Satya

27.4K posts

Satya banner
Satya

Satya

@393satya

Only for @ncbn

Telangana .. Katılım Mart 2019
222 Takip Edilen338 Takipçiler
Satya
Satya@393satya·
@bhargavraam8 if the state future is bright then his future will be in dark .. state future going to be bright only .. so can imagine his future .. @ysjagan
English
0
0
0
13
M. Nageswara Rao IPS (Retired)
M. Nageswara Rao IPS (Retired)@MNageswarRaoIPS·
అయ్యా చంద్రబాబు గారూ, సైకిళ్లపై సచివాలయానికి వెళ్లే నాటకీయం చేయాల్సిన అవసరం లేదు గానీ, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు, మీ మంత్రులు, మీ పార్టీ నాయకులు ప్రత్యేక విమానాల్లో (చార్టర్డ్ ఫ్లైట్స్ లో) ప్రయాణాన్ని (అధికారికంగా అయినా వ్యక్తిగతంగా అయినా) తక్షణమే నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వండి, వాటిని కఠినంగా పాటించండి. అలా చిత్తశుద్ధి ప్రదర్శించకుండా “ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి” అని మీరు పాడితే, “డోంట్ కేర్” అని ప్రజలు మీకు ఎదురు పాడతారు. @ncbn @AndhraPradeshCM
M. Nageswara Rao IPS (Retired) tweet media
తెలుగు
60
134
448
62.6K
BANDLA GANESH.
BANDLA GANESH.@ganeshbandla·
దయచేసి నీ కుటుంబ సభ్యులను వెంట తీసుకుని వెంటనే మంచి డాక్టర్‌ను సంప్రదించు. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ఆలోచనలు చూస్తుంటే నీ మానసిక పరిస్థితి పూర్తిగా అదుపు తప్పినట్టు కనిపిస్తోంది. రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్న నాయకుడిపై ఊరికే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం నీ అసహనానికి, నీ అసమర్థతకు నిదర్శనం. పని లేదు, బాధ్యత లేదు, ప్రజల్లో గుర్తింపు లేదు… అందుకే ఎవరో ఒక గొప్ప నాయకుడి పేరు పట్టుకుని చవకబారు విమర్శలు చేస్తూ వార్తల్లో ఉండాలని ప్రయత్నిస్తున్నావ్. కానీ గుర్తుంచుకో… ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నీ మాటల్లో స్థాయి లేదు, నీ విమర్శల్లో విలువ లేదు, నీ ప్రవర్తనలో సంస్కారం లేదు. ఇంకా సమయం ఉంది… నీ ఆరోగ్యం, నీ కుటుంబం గురించి ఆలోచించు. ఇలా ద్వేషంతో, పిచ్చి కోపంతో బ్రతికితే చివరికి నష్టపోయేది నువ్వే.@MNageswarRaoIPS
తెలుగు
10
74
524
43.6K
Satya
Satya@393satya·
@kkmohan73 meeru sir .. super asalu 💣🔥👏🏼🙏🏻👌🏻
Indonesia
0
0
1
238
కృష్ణ మోహన్
మొక్కుబడి మహానాడు సంకర పద్ధతిలో జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు... ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ స్థితికి చేరుకుంది.
తెలుగు
9
4
47
3.5K
Sidharth Alluri
Sidharth Alluri@SidharthAlluri·
మహానాడు రద్దు చేయకుండా వుండాల్సింది 😔 @ncbn @naralokesh @JaiTDP
తెలుగు
8
5
42
3.2K
🪷 Kamal Premi 🚩
🪷 Kamal Premi 🚩@KamalPremi2·
వీడికి సీఎం పేషీలో లో ఒక ante room గతిలేదా? ఆఫీస్ డెస్క్ మీద తింటున్నాడు ఎక్స్ట్రాలు కాకపోతే
🪷 Kamal Premi 🚩 tweet media
తెలుగు
117
44
562
51.2K
ᵁᵐᵃⁿᵃᵗʰ
ᵁᵐᵃⁿᵃᵗʰ@NTRGazette·
నేను ముఖ్యమంత్రి అవటానికి పార్టీ పెట్టలేదు పోరాడటానికి పార్టీ పెట్టాను @PawanKalyan
తెలుగు
10
4
34
3.9K
DARKMAN
DARKMAN@Roshanroy123·
Men, when its for their family 😔
English
62
341
6.7K
535.7K
UttarandhraNow
UttarandhraNow@UttarandhraNow·
పెద్ది సినిమా విజయం కోసం యజ్ఞం చేసి నానమ్మ, తండ్రి చిరంజీవి ల ఆశీస్సులు తీసుకున్న రామ్ చరణ్ #peddi #ramcharan #chiranjeevi #UANow
తెలుగు
23
24
365
15.9K
Satya
Satya@393satya·
@Dinakar_AP edupugottu na k .. neeku vadiki difference entira sadism lo
Eesti
0
0
0
6
greatandhra
greatandhra@greatandhranews·
ప్రత్యేక విమానంలో మంత్రి నారా లోకేశ్‌ శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన నిమిత్తం లోకేశ్ ప్రత్యేక విమానంలో వెళ్లారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఆ నిర్ణయం తీసుకున్న గంట వ్యవధిలోనే మంత్రిగారు ప్రత్యేక విమానంలో పయణించారు. ఈ రోజు ఉదయం నుంచి సీఎం గారు నాలుగు కార్లు, డిప్యూటీ సీఎం గారు మూడు కార్లు, మంత్రులు ఒక కారులోనే ప్రయాణం చేసిన రీల్స్ విడుదలైన విషయం తెలిసిందే
తెలుగు
27
130
680
61.5K
Dr.మహిష్మ.కె
@onlyone2305 అతి . అతి చేసి చేస్తున్న మంచి కనిపించకుండా చేస్కోవడం లో specialists .
తెలుగు
8
7
39
2.2K
🔱🐎 సుజత్ 🕉️☪️✝️
సరిపోయింది పో ... వాళ్ళు ఆఫీసులోనే పని చేయరు ఇంక వర్క్ ఫ్రమ్ హోమ్ అంట . చక్కగా లాగిన్ లో పెట్టి పండుకుంటారు .. జనాలు మిమ్మల్ని గువ్వ మీద ఊస్తారు !! గవర్నమెంట్ ని మింగపెట్టుకునే యవ్వారాలు కావా ఇవి !?! దండం సామీ మీకు @ncbn @ysjagan నువ్వు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తారు లే 😂
Telugu Scribe@TeluguScribe

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీసుకు రావాల్సిన అవసరం లేని ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి, హైబ్రిడ్ విధానం అమలు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం

తెలుగు
4
5
30
4.3K
Daily Culture
Daily Culture@DailyCultureYT·
"Duplicate Wig పెట్టుకోని Glasses పెట్టుకోని ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు కదా...क्या नाम है?" - #AsianSuniel #NagaVamsi VC - @TV9Telugu
158
817
7.3K
415.6K