Fit India Foundation🇮🇳 Official

3K posts

Fit India Foundation🇮🇳 Official banner
Fit India Foundation🇮🇳 Official

Fit India Foundation🇮🇳 Official

@FitInFoundation

Fit India Foundation | Run-Read-Lead | Healthy India | Physically Mentally Fit |

Hyderabad, India 加入时间 Mayıs 2018
330 关注2.9K 粉丝
Fit India Foundation🇮🇳 Official 已转推
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
అందరికీ భారతరత్న డా.బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. కనీసం ఈ రోజు నుండైనా ఆ మహనీయుడు రాసిన ఎన్నో విలువైన పుస్తకాలలో కనీసం ఒక్క పేజీ నైనా చదివి ఆయన ఆలోచనలను అమలు చేద్దాం. ఇదే మనం ఆ మహనీయుడికి ఇచ్చే గొప్ప నివాళి. జై భీం. జై భారత్. #Ambedkar 💐💐💐🙏🙏🙏
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
17
107
476
3.3K
Fit India Foundation🇮🇳 Official 已转推
Fit India Foundation🇮🇳 Official
ఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్వహించిన మార్తాన్ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకుడు.. గల్లీలో కూడా చదువుకునే స్తోమత లేని వందల మంది పేద విద్యార్థులను ఢిల్లీ యూనివర్శిటీ కి తీసుకెళ్లిన హీరో @puneetrepalle 🙏 @RSPraveenSwaero
Fit India Foundation🇮🇳 Official tweet media
తెలుగు
1
1
3
46
Fit India Foundation🇮🇳 Official
the Inspector of Police and the Administrator, GachibowliStadium has awarded thepretigious "Palyer of the Match" to Sophie Hamilton of England Hockey Team on Victory over Austria Team in connection withFIH HockeyWomen's WorldCup 2026 Qualifiers held at Hockey ComplexGachibowli
Fit India Foundation🇮🇳 Official tweet media
English
0
0
0
41
Fit India Foundation🇮🇳 Official 已转推
BCCI
BCCI@BCCI·
Frames of a Super Semi-Final Win! 📸 #TeamIndia is all set to take on New Zealand in the #Final 💪 #T20WorldCup | #MenInBlue
English
51
247
2.4K
57.8K
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
Wish you a happy married life, Vijay Devarakonda and Rashmika. Hope you will continue to inspire the young generation with your hard work and commitment to your profession. Never Give Up. 💐💐💐 #Virosh
Dr.RS Praveen Kumar tweet media
English
13
182
1.6K
30K
Fit India Foundation🇮🇳 Official 已转推
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
రేవంత్ రెడ్డి గారు, మీరే హోమ్ మంత్రి. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. కానీ మీరు అన్నెం పున్నెం ఎరుగని @BRSparty నాయకులను అరెస్టు చేయడంలో బిజీగా ఉన్నారు.
Telugu Scribe@TeluguScribe

కన్నీరు తెప్పించే దృశ్యాలు కుమ్మెర మల్లన స్వామి జాతరలో కాంగ్రెస్ సర్పంచ్, అగ్రనాయకుల దాడిలో మృతి చెందిన రెండు నెలల చిన్నారి చిన్నారి మృతదేహంతో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు చాకలి చంద్రకళ కుటుంబ సభ్యుల నిరసన

తెలుగు
20
168
604
9.5K
Fit India Foundation🇮🇳 Official 已转推
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
బహుజన వర్గాల్లో పుట్టి,ఎన్నో అవమానాలను ఎదుర్కొని,వివక్షను అధిగమించి, 12 వేల కిలోమీటర్ల మేర,300 కోటలను నిర్మించి,దేశంలో అతి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి నేడు. 1657 లో ముంబై సమీపంలో ఉన్న ఆనాటి కళ్యాణ్ కోటను గెలిచి,రాజు కుమార్తెను బంధీగా తీసుకొస్తే... "మా తల్లి కూడా నీ అంత అందంగా ఉంటే, నేను కూడా నీలా అందంగా ఉండేవాన్ని" అని తల్లితో పోల్చి గౌరవించిన మహోన్నత విలువలు కలిగిన మహారాజు శివాజీ. ఇంటలిజెన్స్ వ్యవస్థను తప్పుపడుతూ ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసే కుట్రలు ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తున్నాం. కానీ ఆనాడే పటిష్ఠమైన గూఢచర వ్యవస్థ (ఇంటలిజెన్స్ నెట్వర్క్) ప్రారంభించి,శత్రు దేశాల/రాజుల సమాచారాన్ని సేకరించి, వ్యూహరచనతో శత్రు రాజ్యాలను మట్టికరిపించిన మహారాజు శివాజీ గొప్పతనాన్ని,అన్ని మతాలను గౌరవించి,ఆదరించిన లౌకిక భావనను గుర్తు చేసుకుందాం. కేవలం ఒక మతానికే చెందిన వ్యక్తిగా,ఇంకో మతాలను కించపరిచారంటూ శివాజీని స్వార్థరాజకీయాలకు వాడుకుంటున్న కొన్ని పార్టీలకు బుద్దిచెబుదాం. ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిద్దాం. జై శివాజీ✊
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
35
91
661
21.2K
Fit India Foundation🇮🇳 Official
Fit India Foundation🇮🇳 Official@FitInFoundation·
తెలంగాణ స్వప్నాన్ని రాష్ట్రంగా మలిచిన నాయకుడు, పోరాటం నుంచి పాలన వరకు సంకల్పాన్ని శాసనంగా నిలబెట్టిన మహాసాధకుడు! @KCRBRSPresident గులాబీ దళపతి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు! 💐 #HappyBirthdayKCR @KTRBRS @BRSHarish @RSPraveenSwaero
Fit India Foundation🇮🇳 Official tweet media
తెలుగు
0
1
2
94
Fit India Foundation🇮🇳 Official 已转推
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు Happy Sankranthi to Everyone सभी को संक्रांति पर्व पर हार्दिक शुभकामनाएँ 💐💐💐
13
31
190
3.7K
Fit India Foundation🇮🇳 Official 已转推
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
ఆకలి చావుల అంచున కాగజ్ నగర్ మునిసిపాలిటీ కార్మికులు: సిర్పూర్ నియోజకవర్గం, కాగజ్ నగర్ మున్సిపాలిటీ కార్మికులకు 5 నెలల నుండి జీతాలు రావడం లేదని, 13 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయినా సంబంధిత శాఖా మంత్రి సీయం రేవంత్ రెడ్డి గారు,అధికారులు పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక కార్మికులు రాత్రి మున్సిపాలిటీ కార్యాలయం ముందే, ఎముకలు కొరికే చలిలో పడుకొని నిరసన తెలిపారు. కార్మికులకు మద్దతుగా నేను కూడా వారికి సంఘీభావం తెలిపాను. సమ్మె వల్ల గత పది రోజులుగా కాగజ్ నగర్ పట్టణం దుర్గంధంతో నిండిపోయింది. ఇళ్లకు నీరు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన పాపానికి కార్మికులను,ప్రజలను ఇలా గోస పెడుతరా? వాల్లేమీ జీతాలు పెంచాలని అడగడం లేదు,ప్రమోషన్స్ కావాలని అడగడం లేదు. వారికి ప్రతి నెలా రావాల్సిన జీతాలనే హక్కుగా అడుగుతున్నారు. మీకు ప్రజల ప్రాణాలు ముఖ్యమా? ప్రజలే లేని ఫ్యూచర్ సిటీ ముఖ్యమా? కార్మికులకు 3 కోట్లు కూడా ఇవ్వడం లేదు,కానీ ఫ్యూచర్ సిటీ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు! ఇదేనా ప్రజాపాలన? కార్మికులంటే లెక్క లేదా? వాల్లు ఆకలితో అలమటిస్తూ చనిపోయినా పట్టించుకోరా? మీరేమో ఫ్యూచర్ సిటీ అంటరు. స్థానిక బిజెపి ఎమ్మెల్యే హరీష్ బాబు గారు అసెంబ్లీలో హాయిగా నిద్ర పోతరు. ఇక మా బాధలు చూసేదెవ్వరు? ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే వారి బకాయిలు చెల్లించి,ఆదుకోకపోతే హైదరాబాద్ వచ్చి మీ ఆఫీస్ ముందే నిరవధిక నిరాహార దీక్ష చేస్తాం. ✊ @TelanganaCMO @revanth_anumula @KTRBRS @BRSparty @ANI @PTI_News #SirpurFirst #Kagaznagar #SaveSanitationWorkers
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
16
113
465
7.8K