Royal Green

5.4K posts

Royal Green banner
Royal Green

Royal Green

@royalgreen53

Wait for the right time..

Hyd شامل ہوئے Mayıs 2015
4.9K فالونگ146 فالوورز
Royal Green
Royal Green@royalgreen53·
RT @GunukulaKishore: "కిషోర్ అన్నా... మా సెంటర్‌కి రండి ఒకసారి టీ తాగుదాం" అంటూ ఆప్యాయంగా ఆహ్వానించి, "చాయ్ విత్ జనసైనిక్స్" కార్యక్రమాన్ని…
తెలుగు
0
2
0
0
Royal Green ری ٹویٹ کیا
Royal Green ری ٹویٹ کیا
V. Ravikrishna
V. Ravikrishna@RaviVattem·
Serious concern arises from a series of round-table discussions, YouTube broadcasts and public commentary surrounding the Janwada land issue, where the focus appears to have shifted from verification of official records to narratives capable of creating hostility between the people of Andhra Pradesh and Telangana. Multiple speakers have allegedly portrayed the issue as a regional conflict, repeatedly invoking "Andhra vs Telangana" narratives, questioning the legitimacy of citizens from one State acquiring property in another, and making sweeping remarks against entire groups rather than confining discussion to the actual land records and legal issues involved. If any illegality exists, it must be established through lawful investigation by competent authorities. Equally, if public platforms are being used to spread unverified allegations, conduct media trials, defame individuals, provoke public sentiment, or promote regional animosity, those actions also deserve scrutiny under the law. The Constitution guarantees freedom of speech, but it equally guarantees every citizen the right to move freely throughout India, reside and settle in any part of India, and lawfully pursue occupation, trade, business and property interests subject to law. No citizen should be portrayed as suspect merely because he belongs to another State. I once again request @revanth_anumula, @TelanganaDGP, @CPCyberabad, @CPHydCity @CPFutureCity and other competent authorities to examine the complete video recordings, public statements, social-media content and related material, and take appropriate action wherever violations of law are found. Let facts be determined by official records, statutory authorities and courts but not by YouTube verdicts, media trials or regional rhetoric. #RuleOfLaw #DueProcess #FactCheck #DigitalMisinformation #MediaTrial #Telangana #AndhraPradesh #Janwada
V. Ravikrishna@RaviVattem

Complaint submitted to the competent authorities regarding certain YouTubers and self-proclaimed journalists who allegedly entered private property, conducted recordings from within the land, declared disputed issues as settled facts, and publicly branded individuals as “encroachers” and “land grabbers” without any adjudication by a competent authority. Land disputes, title issues, FTL classifications and regulatory questions must be determined through lawful inquiry, official records and due process—not through trespass, media trials or social-media verdicts. Requesting preservation of digital evidence and a fair investigation into criminal trespass, misinformation, defamation and narratives capable of creating avoidable regional tensions. @TelanganaDGP @CPHydCity @CPCyberabad @Comm_HYDRAA @dgpapofficial @PawanKalyan @JanaSenaParty @iTDP_Official @INC_Ponguleti @INCTelangana @ncbn #RuleOfLaw #DueProcess #Janwada #Telangana #AndhraPradesh #DigitalMisinformation #MediaTrial #FactCheck

English
0
23
49
1.8K
Royal Green ری ٹویٹ کیا
V. Ravikrishna
V. Ravikrishna@RaviVattem·
@revanth_anumula @TelanganaDGP @INC_Ponguleti @CollectorRRD @CPCyberabad @CPHydCity @TelanganaCOPs @Comm_HYDRAA @PrlsecyMAUD భూమి ప్రభుత్వ భూమా, పట్టా భూమా, శికం భూమా, FTL పరిధిలో ఉందా లేదా అనే విషయాలు యూట్యూబ్ స్టూడియోలలో, ప్రెస్ మీట్లలో లేదా సోషల్ మీడియా ట్రయల్స్‌లో తేలే అంశాలు కావు. వాటిని నిర్ణయించే అధికారం సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, HMDA, HYDRAA రిజిస్ట్రేషన్ శాఖలు మరియు చివరికి చట్టబద్ధ న్యాయస్థానాలకే ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో కొందరు స్వయంఘోషిత జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, యూట్యూబ్ వ్యాఖ్యాతలు తామే రెవెన్యూ అధికారులు, తామే విచారణాధికారులు, తామే కోర్టులు అన్నట్టుగా వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కోడి చెరువు (Lake ID: 1600/E/02)కు సంబంధించి అధికారికంగా సిద్ధం చేసిన Revenue/FTL Statement ప్రకారం Survey No.706 మొత్తం Ac.13-13 విస్తీర్ణంలో "Ownership" కాలమ్‌లో స్పష్టంగా "Patta" అని నమోదు చేయబడింది. అదే పట్టికలో Survey No.707 మాత్రమే "Sarkari"గా చూపబడింది. అయినప్పటికీ ఎటువంటి తుది న్యాయ నిర్ణయం లేకుండా "100% కబ్జా", "100% ఆక్రమణ", "ప్రభుత్వ భూమి దోపిడీ" అంటూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? ఒక వ్యక్తి చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకుని, ప్రభుత్వ రికార్డుల్లో పట్టాదారుగా నమోదై, పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డాక్యుమెంట్లు పొందిన తర్వాత, ఆ హక్కులను యూట్యూబ్ వీడియోల ద్వారా రద్దు చేసే అధికారం ఎవరికీ లేదు. నిజంగా ప్రభుత్వ భూమి, చెరువు, కుంట లేదా FTL ఆక్రమణ జరిగి ఉంటే సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేయాలి. అధికారులు చర్యలు తీసుకోకపోతే కోర్టులను ఆశ్రయించాలి. అదే Rule of Law. కానీ ప్రైవేట్ ఆస్తులలోకి ప్రవేశించి "ఇది నీ భూమి కాదు", "ఇది చెరువు", "నీకీ పట్టా ఎలా వచ్చింది?", "నువ్వు అక్రమంగా తెచ్చుకున్నావు" అంటూ వీడియోలు తీసి లక్షలాది మందికి ప్రసారం చేయడం, వ్యక్తులను ముందుగానే నేరస్థులుగా చిత్రీకరించడం ఏ చట్టం అనుమతిస్తోంది? భారత రాజ్యాంగం Article 19(1)(a) కింద భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించింది. కానీ అదే రాజ్యాంగం ప్రతి భారత పౌరుడికి Article 19(1)(d) కింద దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించే హక్కు, Article 19(1)(e) కింద దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా నివసించే మరియు స్థిరపడే హక్కు, Article 19(1)(g) కింద చట్టబద్ధమైన వృత్తి, వ్యాపారం లేదా ఇతర కార్యకలాపాలు నిర్వహించే హక్కును కూడా కల్పించింది. కాబట్టి ఒక భారత పౌరుడు మరో రాష్ట్రంలో చట్టబద్ధంగా ఆస్తి కొనుగోలు చేయడాన్ని కేవలం అతని ప్రాంతీయ గుర్తింపును ఆధారంగా చేసుకొని అనుమానాస్పదంగా చిత్రీకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇటువంటి వ్యాఖ్యలు జాతీయ సమైక్యతను దెబ్బతీయడమే కాకుండా ప్రాంతీయ విద్వేషాలకు దారితీసే ప్రమాదం ఉంది. అందువల్ల సంబంధిత వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు మరియు ప్రచారాలను పరిశీలించి, అవి Bharatiya Nyaya Sanhita, 2023లోని Section 196 (వివిధ వర్గాల మధ్య విద్వేషాలను ప్రోత్సహించడం), Section 197 (జాతీయ సమైక్యతకు హానికరమైన వ్యాఖ్యలు), Section 353 (ప్రజల్లో భయం, అపోహలు లేదా ప్రజా అశాంతికి దారితీసే తప్పుడు సమాచారం ప్రచారం) తదితర వర్తించే నిబంధనలను ఆకర్షిస్తున్నాయా అనే అంశాన్ని దర్యాప్తు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో విమర్శలు స్వాగతించదగినవే. కానీ సోషల్ మీడియా ట్రయల్స్, నిర్ధారణ కాని ఆరోపణలను నిజాలుగా ప్రచారం చేయడం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ కాదు. Rule of Law ఉందా? లేక YouTube తీర్పులే చట్టమా?
V. Ravikrishna tweet media
తెలుగు
11
133
208
17.9K
Royal Green ری ٹویٹ کیا
sandy
sandy@santoshnaidu075·
Aaatttt 🔥🔥 Telangana JSP needs more leaders like you anna @IAmTanishAlladi
English
6
204
722
8K
Royal Green ری ٹویٹ کیا
Viswanath 🚩
Viswanath 🚩@Viswa_Tweeetz·
నేను చూసిన నిఖార్సైన, నిజాయితీ గల తెలంగాణ జర్నలిస్టులు వీళ్లే 👇👇 ఉత్తుత్తి పులిహోర జర్నలిస్టు గాళ్లని నడిరోడ్డులో బట్టలిప్పి నిల్చోబెట్టారు అసలైన జర్నలిస్టు విఠల్ గారు 👏👏 #TelanganaJournalist 🫡
తెలుగు
3
179
601
6K
Royal Green ری ٹویٹ کیا
Royal Green ری ٹویٹ کیا
గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్🤣
@MPRAVEENREDDY13 @ganeshbandla @prakashraaj కాదురా,,,,, Paytm కుక్కలు ,, మా మీద కోపం తో ఎవరిది నాకుతున్నామో తెలియకుండా నాకుతారు కదరా,మొన్న #TVK విజయ్ నీ, నిన్న తెలంగాణ వాళ్ళది ,,ఇవాళ prakash raaj ది ఏం బ్రతుకులు రా మీవి , ఈ నాకుడు ఏదో మీ పార్టీ నీ నాకండి , కనీసం Next Time అన్న " ప్రతిపక్ష " హోదా అన్న వస్తుంది 😂😂😂🤣👍
తెలుగు
1
4
31
783
Royal Green ری ٹویٹ کیا
వేణుగోపాల్
@MPRAVEENREDDY13 @ganeshbandla @prakashraaj ఏరా #కొజ్జా ప్రవీణ్, #ప్రకాష్ రాజ్ గాడు ఏమైనా #మీఇంట్లో పుట్టాడా.? మీ #ఊరిలో పుట్టాడా.? మీ #జిల్లాలో పుట్టారా.? మీ #రాష్ట్రంలో పుట్టాడా.? #రోజుకి ఒకడిది #నోట్లోపెట్టుకుని బతికేవాడివి @ganeshbandla ని అనే అర్హత నీకెక్కడిదిరా.? అని తాడేపల్లి #BusStopలో మాట్లాడుకుంటున్నారు
తెలుగు
5
10
63
1.3K
Praveen Reddy
Praveen Reddy@MPRAVEENREDDY13·
నువ్వెంది ని బ్రతుకేంది అసలు నువ్వు తెలంగాణా ఓడివా, ఆంధ్ర ఓడివా @ganeshbandla అసలు @prakashraaj గారిని అనే అర్హత నీకెక్కడిది రా బ్రోకర్ బండ్ల
తెలుగు
78
85
585
26.8K
Royal Green ری ٹویٹ کیا
Twood Trolls ™
Twood Trolls ™@TwoodTrolls_2_0·
ఎవడైనా కబ్జా చేసిన భూమిని అఫిడవిట్ లో పెడతాడా ? #PawanKalyan ప్రజలకు తెలిసేలా తన ఎలక్షన్ అఫిడవిట్ లో పెట్టాడు, తనేం తప్పు చెయ్యలేదు కాబట్టి.
తెలుగు
4
561
2K
27K
Royal Green ری ٹویٹ کیا
Kakinada Talkies
Kakinada Talkies@Kkdtalkies·
పెద్ద రెవిన్యూ దిశగా "పెద్ది" సినిమా 🔥 సాయంత్రం నుండి సెకండ్ షో వరకు చాలా స్పీడ్ గా ఉంది 👍 నేను ఎప్పుడు చెపుతా ఉంటాను ఒక మాస్ ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరో సినిమా సెకండ్ shows చాలా గట్టిగా ఉంటాయి! మరోసారి మరల రుజువు అయ్యింది 💥💥 #PEDDI
తెలుగు
15
770
3.5K
36.7K
Royal Green ری ٹویٹ کیا
devipriya
devipriya@sairaaj44·
#Peddi రేటింగ్ లే రేటింగ్ లు...
devipriya tweet media
తెలుగు
134
703
4.2K
128.3K
Royal Green ری ٹویٹ کیا
Viswanath 🚩
Viswanath 🚩@Viswa_Tweeetz·
తెలంగాణ ఎవడి జాగీరు కాదు.. పొన్నం ప్రభాకర్ జాగీరు కూడా కాదు.. తను కబ్జా చేసిన 150 కోట్ల విలువైన భూమిని చూస్కోని ఆయన జాగీరు అని ఫీల్ అవుతున్నాడేమో వెంటనే కబ్జా చేసిన భూములు తిరిగి ఇచ్చేయాలి - పాశం యాదగిరి 💥💥 @Ponnam_INC
తెలుగు
5
42
219
20.9K
Royal Green ری ٹویٹ کیا
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
Two years of a historic NDA victory, Two years of Jana Sena Party’s 100% strike rate, Two Years of Sri @PawanKalyan Leadership in Action JanaSenani Sri Pawan Kalyan leadership has been defined by commitment, accountability, and action. From being the voice of the people to delivering results through governance, these two years reflect a relentless commitment to public welfare, development, and a stronger Andhra Pradesh.
English
18
1.3K
3.8K
24K