
Tillu Hypocrisy
2.3K posts

Tillu Hypocrisy
@thypoc
Moderate Conservative, Tilak, Sardar, Revanth Reddy. Hindu.




Hitler Reference in Hydra North India Leadership Comments Vizag Metro Vs Hyderabad Revanth Reddy's strength is Regional,traditional, grounded , practical and appeasing all approach. Once you step out of the comfort zone and talk about unfamiliar territory giving opportunity to the opposition Advisory: Stick to the strength




అధికారిక వివరణ: గురుకుల కిరాణా టెండర్లపక్ర్రియ్రి లో అవకతవకలు జరిగాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని TGSWREI సొసైటీ కార్యా లయం వివరణ ఇచ్చి ంది. అధికారిక వివరాలు: ➤ గురుకుల విద్యా సంస్థల, సంక్షేమ వసతి గృహాలకు ఆహార సరుకులు, క్లీనింగ్ మెటీరియల్ సరఫరా కోసం టెండర్ (No. TGSWREIS/PROV/RC/2026-27/1968) 22.05.2026 నాడు తెలంగాణ ఈ-ప్రొక్యూ ర్మెంట్ పోర్టల్లో పచ్రురించడం జరిగింది. ➤ అందిన బిడ్లు పస్ర్తుతం పరిశీలనలో ఉన్నా యి. ➤ ఇంతవరకు ఏ బిడ్డర్నూ L1గా పక్రటించలేదు. ➤ ధరలు ఏవీ ఖరారు కాలేదు. ➤ ఇప్పటివరకు ఎలాంటిఒప్పందం లేదా కాంట్రాక్ట్ కుదుర్చు కోలేదు. *కొనుగోలు పక్ర్రియ్రి ఏ విధంగా జరుగుతుంది:* ➤ బ్రాండెడ్ వస్తువులను ముద్రిత్రి MRP పైడిస్కౌ ంట్తో సేకరించడం జరుగుతుంది. ➤ పప్పు లు, సుగంధ దవ్ర్యా లు, ధాన్యా లు, చక్కెర వంటివస్తువులను అధిక మోతాదులో తీసుకుంటాము కాబట్టి, హైదరాబాద్లో ఉండేహోల్సేల్ ధరలను ప్రామాణికంగా సేకరించడం జరుగుతుంది. ఈ ధరలను భారత పభ్రుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ పతి్రరోజూ పచ్రురిస్తుంది. ➤ మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ ధరలను ఎప్పటికప్పు డు సవరిస్తారు. వీటిని ఏకపక్షంగా పెంచడం సాధ్యం కాదు. ➤ ముద్రిత్రి MRP అనేదికేవలం ఒక సూచన మాతమ్ర ే, అదితుదికాంట్రాక్ట్ ధరను నిర్ణయించదు. ➤ బిడ్డర్లు కోట్ చేసిన డిస్కౌ ంట్లను వర్తింపజేసిన తర్వా తేతుదిధరలను నిర్ణయించడం జరుగుతుంది. ఎక్కడెక్కడ సప్లైచేయబడుతుంది: ➤ టెండర్ ధరలు GST, రవాణా, లోడింగ్, అన్లోడింగ్, డోర్-టు-డోర్ డెలివరీఖర్చు లతో కూడిఉంటాయి. ➤ మారుమూల గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలతో సహా రాష్టం్రలోని మొత్తం 33 జిల్లాల్లో విస్తరించి ఉన్న 3,000 కంటేఎక్కు వ సంస్థలకు ఈ సరఫరా చేయాల్సి ఉంటుంది. ➤ అందువల్ల, ఈ సంస్థాగత ధరలను నేరుగా రిటైల్ లేదా హోల్సేల్ మార్కెట్ ధరలతో పోల్చడం సరైందికాదు. నాణ్యత చర్యలు ➤ అన్ని ఆహార పదార్థాలను FSSAI పక్రారం పరీక్షించడం జరుగుతుంది. ➤ ఈ పరీక్షలు NABL గుర్తింపు పొందిన ల్యా బ్ ద్వా రా నిర్వహించబడతాయి. ➤ ISI, ఆగ్మార్క్ , ధృవీకరించబడిన ఉత్పత్తులను మాతమ్ర ేసరఫరా చేస్తారు. ➤ బార్కోడింగ్, బ్యా చ్-వారీట్రేస్రేబిలిటీవిధానాలను అమలు చేయడం జరుగుతుంది. ➤ కల్తీ జరిగినట్లు తేలితేకఠిన చర్యలు, జరిమానాలు విధించబడతాయి. టెండర్లను ఏ విధంగా ఖరారు చేస్తారు? ➤ తుదికాంట్రాక్ట్ అత్యంత పారదర్శకంగా, నిర్దేశించిన నిబంధనల పక్రారం మాతమ్ర ేకేటాయించబడుతుంది. ➤ తక్కు వ ధర కోట్ చేసిన బిడ్డర్ను (L1) కాంపోజిట్-బాస్కెట్ పద్ధతి ద్వా రా ఎంపిక చేస్తారు. ➤ బిడ్డర్లందరికీఒకేవిధమైన ప్రామాణిక నిబంధనలు వర్తిస్తాయి. ➤ ఈ మొత్తం కొనుగోలు పక్ర్రియ్రి గురుకుల విద్యా సంస్థలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యా ర్థుల పయో్ర జనాల దృష్ట్యా నిర్వహించబడుతోంది. విజ్ఞప్తి విద్యా ర్థులకు నాణ్యమైన వస్తువులను సకాలంలో సరఫరా చేయడం కోసం పారదర్శకమైన, నిబంధనల పక్రారం సాగే కొనుగోలు పక్ర్రియ్రి కు TGSWREI సొసైటీకట్టుబడిఉందని మరోసారిస్పష్టం చేస్తుంది. సామాజిక మాధ్యమాలలో వచ్చే అసత్య వార్తలను నమ్మవద్దు. పభ్రుత్వ సమాచారం కోసం, పభ్రుత్వ మాధ్యమాల ద్వా రా వచ్చే సమాచారాన్ని పరిగణలోకితీసుకోండి. ఛైర్మన్, PMU & కార్యదర్శి TGSWREI సొసైటీ


నాడు ఆవేదన.. నేడు ఆనందం కేసీఆర్ ఒక్కపూట కూడుపెట్టి ఉన్న గూడు కూల్చిండు ఇల్లు కట్టిస్తని కట్టియ్యలే, మోసం చేసిండు కాంగ్రెస్ వచ్చినంక ఇల్లోచ్చింది..పైసలిచ్చిండ్రు పొంగులేటి పుణ్యాన ఇల్లు కట్టుకున్న ఇంట్లకు పోయిన నిమ్మలంగ ఉన్న, వాళ్ల కడుపు సల్లగుండా.. -ఆగవ్వ, వాసాలమర్రి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు. వంచనకు మారుపేరు బీఆర్ఎస్.. మంచికి మరో పేరు కాంగ్రెస్.. ఇది నిజమైన ప్రజాస్వామ్య పరిపాలనకు నిదర్శనం #AdminPost #IndirammaIndlu #IndirammaHousingScheme #PrajaPalana #Vasalamarri #Telangana @TelanganaCMO











Can’t climb 3 stairs but handling India’s security. A nation with worlds’s largest population can’t find a competent man for the post? Tragic





No license,No vehicle registration number required No road tax, can jump signal no rules for this vehicles, move freely on roads.Wt #citypolice r doing? Who will fine them. @hydcitypolice @CPHydCity @HYDTP @AddlCPTrHyd @HiHyderabad @swachhhyd @AmitLeliSlayer @TeluguScribe









