నారా లోకేష్ గారూ @naralokesh
నిన్న అకౌంట్ ఓపెన్ చేసి ఈరోజు Xలో పోస్ట్ చేసిన వారికి సమాధానమిచ్చిన మీరు ……
గూగుల్ (GOOGLE) పై ప్రజల తరపున నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను
ఇవ్వకపోతే మేమొకటే అనుకోవాలి
🔥దున్నపోతు మీద వాన కురిసినట్టే🔥
HYD: నారాయణగూడలో కూరగాయలు విక్రయించే మహ్మద్ వాసీక్, తన ప్రైవేట్ భాగాలను తాకి, అదే చేతులతో కూరగాయలు ముట్టుకోవడాన్ని స్థానికులు వీడియో తీశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు వాసీక్ను అరెస్టు చేశారు. న్యాయస్థానం అతనికి ఐదు రోజుల జైలు శిక్ష, రూ. 2500 జరిమానా విధించింది. దుకాణం తొలగింపుతో స్థానికులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.