RSP Followers

8.2K posts

RSP Followers

RSP Followers

@RSPFollower

Hyderabad, India Joined Ağustos 2021
88 Following18.5K Followers
RSP Followers retweeted
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
Wish you all a happy Mother’s Day 💐💐💐 But the real hero of this day is none other than the Mother of a Minor Girl xxxx of Telangana who was sexually assaulted by the infamous Son of Union Minister for Home Affairs, Govt of India @bandisanjay_bjp garu. Your fight for justice for your daughter in the face of unbridled power, trolling, misogyny, and apathy are highly laudable. 🙏🙏🙏 @BJP4India @BJP4Telangana @BRSparty @ANI @PTIofficial
English
7
127
608
12.6K
RSP Followers retweeted
BRS Party
BRS Party@BRSparty·
బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసుపై రేపు జరగబోయే సభలో తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే బీజేపీలో ఉండే మహిళా నాయకురాళ్లందరూ మోడీని, బండి సంజయ్ ను మీరు అడగాలి! - బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero🔥
తెలుగు
18
314
900
8.9K
RSP Followers retweeted
BRS Party
BRS Party@BRSparty·
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి సంజయ్ కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్న రేవంత్! బండి సంజయ్ కొడుకుకు ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయమా? బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుపై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero🔥
తెలుగు
15
113
306
7.3K
RSP Followers retweeted
BRS Party
BRS Party@BRSparty·
బేటి బచావో బేటి పడావో అంటది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర మంత్రుల కొడుకులు మైనర్ బాలికలపై అత్యాచారం చేస్తారు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ బాలికపై 3 సార్లు అత్యాచారం చేసిన బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్. - బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
తెలుగు
4
212
664
14.9K
RSP Followers retweeted
BRS Party
BRS Party@BRSparty·
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి నుండి బండి సంజయ్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి. బాధితురాలికి న్యాయం చేయాలి.. వారి కుటుంబానికి రక్షణ కల్పించాలి. - బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero డిమాండ్ 🔥
తెలుగు
5
69
215
2.7K
RSP Followers retweeted
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
I will address media from Telangana Bhavan, Hyderabad at 12PM today on ‘Sinister use of Terror Laws on Journalists in Telangana by Revanth Reddy’s Congress Government’. Stay tuned. Thanks for your attention so far.🙏 #JournalistsAreNotTerrorists
English
7
72
289
7.7K
RSP Followers retweeted
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
నేడు-నాడు: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుండి డిగ్రీ విద్యార్థులను ఎగ్జామ్స్ సెంటర్ కి తీసుకొని వెళ్లే విధానంలో మహాలక్ష్మి బస్సు ద్వారానే మీరు ఎగ్జామ్స్ సెంటర్ కి వెళ్ళాలని వారికి హెడ్ ఆఫీస్ నుండి చెప్పారంట. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేట్ బస్సులు మాట్లాడి విద్యార్థులను దూర ప్రాంతాల కాలేజీల నుండి ఎగ్జామ్స్ సెంటర్ వరకు తీసుకెళ్లి మళ్ళీ తీసుకొని వచ్చేవారు. ఇప్పుడు ఈ మహాలక్ష్మి బస్సులో వెళ్తే పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రశాంతత కోల్పోతారు. బస్సులు లేటయితే ఎగ్జామ్ సెంటర్ కు రానిస్తారా, సీయం గారు? ఒక్క సారి ఆలోచించండి. @TelanganaCMO
తెలుగు
4
56
170
2.3K
RSP Followers retweeted
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
కేసీఆర్ గారి పాలనలో దేశానికే ఆదర్శంగా మారి, వేలాది మంది పేద బిడ్డలను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్ది, ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ మేటి గురుకుల సంస్థ నేడు రేవంత్-కాంగ్రెస్ పాలనలో అనాథ గా మారింది. మీకు కావాల్సింది వేల కోట్ల కాంట్రాక్టులు, కమీషన్లు మాత్రమే. పేదల అభివృద్ధి కాదు. ఛీ…ఛీ…సిగ్గు లేకుండా మళ్లీ ప్రజాపాలన అంటుండ్రు. @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @minister_adluri @BRSparty @BRSHarish @KTRBRS
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
4
56
179
4.2K
RSP Followers retweeted
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
బహుజన పోరాట యోధుడు కన్నం రఘు గారికి నా అశ్రునివాళి. తొలి నాళ్లలోనే బహుజన వాదానికి ఆకర్షితులై రఘు అన్న గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేసిన వీరోచిత పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. జోహార్లు కన్నం రఘు గారికి.🙏🙏🙏 #KannamRaghu
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
9
28
139
1.7K
RSP Followers retweeted
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
నాడు-నేడు: ఈ అమ్మాయి పేరు, గద్దల లక్ష్మీ ప్రసన్న, పెద్దపల్లి జిల్లా. ఈమె కేసీఆర్ గారి హయాంలో గురుకులాల్లో చదివి ఉన్నత విద్యకోసం గుజరాత్-గాంధీనగర్ లోని ప్రతిష్ఠాత్మక రక్షా యూనివర్సిటీలో చేరి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారి చేతుల మీదుగా బంగారు పతకం ఇటీవలే అందుకుంది. 💐💐💐 ఇలాంటి బిడ్డలను ఆనాడు వేల మందిని కేసీఆర్ గారి ఆదేశాల మేరకు Higher Education Camps పెట్టి దేశం నలుమూలల ఉన్న గొప్ప విశ్వవిద్యాలయాల్లో నికి పంపించే వాళ్లం. నేడు కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఉన్నత విద్య క్యాంపుల(HEC) మాట దేవుడెరుగు, పిల్లలు శవాలై ఇంటికి వస్తున్నారు. ప్రతి వారం ఒక బిడ్డ ప్రాణాలు కోల్పోతున్నది.😭 @TelanganaCMO @BRSparty @KTRBRS @BRSHarish
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
14
112
485
13K
RSP Followers retweeted
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
అందరికీ భారతరత్న డా.బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. కనీసం ఈ రోజు నుండైనా ఆ మహనీయుడు రాసిన ఎన్నో విలువైన పుస్తకాలలో కనీసం ఒక్క పేజీ నైనా చదివి ఆయన ఆలోచనలను అమలు చేద్దాం. ఇదే మనం ఆ మహనీయుడికి ఇచ్చే గొప్ప నివాళి. జై భీం. జై భారత్. #Ambedkar 💐💐💐🙏🙏🙏
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
17
107
481
3.5K
RSP Followers retweeted
Suresh Kodidhela
Suresh Kodidhela@SKodidhela·
2 వేల కోట్ల కాంట్రాక్టు టెండర్ల కుంభకోణం.. వెలుగుమట్లలో పేదల ఇల్లు కూల్చడం వంటి ప్రజా వ్యతిరేక అంశాలపై సిట్ వేయాలి. డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బిఆర్ఎస్ @RSPraveenSwaero @revanth_anumula @BRSparty #2000CroreScam #TenderScam #SITForPeople #JusticeForPoor #StopIllegalDemolitions #SavePoorFamilies #CongressFailedTelangana
తెలుగు
0
14
52
365
RSP Followers retweeted
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
మేం ఫోన్ల గురించి మాట్లాడితే మీరు చెప్పుల గురించి మాట్లాడుతున్నారు. మీ ప్రజా ప్రభుత్వంలో ప్రశ్నలు అడగడం నేరమా, @seethakkaMLA గారు? మేం చెబుతున్నది తప్పని మీరు అనుకుంటే దయచేసి ఆధారాలతో సహా, నోట్ ఫైల్స్ అన్నీ ప్రజల ముందు పెట్టండి. మేడారంలో బహిరంగ చర్చకు రాండి. మీరు ప్రజా సేవలో చాలా బిజీగా ఉంటే మీ అధికారులను మీడియాతో మాట్లాడమని చెప్పండి. అంతే కాని చెప్పుల భాష మాట్లాడకండి. ఇది సభ్యత కాదు. నిజానికి తమరు చెప్పులతో రోజూ కొట్టవలసిన గజదొంగలు తమరి ప్రజా ప్రభుత్వం లోనే చాలా మంది ఉన్నారు. వారి భాగోతాలను ఆధారాలతో సహా మీడియా ముందు ఇప్పటికే పెట్టాము. దయచేసి ఆ పని చేసి వీరవనితలు సమ్మక్క, సారలమ్మల నిజమైన వారసురాలినని నిరూపించండి. #Scamgress
Dr.Krishank@Krishank_BRS

గౌరవ మంత్రి సీతక్క గారు, 1. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగితే అహంకారంగా చెప్పుతో కొడతా అని అనడం ఇందిరమ్మ పాలన నా ❓️ 2. 38310 ఫోన్లు అంగన్వాడీ టీచర్ల కోసం ఫోన్లు కావాలని మీ విభాగంకే తెలుస్తుంది, దాని యొక్క టెండర్ పిలిచింది కూడా మీ విభాగమే మరి సంబంధం లేదు థర్డ్ పార్టీ అని అనడం అబద్ధం కాదా❓️ 3. మీరు రాష్ట్రవ్యాప్తంగా పంచుతున్న 38310 ఫోన్లను మేము ఒక మొబైల్ షాప్ లో కొనుగోలు చేస్తే ఒక్క ఫోన్ కు కేవలం రూ.8299, GST లేకుండా దాని విలువ 6900 , మరి బల్క్ లో ధర ఇంకా తక్కువ ఉండాలి కదా❓️ 4. కాంట్రాక్టు 5G ఫోన్ల విలువ పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా మీరు పంచుచున్నది తక్కువ ధర అయినా 4G ఫోన్లు కదా ❓️ 5. మమ్మల్ని తిట్టడం కాదు , మాపై పోలీసులు కేసులు వేయడం కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే దీనిపై సీబీఐ విచారణ కోరండి అన్ని ఆధారాలు వారి ముందు పెడతాం Hon’ble Minister Seethakka garu, 1. Does Indiramma governance mean "hitting with a Slipper" when questioned on Corruption in Indiramma Government❓️ 2. Your department knew the requirement for 38,310 phones for Anganwadi teachers and issued the tender, how can you now escape that it’s a 3rd party matter❓️ Isn’t that misleading❓️ 3. The same Samsung Galaxy A06 phone we purchased at a retail shop costed ₹8,299 (₹6,900 without GST). Shouldn’t the price be even lower in bulk procurement❓️ 4. Wasn’t the contract worth 5G phones, while what is being distributed are lower-cost 4G phones❓️ 5. Instead of abusing or filing cases against us, if you can come clean initiate a CBI inquiry,we will place all evidence before them.

తెలుగు
91
133
493
12.5K
RSP Followers retweeted
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
Deeply saddened to hear about the passing of Asha Bhosle garu. Her voice has been a part of our lives for decades cutting across languages, generations, and emotions. Few artists leave behind a legacy that feels this personal to millions. Today, India hasn’t just lost a singer, we’ve lost a living memory of our cultural journey. Heartfelt condolences to her family and countless admirers. #Ashabhosle
Dr.RS Praveen Kumar tweet media
English
9
26
107
1.3K
RSP Followers retweeted
Suresh Kodidhela
Suresh Kodidhela@SKodidhela·
అమాయక పేద రైతులకు న్యాయం చేయండి. వాల్లు తప్పు చేస్తే నేను జైలుకు వెళ్లడానికి సిద్దం. సిర్పూర్ మండలం ఆరెగూడ,పెద్దబండ గ్రామస్థుల పోడు భూముల సమస్య పరిష్కరించాలని అటవీ అధికారులతో మాట్లాడుతున్న.. డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బిఆర్ఎస్. @RSPraveenSwaero @BRSparty
తెలుగు
1
17
62
934