YSJagan Manishi

14.3K posts

YSJagan Manishi banner
YSJagan Manishi

YSJagan Manishi

@EvmDcm

చేతకాని పాలకుల చేతిలో వున్న ఆంధ్రప్రదేశ్ #SaveApFromTDP

American Canyon, CA Bergabung Haziran 2024
216 Mengikuti232 Pengikut
Tweet Disematkan
YSJagan Manishi
YSJagan Manishi@EvmDcm·
దయచేసి జనసేన పార్టీ వాళ్ళు గానీ , వాళ్ల నాయకులు గానీ చెప్పేది ఒక్కటి కూడా ఎవరు నమ్మకండి. వాళ్ళంతా అబద్ధాలకోరులు 🙏🏼🙏🏼🙏🏼 అన్ని అబద్ధాలే 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
తెలుగు
0
0
3
416
YSJagan Manishi me-retweet
YSRCP Germany
YSRCP Germany@YSRCP_Germany·
Before you do such a shameful act of sending notices to priests who blessed YS Jagan in Pulivendula, Watch your back around ! @JaiTDP ! Jagan 2.0⏳ #TDPAntiHindu
English
3
26
87
979
YSJagan Manishi me-retweet
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
తిరుపతిలో నడకపై పన్ను! తిరుపతి వినాయక సాగర్ పార్క్ లో వాకింగ్ కోసం వస్తున్న వారి నుంచి 20 రూపాయల చొప్పున వసూలు చేస్తున్న సిబ్బంది పార్కింగ్ పేరిట బైక్ కు 10, కారుకు 30 రూపాయలు వసూలు వందల మందితో నిత్యం కళకళలాడే పార్కు.. కూటమి ప్రభుత్వం పిచ్చి నిర్ణయంతో ఇప్పుడు వెలవెల సంపద సృష్టి అంటే ఇదేనా @ncbn ? #SadistChandraBabu
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
తెలుగు
12
86
218
4K
YSJagan Manishi me-retweet
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
వాకింగ్ పై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది✅️ రాష్ట్రవ్యాప్తంగా WALKING పన్ను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం. విశాఖ లో వాకింగ్ కు రూ.720 పన్ను. ఇప్పుడు తిరుపతి లో వాకింగ్ కు రోజుకి రూ.20 పన్ను.
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 tweet media
తెలుగు
8
54
134
1.8K
YSJagan Manishi me-retweet
𝐌𝐚𝐯𝐢𝐠𝐮𝐧 𝐌𝐚𝐧𝐨𝐣
హిందూ ద్రోహి చంద్రబాబు 🙏🙏 విజయవాడ ఇంద్రకీలాద్రిపై మరో దారుణం భిక్షాటన చేసుకునే అయ్యప్ప మాల ధరించిన దివ్యాంగుడిని చితక్కొట్టిన అవుట్ పోలీసు, సెక్యూరిటీ సిబ్బంది అయ్యప్పమాల ధారణలో భిక్షాటన చేస్తున్న గొల్లపూడికి చెందిన బ్రహ్మం
తెలుగు
2
77
187
3.6K
YSJagan Manishi me-retweet
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
నడిస్తే పన్ను.. నవ్వితే కేసు.. ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ కూటమి పాలనలోనే జరుగుతున్నాయి. #SadistChandrababu #CBNJungleRaj #CBNFailedCM #JaganannaConnects
Jagananna Connects tweet media
తెలుగు
3
63
179
1.5K
YSJagan Manishi me-retweet
YSRCP Italy
YSRCP Italy@YSRCP_Italy·
తండ్రి పార్థివ దేహాన్ని చివరి సారిగా చూడడానికి వచ్చిన వారిని ఇలా చిక్కటి చిరునవ్వులతో స్వాగతించడం అనేది ఏదైతే ఉందొ....🙏
తెలుగు
19
134
565
33.9K
YSJagan Manishi me-retweet
VoiceOfAndhra
VoiceOfAndhra@VoicesOfAndhra·
ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్‌కు ( @FactCheckAPGov ) సవాలు విసిరిన GVMC అధికారులు. ఫ్యాక్ట్ చెక్ వాళ్లు చెప్పింది తప్పు మేము (GVMC) సంవత్సరానికి ₹720 ఫీ మాత్రమే చెల్లించమన్నాము అని పార్క్‌లో బ్యానర్ అంటించిన GVMC అధికారులు.
VoiceOfAndhra tweet media
FactCheck.AP.Gov.in@FactCheckAPGov

ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయడం కరెక్ట్ కాదు. విశాఖపట్నం పార్కుల్లో నడకపై "వాకింగ్ టాక్స్" విధిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) స్పష్టం చేస్తున్నది. అయినా సరే కొందరు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం గత రెండేళ్లలో సుమారు రూ.35 కోట్ల పెట్టుబడితో అన్ని సౌకర్యాలతో దాదాపు 45 పార్కులను GVMC అభివృద్ధి చేసింది. మరో రూ.30 కోట్ల తో పలు క్రీడా స్టేడియాలు, ఆట స్థలాలను ఆధునీకరిచింది. ప్రస్తుతం, నగరంలోని ఏ బహిరంగ పార్కులోనూ వాకర్స్ నుండి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. అయితే, శివాజీ పార్కులో మాత్రం గత 25 ఏళ్లుగా నామమాత్రపు రుసుము రూ 5.00 వసూలు చేస్తున్నారు. మిగిలిన 180 పార్కులను GVMC నేరుగా లేదా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (RWA) సమన్వయంతో నిర్వహిస్తోంది. అక్కడ ఎటువంటి వాకింగ్ ఫీజు లేదు. ఇటీవల, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంను రూ.18 కోట్ల వ్యయంతో పునరుద్ధరించడం జరిగింది. దీనిని ఏ ఏజెన్సీకి అప్పగించకుండా, ప్రజలపై ఆర్థిక భారం పడకుండా GVMC నేరుగా నిర్వహిస్తోంది. అక్కడ వాకర్స్ కోసం తాగునీటి సౌకర్యం, సురక్షితమైన, పరిశుభ్రమైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ ఖర్చుల కోసం రోజుకు కేవలం రూ 2 (నెలకు రూ 60 / ఏడాదికి రూ 720) నామమాత్రపు రుసుమును మాత్రమే వసూలు చేస్తున్నారు. ఈ స్వల్ప రుసుమును చెల్లిస్తూ ఇప్పటికే పెద్ద సంఖ్యలో వాకర్స్ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, శివాజీ పార్కు సౌకర్యాలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు ఎవరి నుండి ఎటువంటి అభ్యంతరాలు రాలేదని కమిషనర్ తెలిపారు. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. గాజువాకలోని రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇందిరా ప్రియదర్శిని స్టేడియాలను ఒక్కొక్కటి రూ 10 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. వాటి నిర్వహణ కోసం ప్రతి నెలా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. "వాకింగ్ టాక్స్" అనే అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దు. #FactCheck #AndhraPradesh

తెలుగు
1
67
115
2.4K
YSJagan Manishi me-retweet
We YSRCP
We YSRCP@we_ysrcp·
₹12,000 for a small plant in Andhra Pradesh’s Nellore Corporation (Division No. 14) 😲
English
0
16
33
402
YSJagan Manishi me-retweet
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™
తండ్రి శవం దగ్గర ఇలా నవ్వడమేంటి మంత్రి గారు? మేము ఇలా అంటే మీకు కోపం వస్తుందేమో? కానీ మీరు, మీ పార్టీ వాళ్లు గతంలో ఏమన్నారో గుర్తుకొస్తే మాకూ కోపం వస్తుంది!
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™ tweet mediaవై.యస్.‌ఆర్‌ కుటుంబం™ tweet media
తెలుగు
29
486
1.8K
54.8K
YSJagan Manishi me-retweet
Andhra Now 📰
Andhra Now 📰@AndhraXpress·
విజన్ అందరికీ ఉంటుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానమే చెప్తుంది అసలుసిసలైన విజన్ అంటే ఏంటో 😁😁 Happy Summer Vizag Guys!! 😂😂
Andhra Now 📰 tweet media
తెలుగు
6
106
249
3.4K
YSJagan Manishi me-retweet
Andhra Now 📰
Andhra Now 📰@AndhraXpress·
అప్పట్లో తుగ్లక్ జుట్టు మీద పన్ను వేసేవాడు.. ఇపుడు చంద్రబాబు నడక మీద పన్ను వేస్తున్నాడు.. ఇపుడు చెప్పండి తుగ్లక్ ఎవరో?? #CbnThuglak. #NaraChor #CBNFailedCM #apgovtfail #SaveAPFromTDP #SaveVizagFromTDP
Andhra Now 📰 tweet media
తెలుగు
18
126
373
5.8K
YSJagan Manishi me-retweet
Murali USA | Tollywood
నడకపై పన్ను… నడమంత్రపు పాలన! అమెరికాలో చెత్త తీసుకెళ్లే సర్వీస్‌కి “Trash collection fee” ఉంటుంది. ఇది ప్రతి NRIకి తెలిసిన విషయమే. కానీ అప్పట్లో ఇదే విషయంపై చెత్త మీద tax వేస్తున్నారు.. “చెత్త ముఖ్యమంత్రి” అంటూ విమర్శలు, విష ప్రచారం చేశారు! ఇప్పుడు వైజాగ్‌లో ప్రజల ఆరోగ్యం కోసం చేసే వాకింగ్‌పై కూడా ఫీజు వసూలు చేస్తే.. ఇప్పుడు దీనిని ఏమని అర్థం చేసుకోవాలి? ‘నడమంత్రపు పాలన’ అని పిలవాలా? లేక ‘నడమంత్రపు ముఖ్యమంత్రి’ అని పిలవాలా? 🤔 #SaveAPfromTDP
Murali USA | Tollywood tweet media
తెలుగు
41
145
461
29.7K
YSJagan Manishi me-retweet
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™
ఒంటిమిట్ట కోదండరాముని ఆశీస్సులు జగన్ కి ఇవ్వడం కూడా సహించుకోలేక ఆలయ అర్చకులకు నోటీసులు ఇవ్వడం అంటే.. ఇది ఎలాంటి ప్రభుత్వమో అర్ధమవుతుంది!
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™@_Ysrkutumbam

Former Chief Minister and YSRCP President Sri @ysjagan visited Pulivendula. At his residence in Pulivendula, Vedic scholars from the Kodanda Rama Temple visited and offered special blessings

తెలుగు
2
307
1.2K
16.6K
YSJagan Manishi me-retweet
TeluguNRIBulletinBoard
TeluguNRIBulletinBoard@TeluguNRInews·
దక్షిణ భారతం నాలుగు రాష్ట్రాలలో వైఎస్ జగన్ ఒక బలమైన రాజకీయ శక్తి అనడంలో అతిశయోక్తి కాదు..!!.... #YSJagan
తెలుగు
20
117
562
9.7K
YSJagan Manishi me-retweet
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
వాకింగ్ పై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది!✅️ WALKING కు వెళ్తే నెలకు రూ.720! మేము ఎందుకు కట్టాలి అంటూ గేట్లు తోసుకొని వెళ్ళిన యువకులు.
తెలుగు
23
319
1.2K
47.1K
YSJagan Manishi me-retweet
AVM
AVM@AvmNews7·
2019 - 2024 జగన్ హయాంలో 👇 60 నెలలు-3 లక్షల 32 వేల కోట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం 👇 23 నెలలు-3 లక్షల 56 వేల కోట్లు #YSJagan #ChandrababuNaidu #PawanKalyan #APDebts #KutamiGovt #YCP #TDP #APDebt #AndhraPradesh #APPolitics #Economy #KutamiGovernment #YNR #YNRAnalysis #journalistynr
తెలుగు
10
121
250
3.4K
YSJagan Manishi me-retweet
Strom
Strom@mavigun_fire·
2019 లో 136 చోట్ల పోటీ చేస్తే 120 చోట్ల డిపాజిట్ కూడా రాలేదు. .తొక్కితే హైదరాబాద్ కి అడ్ర్రస్ మార్చుకున్నాడు.. తొక్కటం అంటే అది. .మీ లాంటి బానిస బ్రతుకు మా నాయకుడు చెయ్యడు. .టీడీపీ లేకపోతే MLA కూడా కాలేరు మీరు ఏంట్రా 🤮🤮
Kobali@iamsujeeth

Failed to create significant impact anta 😂 thokkithey Bengaluru ki address maarchukunnadu

తెలుగు
5
82
232
6.6K