పురుషోత్త్ కుమార్ (Purushoth Kumar)

2.2K posts

పురుషోత్త్ కుమార్ (Purushoth Kumar) banner
పురుషోత్త్ కుమార్ (Purushoth Kumar)

పురుషోత్త్ కుమార్ (Purushoth Kumar)

@fonts_kumar

Font Designer & Graphic Designer #మనమాతృభాషతెలుగు #telugufonts #fonts

హైదరాబాద్, భారతదేశం شامل ہوئے Nisan 2017
228 فالونگ3K فالوورز
పురుషోత్త్ కుమార్ (Purushoth Kumar)
@RajuPallepaga మరీ బుర్రతక్కువ పోస్టులు ఎందుకు పెడుతుంటారో... అది జెమినీ బనానా ఏఐలో చేసినట్లు పక్కన లోగో కూడా కనపడుతుందిగా. ఇది నిజమని మరికొంతమంది బుర్రతక్కువ వారు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
తెలుగు
0
0
2
471
𝗥𝗔𝗝𝗨 𝗕𝗥𝗦..🚗
2015 Oct 22 అమరావతి రాజధాని భూమి పూజ ఢిల్లీ నుంచి ప్రధాని గారు "మట్టి,చెంబు నీళ్ళు తెచ్చారు కెసిఆర్ గారు మాత్రమే 200 కోట్లు పట్టుకెళ్లారు అక్కడికి 20 నుంచి 30 మంది ప్రముఖులు వచ్చారు కాని అందరు ప్రసంగించే వెళ్లారు కెసిఆర్ ఒక్కడే 200 కోట్లు ఇచ్చి వచ్చాడు అదిరా కెసిఆర్ అంటే
𝗥𝗔𝗝𝗨 𝗕𝗥𝗦..🚗 tweet media
తెలుగు
49
102
682
41.9K
Fights Club 🇺🇲
Fights Club 🇺🇲@Simi0__·
Answer is not "300" Tell me the answer and win $1000
Fights Club 🇺🇲 tweet media
English
52.4K
586
20.7K
9.3M
పురుషోత్త్ కుమార్ (Purushoth Kumar)
@RamKottapalli 27 చెప్పలేను కానీ, 28న తప్పక నేనూ వస్తాను. బుక్ ఫెయిర్ ప్రాంగణం మా ఇంటికి ఓ 10ని దూరం మాత్రమే... (AV కాలేజి, దోమల్‌గూడ దగ్గర)
తెలుగు
0
0
2
33
రాముడు 
రాముడు @RamKottapalli·
@fonts_kumar ఆహ్వానానికి చాలా ధన్యవాదాలు సర్ 🙏🏻. 27, 28 న బుక్ ఫెయిర్ కి వస్తున్నాను. మా దాసుభాషితం బృందంతో. మీరు కూడా వస్తుంటే అక్కడ కలుసుకుందాము. ఫాంట్ల నిర్మాణం పై మీతో కొత్త అప్డేట్లు, ఇంకా కొత్త టెక్నాలజీ గురించి చర్చించాలని ఉంది.
తెలుగు
1
0
1
36
పురుషోత్త్ కుమార్ (Purushoth Kumar)
ఎన్నో దశాబ్దాలు ఈనాడు సంస్థలో పనిచేసిన సీనియర్ లెటరింగ్ ఆర్టిస్ట్ శ్రీ రవికిశోర్ గారితో ఈరోజు మా ఇంట్లో ఓ రెండు గంటలు! మా మధ్య తెలుగు అక్షరాలపై, ఆయన రాసిన ఎన్నో తెలుగు ఫాంట్లపై, నేను రూపొందించిన ఫాంట్లపై .. ఎన్నెన్ని కబుర్లో..
పురుషోత్త్ కుమార్ (Purushoth Kumar) tweet media
తెలుగు
2
0
18
724
madhusudhanarao k
madhusudhanarao k@kmsrao1967·
@fonts_kumar బాగుందండి. ఇది ఈనాడు రవికిషోర్‌ గారు వ్రాసినది కదా! సార్‌
తెలుగు
1
0
1
32
The Saintly King
The Saintly King@bhaktSenapati·
Devotion can be expressed in so many ways. ❤️
English
340
5.3K
32.7K
441.7K
పురుషోత్త్ కుమార్ (Purushoth Kumar)
@telugukootami @Uber_India @Uber @TelanganaCMO @telugu @midatham @ArunBee @kkmohan73 @ManaTeluguBasha నేను గమనించిన విషయం ఏమిటంటే పై స్థాయిలో అంతా సరిగానే చూసుకుంటారు. ఆ పని చివరకు వచ్చేసరికి కొంతమందికి కాంట్రాక్టు ఇచ్చేస్తారు. హైదరాబాద్‌లో ఇలాంటి పని చేసే (ఫ్లెక్స్ ప్రింట్ చేసి అతికించేపనికి) పనివారు చాలామంది బీహార్ నుంచి వచ్చినవారు. తెలుగు వచ్చినవారెవరూ ఉండరు.
తెలుగు
0
0
4
60
తెలుగు కూటమి
@fonts_kumar @Uber_India @Uber @TelanganaCMO @telugu @midatham @ArunBee @kkmohan73 @ManaTeluguBasha సమస్య అదే కాదండి. ప్రిటింగ్ నుంచి ఆ ఆటో మీద పడే దాకా కొంత మందైనా చూసుంటరు కదా! ఆ చూసినవాళ్లలో ఏ ఒక్కరికీ తెలుగు రాకనా?! వచ్చినా మనకెందుకు అని నిర్లక్ష్యమా!!
తెలుగు
1
0
3
79
సుస్మిత - MySoulSpeaks
నీకంటూ ఓ రోజు ఉంటుంది... ఆ 'రోజు'.. నాదైన ఈ క్షణం 😇💜 ఈ క్షణాన్ని నాకోసం లిఖించడానికి నాతో ప్రయాణం చేసిన నా ఆప్తులు 🫂🥹 @Chandu1302 @iam_nmsr @tuxnani @naaperusai
సుస్మిత - MySoulSpeaks tweet mediaసుస్మిత - MySoulSpeaks tweet mediaసుస్మిత - MySoulSpeaks tweet media
GIF
సుస్మిత - MySoulSpeaks@soulfullysush

ఆమె గాజుల సవ్వడి వినపడుతుందా? మీతో తన కథను పంచుకోవడానికి నీలవేణి వచ్చేసింది!! ఛూ మంతర్ కాళీ, నా మొదటి నవల, మూడేళ్ళ నిరీక్షణ..ఇక మీ ముందుకు వచ్చేసింది 🙏🏻 మీ కోసం హైదరాబాద్ బుక్ ఫెయిర్లో వేచి చూస్తుంది. త్వరగా వచ్చి ఆమెను పలకరించి పుస్తకాన్ని సొంతం చేసుకుంటారాని ఆశిస్తున్నాను 🤗 ప్రస్తుతం హైదరాబాదులో జరిగే బుక్ ఫెస్టివల్ తెలుగు కలెక్టివ్ స్టాల్ నెంబర్ : 254 నందు శనివారం నుండి పుస్తకాలు కొనుగోలుకు లభిస్తాయి. Online link త్వరలో పంచుకుంటాను. Emesco, సాహితి సంస్థల వారికి, రహ్మన్ గారికి నేను అనేక విధాలుగా ఋణపడి ఉంటాను 🙏🏻 #నీలవేణి #ఛూమంతర్ #శశిశేఖర్

తెలుగు
18
11
103
7K
సుస్మిత - MySoulSpeaks
@fonts_kumar మీ అక్షరాల సాక్షిగా నిజం 💯 తెలుగు భాష పట్ల మీకున్న మక్కువ అభినందనీయం 👏🏻
తెలుగు
1
0
0
90
పురుషోత్త్ కుమార్ (Purushoth Kumar)
ఓ అందమైన ఫాంట్ రూపొందాలంటే ఎన్నోరోజుల శ్రమ, కొంతమంది ఫాంట్ చూడగానే ఉచితంగా కావాలని మరీ అడుగుతుంటారు. ఏదో ఇష్టంతో చేస్తున్నా కానీ అన్నీ ఉచితంగా కావాలనుకునేచోట ఫాంట్లు చేయడం ఏమాత్రం లాభదాయకం కాని పని.
తెలుగు
7
7
85
2.6K
గణేష్ 🇮🇳
@fonts_kumar మీరు తెలుగు భాషకు గొప్ప సేవ చేస్తున్నారు ||
తెలుగు
1
0
1
35
భాను
భాను@dhanvihrudya·
@fonts_kumar మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే అండి 🙏🏻
తెలుగు
1
0
0
79
పురుషోత్త్ కుమార్ (Purushoth Kumar)
@rahulyalavarthy MS ఆఫీస్ పైరేటెడ్ చేసి ఉపయోగిస్తున్నారు. అనుసంధానం చేస్తే నా ఫాంట్లు కూడా దాంతో పాటే పైరేట్ అయ్యి మొదటికే మోసం వస్తుంది. ఫాంట్లు USB Dongle తో లాక్ చేసి అమ్ముకుంటున్నాను. వాటిని కొనుగోలు చేసిన తోటి డిజైనర్స్ ఎవరిదగ్గర లేని ఫాంట్లతో డిజైన్ చేయడంతో కాస్త సంపాదించుకుంటున్నారు.
తెలుగు
0
0
1
40
యలవర్తి రాహుల్
@fonts_kumar మీ కృషి అభినందనీయం.. కొత్త ఫాంట్లు MS ఆఫీస్ సాఫ్ట్ వేర్ తో అనుసంధానం చేయండి. ఎక్కువ మంది వాడటానికి వీలు కలుగుతుంది 🙏
తెలుగు
1
0
0
45
పురుషోత్త్ కుమార్ (Purushoth Kumar)
@Turvasha ధన్యవాదాలు. ప్రస్తుతం నాకు తగినంత గుర్తింపు వుంది. ఇంతకుమించి ఆశించడం కూడా లేదు. ప్రభుత్వం కానీ, మరే సంస్థ అయినా ఇచ్చే అవార్డులు, సన్మానాలకు మనమే అప్లయ్ చేసుకోవలసిన పరిస్థితి. అక్కడున్నవారికెవరికీ వాటి గురించి అవగాహనే వుండదు. అలాంటి సన్మానాలు నాకు అవసరం లేదు.
తెలుగు
0
0
2
65
UnmaskedMadness
UnmaskedMadness@Turvasha·
@fonts_kumar మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదని నా భావన, మీరు తెలుగు భాషకి చేసిన.. చేస్తున్న సేవని ప్రభుత్వం గుర్తించి, తగిన రీతిగా సన్మానించాలని కోరుకుంటున్నా
తెలుగు
1
0
0
69