YSRCP Fact Check

37 posts

YSRCP Fact Check banner
YSRCP Fact Check

YSRCP Fact Check

@YSRCPFactCheck

Official YSRCP Fact Check | No rumours. Only facts | Exposing misinformation with verified facts | Debunking fake news & propaganda | Truth matters.

AndhraPradesh انضم Aralık 2025
5 يتبع834 المتابعون
تغريدة مثبتة
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
🚨 #BanYellowMediaSaveAP టీడీపీ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి మరో ఎడిట్ వీడియోతో పచ్చమంద తప్పుడు ప్రచారం తిరుమల లడ్డు విషయంలో తప్పు చేశాం అనే భావన కూటమి నేతల్లో ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా గారు.. జోగి రమేశ్ గారితో నివాసంలో చెప్పిన వీడియోతో టీడీపీ తప్పుడు ప్రచారం @ncbn, @PawanKalyan లడ్డుపై తప్పుడు ప్రచారం చేసి దొరికిపోయిన తర్వాత కూడా, ప్రజలను సిగ్గులేకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకెంత కాలం ఇలా ఫేక్ ప్రచారంతో బతికేస్తారు చంద్రబాబు? #TDPFakeNewsFactory #NoAnimalFatInTTDLaddu #SaveTirumalaFromTDP #ApologizeToDevotees #SadistChandrababu #SeizeTheLiarPK
తెలుగు
97
325
864
231.3K
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
#CreditChorBabu వినేవాడు వెర్రివాడు అయితే.. చెప్పేవాడు చంద్రబాబు అసలు ఏపీకి ఐఐపీఈ రావడంలో చంద్రబాబు పాత్ర శున్యం కానీ.. @ncbn క్రెడిట్ చోరీ.. నిజం తెలిస్తే జనం నవ్వుతారనే సోయి లేదా? #YSRCPFactCheck
YSRCP Fact Check tweet media
తెలుగు
13
65
159
2.6K
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
🚨 #TDPFakeNewsFactory రాష్ట్రంలో ఏం జరిగినా వైయస్ఆర్ సీపీపై బురద చల్లడం పచ్చమందకి వెన్నతో పెట్టిన విద్య రాజధానిలో ఒక ఉద్యోగికి కడుపు మండి పైపుల్ని తగలబెడితే.. దాన్ని కూడా వైయస్ఆర్ సీపీతో ముడిపెడుతూ నీచ రాజకీయం చేసిన కూటమి నేతలు నిజం ఏంటో బయటికి వచ్చింది.. మరి తప్పుడు ప్రచారం చేసిన పచ్చమంద ఇప్పుడు లెంపలు వేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్తుందా? #YSRCPFactCheck #SadistChandraBabu
YSRCP Fact Check tweet media
తెలుగు
5
110
256
5.1K
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
#TDPFakeNewsFactory పత్రికా ప్రకటన @ncbn ఆరోపణలపై స్పందించిన బుగ్గన రాజేంద్రనాథ్ ముఖ్యమంత్రి స్ధాయిలో మీకు రెవెన్యూ విభాగం పట్ల ఉన్న అవగాహన ఇంతేనా? చంద్రబాబు గారు, మీరు నిర్వహించిన సభలో ఒక పిటీషన్‌ దారుడు తాను రెండేళ్ళుగా పదుల సార్లు అధికార్ల చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం జరగలేదన్నాడంటే అది వ్యక్తిగత సమస్య అని అర్ధం కాలేదా? ఇది ఇద్దరు అన్నదమ్ముల సమస్య కాబట్టే ఏ అధికారి కూడా దానిని పరిష్కరించలేకపోయారు. చంద్రబాబు గారు మీకు సంబంధిత వ్యక్తికి న్యాయం చేయడం కావాలా ? లేక ప్రతిపక్షం మీద అభియోగం మోపడం కావాలా ? మీ ఉద్దేశమేంటి ? న్యాయం కావాలంటే కలెక్టర్‌ గారికి ఇచ్చి నిజనిజాలు నిర్ధారణ చేయమని ఆదేశించగలరు మీ వయసుకు మీ స్ధాయిలో ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదు. నిజనిర్ధారణ చేయమనండి ఎవరికి ఎలాంటి సమస్యా లేదు. వందేళ్ళ క్రితం నుంచి మేం ఏ ఇంట్లో ఉన్నామో ఈ రోజు కూడా అదే ఇంట్లో ఉన్నాం, మాకు మా అనుచరులకు ఇతరుల ఆస్తుల మీద ఎలాంటి ఆపేక్ష లేదు, పైగా మాకు ఉన్న ఆస్తుల్లో 75 శాతం ఆస్తులు దానం చేసిన చరిత్ర మా కుటుంబానిది. మేం దానం చేసిన ఆస్తులు చూడాలంటే ఒక రోజు పడుతుంది, మీరు సమయం, వీలు చూసుకుని రండి నేనే వ్యక్తిగతంగా వచ్చి చూపిస్తా. వందేళ్ళ క్రితం మీరు ఎక్కడ ఉన్నారో, మీ అనుచరులు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా, కానీ నేను ఈ రోజుకూ నా గురించి చెప్పగలను. ఈ రోజు సభలో మీ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆర్డీవో గారు ఈ భూమి వ్యవహరం అసైన్డ్ భూమి, పిటీషన్‌ దారునికి సంబంధం లేదన్నారు. కానీ మీరు ఆయన మాటలను బుల్డోజ్‌ చేశారు. ఇది తిరుమల లడ్డూ వ్యవహారంలా ఉంది, అప్పటి ఈవో శ్యామలరావుగారు గారు వాస్తవాలు చెప్పినా మీరు భిన్నంగా బుల్డోజ్‌ చేయడం జరిగింది. మీరు భిన్నంగా మాట్లాడిన తర్వాత మీ కింద పనిచేసే అధికారులు అందుకు విరుద్దంగా చెప్పగలరా? చివరికి సీబీఐ సిట్ కూడా శ్యామలరావు గారు చెప్పిందే నిజమన్నారు. మీ వయసుకు గానీ, మీ స్ధాయికి గానీ ఇటువంటి అవాస్తవమైన, అన్యాయమైన ఆరోపణలు చేయడం తగునా? #YSRCPFactCheck @JaiTDP
Telugu Desam Party@JaiTDP

వైసీపీ నేత బుగ్గన చేసిన కబ్జాపై పోరాడి పోరాడి విసుగుపోయిన రైతు. బుగ్గన చేసిన కబ్జాపై గత కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు రైతు. తన కష్టార్జితమైన 4.5 ఎకరాలను బుగ్గన కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరిన రైతు. స్పాట్‌లో రెవెన్యూ అధికారులను గ్రామ ప్రజల ముందే పిలిచి న్యాయం చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించిన సీఎం. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు. ఒక్కసారి ఊహించుకోండి, జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో, వైసీపీ వాళ్లు ఎలా మన భూములు దోచుకునే వారో. #PattadarPassbooks #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh

తెలుగు
8
134
464
28.8K
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
బీఆర్ నాయుడు మహిళతో రాసలీలలు వీడియో పూర్తిగా ఒరిజినల్.. డీఫ్ ఫేక్ కాదని నిర్ధారించిన ఏఐ ఆ వీడియో ఒరిజినల్ అని తెలిసే.. నిమిషాల వ్యవధిలోనే అందులో తప్పేంటి అంటూ బీఆర్ నాయుడు బుకాయింపు బీఆర్ నాయుడు తప్పు చేశాడని తేలిపోయింది.. ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటావు @ncbn ? #BRNaiduMustResignTTD #CBNFailedCM #MustProtectTTD #SaveTirumalaFromTDP
YSRCP Fact Check tweet media
తెలుగు
15
93
275
5.3K
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త డ్రామా అసెంబ్లీలో వైయస్ఆర్ సీపీ నిలదీస్తుందనే భయంతో హడావుడిగా బడ్జెట్ ఆర్డర్ జారీ. కానీ విడుదల అవ్వని నిధులు.🚨 గతంలోనూ ఇలానే రూ.700 కోట్లు ఇచ్చినట్లు ఉత్తుత్తి ప్రకటన ఇంకెంత కాలం జనాల్ని ఇలా మోసం చేస్తావు @naralokesh ? #YSRCPFactCheck #LooterLokesh #SadistChandraBabu
YSRCP Fact Check tweet media
తెలుగు
1
67
117
3.1K
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
🚨 Exposed 🚨 భోలే బాబా డైరీని తెచ్చిందెవరు? #YSRCPFactCheck
YSRCP Fact Check tweet media
తెలుగు
10
157
306
4.4K
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
🚨 Exposed 🚨 శ్రీవారి లడ్డూపై ఇష్టమొచ్చినట్లు నోరుజారి.. ఇప్పుడు తప్పించుకోవడానికి పచ్చమంద పడరాని పాట్లు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని తప్పుడు రాతలు. సీబీఐ సిట్ ఎంక్వైరీలోని చిన్న అంశాల్ని కూడా తమకు అనుకూలంగా మార్చి.. జనాన్ని ఏమార్చేందుకు తప్పుడు రాతలు 2018 వరకే వైవీ సుబ్బారెడ్డి YSRCP లోక్ సభ సభ్యుడు. ఆ తర్వాత చిన్నప్పన్న పీఏగా లేడు. అప్పటి నంబర్ ను వైవీ సుబ్బారెడ్డికి ఆపాదించడం ఎంతవరకు సమంజసం? చిన్నప్పన్న అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలో లైజనింగ్ ఆఫీసరుగా పనిచేశారన్నది నిజం. ఆ తర్వాత అదే చిన్నప్పన్న టీడీపీ ఎంపీ వేమిరెడ్డి దగ్గర పనిచేశాడన్నదీ నిజం. ఆయన నెలానెలా జీతాలు చెల్లించడాన్నది నిజం. మరి ఎవరికి అంటగడతారు? నిజంగా చిన్నప్పన్నకు సబ్బారెడ్డికి లింకు ఉంటే.. సీబీఐ ఛార్జిషీటులో పెట్టేది కదా? సుబ్బారెడ్డికి ఎలాంటి ప్రమేయం లేదని తేలింది కాబట్టే ఛార్జిషీటులో ఆయన పేరుపెట్టలేదు. మరింతలోతుగా చూస్తే.. వేమిరెడ్డి భార్య ప్రశాంతిరెడ్డి గారి టీటీడీ పర్చేజ్ కమిటీ మెంబరుగా పనిచేశారు. చిన్నప్పన్న వేమిరెడ్డి దగ్గర పనిచేశారు. ప్రశాంతిరెడ్డికీ పనిచేశారు. దీన్ని పూర్తిగా పక్కనపెట్టి, సడన్గా చిన్నప్పన్నను సుబ్బారెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీ తప్పుడు ప్రచారానికి కాలం చెల్లింది @ncbn, @JaiTDP .. జనాలకు నిజాలు తెలిసిపోయాయి #TDPFakeNewsFactory #YSRCPFactCheck
YSRCP Fact Check tweet media
Telugu Desam Party@JaiTDP

లడ్డూ కల్తీ జరిగిందని అప్పటి టీటీడీ చైర్మన్ బాబాయ్ సుబ్బారెడ్డి ఒప్పుకుంటుంటే, అబ్బాయి జగన్ రెడ్డి అదేం లేదంటూ బుకాయిస్తున్నాడు. తాజాగా సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తులో తేలిందేంటంటే, సుబ్బారెడ్డి ఆదేశాలతో, సుబ్బారెడ్డి ఫోన్ తోనే కల్తీ నెయ్యి సరఫరాదారులకు చిన్నప్పన్న ఫోన్ చేసి లంచాలు ఎంత, ఎలా, ఎక్కడికి పంపాలో చెప్పాడని స్పష్టమైంది. ఇప్పుడు చెప్పండి అబ్బాయి గారు..అసలు ఈ చిన్నప్పన్న ఎవురి పీఏ అని? #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #ShameOnYouJagan #AntiHinduJagan #StopHurtingHindus #FekuJagan #AndhraPradesh

తెలుగు
1
32
66
2.8K
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
🚨 #SaveTirumalaFromTDP సిగ్గులేని చంద్రబాబు.. మళ్లీ బుద్ధిలేని మాటలు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తొలుత తప్పుడు ప్రచారం. అది అబద్ధం అని సీబీఐ తేల్చగానే ఇప్పుడు బాత్రూమ్‌లు శుభ్రం చేసేందుకు వాడే రసాయనాల్ని వాడారంటూ బుకాయింపు @ncbn కు వంతపాడుతున్న @PawanKalyan, @naralokesh #YSRCPFactCheck #NoAnimalFatInTTDLaddu #ApologizeToDevotees #TDPGoons #SadistChandraBabu
YSRCP Fact Check tweet media
తెలుగు
3
57
118
2.2K
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
🚨 #TDPFakeNewsFactory వైయస్‌ఆర్‌సీపీ హయాంలో హెలిప్యాడ్ కోసం తీసుకున్న భూమిలో ఏ రైతూ వ్యవసాయం చేయడం లేదు రికార్డుల ప్రకారం 10.04 ఎకరాల స్థలం ఇప్పటికీ రైల్వే భూమిగానే ఉంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. అక్కడ ఎప్పుడూ రైతులు సాగు చేయలేదు. మేము రైతును మోసం చేసి, హెలిప్యాడ్ కోసం భూమిని తీసుకున్నామని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు -వైయస్‌ఆర్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి గారు #YSRCPFactCheck #SadistChandrababu
తెలుగు
1
63
138
2.4K
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
అయోధ్య రామమందిరానికి పంపిన లడ్డూల్లోనూ కల్తీ జరిగిందంటూ తొలుత ప్రచారం చేసి.. ఆ తర్వాత యూటర్న్ ఎందుకు తీసుకున్నావు @PawanKalyan ? అంటే నువ్వు మాట్లాడింది తప్పు అని ఒప్పుకున్నట్లేగా? #YSRCPFactCheck
YSRCP Fact Check tweet media
తెలుగు
4
83
182
4.7K
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
వాస్తవానికి తిరుమలను ఏడు కొండలుగా గుర్తిస్తూ ఆనాడు జీవో తెచ్చిందే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారే. కానీ టీడీపీ నేతలు ఆయన్ను ఇంకా వివాదాల్లోకి లాగుతూ రాజకీయంగా లబ్దిపొందాలని చూస్తున్నారు. #YSRCPFactCheck #TDPFakeNewsFactory #SadistChandraBabu
YSRCP Fact Check tweet media
తెలుగు
6
53
122
3K
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
నెయ్యిలో కల్తీ జరిగిందని మీరు నమ్ముతుంటే.. మరి నెయ్యి కొనుగోలు సమయంలో పర్జేజ్ కమిటీ సభ్యులుగా ఉన్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మంత్రి పదవులు, టీటీడీ బోర్డులో సభ్యులుగా ఎందుకు కొనసాగిస్తున్నావు @ncbn ? #YSRCPFactCheck #SadistChandraBabu
YSRCP Fact Check tweet media
తెలుగు
0
85
181
2.7K
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
హిందూ ధర్మాన్ని మొదటి నుంచి అవహేళన చేస్తూ టీడీపీ లబ్ధి పొందుతోంది ఆనాడు వైయస్ జగన్ గారి హయాంలో రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తకు రూ.5 లక్షలు ఇచ్చి టీడీపీ నేతలు అతడ్ని ఆదుకున్నారు.. ఇదీ వాళ్ళ అసలు నైజం #YSRCPFactCheck #TDPAntiHindu
YSRCP Fact Check tweet media
తెలుగు
3
74
145
2.8K
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
.@ncbn హయాంలో కిలో నెయ్యిని రూ.276కి కొనుగోలు చేసినా అది క్వాలిటీదా? వైయస్‌ఆర్‌సీపీ హయాంలో రూ.329కి కొన్నా అది క్వాలిటీది కాదట. అసలు అంత తక్కువ ధరకు క్వాలిటీ నెయ్యి ఎలా వస్తుంది? అంటూ ప్రశ్నించడం టీడీపీ మూర్ఖత్వానికి సంకేతం. #YSRCPFactCheck #NoAnimalFatInTTDLaddu #ApologizeToDevotees #TDPGoons #SadistChandraBabu
YSRCP Fact Check tweet media
తెలుగు
23
147
297
7.1K
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
నివేదికలు టీడీపీకి అనుకూలంగా రాకపోవడంతో వాటి సామర్థ్యంపైనే చంద్రబాబు వెటకారపు మాటలు. అదే అనుకూలంగా వచ్చి ఉంటే.. ఆహా ఓహో అనేవారుగా? #YSRCPFactCheck #NoAnimalFatInTTDLaddu #ApologizeToDevotees #TDPGoons #SadistChandraBabu
YSRCP Fact Check tweet media
తెలుగు
2
43
107
2.1K
YSRCP Fact Check أُعيد تغريده
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
Heartiest congratulations to our U-19 team on their spectacular World Cup victory. Your grit, discipline, and passion on the field have made the entire nation proud. These young champions represent the bright future of India! May this triumph continue to inspire you in setting and achieving many more milestones. My best wishes to the entire squad! #U19WorldCup
YS Jagan Mohan Reddy tweet media
English
43
828
5.8K
81.8K
YSRCP Fact Check
YSRCP Fact Check@YSRCPFactCheck·
🚨 #TDPFakeNewsFactory లడ్డు వ్యవహారంలో కూటమి నేతలను ఉద్దేశిస్తూ రోజా గారు చేసిన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తూ, టీడీపీ కూటమి నాయకులు తప్పుడు ప్రచారాలు మరియు దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. -పసుపులేటి సురేష్ గారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ మీడియా ప్యానల్ లిస్ట్ #SaveTirumalaFromTDP #TirupatiLaddu #YSRCPFactCheck
తెలుగు
11
59
214
4.5K