#MsDhoni | 9394022222 @Janasena member ship |

114.6K posts

#MsDhoni | 9394022222 @Janasena member ship | banner
#MsDhoni | 9394022222 @Janasena member ship |

#MsDhoni | 9394022222 @Janasena member ship |

@kumaralp

Joined Mart 2011
989 Following151 Followers
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
Where is Bolla Brahmanaidu ? Why are the so called Telangana Parties have gone completely mute on the issue from INC to BRS to CPI to CPM to MIM to TRS 2.0 to what not ? ? ? Rs. 1500 Cr Scam to usurp Telangana Lands is not an issue ?
English
2
237
528
17.9K
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
What is Capital ? Chapter 175 by Shri YS Jagan
English
7
168
656
12.2K
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
As Clear as Water ⚡⚡(2016) Same thoughts he echoed yesterday and today. Telangana Leaders ≠ Telangana People Respect to Telengana Culture ❤️ Differentiate between Political class & public ⚡⚡
English
3
632
1.6K
18.9K
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
Deputy CMO, Andhra Pradesh
అవార్డుల స్ఫూర్తితో అత్యుత్తమ సేవలు అందించాలి •జాతీయ అవార్డులు స్వీకరించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు శ్రీ @PawanKalyan గారు అభినందనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వరుసగా రెండో ఏడాదీ జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాలు కైవసం చేసుకొనే ప్రక్రియలో భాగస్వాములైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, సర్పంచులు, వార్డు సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రం తరఫున అవార్డులు స్వీకరించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే గారికి, కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పురస్కారాలు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల పనితీరు, ప్రజాప్రతినిధుల నిబద్ధత, అధికారుల సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. అవార్డులు అందించిన ప్రేరణతో మరింత ఉత్సాహంగా పని చేసి గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకోగా అందులో తిరుపతి జిల్లా బొక్కసంపాలెం మహిళలకు స్నేహపూర్వక వాతావరణం గల పంచాయతీల్లో ప్రథమ స్థానం దక్కించుకుంది. సుపరిపాలనలో విశాఖ జిల్లా శృంగవరం నంబర్ వన్ ర్యాంకు సాధించగా, పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అంశాల్లో చెమ్మెళ్లపల్లి రెండో స్థానంలో నిలిచింది. స్వయం సమృద్ధి విభాగంలో గుండమల, అత్యుత్తమ మండలాల్లో కుప్పం 3వ స్థానంలో నిలిచిన విషయం విదితమే. #AndhraPradesh
Deputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
34
1K
3.5K
63.9K
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
April 18, Janasena MLC Nagababu organised JanaSena Keralam meeting/party joinings in Trivandrum, Kerala April 28, JanaSena organised similar meeting/party joinings in Chitradurg, Karnataka Janasena Telangana Sadhaks did 1 Lakh membership & June 2 program was to address them.
Indonesia
0
159
484
5.7K
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
The tragic fire incident in Malviya Nagar, Delhi, is deeply distressing and heartbreaking. I extend my sincere condolences to the families who have lost their loved ones and pray for the speedy recovery of those injured. Such incidents are a painful reminder of the value of every human life and the importance of stringent safety measures. My thoughts and prayers are with all those affected by this tragedy. I also salute the personnel of the Delhi Fire Services, Delhi Police, ambulance services, and all emergency responders for their dedicated efforts in rescue and relief operations under challenging circumstances. @gupta_rekha @PIB_India
English
37
1.8K
8.4K
138.4K
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
Telugu360
Telugu360@Telugu360·
ఏపీ, తెలంగాణలో దాదాపు లక్షలాది మంది పట్టభద్రులు ఉన్నారు. వీటిని పట్టించుకోకుండా, అభివృద్ధి కోసం ఆలోచన చేయకుండా కుల దూషణలకు దిగుతున్నారు. వీటికి చరమాంకం పలకాలని నిర్ణయం తీసుకున్నాం. - పవన్ కళ్యాణ్ #PawanKalyan
తెలుగు
6
124
551
15K
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు రాజధాని ప్రాంతంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి సమర్పించారు.
తెలుగు
14
831
3.6K
30K
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
JanaSena Telangana
JanaSena Telangana@JSPTelangana·
జనగణమన కూడా పాడరు అన్నది "రానియ్యం, అడ్డుకుంటాం, ప్రెస్ మీట్ పెట్టనియ్యం" అని రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినవారిని. వారికి జవాబు ఇస్తే మీరెందుకు ఆపాదించుకున్నారు @KTRBRS ? పెత్తనాలు చేస్తాం అని ఎవరు అన్నారు? ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా నాయకత్వానికి, మా క్యాడర్ కు దిశానిర్దేశం చేసుకుని భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన రోజును శుభదినంగా భావించి సభ పెట్టుకోవాలి అనుకున్నాం. ఏం తప్పా ? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు తెలుగువారు, అందులోనూ తెలంగాణ గడ్డకు చెందిన బిడ్డలతో సభ నిర్వహించడం మీ ప్రకారం నేరమా ? మీరు అన్ని రాష్ట్రాలు తిరిగి రాజకీయం చేయలేదా ? మీకేమైనా ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయా ? మిగతా వారికి ఏమైనా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా ? నీ అయ్య జాగీరా అంటే మిమ్మల్ని అన్నట్టు అనుకున్నట్టు ఉన్నారు. మిమ్మల్ని కాదు రాజ్యాంగేతర శక్తుల లాగా రానియ్యం, దాడులు చేస్తాం అని మన తెలంగాణ రాష్ట్రానికి కళంకంగా వ్యవహరించేవారిని అన్నది. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు అన్నారు, చూడలేదా మా సభకు అనుమతి నిరాకరించడం ? మీ న్యూస్ ఛానెళ్లు, సోషల్ మీడియా ఛానెళ్లు కూడా అదే పనిగా ప్రచారం చేసాయి కదా అనుసరించలేదా ? పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారు తప్పా అదేపనిగా ప్రాంతీయ విద్వేషాలు సృష్టించి రాజకీయాలు చెయ్యలేదు అనేది గుర్తుంచుకోవాలి. అంతెందుకు మీరు కూడా బీఆర్ఎస్ అని పెట్టుకుని మిగతా రాష్ట్రాల్లో తిరిగారు కదా అక్కడ ఎదురయ్యాయా మీకు ఇలాంటి సంఘటనలు ? ప్రతిపక్షంలో ఉంటూ కాంగ్రెస్ ని నిత్యం వ్యతిరేకించే మీరు జనసేన కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించిన అంశంలో సమర్థించడం ఆశ్చర్యం కలుగజేస్తుంది!! #JanaSenaTelangana
BRS Party@BRSparty

పవన్ కళ్యాణ్.. ముమ్మాటికీ తెలంగాణ ఈ భూమి పుత్రుల జాగీరే.. ఇక్కడున్న నాలుగు కోట్ల మంది జాగీరే. 100% ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్లు, ఈ నేల కోసం పోరాటాలు చేసినవాళ్లు, ఈ నేల కోసం త్యాగాలు చేసినవాళ్లు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అన్న పవన్ కళ్యాణ్ కు నేను ఒక్కటే గుర్తు చేస్తా ఉన్నా.. ప్రాంతీయవాదం అంటే... మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేర్పడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు, అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని... మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను పట్టుకొని పోతా ఉన్నాడు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్‌కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాదీ బిర్యానీ పెడతాం.. కానీ, వచ్చి మా సెక్రటేరియట్‌లో కూర్చొని పెత్తనం చేస్తాం అంటే ఒప్పుకోము. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS

తెలుగు
53
920
2.4K
61.5K
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
Heartiest congratulations to Shri @DKShivakumar Garu on assuming office as the Chief Minister of Karnataka. I convey my best wishes as he takes on this important responsibility in service of the people of Karnataka. Andhra Pradesh and Karnataka share a longstanding relationship built on cultural affinity, economic cooperation, and people-to-people connections. I look forward to further strengthening the partnership between our states and working together towards the progress and prosperity of our region and nation. @CMofKarnataka
Pawan Kalyan tweet mediaPawan Kalyan tweet media
English
101
3.5K
25.6K
253.8K
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
Only Janasena
Only Janasena@kiran_vsk·
రెండు correct ఏ రా లుచ్చా. ఒకటి తెలంగాణ నాయకుల గురించి చెప్తే ఇది తెలంగాణ ప్రజల గురించి చెప్పాడు. దౌర్భాగ్యం ఏంటంటే మాటలని context బట్టి అర్ధం చేసుకోలేని మీరు జర్నలిజం చేస్తున్నారు అనుకోడం.
Telugu Scribe@TeluguScribe

సరిగ్గా 15 నెలల క్రితం పవన్ కళ్యాణ్ మాటలు తెలంగాణ అదృష్టం వాళ్లకు తెలంగాణ భావం ఉంది ఆంధ్ర వాళ్ల దౌర్భాగ్యం మాకు కుల భావం తప్ప ఏం లేదు

తెలుగు
1
115
267
5.4K
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
ఢిల్లీ లో జరిగిన జాతీయ పంచాయతీ పురస్కారాలలో అవార్డులు అందుకుంటున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారు @PawanKalyan @mvrkteja #NPA2025
తెలుగు
2
463
2K
19.6K
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
JanaSena Telangana
JanaSena Telangana@JSPTelangana·
Looking at Pawan Kalyan Beyond Politics 'నాయకుడిగా... ఉద్యమకారుడిగా... మార్పుకు ప్రేరణగా..." A Global NRI & IT Leader's Perspective!!..
Eesti
11
390
1.1K
8.7K
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ರಾಜ್ಯವು ಕರ್ನಾಟಕದ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ @siddaramaiah ಅವರಿಗೆ ಅವರ ಆಡಳಿತಾವಧಿಯಲ್ಲಿ ನೀಡಿದ ಅಮೂಲ್ಯ ಸಹಕಾರ ಮತ್ತು ಬೆಂಬಲಕ್ಕಾಗಿ ಹೃತ್ಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತೆ ಹಾಗೂ ಗೌರವವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸುತ್ತದೆ. ಅವರ ನಾಯಕತ್ವವು ನೆರೆ ರಾಜ್ಯಗಳ ನಡುವಿನ ಸಹಕಾರ, ಸಮನ್ವಯ ಹಾಗೂ ಪರಸ್ಪರ ನಂಬಿಕೆ ಮತ್ತು ವಿಶ್ವಾಸದ ನಿಜವಾದ ಪ್ರತೀಕವೆಂಬುದನ್ನು ಪ್ರತಿಬಿಂಬಿಸುತ್ತದೆ. ವನ್ಯಜೀವಿ ನಿರ್ವಹಣೆಗೆ ತರಬೇತಿ ಪಡೆದ ಕುಂಕಿ ಆನೆಗಳನ್ನು ಒದಗಿಸುವಲ್ಲಿ ನೀಡಿದ ಸಹಾಯವು ಸಂಯುಕ್ತ ಜವಾಬ್ದಾರಿ ಮತ್ತು ಪರಸ್ಪರ ನಂಬಿಕೆಯ ಅರ್ಥಪೂರ್ಣ ಉದಾಹರಣೆಯಾಗಿ ಉಳಿಯುತ್ತದೆ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಪರವಾಗಿ ಅವರ ಸದಾಭಿಪ್ರಾಯ, ನಾಯಕತ್ವ ಮತ್ತು ಅಮೂಲ್ಯ ಕೊಡುಗೆಗಳಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಅಭಿನಂದನೆಗಳು ಹಾಗೂ ಕೃತಜ್ಞತೆಗಳು. ಸಾರ್ವಜನಿಕ ಜೀವನದಲ್ಲಿ ಅವರಿಗೆ ಇನ್ನಷ್ಟು ಯಶಸ್ಸು ಮತ್ತು ಶುಭವಾಗಲಿ ಎಂದು ಹಾರೈಸುತ್ತೇವೆ. @CMofKarnataka @AndhraPradeshCM
Pawan Kalyan tweet media
ಕನ್ನಡ
10
1.4K
5.5K
59.5K
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
With deep respect and gratitude, Andhra Pradesh extends heartfelt thanks to former Karnataka Chief Minister Shri @siddaramaiah Garu for the valuable support and cooperation extended during his tenure. His leadership reflected a true spirit of partnership and coordination between neighbouring states. The support extended in facilitating trained Kumki elephants for wildlife management stands as a meaningful example of collective responsibility and mutual trust. On behalf of Andhra Pradesh, sincere appreciation for his goodwill, leadership, and contribution. Wishing him continued success and the very best in public life. @CMofKarnataka @AndhraPradeshCM
Pawan Kalyan tweet media
English
61
2.4K
15.3K
204.6K
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
Pawan Kalyan Creative Works
The glimpse of #Peddi reflects the spirit of perseverance, courage, and the determination to rise against all odds. Delighted to see Mega Power Star @AlwaysRamCharan, @BuchiBabuSana, @arrahman, @venkataskilaru, @vriddhicinemas, @SukumarWritings, @MythriOfficial, and the entire team come together for what promises to be a remarkable cinematic journey. Sharing my thoughts on #Peddi, the talent behind it, and the need to nurture an atmosphere where cinema can grow with confidence, dignity, and mutual respect. Jai Bajrangbali! - @PawanKalyan @NimmaShivanna #JanhviKapoor @RathnaveluDop @ivyofficial2023 @PeddiMovieOffl @HombaleFilms @HombaleOverseas @TSeries
Pawan Kalyan Creative Works tweet media
English
50
3.5K
10.7K
187.2K
#MsDhoni | 9394022222 @Janasena member ship | retweeted
Pawan Kalyan Creative Works
Heartiest wishes to the Director @BuchiBabuSana for #Peddi. Wishing the film tremendous success and hoping it connects with audiences everywhere. Best wishes to you and the entire team for a memorable journey ahead. @PeddiMovieOffl
Pawan Kalyan Creative Works tweet media
English
22
1.7K
8K
45.1K