Collector Nirmal

1.8K posts

Collector Nirmal banner
Collector Nirmal

Collector Nirmal

@Collector_NML

Abhilasha Abhinav IAS Collector and District Magistrate, Nirmal

Nirmal Katılım Ocak 2017
231 Takip Edilen11.7K Takipçiler
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బాసర పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ✅ఆదివారం బాసర ఈ ఓ కార్యాలయం లో భద్రతా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించి, అభివృద్ధి పనులు, భద్రతా చర్యలపై సూచనలు ఇచ్చారు. ప్రతి అధికారి తన విధులను కచ్చితంగా నిర్వర్తించాలని, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ✅ ఈ సమావేశంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, ఇతర అధికారులు, పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @TelanganaCS @Abhilasha18IAS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet media
తెలుగు
0
2
13
553
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅️ బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT)ను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం సందర్శించి విద్యార్థులతో కలిసి మెస్‌లో భోజనం చేశారు. ఆహార నాణ్యత, రోజువారీ మెనూపై విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ✅️ విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ✅️ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @TelanganaCS @Abhilasha18IAS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet media
తెలుగు
1
2
11
555
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅️ ఈ నెల 6న సీఎం ఎ. రేవంత్ రెడ్డి బాసర పర్యటన నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ✅️ ఆలయంలో పూజలు నిర్వహించి, అభివృద్ధి పనుల ప్రదేశాలను సందర్శించారు. ✅️ రూ.300 కోట్లతో బాసరను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ✅️ ఈ కార్యక్రమంలో ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీలు సాయి కిరణ్, ఉపేంద్ర రెడ్డి, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, ఆలయ ఈవో విజయరామారావు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @TelanganaCS @Abhilasha18IAS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet media
తెలుగు
0
2
21
1.1K
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅️ ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ఆయన పరిశీలించారు. ✅️ ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించనున్న పూజా కార్యక్రమాలు, శంకుస్థాపనకు సంబంధించిన ప్రాంతాలను సందర్శించి, అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ✅️ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. ✅️ ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @TelanganaCS @Abhilasha18IAS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet media
తెలుగు
0
1
18
585
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅️ ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బాసర పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ✅️ గురువారం నిర్వహించిన సమావేశంలో హెలిప్యాడ్, ఆలయం, పరిసర ప్రాంతాల పారిశుధ్యం, పూల అలంకరణ, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పర్యటనను సాఫీగా నిర్వహించాలని తెలిపారు. ✅️ ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఎఎస్పీ ఉపేంద్రా రెడ్డి, ఆర్డీఓ రత్నకళ్యాణి, సిపిఓ జీవరత్నం, బాసర ఆలయ ఈవో విజయరామారావు, డిపిఓ శ్రీనివాస్, అగ్నిమాపక అధికారి ప్రభాకర్, డిఎంహెచ్ఓ రాజేందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @TelanganaCS @Abhilasha18IAS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet mediaCollector Nirmal tweet media
తెలుగు
1
1
18
999
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅️ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్మల్ గ్రామీణ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ✅️ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు విధానంపై వివరించారు. ✅️ ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. ✅️ ఈ గ్రామసభలో డిపిఓ శ్రీనివాస్, తహసిల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వనిత, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @TelanganaCS @Abhilasha18IAS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet media
తెలుగు
1
2
8
275
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅️ ప్రజాపాలన - ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని బుధవార్ పేట్‌లో నిర్వహించిన వార్డు సభకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ✅️ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి ఘనంగా ప్రారంభించారు. ✅️ అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ సభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా పలు సంక్షేమ పథకాల లబ్దిదారులు తమ అనుభవాలు, అభిప్రాయాలను వెల్లడించారు. ✅️ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పాల కావ్య, వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @TelanganaCS @Abhilasha18IAS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet media
తెలుగు
1
2
5
303
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅️ ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగంతో రైతులకు పనులు సులభతరం అవుతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ✅️ బుధవారం కలెక్టరేట్ లో సారంగాపూర్ మండలం కౌట్ల (బి) రైతు సంఘానికి రూ.3.85 లక్షల సబ్సిడీతో డ్రోన్, పనిముట్లు పంపిణీ చేశారు. ఈ యంత్రాల వల్ల తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో పనులు పూర్తవడంతో పాటు రైతులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు. మరింతమంది రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ✅️ ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, ఇతర అధికారులు, రైతులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @DirectorAgriTS @Tummala_INC @TummalaOfficial @TelanganaCS @Abhilasha18IAS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet media
తెలుగు
1
1
5
263
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅ రాష్ట్రంలో అమలవుతున్న “99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని సమర్థవంతంగా, లక్ష్య సాధనతో కొనసాగించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ✅ మంగళవారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా పాలన కార్యక్రమం అమలుపై సమీక్షించారు. ✅జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రణాళికను క్షేత్ర స్థాయిలో విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ✅ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, సిపిఓ జీవరత్నం, డిపిఓ శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @TelanganaCS @Abhilasha18IAS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet media
తెలుగు
1
1
10
307
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅ ఏప్రిల్ 6న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు రానున్న నేపథ్యంలో, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ✅ బాసర దేవాలయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా, వసతి ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి అన్ని ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ✅ ఈ కార్యక్రమంలో ఆర్ &బి చీప్ ఇంజనీర్ మోహన్ నాయక్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, తహసిల్దార్ పవన్ చంద్ర, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @TelanganaCS @Abhilasha18IAS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet media
తెలుగు
1
2
16
451
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅ ఏప్రిల్ 6న బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో, నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ✅ ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ✅ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టబోయే పలు అభివృద్ధి పనులు, నిర్మాణాలు, సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందించారు. ✅ ఈ కార్యక్రమంలో ఆర్ &బి చీప్ ఇంజనీర్ మోహన్ నాయక్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, తహసీల్దార్ పవన్ చంద్ర, వివిధ విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @TelanganaCS @Abhilasha18IAS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet media
తెలుగు
0
3
17
642
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅ నిర్మల్ జిల్లాకు రెండు స్కోచ్ అవార్డులు లభించడం అధికారుల కృషికి నిదర్శనమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ✅ పొనికివనం, అమ్మ రక్షిత కార్యక్రమాల విజయవంతమైన అమలుకు మంత్రి ప్రశంసలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ✅ జిల్లా కలెక్టర్, రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, విజయలక్ష్మి, డా. రాజేందర్ పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @MoHFW_Telangana @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @TelanganaCS @Abhilasha18IAS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet mediaCollector Nirmal tweet media
తెలుగు
3
3
17
376
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅️ నూతన కార్యక్రమాల అమలులో ప్రోత్సాహాన్ని అందిస్తూ, మార్గనిర్దేశం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి, ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గార్లకు ఈ సందర్భంగా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ✅️ ఈ విజయానికి కృషి చేసిన అధికారులను కలెక్టర్ అభినందించారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @DamodarCilarapu @TelanganaCS @Abhilasha18IAS @MoHFW_Telangana @IPRTelangana #SKOCHAwards #AmmaRakshita #PonikiVanam #Nirmal #TelanganaRis
Jupally Krishna Rao@jupallyk_rao

నిర్మల్ జిల్లాకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం హర్షణీయం. జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు లభించడం పట్ల గర్విస్తున్నాను. జిల్లాలో మాతృ మరణాలను తగ్గించేందుకు అమలు చేసిన “అమ్మరక్షిత” కార్యక్రమానికి జాతీయ స్థాయి స్కోచ్ అవార్డు లభించింది. హై రిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి, ప్రత్యేక వైద్య సేవలు, హెల్ప్‌డెస్క్, నిరంతర పర్యవేక్షణ ద్వారా మాతృ మరణాలు సింగిల్ డిజిట్‌కు తగ్గాయి. కొయ్య బొమ్మల పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన “పొనికి వనం”కు జాతీయ స్థాయి స్కోచ్ అవార్డు లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారిని అభినందిస్తున్నాను. @Collector_NML @TelanganaCMO

తెలుగు
0
2
5
303
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅️ నూతన కార్యక్రమాల అమలులో ప్రోత్సాహాన్ని అందిస్తూ, మార్గనిర్దేశం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి, ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గార్లకు ఈ సందర్భంగా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ✅️ ఈ విజయానికి కృషి చేసిన అధికారులను కలెక్టర్ అభినందించారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @DamodarCilarapu @TelanganaCS @Abhilasha18IAS @MoHFW_Telangana @IPRTelangana #SKOCHAwards #AmmaRakshita #PonikiVanam #Nirmal #TelanganaRis
Telangana CMO@TelanganaCMO

Hon’ble Chief Minister Shri @revanth_anumula appreciated @Collector_NML Smt Abhilasha Abhinav for securing two prestigious recognitions, including the Gold SKOCH Order of Merit, at the #SKOCHAwards held in New Delhi. He commended the "Amma Rakshita" initiative for reducing maternal mortality to a single-digit figure of 3 through targeted profiling of high-risk pregnancies, supported by a dedicated helpdesk, end-to-end follow-up, 100% institutional deliveries, and transparent monitoring. He also lauded the Poniki Vanam initiative for creating a sustainable ecosystem for GI-tagged #Nirmal toys by integrating NRLM and Van Mahotsav, ensuring availability of Poniki wood while preserving heritage and promoting ecological balance. He noted with appreciation the successful survival of Poniki plantations. The Chief Minister remarked that both initiatives exemplify innovation, commitment, and community-driven governance, and serve as models for replication. @TelanganaCS @skochgroup #TelanganaRising

తెలుగు
1
1
3
237
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅️ నూతన కార్యక్రమాల అమలులో ప్రోత్సాహాన్ని అందిస్తూ, మార్గనిర్దేశం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి, ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గార్లకు ఈ సందర్భంగా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ✅️ ఈ విజయానికి కృషి చేసిన అధికారులను కలెక్టర్ అభినందించారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @DamodarCilarapu @TelanganaCS @Abhilasha18IAS @MoHFW_Telangana @IPRTelangana #SKOCHAwards #AmmaRakshita #PonikiVanam #Nirmal #TelanganaRis
IPRDepartment@IPRTelangana

Hon’ble Chief Minister Sri A. @revanth_anumula congratulated District @Collector_NML @Abhilasha18IAS for securing two prestigious recognitions, including the Gold SKOCH Order of Merit, at the #SKOCHAwards in New Delhi. 🇮🇳🏆 He praised the “Amma Rakshita” initiative for bringing down maternal mortality to a single-digit figure of 3 through focused identification of high-risk pregnancies, backed by a dedicated helpdesk, continuous follow-up, 100% institutional deliveries, and a transparent monitoring system. The Chief Minister also appreciated the “Poniki Vanam” initiative for building a sustainable ecosystem to support GI-tagged Nirmal toys. By converging NRLM with Van Mahotsav, the programme ensures steady availability of Poniki wood, while preserving traditional craftsmanship and promoting ecological balance. 🌳🧸 He noted the successful survival of Poniki plantations as a significant achievement and stated that both initiatives reflect innovation, strong commitment, and community-driven governance setting benchmarks for replication across regions. @TelanganaCS #SKOCHAwards #AmmaRakshita #PonikiVanam #Nirmal #TelanganaRis

తెలుగు
0
2
4
230
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅ జిల్లాలో మాతృ మరణాలను తగ్గించేందుకు అమలు చేసిన “అమ్మరక్షిత” కార్యక్రమానికి జాతీయ స్థాయి స్కోచ్ అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ అవార్డును స్వీకరించారు. ✅ హై రిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి, ప్రత్యేక వైద్య సేవలు, హెల్ప్‌డెస్క్, నిరంతర పర్యవేక్షణ ద్వారా మాతృ మరణాలు సింగిల్ డిజిట్‌కు తగ్గాయి. ✅ జిల్లాకు రెండు స్కోచ్ అవార్డులు లభించడం గర్వకారణమని కలెక్టర్ పేర్కొంటూ, ఈ విజయానికి సహకరించిన అధికారులను అభినందించారు. ✅ నూతన కార్యక్రమాల అమలులో ప్రోత్సాహాన్ని అందిస్తూ, మార్గనిర్దేశం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి, ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గార్లకు ఈ సందర్భంగా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన అధికారులను కలెక్టర్ అభినందించారు. @PMOIndia @mygovindia @MoRD_GoI @MoHFW_INDIA @TelanganaCMO @Bhatti_Mallu @MoHFW_Telangana @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @TelanganaCS @Abhilasha18IAS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet media
తెలుగు
4
6
11
529
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅ నిర్మల్ జిల్లా మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ✅ జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు లభించాయి. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ అవార్డులను స్వీకరించారు. ✅కొయ్య బొమ్మల పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన “పొనికి వనం”కు జాతీయ స్థాయి స్కోచ్ అవార్డు లభించడం ప్రత్యేకంగా నిలిచింది. ✅ నూతన కార్యక్రమాల అమలులో ప్రోత్సాహాన్ని అందిస్తూ, మార్గనిర్దేశం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి, ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గార్లకు ఈ సందర్భంగా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన అధికారులను కలెక్టర్ అభినందించారు. @PMOIndia @mygovindia @MoRD_GoI @MoHFW_INDIA @TelanganaCMO @Bhatti_Mallu @MoHFW_Telangana @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @TelanganaCS @Abhilasha18IAS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet media
తెలుగు
1
5
12
454
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅️ జిల్లాలో ఇసుక అమ్మకాల అనుమతులను తప్పనిసరిగా ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారానే జారీ చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ✅️ మంగళవారం కలెక్టరేట్ లో రెవెన్యూ అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ✅️ ఈ సందర్భంగా, ఇసుక కూపన్లను ఆన్‌లైన్ విధానంలోనే జారీ చేయాలని సూచిస్తూ, దీంతో వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. భూ భారతి, ప్రజావాణి కింద వచ్చిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ✅️ అదేవిధంగా, పౌర సేవలకు సంబంధించిన సర్టిఫికెట్లను ఆలస్యం లేకుండా జారీ చేయాలని, ప్రజలకు సమయానికి సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ✅️ ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఏడి మైన్స్ హరి ప్రసాద్, భూగర్భ జలాల శాఖ సంచాలకులు శ్రీనివాస బాబు, తహసిల్దార్ లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @TelanganaCS @Abhilasha18IAS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet mediaCollector Nirmal tweet media
తెలుగు
1
2
12
550
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅️ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ✅️ మంగళవారం సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో ఆమె నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ✅️ ఈ సందర్భంగా ఇంటి నిర్మాణానికి సంబంధించిన వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నాణ్యవంతంగా కొనసాగుతున్నాయని ఆమె ప్రశంసించారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ✅️ ఈ పరిశీలనలో తహసిల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మికాంత్ రావు, సర్పంచ్ సాయన్న, పంచాయితీ కార్యదర్శి సౌజన్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @TelanganaCS @Abhilasha18IAS @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet media
తెలుగు
2
3
30
1.5K
Collector Nirmal
Collector Nirmal@Collector_NML·
✅️ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సారంగాపూర్ మండలం చించోలి బి జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థుల సామర్థ్యాల పెంపే లక్ష్యంగా బోధన సాగాలని సూచించారు. ✅️ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, మెనూ అమలును పరిశీలించారు. వేసవిలో ఎండల కారణంగా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. భోజనశాల లేని సమస్యను వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ✅️ నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత, కిచెన్ గార్డెన్ ఏర్పాటుపై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపై భయం లేకుండా విజయవంతంగా రాయాలని ప్రోత్సహించారు.     ✅️ ఈ తనిఖీలలో డీఈవో భోజన్న, తహసిల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మికాంత రావు, సర్పంచ్ సాయన్న, పంచాయితీ కార్యదర్శి సౌజన్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.   @TelanganaCMO @Bhatti_Mallu @revanth_anumula @jupallyk_rao @UttamINC @INC_Ponguleti @OffDSB @DamodarCilarapu @KomatireddyKVR @Ponnam_INC @Tummala_INC @VivekVenkatswam @TummalaOfficial @seethakkaMLA @meeseethakka @iamkondasurekha @minister_adluri @SrihariVakiti @TelanganaCS @Abhilasha18IAS @edu_commissonTG @TelanganaVidya @TSEduDept @IPRTelangana @CPRO_TGCM @IASassociation @IasTelangana @DCsofIndia @airnewsalerts @DDNewslive @PIB_India @PIBHindi @PTI_News @MIB_India @PTI_News @ddyadagirinews @ANI @PIBHyderabad
Collector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet mediaCollector Nirmal tweet media
తెలుగు
0
4
19
636