検索結果: "#JanasenaFormationDay"

20 件の結果
KMohanJSP
KMohanJSP@KMohan224·
గూడూరు నియోజకవర్గం అన్నీ మండలలో ఘనంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. ఈ వేడుకలను శనివారం పార్టీ శ్రేణులు అత్యంత వైభవంగా నిర్వహించన @GudurJanasena #గూడూరు POC #KMohan & నెల్లూరుజిల్లా ఉపాధ్యక్షులు @ChandraTheegala @PawanKalyan @JanaSenaParty #JanaSenaFormationDay #JSPFormationDay
KMohanJSP tweet mediaKMohanJSP tweet mediaKMohanJSP tweet mediaKMohanJSP tweet media
తెలుగు
1
0
1
4
VALLURU KIRAN JANASENA
VALLURU KIRAN JANASENA@KIRANJSP111·
ఉపాధి కల్పించమని కోరిన గిరిజన కుటుంబానికి డీఆర్ డిపో మంజూరు చేయించిన ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #AdaviThalliBaata #JanaSenaFormationDay
తెలుగు
0
1
2
39
JanaSenaParty Chittoor
JanaSenaParty Chittoor@Janasenactr172·
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరులో పలు సేవా కార్యక్రమాలు తపోవనం ఆశ్రమంలో అన్నదానం,విద్యార్థులకు పరీక్షా పరికరాల పంపిణీ #JanaSenaFormationDay #JanaSenaParty #ChittoorJanaSena #AraniKavitha @JSPShatagniTeam @JanaSenaParty @PawanKalyan @mnadendla @TSivasankararao
JanaSenaParty Chittoor tweet mediaJanaSenaParty Chittoor tweet media
తెలుగు
0
0
0
13
Sivadath Bodapati
Sivadath Bodapati@Sivadath27·
పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా జాతీయవాదంతో నిలబెట్టిన జెండా ఇది, దీనిని క్రింద పడకుండా కాపాడడానికి నాలాంటి జనసైనికులు ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు. మీరే మా ప్రాణం, మీ కోసమే మా ప్రయాణం. జై జనసేన!! జై పవన్ కళ్యాణ్!!! #sivadath #janasenaformationday @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JanaSenaParty @itsRamTalluri
తెలుగు
2
18
109
585
Vamsi Krishna Yadav
Vamsi Krishna Yadav@ChVamsiYadav·
జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా 13 వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు #janasena #janasenaformationday #vamsiforvizagsouth
తెలుగు
0
1
45
390
Mallesh PSPK
Mallesh PSPK@fanofpspk09·
నాడు “ఇల్లేమో దూరం రోడ్డు అంతా గతుకులు” అన్నావ్ !! నేడు దూరం తగ్గించి దారులు వేస్తున్నావ్… రోడ్లు మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల బ్రతుకులనే మార్చుతున్నావ్. నీ మాటే శాసనం. నీ సంకల్పం ప్రజల అభివృద్ధి అవుతుంది. జైహో జనసేనాని! జైహో @PawanKalyan #JanaSenaFormationDay
తెలుగు
0
0
0
11
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ @itsRamTalluri గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ బలోపేతానికి మీరు అందిస్తున్న విలువైన సేవలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను - @PawanKalyan #JanasenaFormationDay
Ram Talluri@itsRamTalluri

2014 లో ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి మొదలుపెట్టిన మహా ప్రస్థానం నేడు పుష్కర కాలాన్ని పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగుతున్న సందర్భంగా, ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒక జనసైనికుడిగా, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారికి, నాతోటి జనసైనికులకు, వీరమహిళలకు, నాయకులకు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీ రామ్ తాళ్లూరి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి #JanasenaFormationDay

తెలుగు
8
315
1.8K
16.4K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @Pallasrinivas4u గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు - @PawanKalyan #JanasenaFormationDay
Palla Srinivasa Rao@Pallasrinivas4u

జనసేన పార్టీ @JanaSenaParty 13వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భాన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ @PawanKalyan గారికి, మరియు జనసైనికులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

తెలుగు
1
103
414
5.1K
PrideTelugu.com
PrideTelugu.com@Pridetelugunews·
పాడేరు నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు | ABN Telugu #PawanKalyan #JanasenaFormationDay #Paderu
PrideTelugu.com tweet media
తెలుగు
0
0
0
45
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి శ్రీ @KRaghuRaju గారికి హృదయపూర్వక ధన్యవాదాలు - @PawanKalyan #JanasenaFormationDay
K Raghu Rama Krishna Raju (RRR)@KRaghuRaju

ఈరోజు @JanaSenaParty పదమూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ @PawanKalyan గారికి మరియు జనసైనికులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. #JanaSenaFormationDay #JSPFormationday

తెలుగు
1
225
1.6K
10.9K