
NPR
10.1K posts

NPR
@NPR9999
This is My Views & I am not any SM , Fan of KCR, @tarak9999, @LFC,Farming Enthusiast, #NOFILTERS



@NPR9999 @ArvindKejriwal @AamAadmiParty He is fit for nothing Just overhype



Per capita income of Telangana — > ₹4.18 lakhs, twice the national avg > Massive 10.7% growth rate > Amongst top in the country > All 33 districts have per capita income higher than national avg 🤯 Telangana Model >>> Gujarat Scam

anna nuv konchem different anukunna matured bathai brain anukunna.. sometimes that bathainess in you will paramount.. kahani lu rayamante baane rastaru kani.. who are you? and why should people take your tweet as valid one? we have data point proofs from very authentic sources of govt agencies at central only.. nee tweet lo story ki proofs pettu.. how brs failed telangana ani.. poni how bjp failed telangana cheppalna? being in power in centre.. 1) a minute project uppal flyover construct chese thelivi leni incompetent daddammalu bjp ollu 2) oka semi conductor company telangana lo inauguration chestey gujarat or verey states ki teeskapoina daddammalu bjp ollu 3) local body elections kosam paisal esthe mingi kurchunnadi bjp daddammalu… oo inka unnay.. but nadustundi mee time kaaniy inka..

మూసి సుందరీకరణ పేరుతో ప్రజాధన దోపిడీని ఖండిస్తూ – ప్రజల జీవితాల రక్షణకు పోరాటం కొనసాగుతుంది హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మరియు వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ గారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మూసి సుందరీకరణ” పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేసే కుట్రను తీవ్రంగా ఖండించారు. మూసి నది పునరుజ్జీవనానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, అయితే అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చడం, వారి జీవితాలను విధ్వంసం చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. విద్యార్థి సంఘాలు ప్రజల సమస్యలపై చైతన్యంతో ముందుకు రావడం అభినందనీయమని పేర్కొంటూ, ఈ పోరాటంలో భాగస్వామ్యమైన ప్రతి విద్యార్థి నాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా యువతలో ధైర్యం, సంకల్పం పెంపొందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మూసి పునరుజ్జీవనం పేరుతో అసలు సమస్యలను మళ్లిస్తున్నదని విమర్శించారు. “మేము మూసి నది అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ప్రజల జీవనాధారాలను నాశనం చేసే విధానాలకు వ్యతిరేకం” అని ఆయన స్పష్టం చేశారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మూసి పునరుజ్జీవన పనులు శాస్త్రీయంగా ప్రారంభమయ్యాయని, స్టీపీలు (STPs) నిర్మాణం వంటి చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. అదే సమయంలో ఒక్క ఇల్లును కూడా కూల్చొద్దని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక (DPR) లేకుండా లక్ష కోట్ల వ్యయంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని చూస్తోందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దుర్భలంగా ఉన్నప్పటికీ ఈ భారీ ఖర్చు ఎలా సాధ్యమవుతుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భూముల స్వాధీనం విషయంలో 2013 ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం సామాజిక ప్రభావం (Social Impact Assessment) తప్పనిసరి అని, ఆ నిబంధనలను ఉల్లంఘించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ప్రజల ఇళ్లను బలవంతంగా కూల్చడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని హెచ్చరించారు. మూసి పరివాహక ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ, దీనివల్ల పేదలు నిరాశ్రయులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో భూదోపిడీకి పాల్పడితే ప్రజలు సహించరని హెచ్చరించారు. చివరగా, ప్రజల హక్కులు, జీవనోపాధి రక్షణ కోసం విద్యార్థులు, ప్రజా సంఘాలు కలిసి పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. “సత్యం, ధర్మం గెలుస్తాయి – ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది” అని పేర్కొన్నారు. @KCRBRSPresident @revanth_anumula @KTRBRS @BRSHarish



A four year old baby sleeping next to her grandparents in Narayanapet, Telangana was abducted by three men from the village, taken to a nearby lake, raped and then strangulated. SHE WAS FOUR YEARS OLD!!! FOUR!!! Her parents left the child with the grandparents and migrated to Hyderabad for work so that they can give great future for their baby girl!!!



Swear to God: This is the first time I have seen Telangana BJP MP talk in Parliament other than Lavangam Hindi speech And it’s about AP😭😭😭

ChatGPT Joker 🤡🤡 కాళేశ్వరం ప్రాజెక్టుకు SRSP మాత్రమే సోర్స్ కాదు, మూడు సోర్స్‌లు ఉన్నాయి. శ్రీరాంసాగర్ ఎత్తు 332 మీటర్లు, మల్లన్నసాగర్ ఎత్తు 557 మీటర్లు. అంటే SRSP కంటే మల్లన్నసాగర్ 225 మీటర్ల ఎత్తులో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే 225 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎలా వస్తాయి?

