జర్నలిస్టు చిరంజీవి

27K posts

జర్నలిస్టు చిరంజీవి

జర్నలిస్టు చిరంజీవి

@Me_Chiranjeevi

rts are not endorsement. #Chiranjeevi #Prabhas #Ambedkhar #modi #pawankalyan #NDA

భారత దేశం Joined Temmuz 2021
607 Following75 Followers
జర్నలిస్టు చిరంజీవి retweeted
Poornakovuri
Poornakovuri@KovuriPoorna·
నేను కాపు కులం కోసం పుట్టలేదు -- కల్తీ కాపు టైగర్ @AmbatiRambabu @PawanKalyan @ncbn @ysjagan
తెలుగు
1
15
36
1.1K
జర్నలిస్టు చిరంజీవి retweeted
శ్రీ
శ్రీ@sree_n_r·
Finally, someone called @ysjagan what he really is. Take a bow @pantham_nanaji garu! 🫡
English
8
61
204
3.8K
జర్నలిస్టు చిరంజీవి retweeted
V6 News
V6 News@V6News·
IAS భార్యను ఏండ్లపాటు గూండాలు తీస్కపోయిన్రు : పవన్ కళ్యాణ్
తెలుగు
5
38
161
5.6K
జర్నలిస్టు చిరంజీవి retweeted
K Raghu Rama Krishna Raju (RRR)
రాజకీయాలకు అతీతంగా సమాజ హితం కోసం మాట్లాడటమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం. నేను చాలా కాలంగా ప్రస్తావిస్తున్న తప్పుడు ఎస్సీ/ఎస్టీ కేసుల అంశాన్ని కాకినాడలో నిర్వహించిన "మన ఊరు – మాటా మంతి" కార్యక్రమంలో ప్రస్తావించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అర్హత లేని వ్యక్తులు ఎస్సీ హోదాను దుర్వినియోగం చేయడం ఒక సమస్య అయితే, ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని తప్పుడు కేసుల కోసం అస్త్రంగా ఉపయోగించడం మరో తీవ్రమైన సామాజిక సమస్య. నిజమైన బాధితులకు న్యాయం అందేలా, చట్ట దుర్వినియోగాన్ని అరికట్టేలా సమాజంలో విస్తృత అవగాహన కల్పించడం అత్యవసరం.
తెలుగు
2
332
1.3K
18.4K
జర్నలిస్టు చిరంజీవి retweeted
Nizam PawanKalyan FC™
YCP : Jsp single ga poti cheyandi chuddam JSP : Jagan ni kakinada lo poti cheyamanandi chuddam . #PawanKalyan @PawanKalyan
HT
1
164
789
10.7K
జర్నలిస్టు చిరంజీవి retweeted
Lord Shiv🥛
Lord Shiv🥛@lordshivom·
@perni_nani నాలుకకు హద్దు పొద్దు లేదు. వీడొక ఒక కుక్క. అంబోతు @AmbatiRambabu అంతే.. ఆ రోజుల్లో చంద్రశేఖర్ రెడ్డి కాపులను కొడుతుంటే, ఎక్కడ దాక్కున్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఒక్కరైనా ఖండించారా?”— @pantham_nanaji గారు 😍🔥🔥
తెలుగు
2
209
800
15.4K
జర్నలిస్టు చిరంజీవి retweeted
JanaSena Telangana
JanaSena Telangana@JSPTelangana·
నువ్వు పెగ్గులు కలుపుకునే బార్ వెయిటర్ అని మేము కూడా అనగలం జగదీశ్వర్ రెడ్డి. అనాలంటే మాకు మాటలు చాలనే వస్తాయి కానీ అనం. సినిమా వాళ్ళు అంటే అంత చులకనా? నువ్వు ఉన్న పార్టీ అధ్యక్షుడు కూడా ఒక సినీ హీరో ఎన్టీరామారావు పెట్టిన పార్టీ నుండి వచ్చిన వాడే. దిగజారుడు మాటలు మానుకో! - జనసేన రాష్ట్ర నాయకులు శ్రీ రాధారం రాజలింగం #JanaSenaTelangana
తెలుగు
12
311
1.1K
13.2K
జర్నలిస్టు చిరంజీవి retweeted
chanandler bOnG²
chanandler bOnG²@TheBongChh·
వైసీపీ కాపుల ఆత్మీయ సభ రిజల్యూషన్ ఏమిటి ? దళిత క్రిస్టియన్లను SC లిస్ట్ లో చేర్చమని కేంద్రానికి చెప్పిన జగన్ అదే విధంగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వమని ఎందుకు అడగలేదు? కాపు రిజర్వేషన్లు 5% EWS నుంచి ఎందుకు తీసేసాడు ? కాపులకు రిజర్వేషన్ అంశంపై జగన్ కాపులను ఎందుకు మోసం చేశాడు ?
తెలుగు
1
108
231
4.1K
జర్నలిస్టు చిరంజీవి retweeted
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
జగన్ నీకు దమ్ముంటే కడప జిల్లా వదిలి కాకినాడ రూరల్ వచ్చి పోటీ చేయ్ - కాకినాడ రూరల్ జనసేన MLA పంతం నానాజీ. 🔥
Pantham Nanaji@pantham_nanaji

పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే కాదు ఎక్కడైనా పోటీ చేస్తారు.. నీకు దమ్ముంటే కడప జిల్లా వదిలి కాకినాడ రూరల్ వచ్చి పోటీ చేయ్ జగన్. - MLA పంతం నానాజీ.

తెలుగు
28
644
1.7K
23.8K
జర్నలిస్టు చిరంజీవి retweeted
Anjaneyulu Goud Telangana 🇮🇳
వరంగల్ బిడ్డలుగా వార్మింగ్ ఇస్తున్నాం తస్మాత్ జాగ్రత్త తైతక్క! నీ ఏశాలు మా దగ్గర నడవవు గుర్తుపెట్టుకో ఓరుగల్లు బిడ్డలం వదిలిపెట్టం 👌 మా వరంగల్ జనసైనికుల మాస్ వార్మింగ్ @PawanKalyan
తెలుగు
2
160
611
5.2K
జర్నలిస్టు చిరంజీవి retweeted
AK4
AK4@loyal_PSPK·
0
133
369
4.6K
జర్నలిస్టు చిరంజీవి retweeted
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
వెంగయ్య అనే యువకుడు ఆత్మహత్య చేసుకునేలా చేసినప్పుడు కుల మీటింగులు ఎందుకు పెట్టలేదు ?
తెలుగు
15
513
1.1K
24.8K
జర్నలిస్టు చిరంజీవి retweeted
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు వెయ్యండి అని అడిగినందుకు వెంగయ్య అనే కాపు యువకుడిని వైసీపీ ఎమ్మెల్యే బూతులతో తిట్టి హింసిస్తే, అతను ఆత్మహత్య చేసుకుంటే ఈ వైసీపీ కాపు నాయకులు మీటింగులు ఎందుకు పెట్టలేదు ? - @kanduladurgesh
తెలుగు
3
348
767
10K
జర్నలిస్టు చిరంజీవి retweeted
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ప్రజా ప్రతినిధిగా ప్రజలను కులాలవారీగా చూడను. తప్పు చేసిన వాడు ఏ కులం వాడైనా తప్పే అని అధ్యక్షులు @PawanKalyan గారు చెప్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులను పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే పని పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని తిడితే జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడతారేమో కానీ, కాపు కులం పేరు చెప్పుకుని పవన్ కళ్యాణ్ గారిని తిడితే కదా ప్రజలు మిమ్మల్ని రాజకీయ సమాధి చేసేది. మీరు అదే కొనసాగిస్తే మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. జగన్ మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీరు పడుతున్న తపన పవన్ కళ్యాణ్ గారికి ఏమీ నష్టం కాదు. కాపు ప్రజానీకం అంతా చూస్తోంది. 2 సంవత్సరాల క్రితం మీకు బుద్ధి చెప్పారు, ఇప్పటికీ అదే పంథాలో వెళ్తే మీకు మనుగడ కూడా ఉండదు. - జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు.
తెలుగు
9
687
2.1K
40.3K
జర్నలిస్టు చిరంజీవి retweeted
Bolisetti Srinivas
Bolisetti Srinivas@BolisettiSrinu·
ఇటీవల రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కాపు నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై చేస్తున్న విమర్శలు కేవలం రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట. ఈ కూటమి సాధిస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక, ఎలాగైనా దెబ్బతీయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో వైసీపీ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రలు చేస్తోంది. కుల రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వైసీపీ నైజాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. సమాజాన్ని విడదీసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల పట్ల ప్రజలంతా 'తస్మాత్ జాగ్రత్త'గా ఉండాలి. @JanaSenaParty @PawanKalyan
తెలుగు
14
632
1.9K
20.1K
జర్నలిస్టు చిరంజీవి retweeted
POKURI SRINIVAS
POKURI SRINIVAS@BSimham2026·
మనం పోరాడాల్సింది వైసీపీ ఫేక్ propaganda తో ఐతే ప్రతి సారి pk మీద పడి time waste చేస్తారు ఎందుకో నాకు అర్ధం కాదు.. ఫ్రీ టైమ్ లో అంటే ఒకే. పీక్ ఫేక్ propaganda చేస్తుంటే, వాటికి కౌంటర్ లు ఇవ్వకుండా pk speech లో ఏం బొక్కలు ఉన్నాయా అని వాటి midha పడతారు entra Babu...
GIF
తెలుగు
4
7
44
1.3K