
Pathlavath Ramachander, Revenue Divisional Officer, Narayanpet Revenue Division and District was caught by #ACB officials while he demanded and accepted #bribe Rs.25,000/-from the complainant to do an official favour i.e. "for approval of the file relating to late registration of birth certificates of the complainant and four of his friends". The #bribe amount was recovered from the possession of AO at his instance. In case of demand of #bribe by any public servant, you are requested to contact #Anticorruption Bureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in ) The details of the Complainant / Victim will be kept secret. నారాయణపేట రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) పాత్లావత్ రామచందర్, ఫిర్యాదుదారుడు మరియు అతని నలుగురు స్నేహితుల జనన ధృవీకరణ పత్రాల ఆలస్య నమోదుకు సంబంధించిన ఫైలును ఆమోదించేందుకు గాను రూ. 25,000 #లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా తెలంగాణ #అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు, అనంతరం ఆయన వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. "ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.







