acpwarangal

12 posts

acpwarangal

acpwarangal

@Acp_wrlc

Official Twitter handle of the ACP Warangal. Warangall police commissionerat, Telangana State.

Warangal Katılım Ağustos 2024
9 Takip Edilen51 Takipçiler
acpwarangal
acpwarangal@Acp_wrlc·
@alerthindu1 A case has been registered, and the accused is in judicial remand. The claim that a Muslim co-worker bribed him to record the video is false, he recorded it himself for fun. Please avoid spreading fake news; strict action will be taken against those inciting panic.
English
0
1
0
53
ALERT HINDU 🚩
ALERT HINDU 🚩@alerthindu1·
A Muslim coworker allegedly asked KAFIR to create a video showcasing disrespectful behavior towards a Plaster of Paris idol. The coworker reportedly bribed a Hindu worker with ₹5,000 to carry out this act. what Islam teaches its followers. Is this behavior reflective of Islamic values? This incident occurred in Warangal, and members of the Hindu Vahini Warangal handed over the accused to the police. The individual was allegedly disrespecting Lord Ganesha's idol during its creation.
English
81
2K
7.4K
891.9K
acpwarangal
acpwarangal@Acp_wrlc·
@TeluguScribe Said person running fastfood center &obstructing traffic with parked vehicles infront of his shop, noticing the same ,while SI taking photos of vehicles, the said person obstructed SI duties, later, he created nuisance at PS. Earlier many times, threatened by pouring fuel on him
English
2
0
1
232
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ఎస్ఐ వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకున్న చిరు వ్యాపారి వరంగల్‌లోని మట్టేవాడ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి చిరు వ్యాపారి హల్చల్.. ఆటోనగర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న చిరు వ్యాపారి శ్రీధర్‌ను గత నెల రోజుల నుండి ఎస్ఐ విఠల్ వేధిస్తున్నాడంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యయత్నం.. పెట్రోల్ బాటిల్ లాక్కున్న పోలీస్ సిబ్బంది.. ప్రధమ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. తాను చనిపోతే దానికి కారణం ఎస్ఐ అంటూ వీడియోలో చెప్పిన శ్రీధర్.
తెలుగు
39
268
1.3K
112.3K
acpwarangal
acpwarangal@Acp_wrlc·
@cpwarangal @RakeshReddyBRS @TelanganaDGP @TelanganaCMO Said person running fastfood center & obstructing traffic with parked vehicles infront of his shop, noticing same, while SI taking photos of vehicles, the said person obstructed SI duties, later, he created nuisance at PS. Earlier many times, threatened by pouring fuel on him.
English
1
0
0
81
Rakesh Reddy Anugula
Rakesh Reddy Anugula@RakeshReddyBRS·
ఈ చిరు వ్యాపారి శ్రీధర్ కి జరిగిన అన్యాయం పై విచారణ చేసి అతనికి న్యాయం చేయాల్సిందిగా @cpwarangal @TelanganaDGP @TelanganaCMO ను విజ్ఞప్తి చేస్తున్నాం. మా వరంగల్లో వేల మంది చిరు వ్యాపారులు నిత్యం పోలీస్ రూల్స్ పేరు మీద అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పోలీస్ వారు మానవతాదృక్పథంతో వారి జీవనోపాధికి ఇబ్బంది కాకుండా వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం.
Telugu Scribe@TeluguScribe

ఎస్ఐ వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకున్న చిరు వ్యాపారి వరంగల్‌లోని మట్టేవాడ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి చిరు వ్యాపారి హల్చల్.. ఆటోనగర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న చిరు వ్యాపారి శ్రీధర్‌ను గత నెల రోజుల నుండి ఎస్ఐ విఠల్ వేధిస్తున్నాడంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యయత్నం.. పెట్రోల్ బాటిల్ లాక్కున్న పోలీస్ సిబ్బంది.. ప్రధమ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. తాను చనిపోతే దానికి కారణం ఎస్ఐ అంటూ వీడియోలో చెప్పిన శ్రీధర్.

తెలుగు
2
55
277
4.6K
acpwarangal
acpwarangal@Acp_wrlc·
#Warangalpolice #RainAlert #Dial100 @warangalpolice @mulajithender @TelenganaCops @TelangananDGP వరంగల్ లోని పలు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని బి. నంది రామ్. ACP , Warangal గారు తమ సిబ్బందితో వారి యోగ క్షేమాలు తెలుసుకొని వారికీ తగిన సహాయ సహకారాలు అందించారు.
acpwarangal tweet mediaacpwarangal tweet mediaacpwarangal tweet mediaacpwarangal tweet media
తెలుగు
0
2
7
665
acpwarangal
acpwarangal@Acp_wrlc·
@warangalpolice #RainAlert @TelanganaCOPs @TelanganaDGP #Dial100వరంగల్ లోని బీరన్నకుంట, ఎన్.ఎన్ .నగర్,గిరి ప్రసాద్ నగర్ లోని వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. Regarding B.Nandi Ram Asst. Commissioner of Police, Warangal
తెలుగు
0
0
1
33
acpwarangal
acpwarangal@Acp_wrlc·
వరంగల్ లోని బీరన్నకుంట, ఎన్.ఎన్ .నగర్,గిరి ప్రసాద్ నగర్ లోని వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. Regarding B.Nandi Ram Asst. Commissioner of Police, Warangal
తెలుగు
0
3
8
656
acpwarangal retweetledi
SHO MATWADA
SHO MATWADA@Sho_Matwada·
ఏడేళ్ల బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 20 వేల జరిమానా విధించిన జిల్లా పోక్సో కోర్టు. దేశ చరిత్ర లోనే ప్రథమంగా బాధితురాలికి 10 లక్షల పరిహారం ప్రతిభ చూపిన కోర్టు హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుళ్లను సన్మానించిన వరంగల్ ఎసిపి గారు.
SHO MATWADA tweet mediaSHO MATWADA tweet media
తెలుగు
0
2
1
245
acpwarangal retweetledi
Warangal Police
Warangal Police@warangalpolice·
పోలీస్ చట్టాలపై పట్టు సాధించాలి. శిక్షణా సమయంలోనే పోలీస్ చట్టాలపై పట్టు సాధించాలని @cpwarangal తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం మడికొండ లోని పోలీస్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ముందుగా టైనీ కానిస్టేబుళ్లకు పోలీస్ చట్టాలను బోధించే తరగతి గదులను సందర్శించి అధికారులు భోధన పద్దతి పరిశీలన చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ కొద్ది సేపు ముచ్చటించి ఇప్పటి వరకు అధికారులు భోధించిన అంశలపై ట్రైనీ కానిస్టేబుళ్ళని కమిషనర్ ప్రశ్నలు అడిగారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ భోధనకు సంబందించి ప్రతి అంశం పై పట్టు వుండాలని, తద్వారా విధులు నిర్వహించే సమయం ఎదురయ్యే సమస్యలను సులభంగా అదిగమించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ జితేందర్ రెడ్డి, రమణబాబు, ఇండోర్, అవుట్ డోర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. @cpwarangal @TelanganaDGP @TelanganaCOPs
Warangal Police tweet mediaWarangal Police tweet media
తెలుగు
1
16
19
1.3K
acpwarangal retweetledi
CP WARANGAL
CP WARANGAL@cpwarangal·
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు. నిషేధిత సి.పి.ఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు, సెంట్రల్‌ కమిటీ సభ్యులు కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌ మరియు మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ అభయ్‌ అలియాస్‌ సోను దాదాల వ్యక్తిగత సహయకుడిగా పనిచేసిన బుజగుండ్ల అనిల్‌ ఆలియాస్‌ క్రాంతికిరణ్‌ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఎదుట గురువారం లొంగిపోయాడు. ఈ లొంగుబాటుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా, IPS గారు వివరాలు వెల్లడిస్తూ వరంగల్‌ జిల్లా, నల్లబెల్లి మండలం, ఆర్షనపల్లి గ్రామానికి చెందిన ఆనిల్‌ అలియాస్‌ క్రాంతి కిరణ్‌ (31) తల్లిదండ్రులు ఇద్దరు కూడా గతంలో అప్పటి పీపుల్స్‌వార్‌ గ్రూప్‌లో పనిచేసిన ఇరువురు మరణించడంతో అనిల్‌ ను తాతయ్య, నాయనామ్మలే పెంచారు. అనిల్‌ హైదారాబాద్‌లో ఎల్‌.ఎల్‌.బి. చివర సంవత్సరం చదువుతున్న సమయంలో మావోయిస్టు అనుబంధ సంస్థయిన డి.ఎస్‌ఈయు విభాగంలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు అధ్యక్షుడిగా పనిచేసాడు. ఇదే సమయంలో అనిల్‌ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చొక్కరావు ప్రోత్సహంతో 2021 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరాడు. పార్టీలో చేరిన మావోయిస్టు అనిల్‌ కొద్ది రోజులు కేంద్ర కమిటీ సభ్యులు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న, కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌ల వద్ద వ్యక్తిగత సహయకుడిగా పనిచేసాడు. అనంతరం 2023 సంవత్సరంలో పార్టీ ఆదేశాల మేరకు ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం మడ్‌ ఏరియా కమిటీ సభ్యుడుగా బాధ్యతలు చేపట్టాడు. ఇదే సమయంలో అనిల్‌ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు,సెంట్రల్‌ రిజినల్‌ బ్యూరోకార్యదర్శి మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ సోను ఆధ్వర్యంలో మావోయిస్టు పార్టీ ప్రచార కర్తగా కూడా 2023 నవంబర్‌ వరకు పనిచేసాడు. చివరగా మావోయిస్టు పార్టీ నాయకత్వం ప్రస్తుత సంవత్సరం జులై మాసంలో అనిల్‌ను తెలంగాణ రాష్ట్ర కమీటీలో ఏరియా కమిటీ సభ్యుడిగా నియమించింది. ఇదే సమయంలో గత జులై మాసం 19వ తేదిన బీజాపూర్‌ జిల్లా పరిధిలోని సిమలదొడ్డి గ్రామ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో అనిల్‌ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఈ ఎదురుకాల్పుల్లో మవోయిస్టు దులా మరణించాడు. దీంతో గత జులై చివరి వారంలో అనిల్‌ తిరిగి మరోమారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌ మరియు మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ అభయ్‌ అలియాస్‌ సోను దాదాల వ్యక్తిగత సహయకుడిగా వారి ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తూ అగ్రనేతల ఆదేశాల మేరకు మావోయిస్టు పార్టీకి సంబంధించిన పత్రికల్లో కథనాలు, వ్యాసాలు, వీడియోలు, ఇంటర్‌నెట్‌ అనుబంధ కార్యకలపాలు నిర్వహించేవాడు. మావోయిస్టు పార్టీలో రెండు సంవత్సరాలకు పైగా పనిచేసిన అనిల్‌ గత కొద్ది రోజులుగా నరాలకు సంబంధించిన వ్యాధి సమస్యతో పాటు మావోయిస్టు పార్టీకి ప్రజల నుండి ఎదురౌవుతున్న వ్యతిరేక అలాగే ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితుడై జనజీవన స్రవంతి కలిసేందుకు పోలీసుల ఎదుట లొంగిపొవడం జరిగింది. లొంగిన పోయిన మావోయిస్టు సభ్యుడు అనిల్‌పై ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల రివార్డు ప్రకటించిందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రటించిన రివార్డును నాలుగు లక్షల రూపాయల చెక్కును లొంగినపోయిన మవోయిస్టు కు పోలీస్ కమిషనర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, ఏసీపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయము. @TelanganaDGP @TelanganaCOPs @TelanganaCMO #MoistSurrendered #warangalpolce
CP WARANGAL tweet mediaCP WARANGAL tweet media
తెలుగు
0
19
39
2.6K
acpwarangal retweetledi
Ranganathan Madhavan
Ranganathan Madhavan@ActorMadhavan·
🙏🙏🙏🙏❤️👍👍👍
QME
117
2K
7.2K
312.4K