RDr 🤠

26.3K posts

RDr 🤠 banner
RDr 🤠

RDr 🤠

@Infi67

Telangana 가입일 Aralık 2023
510 팔로잉721 팔로워
RDr 🤠 리트윗함
Santosh Kumar J
Santosh Kumar J@SantoshKumarBRS·
Honoured and humbled to present my book “Vriksha Vedam 2.0” to the Hon’ble President of India, Smt. Droupadi Murmu ji, at @rashtrapatibhvn today. Her profound reflections on the Pancha Bhutas- Akasha, Vayu, Agni, Jalam & Prithivi - from the Taittiriya Upanishad beautifully reminded us that humanity and nature are inseparable. When we protect nature, we protect ourselves. Her words that “Life flourishes only when the Earth is green” resonate deeply with the spirit of the #GreenIndiaChallenge, a people’s movement that has planted 19.6 crore saplings over the past 8 years. Grateful for her encouragement and blessings as we continue this sacred journey of reconnecting humanity with nature through ecological responsibility and spiritual wisdom. Hara Hai Toh Bhara Hai 🌱
Santosh Kumar J tweet mediaSantosh Kumar J tweet mediaSantosh Kumar J tweet mediaSantosh Kumar J tweet media
English
4
18
50
651
RDr 🤠 리트윗함
KCR Unofficial
KCR Unofficial@KCRunofficial·
నేనే కాదు నా సహచర మంత్రులంతా అవినీతి పరులే అని ఎంతో ఆయాస పడుతూ తనకు అంటిన బురదను వాళ్లకు కూడా అంటించే ప్రయత్నం చేసిన పొంగు"లూటీ"! 🤣😂
తెలుగు
0
3
6
48
RDr 🤠 리트윗함
Telugu Reporter
Telugu Reporter@TeluguReporter_·
రంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ నేతల దౌర్జన్యం.! ఇబ్రహీంపట్నం ఆర్డీఓను బెదిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. #Telangana
తెలుగు
0
7
19
400
RDr 🤠 리트윗함
AR
AR@AshokReddyNLG·
కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా తత్వం బోధ పడుతుంది
AR tweet mediaAR tweet media
తెలుగు
7
28
115
2.9K
RDr 🤠 리트윗함
RDr 🤠 리트윗함
Jagan Patimeedi
Jagan Patimeedi@JAGANBRS·
పొంగులేటి రంకెలు..
తెలుగు
3
26
69
2K
RDr 🤠 리트윗함
Dr. Hema samala
Dr. Hema samala@Hema221992·
Threatening calls..! Despite an FIR already being registered at Hyderabad CCS, the accused who has been stalking my and my family’s whereabouts, creating fake social media profiles in the names of BRS women leaders and attempting to defame us is continuing to harass me. Since yesterday, I have been receiving threatening calls and messages from this individual without any provocation. This matter has already been brought to the notice of the authorities @SajjanarVC_IPS garu also. I request immediate action to ensure our safety and put an end to this harassment at the earliest. Accountability and swift justice are essential. @hydcitypolice @TelanganaDGP
Dr. Hema samala tweet media
English
1
13
45
10.1K
RDr 🤠 리트윗함
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
అప్పుడు అధిష్టానానికి లేఖలు ఎందుకు రాయలేదు? స్టేషనరీ సరిపోలేదా! తెలంగాణ బీజేపీలో తారాస్థాయికి చేరిన అంతర్గత పోరు తాను పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నానని, బూతులు మాట్లాడుతున్నానని, తనపై బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అధిష్టానానికి ఫిర్యాదు చేశాడని మీడియాతో చిట్ చాట్ లో తెలిపిన ధర్మపురి అరవింద్ సీఎస్ఆర్ నిధుల కోసం లేఖ రాశానని, అసలు పార్టీలో లేఖల సంస్కృతి లేదని తెలిపిన లక్ష్మణ్ అయితే త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుందని, అందులో తెలంగాణ నుండి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని, అందుకే లేఖల ద్వారా ఫిర్యాదుల పర్వం నడుస్తుందని బీజేపీ కార్యకర్తల్లో జోరుగా చర్చలు 2004 నుండి తెలంగాణలో 5 సార్లు 1120 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, బీజేపీ కేవలం 18 స్థానాల్లో మాత్రమే గెలిచిందని, అది గూగుల్లో చూసినా తెలుస్తుందని, దానికి లేఖ రాసి స్టేషనరీ దండగ చేయడం ఎందుకని లక్ష్మణ్ మీద సెటైర్లు చేసిన అరవింద్ పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాల గురించి ఫిర్యాదు చేస్తూ, మరికొందరు ఎంపీలు కూడా బీజేపీ అధిష్టానానికి లేఖలు రాశారని సమాచారం Video Credits - TV9
తెలుగు
7
36
197
11.9K
RDr 🤠 리트윗함
CTmaar
CTmaar@CT_maar·
కేసీఆర్ గారి కాళ్లు మొక్కిన రాఘవ కన్స్ట్రక్షన్స్.
తెలుగు
1
25
291
10.9K
RDr 🤠 리트윗함
MBR
MBR@BharathMBNR·
నేను వేసిన రోడ్ల మీద తిరుగుతూ, నేనిచ్చిన పెన్షన్ తీసుకుని, నేను కట్టించిన బాత్రూం లో టాయ్లెట్ కి పోతూ,నేను వేయించిన వీధి దీపాల కింద నడుస్తూ నాకు ఓట్ వెయ్యరా: Eesionary @ncbn లిస్ట్ ఓపెన్ చేస్తే మూలకి కూర్చొని ఏడుస్తారు🤡
Wasabi@wasabi_5555

Insecurity against AP runs deep with these TS crowd. KCR does not have a chance against CBN if the debate is about policy, state finances, development projects, irrigation, investments portfolio. KCR will win if it is about liquor brands. CBN at 75

తెలుగు
0
22
94
6.9K
RDr 🤠 리트윗함
DIG TV Parody
DIG TV Parody@DigtvTelugu·
బ్రేకింగ్ న్యూస్ 🚨 హైదరాబాద్‌లో రోలెక్స్ వాచీల దందా వ్యవహారం సంచలనంగా మారింది. ఒక ప్రముఖ రాజకీయ నేత కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి రహస్యంగా సేకరించిన ఖరీదైన రోలెక్స్ గడియారాలను ముంబై సహా ఇతర ప్రధాన నగరాలకు తరలిస్తూ విక్రయాలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దందా చాలా కాలంగా గుట్టుగా సాగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా రోలెక్స్ వాచీలతో ఇద్దరు వ్యక్తులు పట్టుబడటం ఈ కేసుకు కీలక మలుపు తీసుకొచ్చింది. చెకింగ్ సమయంలో అనుమానం వచ్చి తనిఖీ చేయగా వారి వద్ద నుంచి మొత్తం 30 రోలెక్స్ గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన గడియారాల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.18 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వాచీలు అసలు (original)నా? లేక నకిలీ (duplicate)నా? అన్న దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు కఠినంగా విచారిస్తున్నారు. ఈ కేసులో భాగంగా కొంతమందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ దందాలో మరెవరెవరు ఉన్నారు? ఏవైనా అంతర్జాతీయ లింకులు ఉన్నాయా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రముఖ నేత కుటుంబంతో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ప్రతిపక్ష పార్టీలు కూడా స్పందించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
DIG TV Parody tweet media
తెలుగు
2
10
98
14.2K
RDr 🤠 리트윗함
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ప్రభుత్వ వైద్యుడిపై నోరు పారేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే చెత్తనా కొడకా, యూస్ లెస్ ఫెలో అంటూ ప్రభుత్వ వైద్యుడిని అందరి ముందు దూషించిన భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
తెలుగు
4
35
242
14.3K
RDr 🤠 리트윗함
BRS News
BRS News@BRSParty_News·
బొంకులేటి 🥹
తెలుగు
2
14
65
6.4K
RDr 🤠 리트윗함
Mission Telangana
Mission Telangana@MissionTG·
జగిత్యాలకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవనున్న కేటీఆర్. జగిత్యాల శివారులో స్వాగతం పలకనున్న బీఆర్ఎస్ శ్రేణులు. బైక్ ర్యాలీతో జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్న కేటీఆర్.
తెలుగు
0
9
135
5.8K