Srinivasa Reddy Reddeppagari

4.6K posts

Srinivasa Reddy Reddeppagari banner
Srinivasa Reddy Reddeppagari

Srinivasa Reddy Reddeppagari

@ReddeppagariSVR

TDP Zonal Coordinator. Always in the service of the people of Andhra Pradesh

Katılım Aralık 2020
7 Takip Edilen3.9K Takipçiler
Srinivasa Reddy Reddeppagari retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#PsychoFekuJagan తప్పుడు ప్రచారాలకు అలవాటు పడిన వైకాపా ఎన్ని సార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోవడం లేదు. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో మార్చి 30న టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒక లబ్ధిదారుకు ఇచ్చిన హామీ ని వక్రీకరించి కొందరు అప్పటి లో తప్పుడు ప్రచారం చేశారు. వారికి AP Government Fact Check ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పుడు మళ్లీ తాజాగా అదే అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముక్కర అంబిక అనే లబ్దిదారు ఇంటికి వెళ్లి అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారికి కొన్ని హామీలు ఇచ్చారు. అంబిక భర్త ఆటో డ్రైవర్ కావడంతో ఆయనకు బ్యాటరీ ఆటో కొనిపెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా ఉన్న ఇంటి గడప వద్ద ఉన్న మరొక మహిళ తన కుమారుడి ఉద్యోగం విషయం ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి అంబిక భర్త కు బ్యాటరీ ఆటో కొనిపెట్టాలి అని ఇచ్చిన ఆదేశాలను ఆ మహిళ అడిగిన విషయానికి జత చేసి ‘‘చదువుకున్న వ్యక్తికి ఆటో కొనిపెడతారట’’ అంటూ సోషల్ మీడియాలో అపహాస్యం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీడియోలను తప్పుడు అర్ధం వచ్చేలా ఎడిట్ చేసి ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి ప్రయత్నాలు చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
తెలుగు
84
354
1.3K
34.2K
Srinivasa Reddy Reddeppagari
Srinivasa Reddy Reddeppagari@ReddeppagariSVR·
నేరాలు, ఘోరాలు చేసే ఓ పార్టీ రాష్ట్రంలో అరాచకాలు చేస్తోంది. వివేకా హత్య తరహాలోనే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని హత్య చేశారు. డబ్బు కోసం, ఆస్తుల కోసం సొంత మనుషుల్ని సైతం కడతేర్చే కిల్లర్ పార్టీ అది. ఇలాంటి మోసగాళ్లపై నిరంతరం కన్నేసి ఉంచుతున్నాం. #YcpCriminalPolitics #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh
తెలుగు
0
4
15
126
Srinivasa Reddy Reddeppagari retweetledi
Telugu Desam Party
ఎక్కడ విశ్వాసం ఉంటుందో, అక్కడే పరిశ్రమలు వస్తాయి.. ఆ విశ్వాసానికి చిరునామా ఆంధ్రప్రదేశ్. ఇదే ఎన్డీఏ బ్రాండ్. 2019-24 మధ్య ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి భయపడ్డారు. వేధింపులు, అవినీతి పెద్ద ఎత్తున జరిగింది. ఎన్డీఏ బ్రాండ్ తో ఏపీలో విశ్వాసం తిరిగి వచ్చింది. పరిశ్రమలకు, పెట్టుబడులకు మళ్లీ భరోసా వచ్చింది. #ReNewComesToAP #RenewChoosesAP #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
1
43
95
1.2K
Srinivasa Reddy Reddeppagari retweetledi
Telugu Desam Party
విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిలబెట్టుకుంటున్నాం... 2019–24లో పీపీఏలు రద్దు చేసి, నిర్వహణ లోపాలతో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడంతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. పీపీఏల రద్దు కారణంగా విద్యుత్ వాడుకోకుండానే రూ.9 వేల కోట్ల ప్రజాధనం చెల్లించాల్సి వచ్చింది. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారాన్ని గత పాలకులు వేసి ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేశారు. #ReNewComesToAP #RenewChoosesAP #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
2
44
102
1.4K
Srinivasa Reddy Reddeppagari
Srinivasa Reddy Reddeppagari@ReddeppagariSVR·
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారు మరణించడం అత్యంత విచారకరం. తెలుగు రాజకీయాల్లో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న ఆయన, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఏపీ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. @mnadendla
Srinivasa Reddy Reddeppagari tweet media
తెలుగు
4
0
9
77
Srinivasa Reddy Reddeppagari
Srinivasa Reddy Reddeppagari@ReddeppagariSVR·
స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వంటి అరుదైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికను కాపాడుకునేందుకు మన నాయకులు శ్రీ నారా లోకేష్ గారితో సహా అనేకమంది దాతలు ముందుకొచ్చి రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ను అందించడం మనందరికీ తెలిసిందే. అయితే, కేవలం ఒక్క పునర్వికతోనే ఆగిపోకుండా.. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారులకు శాశ్వత పరిష్కారం చూపాలని లోకేష్ గారు సంకల్పించారు. ఆ సంకల్పం నుండే పుట్టిందే 'ప్రాజెక్ట్ పునర్విక'. అరుదైన వ్యాధులకు చికిత్స అందించడం భారంగా మారిన పేద తల్లిదండ్రులకు ఈ ప్రాజెక్ట్ ఒక వెలుగు రేఖలా నిలుస్తోంది. చిన్నారుల భవిష్యత్తు కోసం, వారి ఆరోగ్యకరమైన జీవితం కోసం @naralokesh గారు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం అభినందనీయం. మానవత్వం ఉన్న నాయకుడు మన మధ్య ఉండటం మన గర్వకారణం. #NaraLokesh #ProjectPunarvika
Srinivasa Reddy Reddeppagari tweet media
తెలుగు
1
1
5
56
Srinivasa Reddy Reddeppagari retweetledi
Telugu Desam Party
మీ గొడ్డలి సిద్ధాంతంతో ఈ సమాజాన్ని ఎటు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు @ysjagan? #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
0
43
115
1.8K
Srinivasa Reddy Reddeppagari retweetledi
Telugu Desam Party
కడప మాజీ డిప్యూటీ మేయర్‌, జగన్ స్నేహితుడు బండి నిత్యానంద రెడ్డి రూ.100 కోట్ల కోసం సొంత పార్టీ కార్యకర్త దస్తగిరిని లేపేసాడు. చనిపోయింది, చంపించింది, చంపింది అందరూ వైసీపీ గొడ్డలి పార్టీ వాళ్లే అని తెలిసాక దాన్ని రాజకీయ హత్యగా ప్లేటు మార్చేసారు. అప్పట్లో బాబాయ్ వివేకా హత్యను కూడా చంద్రబాబుగారి మీదికి తోసేసిన విషయాన్ని జనం గుర్తుచేసుకుంటున్నారు. #PsychoFekuJagan #YcpCriminalPolitics #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
4
63
148
2.4K
Srinivasa Reddy Reddeppagari
Srinivasa Reddy Reddeppagari@ReddeppagariSVR·
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ సి.పి. రాధాకృష్ణన్ గారిని, కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు గారు మరియు టీడీపీ ప్రజాప్రతినిధులతో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
Srinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet media
తెలుగు
1
5
18
150
Srinivasa Reddy Reddeppagari
Srinivasa Reddy Reddeppagari@ReddeppagariSVR·
కడప నగరంలోని అశోక్ నగర్‌కు చెందిన 188వ బూత్ ఇంచార్జ్ వినోద్ గారిని, అలాగే శివానందపురంలోని మాజీ కో-ఆప్షన్ మెంబర్ వేణుగోపాల్ రెడ్డి గారిని అనారోగ్య కారణాల దృష్ట్యా వారి నివాసాలకు వెళ్లి పరామర్శించాను. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసి, పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని, త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పడం జరిగింది.
Srinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet media
తెలుగు
0
1
12
154
Srinivasa Reddy Reddeppagari
Srinivasa Reddy Reddeppagari@ReddeppagariSVR·
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కడప, రెడ్డి కాలనీలోని ఫ్రెండ్స్ కార్ బజార్ కన్సల్టెన్సీలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నాము. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారితో కలిసి కేక్ కట్ చేసి, మన ప్రియతమ నాయకుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. పార్టీ శ్రేణులు మరియు అభిమానులతో కలిసి ఈ వేడుకలను జరుపుకోవడం జరిగింది. #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu
Srinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet media
తెలుగు
0
0
12
90
Srinivasa Reddy Reddeppagari
Srinivasa Reddy Reddeppagari@ReddeppagariSVR·
కడప నగరంలో జరిగిన దస్తగిరి హత్యోదంతం వెనుక వైకాపా నాయకుల కుట్రలు, భూదందాలే కారణమని స్పష్టమవుతోంది. గత ప్రభుత్వంలో మొదలైన ఈ హత్యారాజకీయాలను, భూ కబ్జాలను మా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుంది. ఈ హత్య వెనుక ఎంతటి పెద్దలున్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. దీనిపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవనున్నాము. నగరంలో అరాచకాలకు తావులేదని, దోషులను కఠినంగా శిక్షించే వరకు వదిలిపెట్టమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. #Kadapa #LawAndOrder #AndhraPradesh
తెలుగు
0
2
5
71
Srinivasa Reddy Reddeppagari
Srinivasa Reddy Reddeppagari@ReddeppagariSVR·
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కడప నగరం సాయిపేటలోని మఠం స్కూల్ నందు పాలంపల్లి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న వితరణ మరియు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నాము. #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu #Kadapa #AndhraPradesh
Srinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet media
తెలుగు
0
1
5
59
Srinivasa Reddy Reddeppagari
Srinivasa Reddy Reddeppagari@ReddeppagariSVR·
గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కడప, ఎర్రముక్కపల్లిలోని దర్శిని ఆశ్రమంలో డాక్టర్ నజీముద్దీన్ గారి ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారు మరియు జిల్లా అధ్యక్షుడు శ్రీ భూపేష్ రెడ్డి గారితో కలిసి పాల్గొని కేక్ కట్ చేశాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu #Kadapa #AndhraPradesh
Srinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet media
తెలుగు
0
2
8
62
Srinivasa Reddy Reddeppagari
Srinivasa Reddy Reddeppagari@ReddeppagariSVR·
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో మూడు పూటలా ఉచితంగా భోజనం అందజేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం మరియు పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్లలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారు మరియు జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి గారితో కలిసి పాల్గొని, స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించాము. అనంతరం వారితో కలిసి భోజనం చేస్తూ వారితో మాట్లాడటం జరిగింది. #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu #Kadapa #AndhraPradesh
Srinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet media
తెలుగు
0
0
3
38
Srinivasa Reddy Reddeppagari
Srinivasa Reddy Reddeppagari@ReddeppagariSVR·
నవ్యాంధ్రప్రదేశ్ రూపశిల్పి, విజనరీ లీడర్, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు కడపలో నిర్వహించడమైనది. ఈ సందర్భంగా కడప ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారు, నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి, ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలిపాము. #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu #AndhraPradesh
Srinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet mediaSrinivasa Reddy Reddeppagari tweet media
తెలుగు
0
1
24
176
Srinivasa Reddy Reddeppagari
Srinivasa Reddy Reddeppagari@ReddeppagariSVR·
చరిత్రను చదివేవారు చాలామంది ఉంటారు.. కానీ చరిత్రను లిఖించేవారు కొద్దిమంది మాత్రమే. ఆ కొద్దిమందిలో ఒకరు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అనాడు ఐటీ విప్లవంతో యువతకు దారి చూపారు.. నేడు అమరావతితో రాష్ట్రానికి భవిష్యత్తునిస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే అచంచలమైన సంకల్పం, అభివృద్ధికి చిరునామా అయిన మన విజనరీ లీడర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. @ncbn #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
3
6
42
Srinivasa Reddy Reddeppagari
Srinivasa Reddy Reddeppagari@ReddeppagariSVR·
నవ్యాంధ్రప్రదేశ్ రూపశిల్పి, విజనరీ లీడర్, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. @ncbn #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu
Srinivasa Reddy Reddeppagari tweet media
తెలుగు
1
5
28
600