
SSMB#VK#KTR
29.2K posts

SSMB#VK#KTR
@aravindunique
love to ❤️.. spread positivity despite negativity


తిరుపతి కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభలో ముగ్గురు నేతలు మూడు వేర్వేరు విషయాలు మాట్లాడారు. చంద్రబాబు → పాలన గురించి పవన్ కళ్యాణ్ → కూటమి అవసరం గురించి లోకేష్ → పథకాల అమలు గురించి ప్రసంగాలు వేరు. కానీ సందేశం ఒక్కటే. ఈ కూటమి గత రెండేళ్ల పాలనను సమర్థించుకోవడం మాత్రమే కాదు. రాష్ట్రానికి ఇది ఒక రాజకీయ అవసరమని మరోసారి చెప్పింది. తిరుపతి సభ విజయోత్సవ సభ కంటే, ఆ సందేశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. @ncbn @naralokesh @PawanKalyan



🚨 KANE WILLIAMSON HAS ANNOUNCED HIS RETIREMENT FROM INTERNATIONAL CRICKET. 🚨 - Thank you for everything, Kane Mama. 🥹❤️


ప్రధాని శ్రీ @narendramodi గారి 12 ఏళ్ల సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమమే అజెండాగా.. సికింద్రాబాద్ వేదికగా 'మేధావుల సమ్మేళనం' ముఖ్య అతిథి: కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ @rajnathsingh గారు తేదీ & సమయం: 12 జూన్ 2026 (శుక్రవారం), మధ్యాహ్నం 3:30 గంటలకు వేదిక: గాయత్రి గార్డెన్స్, డైమండ్ పాయింట్, బోయిన్పల్లి, సికింద్రాబాద్.

Not every blockbuster needs a Part 2. Among these films OG, Devara, and Salaar which one(s) do you think didn’t need or deserve a sequel? And why? 👇











