
తెలుగు
0
0
1
32
Geet Swaroop ری ٹویٹ کیا
Telugu Desam Party
ఆసుపత్రుల నుండి ఉత్పత్తి అయ్యే ప్రమాదకరమైన బయో మెడికల్ వేస్ట్ ను శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన స్కోరును నమోదు చేస్తుంది. స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని కేవలం నినాదంలా కాదు.. ఒక మహత్తర యజ్ఞంలా ఎంతో బాధ్యతతో అమలుపరుస్తుంది సీఎం చంద్రబాబునాయుడు గారి సారధ్యంలోని కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఒక నినాదం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత స్థాయిని పెంచింది ఒక విధానం.. బయో వ్యర్ధాల నిర్వహణ భద్రంగా జరిగేలా చేస్తుంది ఒక నిర్ణయం.. ఆరోగ్యవంతమైన సమాజానికి బాటలు వేస్తోంది #SwarnaAndhraSwachhAndhra #MyCleanAP #BiomedicalWaste #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
3
49
110
1.7K
Geet Swaroop
Geet Swaroop@drgeetswaroop·
పనుండి మెడికల్ యూనివర్సిటీకి వచ్చా. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇదే రావడం. నడిబొడ్డులో అన్న గారి విగ్రహం ఉంచుకుని, ఏకంగా స్థాపించిన ఆయన పేరు నుంచి వైఎస్ఆర్ పేరుగా జగన్‌కు ఎలా మార్చబుద్ధి అయ్యిందని ఒకింత తీవ్ర ఆశ్చర్యం కలిగించింది. మరోపక్క అతని మానసిక స్థితిపై అనుమానాలు రేకెత్తించింది
Geet Swaroop tweet media
తెలుగు
0
0
2
53