Ramesh Naidu Nagothu
15.7K posts

Ramesh Naidu Nagothu
@RNagothu
State General Secretary - @BJP4Andhra ||Former State President - @BJYM4andhra || Ex Students Union Chairman & https://t.co/UUYpPLc9i3 || #ABVP || #పల్లెమనసు
Tirupati, India Joined Mart 2017
1.1K Following10.2K Followers

అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం-2014 లో మార్పు చేస్తూ ప్రధాని శ్రీ @NaMoInTelugu గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్ నిన్న లోకసభలో ఆమోదం పొంది, నేడు రాజ్యసభలో ఆమోదం పొందిన సందర్భంలో అమరావతి నిర్మాణానికి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అందించిన,అందిస్తున్న సహకారం తెలుగు జాతి ఎన్నటికి మరవదు…
#APThanksModiji

తెలుగు

జగన్ లాంటి మనస్తత్వం గల వ్యక్తి రాజకీయాలకే కళంకితం???
తకమిక మికతక తకమిక తికమిక అన్నట్లు రాజధాని విషయంలో పూర్తి గందరగోళంలో వున్నాడు , తనను నమ్ముకున్న పార్టి కార్యకర్తల భవిష్యత్తున గందరగోళ పరచాడు !!
స్పష్టత లేకపోవడం, ద్వేషంతో రాజకీయాలు, పరిస్థితులకు తగ్గట్టు ఆలోచనలను పునఃసమీక్ష చేసుకోకపోవడం , నాయకుడి బలహీనత !!
#AmaravatiBill
#AmaravatiBill
తెలుగు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కల్యాణనోత్సవానికి పట్టువస్త్రాలు సమర్పించడానికి విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ncbn గారికి స్వాగతం - సుస్వాగతం.
#Vontimitta #SriRamaNavami #kadapa #AndhraPradesh

తెలుగు
Ramesh Naidu Nagothu retweeted

Speaking in the Lok Sabha on India’s Decisive Fight Against Naxalism, under the Leadership of PM Shri @narendramodi Ji. twitter.com/i/broadcasts/1…
English

సిద్దవటం మండల ప్రశిక్షణ కార్యక్రమం చాలా చక్కగా ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా మండల అధ్యక్షుడు మరియు వారి బృందానికి @BJP4Andhra తరపున అభినందనలు …
#BJP #pvnmadhav #Blsantosh #shivprakash #Madhukar #NagothuRamesh




తెలుగు

మదనపల్లి, గోల్డెన్ వ్యాలీ కళాశాల నందు ప్రధాని @narendramodi గారి 132 వ
" మనసులో మాట " కార్యక్రమము ఇంజినీరింగ్ విద్యార్థులతో కలిసి విక్షించాను! అనంతరం Qiz పోటి నిర్వహణలో బహుమతులు పొందిన వారిని అభినందించాను
#MaanKiBaat
@BJP4India @BJP4Andhra
@blsanthosh @shivprakashbjp




తెలుగు
Ramesh Naidu Nagothu retweeted

ఒంటిమిట్ట,శ్రీ కోదండ రామాలయం సందర్శించి స్వామివారి దర్శన భాగ్యం, అనంతరం అధికారులతో కలిసి కళ్యాణ ఏర్పాట్లు గురించి చర్చించడం జరిగింది.
@TTDevasthanams




తెలుగు

పెట్రోలు,డిజిల్ మీద 10 % శాతం GST తగ్గించి ప్రజలపట్ల మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకొన్న ప్రధాని @narendramodi గారు, జట్టు స్ఫూర్తితో ఎంతటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనేలా కరోన స్పూర్తి రగిలించిన దార్శినికుడు🙏

తెలుగు

నవమి రోజు, శ్రీ రామ చంద్రుడిని దర్శించాలన్నా ముసుగులో వున్న క్రిస్టియన్స్ అనుమతి కావాలంట ? లేకపోతే మేకులు చెక్కిన కర్రలతో దాడి చేస్తారంట ? ఇది సాక్షాతు,ఉపసభాపతి ,స్థానిక ఎమ్మెల్యే @KRaghuRaju గారు మరియు కూటమి నాయకులు ఆకివీడు మండలం , పెద్దపేట రాముని దర్శనం కొరకు వెళ్తున్న వారిమీద చేసిన పైశాచిక దాష్టీకం? దీనిని @BJP4Andhra తీవ్రంగా ఖండిస్తున్నది …
తెలుగు
Ramesh Naidu Nagothu retweeted

శ్రీరామనవమిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు మండలం, పెద్దపేట గ్రామంలోని రామాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ @KRaghuRaju గారిపై, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులపై దాడి జరగడం అత్యంత ఆందోళనకరం.
దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకోవడం, హింసకు దిగడం క్షమించరాని నేరం. ఒక ప్రాంతంలో మత మార్పిడులు జరిగాయని చెబుతూ, అక్కడ ఉన్న పురాతన హిందూ దేవాలయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం రాజ్యాంగ విరుద్ధం.
మత మార్పిడుల వల్ల సంభవించే ప్రతికూల పరిణామాలకు ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పుడు యావత్తు హిందూ సమాజాన్ని కలవరపెడుతున్న ప్రశ్నలు ఇవి:
1.మత మార్పిడి జరిగితే ఆ ప్రాంత చరిత్ర, సంస్కృతి కూడా మారిపోతుందా?
2.పురాతన దేవాలయాల ఉనికి ప్రశ్నార్థకమవుతుందా?
ఆకివీడు ఘటన ధర్మంపై నేరుగా జరిగిన దాడి. దీనిని బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. భక్తులకు భద్రత కల్పించాలి, దేవాలయాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి.
రాజ్యాంగం ప్రసాదించిన ప్రయోజనాలను అనుభవించటానికి పేర్కొన్న మతం పాటించటానికి మాత్రం ఎందుకు అడ్డం వస్తుంది. మతం మారినా చట్టవిరుద్ధంగా ప్రయోజనాలు పొందుతూ, సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా దాడులకు పాల్పడుతున్న వారి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను గౌరవ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రద్దు చేసి, అలాంటి ధ్రువీకరణ పత్రాలను జారీ చేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి.


తెలుగు

శ్రీరాముని పెంపకంలో దాగి ఉన్న 'సైకలాజికల్' రహస్యాలు!
"రామాయణం గత చరిత్ర కాదు:-
అది ప్రతి తల్లీ తండ్రీ తమ బిడ్డ భవిష్యత్తు కోసం రాసుకోవాల్సిన కార్యాచరణ ప్రణాళిక."
శ్రీరామనవమి అంటే కేవలం పానకం, వడపప్పు మాత్రమే కాదు; ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని (The Perfect Personality) సమాజానికి ఎలా అందించాలో నేర్పే ఒక 'పేరెంటింగ్ కేస్ స్టడీ'. నేటి 'జెన్-జీ' పిల్లల పెంపకంలో తడబడుతున్న తల్లిదండ్రులకు దశరథుడు, కౌసల్యలు రాముడిని తీర్చిదిద్దిన తీరు ఒక అద్భుతమైన గైడ్.
#SriRamaNavami #JaiSriram

తెలుగు

మార్కపురం, రాయవరం వద్ద జరిగిన బస్సు దగ్ధం సంఘటన బాధాకరం , చనిపోయిన కుటుంబాలకు భగవంతుడు స్వాంతన ప్రసాదించాలని, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థన 🙏
#MarkapuramBusTragedy
తెలుగు
Ramesh Naidu Nagothu retweeted

मां जगदम्बे की उपासना से मन अनंत ऊर्जा और आत्मबल से भर जाता है। देवी मां का अलौकिक ओज हृदय को दिव्य चेतना से आलोकित कर देता है।
youtu.be/4POby-H3gWk?si…

YouTube
हिन्दी
Ramesh Naidu Nagothu retweeted

On the occasion of Hon’ble @PMOIndia Shri @narendramodi Ji’s remarkable journey of public service
Our @BJP4Andhra State General Secretary, Sri @rameshnagoth Garu, offered sacred Tirupati Sri Lord Balaji Laddu Prasadam 🙏
The prasadam was graciously distributed at @BJP4India Headquarters, symbolizing devotion, gratitude, and celebration of visionary leadership.
May the blessings of Lord Venkateswara continue to guide our nation towards progress and prosperity.
@NitinNabin @blsanthosh @AmitShah @rajnathsingh @nitin_gadkari
#PradhanSevakModi #NarendraModi #ViksitBharat #BJP

English




