
Prahlad
23.3K posts

Prahlad
@Kevin_devillier
RATIONAL OBSERVER OF UNIVERSE;Admirer of #KTR;Volunteer of #BRS;Inspired by #KCR garu




CPAC Survey gives 37.29% to BRS, 29.47% to Congress in Cantonment Krishank anna win pakka ✊🔥






మింగ మెతుకు లేదు కానీ మీసాలకి సంపెంగ నూనె ! హైదరాబాద్ ని గాలికొదిలేసి గాల్లో మేడలు కడుతున్న రేవంత్. కోటి మంది ఉన్న హైదరాబాద్ నాలాల పూడికతీతకు దిక్కులేదు కానీ జనాభా లేని చోట లక్ష కోట్లతో ఫ్యూచర్ సిటీ అంట… చెత్త కుప్పలు గుంతల రోడ్లు పూడిక నాలాలు గంటల ట్రాఫిక్ జామ్ లు ఇది హైదరాబాద్ పరిస్థితి… ఫ్యూచర్ సిటీలో కొన్న వేల ఎకరాలు అమ్ముకుని కాసులు పోగేసుకోడానికే ఫ్యూచర్ పాట. నాలాల పూడిక తీయకపోవడం వల్ల నిన్నటి చిన్న వానకే హైదరాబాద్ రోడ్ల పరిస్థితి👇 #Hyderabad

2020 సం॥లో కనీవినీ ఎరగని వరద హైదరాబాద్ లో వచ్చినప్పుడు గత #KCR ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన GO# 570 ద్వారా #SNDP స్థాపించి, రూ.985 కోట్లతో ఎక్కడెక్కడ ఏం పనులు చేపట్టిందో ఈ👇వీడియోలో🚨 2023 జూలైలో SNDP Phase-2 ప్లాన్ చేసి రూ.5,000 కోట్లు కేటాయించింది‼️ 2023 డిసెంబర్ నుండి రేవంత్ ప్రభుత్వం SNDP పనులను పడావు పెట్టడంతో ఈరోజు హైదరాబాద్ వరదలతో అతలాకుతలం ఐతున్నది‼️ #CongressFailedTelangana @BRSparty @KCRBRSPresident @KTRBRS @BRSHarish @BRSTechCell





