భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న,డా.బిఆర్.అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా..
వారికివే మా ఘన నివాళులు..🌺🌺🌺🙏🙏🙏
జై భీమ్..✊
ఇట్లు
@KavithaCh3
శ్రీమతి చెవుల కవిత.
తెలంగాణ మలిదశ ఉద్యమనాయకురాలు మరియు తెలంగాణ దళిత మహిళాసంఘం వ్యవస్థాపకఅధ్యక్షురాలు.
మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా..
వారికివే మా ఘన నివాళులు..🌺🌺💐🙏🙏🙏
ఇట్లు
@KavithaCh3
శ్రీమతి చెవుల కవిత.
తెలంగాణ మలిదశ ఉద్యమనాయకురాలు.
హుజూర్ నగర్.
ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు శ్రీరాముడు.
లోకకల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనది, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనది.
ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం
రామ నామ వరాననే ||
శ్రీ రాముని మార్గమైన సత్యం, ధర్మం, కర్తవ్యబద్ధత మనందరికీ స్పూర్తి దాయకం.
లోక కల్యాణం కోసం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు కోరుతూ..
రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
#SriRamaNavami
నేటికి సరిగ్గా పదేండ్లు..
తెలంగాణ జాతిపిత @KCRBRSPresident కష్టాలకు తగిన ఫలితం లభించినరోజు
నాతోటి ఉద్యమకారుల కన్నకలలు సాకారమైనరోజు
తెలంగాణ అమరుల ఆశయాలు నెరవేరినరోజు
తెలంగాణ ప్రజల 60యేండ్ల నిరీక్షణ ఫలించినరోజు
రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాసైనరోజు
అదే ఫిబ్రవరి 20,2014..
@KavithaCh3
తెలంగాణ జాతిపిత , ఉద్యమ'ప్రగతి రథసారధి , తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి , బి.ఆర్.ఎస్ అధినేత గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthdayKCR
తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు.. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన తెలంగాణ జాతిపిత..
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. @BRSparty