Mahankali Rama Murthy

108 posts

Mahankali Rama Murthy

Mahankali Rama Murthy

@MurthyMahankali

Beigetreten Haziran 2021
15 Folgt22 Follower
Mahankali Rama Murthy
Mahankali Rama Murthy@MurthyMahankali·
@revanth_anumula నేను మిమ్మల్ని కలవాలి సమయం ఇవ్వగలరు
తెలుగు
0
0
0
10
Mahankali Rama Murthy
Mahankali Rama Murthy@MurthyMahankali·
R/Sir Three months imprisonment to accused assaulted the conductor
Mahankali Rama Murthy tweet media
English
0
0
1
25
Mahankali Rama Murthy
Mahankali Rama Murthy@MurthyMahankali·
R/Sir Three months imprisonment to accused assaulted the conductor
Mahankali Rama Murthy tweet media
English
0
0
0
23
Mahankali Rama Murthy
Mahankali Rama Murthy@MurthyMahankali·
@revanth_anumula సాయి కృపతో గౌరవ ముఖ్యమంత్రి దంపతులకు ఆశీర్వచనపు హార్దిక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు
తెలుగు
0
0
0
10
Mahankali Rama Murthy
Mahankali Rama Murthy@MurthyMahankali·
ఈ అతివేగానికి కారణం ఎవరు రెండు నెలల క్రితం వివాహం అయ్యి దుర్మరణం పాలైన నూతన దంపతులు అతి వేగం అనర్ధానికి కారణం
తెలుగు
0
0
0
20
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
ఇటీవల నిర్వహించిన ఓ ప్రవేశ పరీక్షలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకంపై వచ్చిన ప్రశ్న ఇది. మీ మెదడుకు పదునుపెట్టి సరైన సమాధానం చెప్పుకోండి.. చూద్దాం!? @PonnamLoksabha @PROTSRTC @TSRTCHQ
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
285
47
579
77.4K
Mahankali Rama Murthy
Mahankali Rama Murthy@MurthyMahankali·
@revanth_anumula గౌరవపెద్దలకు నమస్కారం మిమ్మల్ని కలవడానికి అవకాశం ఇవ్వగలరు
తెలుగు
0
0
0
7
Mahankali Rama Murthy
Mahankali Rama Murthy@MurthyMahankali·
@revanth_anumula గౌరవ పెద్దలకు నమస్కారం నేను మహంకాళి రామమూర్తి డి ఎస్ పి నేను గతములో 2015 నుండి 2018 వరకు మీ నియోజకవర్గం కొడంగల్ వున్న నారాయణపేట ఎస్ ఐ గా పనిచేసాను. గత 11 సంవత్సరాల నుండి లూప్ లైన్ లో వున్నాను. తమరు అవకాశం ఇస్తే నారాయణపేట, వనపర్తి, గద్వాల్ డి యస్ పి గా సేవ చేస్తా
తెలుగు
0
0
0
17
Mahankali Rama Murthy
Mahankali Rama Murthy@MurthyMahankali·
@revanth_anumula గౌరవపెద్దలకు నమస్కారం తమరు అవకాశం ఇస్తే బ్రాహ్మణ పరిషత్ బాధ్యతలు నిర్వహిస్తాను
తెలుగు
0
0
0
11
Mahankali Rama Murthy
Mahankali Rama Murthy@MurthyMahankali·
@revanth_anumula గౌరవ పెద్దలకు నమస్కారములతో ముందస్తు శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు
తెలుగు
0
0
0
6
Mahankali Rama Murthy
Mahankali Rama Murthy@MurthyMahankali·
నేడు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడం జరిగింది
Mahankali Rama Murthy tweet media
తెలుగు
0
0
0
35
Mahankali Rama Murthy
Mahankali Rama Murthy@MurthyMahankali·
@revanth_anumula మా గురువుగారు చెప్పారు మీరే మా ముఖ్యమంత్రి ఇది అనివార్యం
తెలుగు
0
0
1
8
Mahankali Rama Murthy
Mahankali Rama Murthy@MurthyMahankali·
అతి వేగం, ట్రిపుల్ రైడింగ్, అవకాశం లేని చోట ఓవర్ టేక్ ఒక మనిషి ప్రాణం విలువ కారణం ఎవరు
Mahankali Rama Murthy tweet media
తెలుగు
0
0
0
29
Mahankali Rama Murthy
Mahankali Rama Murthy@MurthyMahankali·
కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేయబడును మీ దగ్గర లోని డిపోలో మీ బస్సును ముందుగా బుక్ చేసుకొనండి
తెలుగు
0
0
2
26
Mahankali Rama Murthy
Mahankali Rama Murthy@MurthyMahankali·
3) ప్రతీ బస్సుకు 2 వంటవాళ్ళు, 2 మణికంఠలకు ( 10 సం. లోపు స్వాములకు) మరియు 1 సామాను మోసే వ్యక్తికి సీట్లు లేకుండా ఉచిత ప్రయాణం గత రెండు సంవత్సరాలుగా భక్తులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ఎంతో మంది భక్తులకు అయ్యప్ప దర్శన భాగ్యం కలిగించే అవకాశం ఇచ్చిన అయ్యప్ప స్వాములకు చక్కని అవకాశం
తెలుగు
0
0
0
24
Mahankali Rama Murthy
Mahankali Rama Murthy@MurthyMahankali·
1) గురుస్వామి తానేస్వాముల కొరకు బుక్ చేసి ఉంటే అతని ప్రయాణం ఉచితం 2) గురుస్వామి ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్ చేసినచో 1 బస్సులో గురుస్వామి కి ఉచిత ప్రయాణం మిగతా బస్సులకు ATB ఏజెంట్ తో సమానంగా కమిషన్
తెలుగు
0
0
0
21
Mahankali Rama Murthy
Mahankali Rama Murthy@MurthyMahankali·
మిత్రులందరికీ సుస్వాగతం ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా తెలంగాణ ఆర్టీసీ సంస్థ అయ్యప్ప భక్తుల కొరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినది భక్తులు మరియు అయ్యప్ప దీక్షలు చేపట్టిన స్వాములకు మా ఆర్టీసీ బస్సు బుక్ చేసుకుంటే కలిగే సదుపాయాలు ::
తెలుగు
0
0
0
20