Are Syamala

594 posts

Are Syamala banner
Are Syamala

Are Syamala

@AreSyamala

YSRCP Official Spokesperson | Actress | Anchor

Kakinada, Hyderabad , chirala Se unió Aralık 2023
19 Siguiendo8.8K Seguidores
Are Syamala
Are Syamala@AreSyamala·
అందరికీ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు 🙏🙏🙏🙏
తెలుగు
36
33
338
3.3K
Are Syamala
Are Syamala@AreSyamala·
తప్పు చేయటం ఎందుకు మీ గురించి ఎక్కడ మాట్లడతారేమో అని భయపడుతూ మీ ఛానల్ వదిలేసి మరో ఛానల్ చూడటం ఎందుకు నాయుడు గారు…! దాన్నే భయం అంటారు..! ఆ భయాన్ని మీకు పరిచయం చేసిన పేరు మీకు చాలా కాలం యాదుంటది …! @BollineniRNaidu
Are Syamala tweet media
తెలుగు
46
170
784
17.7K
Are Syamala
Are Syamala@AreSyamala·
పక్క పార్టీ జెండా మోసే గోత్రం…!!! పొత్తు పెట్టుకొంటే కానీ గెలవలేని నక్షత్రం..!!! మీకు అర్థం అవుతుందా????? #PPP
Are Syamala tweet media
తెలుగు
523
252
1K
234.4K
Are Syamala
Are Syamala@AreSyamala·
"Class 10 board exams test your effort, not your fear. Believe in yourself and write with confidence.” . #bestwishes to all our 10 th class students appearing board exams ….! #giveyourbest 👍👍
English
2
7
85
3.2K
Are Syamala
Are Syamala@AreSyamala·
@VoicesOfAndhra Video is too good …! Appreciate your efforts behind this . It’s nice , simple and understandable
English
0
3
30
575
VoiceOfAndhra
VoiceOfAndhra@VoicesOfAndhra·
Super-6 Utter flop 👎👎👎 With proofs Must watch video
English
5
164
371
5.4K
Are Syamala
Are Syamala@AreSyamala·
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం, వైయస్ఆర్ కాలనీ లో ఘనంగా వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ వేడుకలకు హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. #YSRCPFormationDay #YSJagan #makeandhragreatagainwithjagananna #Ysrcpvoiceofap
తెలుగు
8
41
241
3.9K
Are Syamala
Are Syamala@AreSyamala·
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా నాయకుడు, వైయస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే రోజుల్లో పార్టీ తరఫున చేపట్టబోయే కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యలపై చేపట్టనున్న కార్యాచరణ గురించి వివరించడం జరిగింది. జై జగన్.. జోహార్ వైయస్ఆర్..! మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న..✊ #ysrcpformationday #ysjagan #ysrcp #AndhraPradesh
Are Syamala tweet mediaAre Syamala tweet media
తెలుగు
27
59
636
10K
Are Syamala
Are Syamala@AreSyamala·
పరకామణిలో పచ్చ దొంగలు ..! రూ.కోటి విలువైన బంగారం , వెండి కానుకలు చోరీ..! #SaveTTDFromTDP
Are Syamala tweet media
తెలుగు
3
50
122
2K
Are Syamala
Are Syamala@AreSyamala·
యాంటీ కరప్షన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొనడం జరిగింది. #happywomensday #YSJaganEmpowersWomen #ysrcpforwomen
తెలుగు
17
40
220
2.8K
Are Syamala
Are Syamala@AreSyamala·
Proud to be a sister to the true leader @ysjagan Anna . Who always respects women and works towards women empowerment and create safety environment for them to come out and achieve thier goals…! #dishaapp #ysrcp #HappyWomensDay 🙏
Are Syamala tweet media
English
4
17
87
1.2K
Are Syamala retuiteado
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
Dear Devotees! A Must Watch Documentary 🚩 Om Namo Venkatesaya 🙏🏻 శ్రీవారికి ఏడు కొండలు ఉండాలని, తిరుమల పవిత్రతను కాపాడుతూ అన్యమత ప్రచారంను నిషేధిస్తూ వైయస్‌ఆర్‌ గారు జీవోలు ఇచ్చారు. కానీ ఆయనపైనే ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు బుదరజల్లాడు హిందూ ధర్మ పరిక్షరక్షణ కోసం నిబద్ధతతో వైయస్ జగన్ గారు పనిచేస్తే.. ఓర్వలేనితనంతో చంద్రబాబు అబద్ధాలు చెప్పి నిందలు వేశాడు. ఆఖరికి కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీవారి లడ్డూపై అసత్యాలతో విష ప్రచారం చేసి హిందూ ధర్మానికి చంద్రబాబు తీరని ద్రోహం చేశాడు ధర్మాన్ని హననం చేసిన వారిని ఆ ధర్మమే హననం చేస్తుంది చంద్రబాబు. భక్తి ముసుగులో నువ్వు ద్రోహం చేస్తుంటే ఆ దేవదేవుడు ఊరుకుంటారా @ncbn ? #SaveTirumalaFromTDP #YSRCPForTemples #YSJaganProtectsTemples #YSRForTirumala #SadistChandraBabu
తెలుగు
9
587
1.1K
14.7K
Are Syamala
Are Syamala@AreSyamala·
Wishing everyone a very Happy Holi! 🌈 May this festival of colors bring positivity, fresh beginnings, and meaningful connections—both professionally and personally. Let’s celebrate joy, unity, and growth together.
Are Syamala tweet media
English
32
52
754
7.3K
Are Syamala retuiteado
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ గారి దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి @AreSyamala గారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. #YSRCP #AndhraPradesh #JaganannaConnects
Jagananna Connects tweet mediaJagananna Connects tweet mediaJagananna Connects tweet mediaJagananna Connects tweet media
తెలుగు
0
27
210
5.2K
Are Syamala
Are Syamala@AreSyamala·
కులం , మతం , లడ్డు , కల్తీ , నెయ్యి ....ఈ రెండు అక్షరాల పదాలతో ... రెండేళ్ల పాటు చక్కగా కాలం గడిపేశారు..! @ncbn @PawanKalyan @naralokesh @Anitha_TDP ఎక్కడా..... సంక్షేమం , అభివృద్ధి , మహిళా రక్షణ , విద్య , వైద్యం , సేద్యం , ఈవీఎంలు , ఉద్యోగాల కల్పన వంటి వాటిపై నోరు ఎత్తకుండా.... ప్రజల్లో చర్చ జరగకుండా.... ప్రజల దృష్టిని చాకచక్యంగా మళ్ళించారు..! #KutamiGovt in #Ap సభలో కూడా మన ppp - పిఠాపురం పీఠాధిపతి పవన్‌ @PawanKalyan గారి మాటలు విన్నాక #kutami priorities at peaks …! అనిపించింది.
Are Syamala tweet media
తెలుగు
154
209
582
39.9K
Are Syamala retuiteado
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
🚨 Fake News Alert.. తిరుమల లడ్డూ కుట్రలు బెడిసికొట్టి, హె'రిటేజ్ అక్రమ బాగోతాలు బయటకు వస్తుండడంతో దిక్కుతోచక ఐటీడీపీ అనే దండుపాళ్యం బ్యాచ్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేయిస్తున్న @naralokesh. దేవుడిని రాజకీయాల్లోకి లాగి, మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా.. మీ పాపాలు తుడిచేయలేరు @ncbn, @JaiTDP. వైయస్ఆర్సీపీ పేరుతో సర్క్యూలేట్ అవుతున్న మెసేజ్ లు పూర్తి అవాస్తవం అని గమనించగలరు. #TDPFakeNewsFactory #SadistChandraBabu #SaveTirumalaFromTDP #JaganannaConnects
Jagananna Connects tweet mediaJagananna Connects tweet mediaJagananna Connects tweet mediaJagananna Connects tweet media
తెలుగు
6
105
231
5.5K
Are Syamala
Are Syamala@AreSyamala·
[ వైఎస్సార్ జిల్లా , నందిపల్లి : వైఎస్ జగన్ గారి చేతుల మీదుగా నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ఠ ]🙏🙏🙏
Are Syamala tweet media
తెలుగు
44
33
208
3.2K