ARPITHA PRAKASH

7.3K posts

ARPITHA PRAKASH banner
ARPITHA PRAKASH

ARPITHA PRAKASH

@ARPITHABRS

Mother | Masters in Business | Multi tasker | Entrepreneur | Fierce Follower of KCR garu | @BRSParty Women President -NMC.

Hyderabad, India Katılım Temmuz 2012
246 Takip Edilen4.2K Takipçiler
ARPITHA PRAKASH
ARPITHA PRAKASH@ARPITHABRS·
Congratulations @TVKVijayHQ 💐 It all started from here..✌️
Telangana CMO@TelanganaCMO

తమిళ సినీ హీరో @actorvijay ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా విజయ్ ని సీఎం శాలువాతో సన్మానించారు.

English
0
3
60
827
ARPITHA PRAKASH
ARPITHA PRAKASH@ARPITHABRS·
‼️THEY CAN ARREST THE LEADER, BUT THEY CANNOT SILENCE THE TRUTH..‼️ The illegal arrest of @Krishank_BRS is a direct attack on free speech and a blatant display of political vendetta by the ruling government. #Congress @RahulGandhi is trying to suppress the voices that dare to question them, but we will not back down! It's time to show our collective strength. Calling on the entire @BRSparty family, our social media warriors, and every citizen who believes in justice to join the digital protest today. Share this poster on your feed and stories to guarantee maximum visibility! Our unity is our biggest weapon against this injustice. Let's make our voices echo across #Telangana.✊❗️ #StandWithKrishank #FreeManneKrishankNow #JusticeForKrishank #EndPoliticalVendetta #TelanganaDemocracy @KTRBRS
ARPITHA PRAKASH tweet media
English
15
166
484
24.9K
ARPITHA PRAKASH retweetledi
KTR
KTR@KTRBRS·
మన రాజకీయ ప్రస్థానంలో కొన్ని సంఘటనలు చాలా సంతృప్తినిస్తాయి. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకోవడానికి ఉపయోగించే సదవకాశం నాకెన్నోసార్లు దక్కింది. 2020లో బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న శరణ్య అనే చిన్నారి చికిత్స కోసం సహాయాన్ని అందించాను. శరణ్య ఇటీవలే పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి, వచ్చి నన్ను కలవడం ఆనందంగా ఉంది... ఆ బాలిక భావోద్వేగం చూసి నా కళ్ళు చెమర్చాయి. శరణ్య ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం సంతోషకరం. గాడ్ బ్లెస్ యూ శరణ్య!
BRS Party@BRSparty

“When humanity leads, miracles follow.” 2020లో తన కూతురు శరణ్యకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని, సర్జరీకి సహాయం కావాలని నాడు మంత్రి కేటీఆర్ గారికి సోషల్ మీడియా ద్వారా శరణ్య తల్లి పూజిత గారు విన్నవించారు. వెంటనే స్పందించిన కేటీఆర్, సర్జరీకి అయ్యే ఖర్చును అందించారు. 6 ఏళ్ల తర్వాత, 10వ తరగతి పూర్తి చేసిన శరణ్య, కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. A mother’s plea in 2020… a leader’s response… a child’s life saved. Meeting again in 2026, after completing her 10th grade, Sharanya’s smile says it all ❤️

తెలుగు
47
258
1.2K
40.2K
ARPITHA PRAKASH
ARPITHA PRAKASH@ARPITHABRS·
On your New assumed TRS pressmeet , just listen what you talk about our then TRS and now @BRSparty And, listen carefully to you, you will get answered to your questions. In which version you are right @RaoKavitha
English
0
21
89
3.3K
ARPITHA PRAKASH
ARPITHA PRAKASH@ARPITHABRS·
తండ్రి మాట జవదాటని మా తారక రాముడు.!!🏹🚩✊ @KTRBRS
తెలుగు
0
6
88
952
ARPITHA PRAKASH
ARPITHA PRAKASH@ARPITHABRS·
Sir, @TelanganaDGP, Bringing this @Janwada_Leelalu handle to your notice Just go through the AI generated fake posts, creating our leaders faces this fellow derogating, insulting not only our party leaders but also your police system as if you're puppets of this Govt. Isn't it comes under SM rules violation ❓ Can we also create and post such fake AI posts❓ Will you take any action on this creator❓
Janwada_Leelalu@Janwada_Leelalu

క్రిశాంక్ కి ఓదార్పు యాత్రగా ఇవాళ జైలుకు వెళ్లిన లాంబూ. జైల్లోనేమో ఓదార్పు డ్రామాలు, బయటేమో లంబూ టిల్లుల సంబరాలు. @KTRBRS @BRSHarish @Krishank_BRS #JanwadaLeelalu #JanwadaLeaks #BRS

English
6
31
116
7.3K
ARPITHA PRAKASH
ARPITHA PRAKASH@ARPITHABRS·
Perfect Son.!✨ KCR garu is Lucky to have a son who understands the roots, struggles, passions, pains of his father. You are the tourch bearer to the younger generation to follow as a leader, as a parent, as the most realistic human being @KTRBRS garu.😇
English
2
54
332
4.1K
ARPITHA PRAKASH
ARPITHA PRAKASH@ARPITHABRS·
RT @KTRBRS: Glad to interact with the energetic team of @StreetCause, a student-led NGO shaping socially responsible young leaders across c…
English
0
32
0
23
ARPITHA PRAKASH
ARPITHA PRAKASH@ARPITHABRS·
బిడ్డగా, చెల్లిగా ఎదగని నీవు అమ్మగా పరిణతి చెందుతావా.❓ సిగ్గు, సిగ్గు.. ఇంత స్వార్ధమా.. డబ్బు,పదవుల మీద ఇంత వ్యామోహమా❓ నీకు, నీ కుటుంబానికి కూర్చొని తినేంత సంపాదించావ్ కదా దేవనపల్లి కవిత, నీ తుగ్లక్ కోరికల కోసం నీకు జీవితాన్ని ఇచ్చిన కుటుంబ పరువును బజారున వేస్తావా ❓
ARPITHA PRAKASH tweet media
తెలుగు
4
8
73
1.1K
ARPITHA PRAKASH retweetledi
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
మొరుసుపల్లి షర్మిల దేవనపల్లి కవిత (ఇప్పుడే Googleలో వెతికా) ఎంత చక్కగా ఉన్నాయి పేర్లు… రెండిట్లో పల్లె ఉంది పుట్టింటికి కావాల్సినంత పేరు ఉంది … మెట్టినింటి పేరును పల్లెనుండి ప్రపంచస్థాయికి తీసుకెళ్ళండి భర్తల గౌరవం పెంచండి Certificatesలో మార్చడం ఎంతసేపు … మనసుంటే మార్గముంటుంది
Dr.Pradeep Reddy Chinta tweet media
తెలుగు
93
227
1.4K
89.8K
ARPITHA PRAKASH
ARPITHA PRAKASH@ARPITHABRS·
Shame to Shame.. Drama Parrots..🦜 🦜 అయ్య పేరు లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేని మానసిక వికలాంగులు..🧑‍🦼🧑‍🦼
ARPITHA PRAKASH tweet media
తెలుగు
26
57
361
4.9K
ARPITHA PRAKASH retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!
BRS Party tweet media
తెలుగు
300
1.1K
6.5K
310.9K
ARPITHA PRAKASH
ARPITHA PRAKASH@ARPITHABRS·
హహ్ హ హ... తండ్రి ఇంటి పేరు తండ్రి పార్టీ పేరు తండ్రి ఇచ్చిన పదవుల నుండి సంపాదించిన పైసలు ఇప్పుడు ఆ తండ్రి మరబొమ్మ అంట..🤓 CM, CM అంటా 🤡 డ్రామా అదుర్స్ ..అమ్మా,అమ్మ ..🤣🤣🤣
తెలుగు
3
32
220
2.4K
ARPITHA PRAKASH retweetledi
BRS Party
BRS Party@BRSparty·
దళిత నేతపై కాంగ్రెస్ సర్కార్ దమనకాండ.. క్రిశాంక్‌పై రెండేళ్లలో 20 కేసులు ♦️కాంగ్రెస్ మార్క్ కక్ష సాధింపు రాజకీయాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు.. సంకెళ్లే ♦️బీఆర్ఎస్ నేత క్రిశాంక్ పై అక్రమ కేసుల వల.. ఒకే సంవత్సరంలో డజనుకుపైగా కేసులు ♦️రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటివరకు 20 కేసులు ♦️తన భార్యపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపిన క్రిశాంక్ పై ఉల్టా పోలీసు కేసు ♦️14 రోజుల రిమాండ్, సంగారెడ్డి జైలుకు తరలింపు.. న్యాయం అడిగితే రిమాండా? తెలంగాణలో ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. ప్రజాస్వామ్యంలో విమర్శలను స్వీకరించాల్సింది పోయి, అక్రమాలను ప్రశ్నించిన, అవినీతిపై గొంతెత్తిన వారిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వ అవినీతిని ఎండగట్టినా, కుంభకోణాలను వెలికితీసినా అక్రమ కేసులతో గొంతునొకడం నిత్యకృత్యమైంది.. క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ నేతలను ఎదుర్కోలేక, పోలీసు యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని సాగిస్తున్న ఈ దాష్టీకం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతున్న బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌, పార్టీ అధికార ప్రతినిధి దళిత నేత మన్నె క్రిశాంక్‌ను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసుల వల విసురుతున్నారు.. పక్కా ప్లాన్‌తోనే అరెస్ట్‌ పక్కా ప్లాతోనే క్రిశాంక్‌ను అరెస్ట్‌కు రంగం సిద్ధంచేశారు. మొదట కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ నుంచి బాలానగర్‌ ఏసీపీ ఆఫీస్‌కు తరలించా రు. గురువారం రాత్రి వరకు ఇది కొనసాగింది. రాత్రి 11గంటల సమయంలో క్రిశాంక్‌ను కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకుపోతున్నారనే సమాచారం లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ లీగల్‌ బృందం, నాయకులు ఆరా తీశారు. వైద్య పరీక్షలకు తీసికెళ్తున్నారని గుర్తించి, అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి 12గంటల సమయంలో జడ్జి ఇంటి వద్దకు క్రిశాంక్‌ను తీసుకుపోయారు. అర్ధరాత్రి తర్వాత 1.30 గంటలకు జడ్జి ముందు పోలీసులు రిమాండ్‌ రిపోర్టును ఉంచారు. అయితే ఫిర్యాదులో లేని 308 క్లాస్‌-5 సెక్షన్‌ పెట్టడం అభ్యంతరం వ్యక్తమైనట్టు తెలిసింది. ఈ కారణంగానే తిరిగి క్రిశాంక్‌ను తిరిగి పోలీస్‌స్టేషన్‌కు తీసికెళ్లారు. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా స్టేషన్‌లోనే రాత్రంతా క్రిశాంక్‌ను నిర్బంధించారు. సొంత పూచీకత్తుపై వదిలేసి, ఉదయం రమ్మని చెప్పే వీలున్నా.. పోలీసులు మాత్రం వేధించాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు ఆయన అనుచరులు ఆరోపించారు. క్రిశాంక్‌ లేవనెత్తిన అవినీతి అంశాల్లో కొన్ని ఇవే.. 🎯ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు? జాబ్‌ క్యాలెండర్‌? మెగా డీఎస్సీ హామీలు ఏమయ్యాయని మీడియా సాక్షిగా నిలదీశారు. 🎯సీఎం మీడియా ముఖంగా ఏదైనా ఒక వ్య వహారంపై బెదిరిస్తారని, ఆ తర్వాత తన అన్న తిరుపతిరెడ్డి వెళ్లి సెటిల్‌మెంట్‌ చేస్తారని, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ సంస్థతో అదే దందా జరిగిందని ఆధారాలతో వెల్లడించారు. 🎯రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ద్వారా వచ్చే ఆ దాయంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు అనుమానాస్పదంగా ఉన్నాయని మీడియాకు చెప్పారు. 🎯సర్వీస్‌ చార్జ్‌లను టన్నుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.3 నుంచి రూ.100కి పెంచినా ఆదాయం మాత్రం పెరుగకపోవడం అనుమానం కలిగిస్తున్నదని ఆరోపణలు చేశారు. 🎯హైదరాబాద్‌లో అందాల పోటీల్లో తన పట్ల కాంగ్రెస్‌ నేతలు కొందరు అసభ్యంగా ప్రవర్తించారని మిస్‌ ఇంగ్లండ్‌ చేసిన ఆరోపణలు ఒక మీడియాలో ప్రచురితమైతే ఆ క్లిప్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 🎯టెండర్‌ లేకుండానే మూసీ అభివృద్ధి పనులను నకిలీ కంపెనీలను కట్టబెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలను మీడియాకు వెల్లడించారు. 🎯కేపీసీపై అడ్డగోలు ఆరోపణలు చేసిన రేవంత్‌.. ఇప్పుడు అదే కంపెనీకి రూ.400 కోట్ల కాంట్రాక్ట్‌ ఎందుకిచ్చారని ప్రశ్నించారు. 🎯సీఎం రేవంత్‌ ఎఫ్‌-3 ఫార్ములా(ఫ్రెండ్‌, ఫ్యామిలీ, ఫ్రాడ్‌స్టర్స్‌) అనుసరిస్తున్నారని, సుంకిశాల, మూసీ, అమృత్‌, మ్యాక్స్‌బీన్‌ పనులను తన వారికే కట్టబెడుతున్నారని ఆధారాలతో మీడియాకు వివరించారు. 🎯హెచ్‌సీయూలోని కంచె గచ్చిబౌలి భూము ల్లో జీవవైవిధ్యం ఉన్నదని, ఆ భూమిని అమ్మేందుకు జీవవైధ్యాన్ని రేవంత్‌రెడ్డి స ర్కార్‌ బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నదని ఫొటోలు, వీడియోలతో పోస్ట్‌ చేశారు. 🎯రూ.8 కోట్లు ఇవ్వాలని భ్రమర ఇన్‌ఫ్రా యాజమాన్యాన్ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ బెదిరించారని, ఆయనపై కేసు న మోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 🎯సీఎంవో నుంచి ఫేక్‌న్యూస్‌ రాకెట్‌ నడుస్తున్నదని, అడ్డగోలు థంబ్‌ నెయిల్స్‌ ఫేక్‌వార్తలు వండి వారుస్తారని ఆరోపించారు. వారు చేస్తున్న తప్పుడు వార్తలను ఆధారాలతో మీడియాకు వివరించారు. 🎯సోం డిస్టిలరీ సంస్థ కమీషన్లపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, 1.31 కోట్లు ఆ డిస్టిలరీ నుంచి కాంగ్రెస్‌కు ముడుపులు అందాయని పేర్కొన్నారు. నకిలీ సంస్థపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 🎯కొడంగల్‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటు అంశంలో వందల కోట్లు చేతులు మారాయని, విచారణ కోసం ఈడీకి ఫిర్యాదు చేశారు. 🎯తాజాగా పోషన్‌ అభియాన్‌ కింద అంగన్‌వాడీ కార్యకర్తలకు మొబైల్‌ ఫోన్లు కొనుగోలు చేసి అందజేసే అంశంలో రూ.8.5 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నదని బయటపెట్టారు. మంత్రి సీతక్క చూస్తున్న ఈ శాఖలో జరిగే అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.
BRS Party tweet media
తెలుగు
59
64
187
9.1K
ARPITHA PRAKASH retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
UAPAను దుర్వినియోగం చేస్తున్న రేవంత్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిద్దాం   డిజిటల్ మీడియాలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుట్రకు తెరలేపింది. @TeluguScribe అనే డిజిటల్ మీడియా హ్యాండిల్ వివరాలు కావాలని కోరుతూ X (గతంలో ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌కు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఒక లేఖ రాసింది.   కానీ ఇందులో అత్యంత ప్రమాదకర అంశం ఏంటంటే.. తెలుగు స్క్రైబ్‌పై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద కేసు పెట్టి ఈ లేఖ రాసింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రత మరియు భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు, ముఖ్యంగా తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఈ చట్టాన్ని తయారు చేశారు.  ఎక్స్‌కు పంపిన సదరు లేఖలో కనీసం తెలుగు స్క్రైబ్ తన పోస్టుల్లో ఏ చట్టాన్ని ఉల్లంఘించిందో కూడా పేర్కొనలేదు, ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌ను కూడా ప్రస్తావించలేదు.   రేవంత్ రెడ్డి గద్దెనెక్కినప్పటినుండి పాత్రికేయులు మరియు మీడియాపై అక్రమ కేసులు, అరెస్టులు, భౌతిక దాడులు గణనీయంగా పెరిగాయి. అంతేకాదు.. సోషల్ మీడియా యాక్టివిస్టులపై 250కి పైగా కేసులు నమోదయ్యాయి.. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మరియు బీఎన్ఎస్ 111 (వ్యవస్థీకృత నేరాలు) వంటి అతి తీవ్రమైన సెక్షన్లను కూడా ఉపయోగించారు. సోషల్ మీడియాలో కేవలం ఒక పోస్ట్‌ను రీట్వీట్ చేసినందుకు శశిధర్ గౌడ్ (నల్లబాలు) అనే సోషల్ మీడియా యాక్టివిస్టును అరెస్టు చేసి, జైలుకు పంపారు.   తెలుగు స్క్రైబ్ అనే ఒక డిజిటల్ మీడియా న్యూస్ హ్యాండిల్‌పై యూఏపీఏను ప్రయోగించడం అత్యంత దారుణం. తెలుగు స్క్రైబ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరిగే వివిధ సంఘటనలపై అత్యంత వేగంగా అప్‌డేట్‌లను ప్రజలకు అందిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఈ హ్యాండిల్‌పైనే ఇప్పటికే 70కి పైగా పోలీసు కేసులు నమోదు చేసింది. భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణలో ఆయన పార్టీకి చెందిన ముఖ్యమంత్రే రాజ్యాంగ హక్కులను కాలరాస్తుంటే నోరు మెదపట్లేదు.   కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేతలపై మీడియా వర్గాలు, మేధావులు గళం విప్పాల్సిన తరుణం ఇది. దీనిని వెంటనే అడ్డుకోకపోతే ఇతర ప్రభుత్వాలు కూడా మీడియా, డిజిటల్ మీడియా మరియు సోషల్ మీడియా యాక్టివిస్టులపై UAPAను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.
Telugu Scribe@TeluguScribe

We are not terrorists, Revanth Reddy Garu! We at TeluguScribe are shocked and appalled that the Telangana Police are seeking information about our handle under the “Unlawful Activities (Prevention) Act”, which is a law primarily brought in to deal with terrorism and activities that threaten the sovereignty and integrity of the nation. After trying several tactics to silence voices questioning the Revanth-led Telangana government, this seems to be the latest move to invoke the draconian UAPA. This is nothing but a blatant abuse of power. All of the TeluguScribe content is in the public domain and it is completely legal. None of the allegations made by the State Police Department in their notice are true. TeluguScribe is the most popular social media news platform covering news about Telangana and Andhra Pradesh. Due to our pro-people coverage, the Telangana Congress government has been targeting us regularly. Over the past two and a half years, the state Congress government has made several attempts to muzzle our voice. Almost 70 cases have been filed against our platform. While Rahul Gandhi gives sermons about constitutional rule, carrying a copy of the Indian Constitution, the Telangana Congress government led by Revanth Reddy is trampling on basic rights like freedom of speech. This is nothing but bringing back Indira Gandhi’s Emergency era. We condemn this sinister attempt to silence TeluguScribe by invoking draconian laws. We will continue this fight to safeguard TeluguScribe, the people’s voice in Telangana and Andhra Pradesh. We will continue to question elected governments on behalf of the people. We appeal to civil society, journalists, politicians, intellectuals, our followers, and the people of Telangana and Andhra Pradesh to question this intimidation tactic and help save media freedom and freedom of speech. Thank you

తెలుగు
2
98
240
4.3K
ARPITHA PRAKASH retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
We are not terrorists, Revanth Reddy Garu! We at TeluguScribe are shocked and appalled that the Telangana Police are seeking information about our handle under the “Unlawful Activities (Prevention) Act”, which is a law primarily brought in to deal with terrorism and activities that threaten the sovereignty and integrity of the nation. After trying several tactics to silence voices questioning the Revanth-led Telangana government, this seems to be the latest move to invoke the draconian UAPA. This is nothing but a blatant abuse of power. All of the TeluguScribe content is in the public domain and it is completely legal. None of the allegations made by the State Police Department in their notice are true. TeluguScribe is the most popular social media news platform covering news about Telangana and Andhra Pradesh. Due to our pro-people coverage, the Telangana Congress government has been targeting us regularly. Over the past two and a half years, the state Congress government has made several attempts to muzzle our voice. Almost 70 cases have been filed against our platform. While Rahul Gandhi gives sermons about constitutional rule, carrying a copy of the Indian Constitution, the Telangana Congress government led by Revanth Reddy is trampling on basic rights like freedom of speech. This is nothing but bringing back Indira Gandhi’s Emergency era. We condemn this sinister attempt to silence TeluguScribe by invoking draconian laws. We will continue this fight to safeguard TeluguScribe, the people’s voice in Telangana and Andhra Pradesh. We will continue to question elected governments on behalf of the people. We appeal to civil society, journalists, politicians, intellectuals, our followers, and the people of Telangana and Andhra Pradesh to question this intimidation tactic and help save media freedom and freedom of speech. Thank you
Telugu Scribe tweet media
English
314
501
1.7K
475.3K
ARPITHA PRAKASH
ARPITHA PRAKASH@ARPITHABRS·
Who's behind @Krishank_BRS arrest❓ Recently he blasted 30cr scam of Congress instead of clarifying they targeted him personally involving his wife name by spreading Fake news @revanth_anumula How many times You arrest him Why don't you Dare to face him❓
English
1
5
28
282