SHO MATWADA

745 posts

SHO MATWADA banner
SHO MATWADA

SHO MATWADA

@Sho_Matwada

Official Twitter handle of the SHO Matwada, Warangal police commissionerate,Telangana State.

Katılım Mayıs 2021
94 Takip Edilen689 Takipçiler
SHO MATWADA
SHO MATWADA@Sho_Matwada·
ARRIVE ALIVE – Phase 4, Day 6: At KMC Cross Road, conducted helmet awareness for two-wheeler riders, gave counseling & took safety oath. Checked Lotus School buses & documents. Counseled minor drivers on legal consequences. #RoadSafety #ArriveAlive @TelanganaDGP @cpwarangal
SHO MATWADA tweet mediaSHO MATWADA tweet mediaSHO MATWADA tweet mediaSHO MATWADA tweet media
English
0
0
1
10
SHO MATWADA retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ పేరిట జరుగుతున్న ఫుల్‌టైమ్‌ మోసాలపై జాగ్రత్తగా ఉండండి. ఆన్‌లైన్ టాస్క్‌లతో తొలుత ముగ్గులోకి దించి..ఆ తర్వాత సర్వం దోచేస్తారు. పార్ట్‌టైమ్‌గా సంపాదించుకోవచ్చనే ఆశకు వెళ్లి మోసపోకండి #TelanganaPolice #PartTimeJobs
Telangana Police tweet media
తెలుగు
1
9
4
468
SHO MATWADA retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
థ్రిల్‌కోసం వేగం పెంచితే ఏరికోరి ప్రమాదాలను కొనితెచ్చుకున్నవాళ్లు అవుతారు. రోడ్లు ఖాళీగా ఉన్నాయని స్పీడ్‌గా వెళ్లి ప్రమాదాలను స్వాగతించొద్దు. మీ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇతరుల్ని ఇబ్బంది పెట్టొద్దు. #telanganapolice
Telangana Police tweet media
తెలుగు
0
18
22
2K
SHO MATWADA retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
🚫 క్షణాల్లో లోన్ వస్తుందనే ప్రకటనలు నమ్మి మోసపోవద్దు! 📱 అపరిచిత యాప్‌లు, వెబ్‌సైట్‌లలో మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దు. 🏦 లోన్ యాప్ లేదా కంపెనీకి RBI అనుమతి ఉందా లేదా ముందుగా సరిచూసుకోండి. 🛑 జాగ్రత్తగా ఉండండి – సైబర్ మోసగాళ్లకు అవకాశం ఇవ్వొద్దు! #CyberSafety #TelanganaPolice
Telangana Police tweet media
తెలుగు
1
17
14
747
SHO MATWADA
SHO MATWADA@Sho_Matwada·
Arrive Alive program at MGM Hospital, Warangal. Public educated on road safety, traffic rules, helmet & seat belt use, and safe driving. Rah-Veer explained: ₹25K reward, legal protection, up to ₹1.25L/year @cpwarangal @TelanganaDGP @Acp_wrlc @TelanganaCOPs
SHO MATWADA tweet media
English
0
2
2
156
SHO MATWADA
SHO MATWADA@Sho_Matwada·
As part of the “Arrive Alive” program, PS Matwada conducted an Eye Checkup Camp today at Regional Eye Hospital, Warangal. Around 25 auto drivers participated in the program under the supervision of SI Srinivas and staff of PS Matwada @TelanganaDGP @TelanganaCOPs @cpwarangal
SHO MATWADA tweet mediaSHO MATWADA tweet mediaSHO MATWADA tweet mediaSHO MATWADA tweet media
English
0
0
0
53
SHO MATWADA retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
వాహనాలు నడుపుతూ రీల్స్ చూడడం చాలా ప్రమాదం. రీల్స్‌ కంటే ప్రాణాలు ముఖ్యమని గుర్తుంచుకోండి. నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల మీతో పాటూ ఎదుటివారు కూడా ప్రమాదంలో పడుతారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. #telanganapolice #DriveSafe
Telangana Police tweet media
తెలుగు
6
28
40
2.2K
SHO MATWADA retweetledi
Warangal Police
Warangal Police@warangalpolice·
సురక్షిత ప్రయాణాలే అరైవ్ అలైవ్ కార్యక్రమం లక్ష్యం - అరైవ్ అలైవ్ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన - రాష్ట్ర అడిషనల్ డీజీపీ చారు సిన్హా హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం చింతగట్టు సమీపంలోని కె ఎల్ ఎన్ ఫంక్షన్ హాలులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అడిషనల్ డీజీపీ చారు సిన్హా, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, డిటిసి సురేష్ రెడ్డి తదితరులు హనుమకొండ: రోడ్డు ప్రమాదాల భారిన పడకుండా ఉండేందుకు సురక్షిత ప్రయాణం దిశగా రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు పాటించే విధంగా చేయడమే అరైవ్ అలైవ్ కార్యక్రమం అని రాష్ట్ర అడిషనల్ డీజీపీ చారు సిన్హా అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం చింతగట్టు క్యాంపు సమీపంలోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాలులో రవాణా శాఖ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతకు సంబంధించిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి అడిషనల్ డీజీపీ చారు సిన్హా ముఖ్యఅతిథిగా హాజరై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభంలో రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతాయి, మద్యం మత్తులో వాహనాలను నడపడం వల్ల జరిగే నష్టం పై వీడియో, స్కిట్స్ ద్వారా ప్రదర్శించారు. తన తండ్రి హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహన ప్రమాదంలో మరణించాడని, అలా ఎవరు కూడా కావొద్దని రుత్విక్ అనే బాలుడు తన మాటల్లో ఈ సందర్భంగా తెలియజేసి అందరిని ఆలోచింపజేశాడు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అడిషనల్ డీజీపీ చారు సిన్హా మాట్లాడుతూ అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత గురించి రోడ్డు భద్రతా నియమాల గురించి తెలుసుకోవడంతోపాటు ఇతరులకు అవగాహన కల్పించాలన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన రావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న అనర్ధాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలనే అవగాహన..బాధ్యత ప్రజల్లో రావాలన్నారు. అతివేగంగా అజాగ్రత్తగా రోడ్డుపై ప్రయాణించినప్పుడు తమ వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే అవగాహన ప్రజల్లో రావాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు మనం పాటిస్తూ బాధ్యతగా భావిస్తే మనము సురక్షితంగా ఉండటంతో పాటు ఇతరులు కూడా సురక్షితంగా ఉంటారని అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ఏం నేర్చుకున్నారని కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను ఉద్దేశించి అడిషనల్ డీజీపీ చారు సిన్హా అడిగారు. అందుకు చిన్నారి రుత్విక్, పలువురు విద్యార్థులు స్పందిస్తూ అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వెళ్లాలని, వాహనాలను ఓవర్టేక్ చేయకుండా ఉండాలని, ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలుసుకున్నామని అన్నారు. ఈ సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతిప్రాణాలిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 13వ తేదీన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నట్లు తెలిపారు. ఈనెల 18వ తేదీ వరకు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సురక్షిత ప్రయాణం చేయడమే లక్ష్యంగా ప్రజలు, యువత, విద్యార్థులకు, ప్రైవేట్ బస్సు డ్రైవర్లకు వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అజాగ్రత్తగా ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడొద్దని సూచించారు. రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా వాహనదారులు పాటించాలని తెలియజేశారు. వాహనాలు నడిపే వారు కంటి పరీక్షలు చేసుకుని అవసరమైన వారు తప్పనిసరిగా కళ్లద్దాలను ధరించి వాహనాలను నడపాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించడంతోపాటు వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ వేసుకునే విధంగా చూసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను పరిమితి వేగానికి మించి ప్రయాణించవద్దని సూచించారు. వాహనదారులు ఎవరు కూడా ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వారం రోజులపాటు అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పించే విధంగా మంచి స్కిట్లను ప్రదర్శించారని పేర్కొన్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఒక చిన్న నిర్లక్ష్యం జీవితానికి ముప్పుగా మారొద్దన్నారు. సరైన కంటి చూపు లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అవసరమైన వారు కంటి అద్దాలను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వాహనాల డ్రైవర్లకు కళ్లద్దాలు ఇప్పించేందుకు ధాతలతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. వాహన డ్రైవర్లు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అతివేగంగా వాహనాలు నడపొద్దని, రాంగ్ రూట్లో వెళ్లొద్దని తెలియజేశారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపు కీలకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో తమ కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులను గుర్తుంచుకుని బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. మండల స్థాయిలో నిర్వహించిన సమావేశాల్లో మంచి స్పందన లభించిందని, పాఠశాలలు, మండల విద్యాధికారులతో కలిసి రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు ఈ సందర్భంగా బహుమతులు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. మెడికల్ క్యాంపులు, హ్యూమన్ చైన్‌లు, పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమాల ద్వారా ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాటు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, చిన్న జాగ్రత్తలతోనే ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ద్విచక్ర వాహనంపై ప్రయాణించినప్పుడు జాగ్రత్తగా వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా సురక్షిత రోడ్డు ప్రయాణం కోసం నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీల నిర్వహించగా ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను బహూకరించారు. పలువురు ద్విచక్ర వాహనదారులకు అతిధుల చేతుల మీదుగా హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తామని కార్యక్రమానికి హాజరైన వాహనదారులు, బస్సు డ్రైవర్లు, సర్పంచులు, ప్రజలతో ప్రమాణం చేస్తూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిసిపిలు ధార కవిత, అంకిత్ కుమార్, వరంగల్ ఏఎస్పి శుభం, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్ర, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, రవాణా శాఖ అధికారులు వేణుగోపాల్, శోభన్ బాబు, కిషోర్ బాబు, ట్రాఫిక్, హన్మకొండ, కాజీపేట ఏసీపీ లు సత్యనారాయణ, నర్సింహా రావు, ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, సుజాత, ఇన్స్ స్పెక్టర్లు రవి కుమార్, శివకుమార్, షుకూర్, చేరాలు ఇతర పోలీస్ అధికారులు, వివిధ సంస్థల వాహనాల డ్రైవర్లు, ప్రజలు సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు. #ArriveAlive #RoadSafety @TelanganaDGP @TelanganaCOPs @CIDTelangana @kavithadara1
Warangal Police tweet mediaWarangal Police tweet mediaWarangal Police tweet mediaWarangal Police tweet media
తెలుగు
0
16
11
435
SHO MATWADA retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
హెల్మెట్‌ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే ఏమౌతుందిలే.. అనుకొని మీరు చేసే చిన్న నిర్లక్ష్యం ఇతరులతో పాటూ మీ కుటుంబానికి తీరని నష్టం చేస్తుంది. హెల్మెట్ మీ ప్రాణం నిలిపే రక్షణ కవచమని గుర్తుంచుకోండి. #telanganapolice #safetyfirst #safedriving
Telangana Police tweet media
తెలుగు
2
26
55
3.1K
SHO MATWADA
SHO MATWADA@Sho_Matwada·
As part of the “Arrive Alive” program, tributes were paid at the Ambedkar Statue in Warangal on Ambedkar Jayanti, followed by a road safety pledge with the public. Accident-prone black spots identified in Matwada area. #RoadSafety #Warangal @TelanganaDGP @cpwarangal
SHO MATWADA tweet mediaSHO MATWADA tweet media
English
0
0
0
63
SHO MATWADA
SHO MATWADA@Sho_Matwada·
As part of Arrive Alive program, Road Safety Committee Led by Corporator D. Vijayalakshmi & team, activities include pothole filling & road safety awareness. Today, pothole near Gemini Talkies repaired. Conducted under SHO Matwada.@TelanganaDGP @cpwarangal @Acp_wrlc
SHO MATWADA tweet mediaSHO MATWADA tweet mediaSHO MATWADA tweet mediaSHO MATWADA tweet media
English
0
0
0
30
SHO MATWADA
SHO MATWADA@Sho_Matwada·
Jagruthi Police awareness program held at Govt Polytechnic College, Matwada PS limits under directions of CP Shri Sunpreet Singh, IPS. Students educated on drugs, cyber frauds, online betting & road safety. Cyber Helpline @cpwarangal @TelanganaDGP @TGCyberBureau @Acp_wrlc
SHO MATWADA tweet mediaSHO MATWADA tweet mediaSHO MATWADA tweet mediaSHO MATWADA tweet media
English
0
0
1
80
SHO MATWADA
SHO MATWADA@Sho_Matwada·
Dara Kavitha Madam, DCP Central Zone, Warangal, visited Mandibazar and interacted with Inspector N. Karunakar and SIs of Inthezargunj & Matwada PS. She instructed officers on traffic diversions and maintaining a peaceful atmosphere.@TelanganaDGP @cpwarangal @Acp_wrlc
SHO MATWADA tweet media
English
0
1
2
110