Rummy Ysrcp
101.2K posts

Rummy Ysrcp retweetet

తల్లిని, అన్నని దూషించినా పర్లేదు.. @JaiTDP ని మాత్రం ఊడిగం చేస్తూ బలోపేతం చేద్దామని జనసైనికులకు పిలుపునిచ్చిన @PawanKalyan.
#PackageStarPK
#SadistChandrababu
#CBNFailedCM
#JaganannaConnects

తెలుగు
Rummy Ysrcp retweetet

🚨 #TDPDrugMafia
తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయిన టీడీపీ
మొన్న ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ దొరికాడు..మరో ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు తరుణ్ కూడా డ్రగ్స్ తో దొరికాడు. కానీ విషయాన్ని దాచేసిన పచ్చమంద
చంద్రబాబు చేతగానితనాన్ని అలుసుగా తీసుకుని.. డ్రగ్స్ కి అడ్డాగా ఏపీని మార్చేస్తున్న టీడీపీ నేతలు
గంజాయి, డ్రగ్స్ తీసుకుంటూ.. ఇంకెంత మంది టీడీపీలో ఉన్నారో?
#TeluguDrugsParty
#SadistChandraBabu
#LokeshForDrugs
#DrugsodhuBro
@KesineniS
@MaheshKumarOfc

తెలుగు
Rummy Ysrcp retweetet
Rummy Ysrcp retweetet

అవినీతి, అక్రమాలకు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. వక్స్ భూముల అన్యాక్రాంతం, ఇష్టానుసారంగా సిబ్బంది నియామకం వంటి అవకతవకలకు నెలవుగా మారిన ఏపీ వక్ఫ్ బోర్డులో తాజాగా స్టేషనరీ బిల్లుల పేరిట దోపిడీ బాగోతం వెలుగుచూసింది. అడ్డగోలుగా బిల్లులు పెట్టి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు.
గతేడాది డిసెంబర్ 11 నుంచి ఈ ఏడాది జనవరి 20వ తేదీ వరకు కేవలం 40 రోజుల వ్యవధిలోనే స్టేషనరీ ఖర్చు పేరుతో రూ.30,76,558 బిల్లులు పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
#SadistChandrababu #TDPScams #CBNFailedCM #JaganannaConnects

తెలుగు
Rummy Ysrcp retweetet

అది వైయస్ఆర్సీపీ సత్తా..
జగనన్న జనం గుండెల్లో ఉన్నారు..
#SadistChandrababu #YSRCP #AndhraPradesh #JaganannaConnects
తెలుగు
Rummy Ysrcp retweetet

Only single proof is sufficient to prove their corruption in Amaravati.
Construction cost given ₹12000 per sq ft. It’s not that much even in US.
TDP indulged in massive corruption even in building the first phase of Amaravati with central funds.
Enough?
Vipin Boyapati@BoyapatiVipin
@pvssarma Sarma Garu, Instead Of Accusing Baselessly, Speak The Facts With Valid Non Fabricated Proofs
English
Rummy Ysrcp retweetet

ఇలాంటి డ్రామాలతో ఇంకెన్నాళ్లు రైతులను మోసం చేస్తావ్ @ncbn?
#SadistChandrababu #CBNFailedCM #AndhraPradesh #JaganannaConnects

తెలుగు
Rummy Ysrcp retweetet

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్ర లో రాజధాని శాశ్వతం కాదు.
చంద్రబాబు అవినీతి ఒక్కటే శాశ్వతం.
ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, సింగపూర్ నించి రుణాలు తీసుకోవాలంటే చట్టంలో అమరావతి పేరు ఉండాలి.
అమరావతి పేరు వాడుకుని, చంద్రబాబు కాంట్రాక్టుల మీద కమిషన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద లాభాల కోసం చేసిన చాలా *గొప్ప* పని.
తెలుగు
Rummy Ysrcp retweetet

🚨 #SadistChandraBabu
అందచందాల గురించి మీ తండ్రీకొడుకులే @ncbn, @naralokesh మాట్లాడాలి మరి. విశాఖలో డేటా సెంటర్ మీ అయ్యాకొడుకుల అందం చూసి వచ్చిందా... వైజాగ్ ఇన్ఫోసిస్ చంద్రబింబం లాంటి చంద్రబాబును చూసి వచ్చిందా...మిట్టల్ స్టీల్ తో మీ అందమైన ముఖాలతోనే ఒప్పందం జరిగిందా ?
పోర్టులు మీ అందంతోనే నిర్మించారా ? మెడికల్ కాలేజీలు మీ అబ్బాకొడుకుల సొగసు తో కట్టినారా ? ఇండోసోల్ మీ సుందర వదనాలు చూసి వచ్చిందా ? మీ అదృష్టం..జనాల దరిద్రం కొద్దీ మీ అబ్బాకొడుకులకు దేవుడు సిగ్గులజ్జ అనే లక్షణాలు పెట్టకుండా భూమ్మీదకు వదిలేశాడు..ఇక అది చూసుకుని రెచ్చిపోతున్నారు..
చంద్రబాబు గారి సుందర ముఖారవిందాన్ని చూసి రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయిన మాట వాస్తవం కాదా @JaiTDP?
#LooterLokesh
#MosagaduBabu
#CBNFailedCM

Telugu Desam Party@JaiTDP
చంద్రబాబు గారు, లోకేష్ ఏ కంపెనీ తీసుకొచ్చినా, “నేనే, నేనే, నేనే” అంటూ వచ్చేస్తాడు జగన్. దీనికి తోడు చంద్రబాబు గారిని బాడీ షేమింగ్ కూడా చేస్తాడు. ఈ సుందరాంగుడి ముఖారవిందాన్ని చూసి పారిపోయిన కంపెనీలు ఉన్నాయి కానీ, వచ్చిన కొత్త కంపెనీ ఒక్కటైనా ఉందా? #PsychoFekuJagan #ShameOnYouJagan #AndhraPradesh
తెలుగు
Rummy Ysrcp retweetet

#CreditChorBabu
వినేవాడు వెర్రివాడు అయితే.. చెప్పేవాడు చంద్రబాబు
అసలు ఏపీకి ఐఐపీఈ రావడంలో చంద్రబాబు పాత్ర శున్యం
కానీ.. @ncbn క్రెడిట్ చోరీ.. నిజం తెలిస్తే జనం నవ్వుతారనే సోయి లేదా?
#YSRCPFactCheck

తెలుగు
Rummy Ysrcp retweetet

చంద్రబాబు ఇలాంటి వారికి పవిత్రమైన దేవాలయాల చైర్మన్లుగా చేసి, హిందుత్వానికి కళంకం తీసుకొస్తున్నాడు.
ఆరోజు బీఆర్ నాయుడిని తొలగించి ఉంటే ఇప్పుడు ఈ చైర్మన్ ఇంత ధైర్యం చేసేవాడా @ncbn?
#SaveWomensInAP #TDPKamaParty
#CBNFailedCM #AndhraPradesh
తెలుగు
Rummy Ysrcp retweetet

🚨 #TDPFakeNewsFactory
రాష్ట్రంలో ఏం జరిగినా వైయస్ఆర్ సీపీపై బురద చల్లడం పచ్చమందకి వెన్నతో పెట్టిన విద్య
రాజధానిలో ఒక ఉద్యోగికి కడుపు మండి పైపుల్ని తగలబెడితే.. దాన్ని కూడా వైయస్ఆర్ సీపీతో ముడిపెడుతూ నీచ రాజకీయం చేసిన కూటమి నేతలు
నిజం ఏంటో బయటికి వచ్చింది.. మరి తప్పుడు ప్రచారం చేసిన పచ్చమంద ఇప్పుడు లెంపలు వేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్తుందా?
#YSRCPFactCheck
#SadistChandraBabu

తెలుగు
Rummy Ysrcp retweetet

🚨 Exclusive
Another drug user caught by Cyberabad Police.
Reportedly a close associate of another TDP MP.
More details at 12:30 PM today.
Stay tuned to @YSRCParty.
#TeluguDrugsParty
#TDPDrugMafia
English
Rummy Ysrcp retweetet

ఎందుకండీ @ncbn గారూ, ప్రజలను, చిన్నకారు రైతులను, పెట్టుబడి దారులను ఏమార్చి, రియల్ ఎస్టేట్ రాబందులకు అమరావతి భూములు ఎందుకు కట్టపెడుతున్నారు?
ఆ వేంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి, ఈ రాజధాని పేరు మార్పిడి వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిటో కాస్త వివరించండి.
తరవాత మీ ఇష్ఠం వచ్చినట్టు ఉత్సవాలు చేయండి. @PawanKalyan
తెలుగు

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గడప వద్దకే మద్యం డోర్ డెలివరీ.
ఇది మంచి ప్రభుత్వం 😂
#NaraLiquorBabu #KillerNBrands #CBNFailedCM #JaganannaConnects

తెలుగు

ఏపీ రాజధాని ఎంపికపై.. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సూచనలను చెత్త బుట్టలో పడేసి.. మీకు మీరే ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని.. దానికి చట్టబద్ధత కల్పించాలని మళ్లీ కేంద్రాన్ని కోరడం ఏమిటి @ncbn?
#SadistChandrababu #CBNFailedCM #AndhraPradesh #JaganannaConnects
తెలుగు
