ÃRJÜÑ BHÃÎ 👑
6.9K posts

ÃRJÜÑ BHÃÎ 👑
@Mee_Arjun_
@Pawankalyan #JSPForNewAgePolitics @JanaSenaParty







నేడు కేరళ రాష్ట్రంలో జనసేన పార్టీ విస్తరణలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన 300 పైగా నాయకులు ,కార్యకర్తలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు శ్రీ నాగబాబు గారు మరియు రామ్ తాళ్లూరి గార్ల ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నారు @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @itsRamTalluri





Alliance ki mundhu Biryani den*** thini.... Ippudu ilaa



దేవుని మాల మీద ఉన్న నన్ను నైట్కు రేటు ఎంత అడుగుతున్నారు.. నీకు తినే పరిస్థితి లేదు .. ఎలా అడుగుతారు అలా? – రేణు దేశాయ్ #Renudesai









సక్సెస్ ఫుల్ పొలిటిషియన్స్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు .. ఆయన కుమారుడు లోకేష్ రాష్ట్ర మంత్రి , పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ తమిళనాడు సీఎం ఏకే స్టాలిన్ ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర డిప్యూటీ సీఎం -పార్టీ యువజన విభాగం కార్యదర్శి తెలంగాణ కేసీయార్ (పదేళ్ళపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి)- ఆయన కుమారుడు కేటీయార్ - తండ్రి సీఎంగా ఉన్న సమయంలో మంత్రిగా కీలక బాధ్యతలు -పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తండ్రి సీఎంగా ఉన్న సమయంలో అటు పార్టీ బాధ్యతలు -ఇటు మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాజకీయాల్లో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు .. ఒక విధంగా తండ్రిని ఆ స్థానంలో కొడుకుని అంతటి ఉన్నత స్థానంలో చూసుకోవడం ఏ తండ్రికైనా -కొడుక్కైనా గర్వపడే అంశం .. DISCLAIMER .. ఇది రాజకీయాలకు -పార్టీలకు అతీతం .. కేవలం తండ్రీకొడుకులు ఉన్నత స్థానంలో ఉన్న అంశానికి సంబంధించి మాత్రమే .. మిగిలిన పొలిటీషియన్స్ ని కూడా తర్వాతి పోస్టులో పెడుతున్నాను .. తిట్టుకోమాకండి 🙏🙏



ఇదే స్పీడ్ సుగాలి ప్రీతి కేస్ లో ఎందుకు చూపిలేదు పవన్కళ్యాణ్ న్ని అంటే UP కి వెళ్లి మరి పట్టుకొచ్చారు సుగాలి ప్రీతీ కేస్ నిందితుల్ని కర్నూల్ ల్లోనే ఉంటే ఎందుకు పట్టుకోలేదు








