YSJ Tammudu Shiva
205.3K posts

YSJ Tammudu Shiva
@SivareddE
కరుడుగట్టిన జగన్ అభిమానిని. Version 2.O Big Fan Of @Tarak9999,@MSDhoni


"YCP హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకున్నాం..!" – #YsJagan






మా ప్రభుత్వం దిగేసరికి 28 వేల మంది పనిచేస్తున్నారు ఈ రెండేళ్లలో 10,500 మందిని తొలగించారు 6500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు వీఆర్ పేరుతో 1800 మందిపై ఒత్తిడి చేసి తప్పించారు మరో 2 వేల మంది ఉద్యోగులను కూడా తొలగించారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంఖ్య 16 వేలకు కుదించారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది 4 నెలల జీతాలు బకాయిలు పెట్టారు ఉద్యోగుల జీతాలకు ప్రొడక్షన్ తో లింక్ పెట్టారు -వైఎస్ జగన్


Grieving mother seeking justice who lost her child due LG Polymers gas leak. YCP MLA shouts victim's mother, "We gave 1 crore, why protest?" Manishey na ra nuvu @AvanthiSrinivas #HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra

జనం లేని జగన్ పర్యటన 😀 అది విశాఖ .. అది ఉత్తరాంధ్ర .. మీరు రాజధాని డ్రామాలు ఆడినా .. ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా కూటమి తో నిలబడ్డారు .. ఎన్నో దశాబ్దాలుగా తెలుగుదేశం కంచుకోట ఉత్తరాంధ్ర .. నీ ఫేక్ డ్రామాలు సాగవు @ysjagan .. #YSRCPNeverAgain #AndhraPradesh












