
SrinivasaReddy
330 posts


@RakeshReddyBRS @BRSparty @KTRBRS @BRSHarish ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు
తెలుగు

మీ నియోజకవర్గంలో రోడ్లను బాగుచేసే ఉద్దేశ్యం ఏమైనా ఉందా @GMRMLAPTC @chmallareddyMLA గారు...? నేను ఒక క్యాబ్ డ్రైవర్ను... తెలంగాణ మొత్తంలో చెండాలమైన రోడ్లు ఎక్కడున్నాయో చెప్పాలంటే ఫస్ట్ ప్రైస్ మీ indresham, బోడుప్పల్ ప్రాంతాలే.. ఇకనైనా పట్టించుకోండి @TelanganaCMO
తెలుగు





