Parushram goud

5.4K posts

Parushram goud banner
Parushram goud

Parushram goud

@APRGOUD

|తెలంగాణా రక్షక దళం |

TELANGANA|INDIA Katılım Ocak 2024
906 Takip Edilen730 Takipçiler
Sabitlenmiş Tweet
Parushram goud
Parushram goud@APRGOUD·
తెలంగాణ రాష్ట్ర సృష్టి కర్త తెలంగాణ రాష్ట్ర దళపతి మాన్య శ్రీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు #momentforlife #HappyBirthdayKCR
Parushram goud tweet media
తెలుగు
2
5
49
6K
Parushram goud retweetledi
Parushram goud retweetledi
Kiran Jupally
Kiran Jupally@Kiran_Jupally·
ZXX
0
36
176
1.9K
Parushram goud
Parushram goud@APRGOUD·
@jithendrajithu ఇదేదో తెలంగాణ అభివృద్ధి పైన , తెలంగాణ కి నిధులపైన విజృంభిస్తే బాగుండు. విజృంభించడం అంటే ఏంది EVM లను ఏమైనా చేస్తారా ?
తెలుగు
1
1
14
1.1K
jithendra.k🚩
jithendra.k🚩@jithendrajithu·
@APRGOUD రోహింగ్య, ముస్లిం ఓటు బ్యాంకు 35% ఓటు శాతం ఉన్న మమతా నే మూలకి పడుకోబెట్టారు, చివరికి MLA గా కూడా గెలవలేదు..తెలంగాణా కట్టర్ హిందూ రాష్టం, ప్రతి ఇంట్లో ఒక బీజేపీ ఓటర్ ఉంటాడు,మోడీషా సీరియస్ గా రంగం లోకి దిగితే జరిగే విధ్వంసం మీ పింకీ గాళ్ళ ఊహలకే వదిలేస్తున్నాం...
తెలుగు
2
2
13
1.2K
Parushram goud retweetledi
karrolla Raju
karrolla Raju@rajukarrolla9·
కామారెడ్డి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో.. యువ శక్తికి దిశానిర్దేశం చేస్తున్న మా అన్న, BRS రాష్ట్ర యువ నాయకులు గంప శశాంక్ అన్న గారితో @SHASHANK_BRS @APRGOUD
karrolla Raju tweet media
తెలుగు
0
1
2
81
Parushram goud
Parushram goud@APRGOUD·
Telangana public is heavily trolling the Congress government over the recent Indiramma Illu issue.
English
0
6
13
162
Parushram goud
Parushram goud@APRGOUD·
ధర పెంచినా సరే డీజిల్, పెట్రోల్ దొరికితే చాలు అని జనంతో అనిపించడానికి కృత్రిమ కొరత పానిక్ తెలివిగా క్రియేట్ చేస్తున్నారు అని అనుమానం . మేం పెంచాలనుకోలేదు కొరత కారణంగా మీరు పెంచమని అడిగితేనే పెంచాం అని కలరింగ్ ఇస్తారేమో తర్వాత .
తెలుగు
0
0
10
91
Parushram goud
Parushram goud@APRGOUD·
నెర్రలు బారిన నేలకు నూతన జీవం పోసి, పసిడి మాగాణుల తెలంగాణగా తీర్చిదిద్దిన మన ఇంటి పార్టీకి 26వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 💐 #brsparty
Parushram goud tweet media
తెలుగు
0
3
16
111
Parushram goud retweetledi
KTR
KTR@KTRBRS·
నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా… పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం! స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ .. సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశం! 25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్! బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు …ఒక విప్లవం! పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు, నాయకులకు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ✊ జై తెలంగాణ ✊ #KCR #Telangana
KTR tweet media
తెలుగు
133
566
3.1K
65.6K
Parushram goud retweetledi
AR
AR@AshokReddyNLG·
కేసీఆర్ అంటే ఓ బ్రాండ్ ఊర్లలో కేసీఆర్ పార్టీ అంటే తెలంగాణ పార్టీ అంటారు పార్టీ పేరు మీద కాదు, కేసీఆర్ పేరు మీద ఓట్లు పడతాయి
తెలుగు
7
117
634
8K
Parushram goud retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తికి.. శత్రువుల నుంచి వచ్చే బాణాలు కొత్తేమీ కాదు. కానీ, తన నీడన పెరిగి, తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారే వెనకడుగు వేసి, విమర్శలు చేస్తుంటే ఆ గుండె ఎంత భారంగా ఉంటుందో కదా? ​అయినా సరే, ఆ పెద్దాయన కళ్లలో భయం, బాధ లేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో 'బంధం' కంటే 'బాధ్యతే' పెద్దది. రక్తం పంచుకున్న వారు తనని కాదనుకున్నా.. తనని నమ్ముకున్న జనం కోసం ఆయన రాజీ పడరు.. జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊
తెలుగు
12
70
488
8.2K
Parushram goud retweetledi
Nayini Anurag Reddy
Nayini Anurag Reddy@NAR_Handle·
A branch once looked at its shadow & thought it had grown larger than the tree. Then the sun moved & the shadow disappeared, but the roots & the tree stood strong. Every shadow needs a tree. No tree needs a shadow. The tree stands. Jai Telangana! ✊🏻 ఒక కొమ్మ తన నీడను చూసి, తాను చెట్టు కంటే పెద్దదయ్యానని భావించింది. సూర్యుడు కదిలాడు, నీడ మాయమైంది. కానీ వేర్లు, చెట్టు మాత్రం యథాతథంగా నిలిచాయి. నీడ ఉండాలంటే చెట్టు ఉండాలి.. కానీ ఏ చెట్టుకూ నీడ అవసరం లేదు. చెట్టు అలాగే నిలిచి ఉంటుంది.
English
6
140
585
15.6K
Parushram goud retweetledi
Karthik Indra Reddy Patlolla
Karthik Indra Reddy Patlolla@KarthikIndrAnna·
Relax guys Election Commission of India won't permit it ECI rules prevent reuse of similar names The ECI does not allow registration of a new party if: * The name is identical or very similar to an existing/previous party * It may confuse voters * Cap of ten years is in place * I strongly believe the party is not registered yet with ECI. This is just a tactic to irritate us. All registered political parties are mentioned on the ECI website. Just an application would be made on it.
English
102
203
990
170.9K