Ranjith Kumar

243 posts

Ranjith Kumar banner
Ranjith Kumar

Ranjith Kumar

@17e15a

Hyderabad Katılım Eylül 2023
4 Takip Edilen2 Takipçiler
Ranjith Kumar
Ranjith Kumar@17e15a·
@revanth_anumula ఈ విడియో లొ చుడు నువెం చేసావో తెలుసుస్తది,రోడ్డు షో ఏల చేసావో @alluarjun చట్టం కి చుట్టలు ఎవరూ కారు...తన పని తన చేస్తాది ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలి, govt ఆఫీసు లో కూడా కరప్షన్ తగ్గింది సంధ్య థియేటర్లో ఆ రోజు రాత్రి జరిగిందిదే.. చూడూ way2.co/MTQ5NDg4Njk=_l…
Ranjith Kumar tweet media
తెలుగు
0
0
0
13
Ranjith Kumar retweetledi
TV5 News
TV5 News@tv5newsnow·
పుష్ప భయపడ్డాడు..😡 అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టారు అసలు అవసరమే లేదు.. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్.. ఎవరో ఉచిత సలహా ఇచ్చారు.. ఒక మహిళ చనిపోయిన విషయం మరుసటి రోజు దాకా నాకు తెలియదు అని చెప్పటం అల్లు అర్జున్ అమాయకత్వం.. @revanth_anumula @alluarjun
తెలుగు
194
561
2.7K
158.9K
Ranjith Kumar retweetledi
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂.AI
టైగర్ కా జాతర.,,…🔥🔥🔥 టైగర్ కా హుకుం…. 🔥🔥🔥🔥 అసెంబ్లీ మొత్తం రప రపా 🔥🔥🥵🥵🥵🥵 తెలంగాణ ప్రజల కోసం నువ్వు నిలబడిన తీరు అద్భుతం అన్న 🔥🔥🙏🙏🙏🙏
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂.AI tweet media
తెలుగు
135
627
4.9K
102.6K
Vishnu Manchu
Vishnu Manchu@iVishnuManchu·
‘KIRATA’! The legend Sri. Mohanlal in #Kannappa. I had the honor of sharing the screen space with one of the greatest Actor of our time. This entire sequence will be 💣💣💣💣💣 ! @Mohanlal
Vishnu Manchu tweet media
English
342
689
10.8K
786.4K
Ranjith Kumar
Ranjith Kumar@17e15a·
@revanth_anumula 1)రైతు రుణమాఫీ మొత్తం చేయండి 2 లక్షలు కంటే ఎక్కువ ఉన్నవాళ్ళ పరిస్థితి ఏమిటి? 2)రైతు భరోసా పథకం ఇప్పటికి అమలు కాలేదు 7500? 3)కొత్త రేషన్ కార్డుల జారీ ఆటుపోయింది ? 4)కొత్తా పెన్షన్ లు అటుపోయాయి? ఇవి ఏప్పుడు ఇస్తారు ఈ రోజూ సభ లో స్పష్టతా ఇవ్వండి !! @RahulGandhi @revanth_anumula
తెలుగు
0
0
0
254
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు… పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు… పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు. ఆ ఓటు అభయహస్తమై… రైతన్న చరిత్రను తిరగరాసింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ… రూ.7,625 కోట్ల రైతు భరోసా… ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్… రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్… రూ.1433 కోట్ల రైతుబీమా… రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం… రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు… ఒక్క ఏడాదిలో … 54 వేల కోట్ల రూపాయలతో… రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం. ఇది నెంబర్ కాదు… రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం. ఈ సంతోష సమయంలో… అన్నదాతలతో కలిసి… రైతు పండుగలో పాలు పంచుకోవడానికి… ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా. #PrajaPalana #TelanganaRising #TelanganaPrajaPrabhutwam
తెలుగు
248
324
2.1K
147.1K
Ranjith Kumar
Ranjith Kumar@17e15a·
@revanth_anumula రైతు భరోసా పథకం అమలు చేయరు అంటున్నా రు రద్దు అంటున్నారు స్పష్టతా రైతు భరోసా, రైతు రుణమాఫీ 2లక్షలు ఎక్కువ ఉన్నవి ఇవ్వండి ఏ రోజు ఏప్పుడు ఇస్తారో చెప్పండి ఇ సభ లో లేపోతే గుండు సున్నా నే వచ్చేది రైతు ఏ రాజునీ చెయ్యండి. సర్ @revanth_anumula @RahulGandhi @Bhatti_Mallu @mpponguleti
Ranjith Kumar tweet mediaRanjith Kumar tweet media
తెలుగు
0
0
0
92
Ranjith Kumar
Ranjith Kumar@17e15a·
@revanth_anumula రైతు భరోసా బంద్ చేయకండి రైతు భరోసా రైతు రుణమాఫీ ఇవ్వండి ఈ రోజు ఏప్పుడు ఇస్తారో చెప్పండి ఇ సభ లో లేపోతే గుండు సున్నా నే వచ్చేది @revanth_anumula @RahulGandhi @Bhatti_Mallu @mpponguleti
తెలుగు
0
0
0
239
Ranjith Kumar
Ranjith Kumar@17e15a·
@revanth_anumula @TelanganaCMO @RahulGandhi ప్రజా ప్రభుత్వం లో ప్రజలను సమస్యలు పట్టించుకొని ప్రభుత్వం రైతుల తిరుగుబాటు RDO నిర్బంధం రోడ్డు పై వాహనాలు పచ్చని పంట పొలాలు లో విషం కక్కుతున్న పరిశ్రమ
Ranjith Kumar tweet mediaRanjith Kumar tweet media
తెలుగు
0
0
0
8
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
“అభివృద్ధి – సంక్షేమం రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్నాం. తెలంగాణ అభివృద్ధిపై మాకొక స్పష్టమైన విజన్ ఉంది. ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్స్.. వంటి లక్ష్యాలను నిర్ధేశించుకున్నాం. ఇప్పుడు మా నినాదం రైజింగ్ తెలంగాణ. చైనా ప్లస్ వన్ కంట్రీకి సరైన మార్గంగా చైనా ప్లస్ తెలంగాణ చూపిస్తున్నాం...” ముఖ్యమంత్రి @revanth_anumula గారు చెప్పారు. ☑️@IndianExpress నిర్వహించే #ADDA కార్యక్రమంలో భాగంగా Revanth Reddy’s Rise : A Game Changer for Telangana పేరుతో ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ గోయంకా గారు, డిప్యూటీ ఎడిటర్ లిజ్ మ్యాథ్యూ గారు ముఖ్యమంత్రి గారితో దాదాపు 2 గంటల పాటు ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ☑️కార్యక్రమంలో దేశ రాజకీయాలు, నియోజకవర్గాల పునర్విభజన, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో దక్షిణాది రాష్ట్రాలకు ఎదురవుతున్న పరిస్థితులు, తెలంగాణ ఎజెండా, రాష్ట్ర సమతుల అభివృద్ధి, ప్రభుత్వ లక్ష్యాలు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ల వంటి అనేక అంశాలపై ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వివరించారు. ☑️నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే ఆ ప్రక్రియకు ప్రాతిపదిక ఏంటన్నది ముందు నిర్ధేశించాలి. దానిపై చర్చ జరగాలి. ప్రాతిపదిక నిర్ణయించిన తర్వాత ప్రక్రియ చేపట్టాలి. లేదంటే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఉత్తరాది, దక్షిణాది అన్న వాదన తెరమీదకు వచ్చే ప్రమాదం ఉంటుంది. ☑️తెలంగాణలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం. సుపరిపాలన అందించడం మా విధానం. ☑️తెలంగాణలో చేపట్టిన కులగణన గేమ్ చేంజర్ కాబోతోంది. సంక్షేమ ఫలాలు అసలైన అర్హులైన పేదలకు చేరాలంటే ప్రభుత్వం వద్ద సరైన గణాంకాలు ఉండాలి. అసలు గణాంకాలు లేకుంటే అసలైన అర్హులకు న్యాయం చేయలేం. అందుకే కులగణన చేపట్టాం. ఒక మైలురాయిగా మిగులుతుంది. ☑️దేశవ్యాప్తంగా కూడా ఓబీసీ గణాంకాలు తేలాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలు జరగాలి. జనాభా లెక్కల సందర్భంగానే కేంద్రమే ముందుకొచ్చి ఓబీసీ గణాంకాలను కూడా సేకరించాలి. ఓబీసీ గణాంకాలు సేకరించడంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటి. ☑️ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారిని గుజరాత్ కు మళ్లిస్తున్నారు. ☑️సెమీకండక్టర్ పరిశ్రమ అందుకు ఉదాహరణ. గుజరాత్ కు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ గుజరాత్ ప్రధానమంత్రి కాదు. దేశ ప్రధానమంత్రి ఒక జడ్జిలా ఉండాలి. ఆటలో రిఫరీ ఒక జట్టు తరఫున ఆడకూడదు. ఒకరి తరఫున వకాల్తా పుచ్చుకోవద్దు. ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదు. @anantgoenka @MathewLiz #RisingTelangana
Telangana CMO tweet mediaTelangana CMO tweet mediaTelangana CMO tweet media
తెలుగు
21
59
229
19K
Ranjith Kumar retweetledi
Geetha Ainala
Geetha Ainala@GeethaAinala·
ఆత్మవిశ్వాసంతో చెక్కుచెదరని మనోధైర్యంతో ఒడిదుడుకులను ఒంటరిగానే ఎదుర్కొంటూ ప్రజల హృదయాలను గెలుచుకొని జననేతగా ఎదిగి.. "అన్నా" అని పిలుచుకునే ప్రజా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు..!!అన్నకు నా తరుపున చిరు కానుక..!!🥰 Happy Birthday Anna @revanth_anumula ❤️ #HappyBirthdayCMRevanthAnna💐
తెలుగు
21
32
151
8.3K
Ranjith Kumar retweetledi
Ranjith Kumar
Ranjith Kumar@17e15a·
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఏమి చేయట్లేదు ఒకప్పుడు కాంగ్రెస్ అంటే రైతుల ప్రభుత్వం ఈప్పుడు ఉద్యోగులు జీతాలు పెంచడం ఉన్నవాళ్ళకి పెట్టడం రైతుబందు, రైతు రుణమాఫీ, పంటలు గిట్టు బాటు ధర ... ఇవ్వలేదు రేషన్ కార్డ్ లు, ఏం ఇచ్చారు రైతు లని పట్టించుకోండి సర్ @revanth_anumula
తెలుగు
0
1
0
79