iTDP Akonduru Mandal

8.3K posts

iTDP Akonduru Mandal banner
iTDP Akonduru Mandal

iTDP Akonduru Mandal

@Akonduru_iTDP

తెలుగు దేశం పార్టీ A కొండురు మండలం తిరువూరు నియోజకవర్గం

A Konduru Tiruvuru Amaravathi Katılım Mart 2022
276 Takip Edilen135 Takipçiler
iTDP Akonduru Mandal retweetledi
YuvaGalam
YuvaGalam@yuvagalam·
ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. కేవలం ప్రయాణాలకే కాదు, స్థానిక గ్రామాల ప్రజల ఆర్థికాభివృద్ధికి చిరునామాగా మారుతోంది.. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
YuvaGalam tweet media
తెలుగు
0
4
16
121
iTDP Akonduru Mandal retweetledi
CBN Updates
CBN Updates@cbn_updates1·
కూటమి ప్రభుత్వం వచ్చాక జెట్ స్పీడ్ తో పనులు జరగడం మూలంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. #AlluriSitaramaRajuAirport #BhogapuramAirport #ChandrababuNaidu #AndhraPradesh
CBN Updates tweet media
తెలుగు
0
3
8
99
iTDP Akonduru Mandal retweetledi
CBN Updates
CBN Updates@cbn_updates1·
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల్లో 12.10 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల మంది ప్రజలకు తాగునీరు అందిస్తున్న తుంగభద్ర ప్రాజెక్టులోని 19 నెంబర్ గేటు 2024 ఆగష్టు 11న భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. #ChandrababuNaidu #AndhraPradesh
CBN Updates tweet media
తెలుగు
0
4
8
128
iTDP Akonduru Mandal retweetledi
Kesineni Sivanath
Kesineni Sivanath@KesineniS·
అమరావతి (మంగళగిరి)లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ ఇన్‌చార్జిల సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ అశోక్ బాబు గారితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల్లోకి పార్టీ ఆశయాలను మరింత బలంగా తీసుకెళ్లే అంశాలపై సుదీర్ఘంగా క్లస్టర్ ఇన్‌చార్జిలకు వివరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే కొండంత బలంగా పార్టీకి అండగా నిలుస్తారు. కేడర్, లీడర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చే పార్టీ టిడిపి మాత్రమే. ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దే అవకాశం టీడిపి పార్టీలో ఉంది. ప్రజలకు మంచి చేస్తే వారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. సుదీర్ఘకాలం ప్రజల విశ్వాసంతో అధికారంలో ఉంటేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. పార్టీ, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత. #TDP #TeluguDesamParty #Amaravati #Mangalagiri #AndhraPradesh #ClusterMeeting #PartyStrength #TeamTDP #forPeople
తెలుగు
1
6
47
307
iTDP Akonduru Mandal
iTDP Akonduru Mandal@Akonduru_iTDP·
విశాఖ తీరం ఇప్పుడు గ్లోబల్ టెక్నాలజీకి వేదికైంది. గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం ఏపీ ప్రగతికి ఒక గొప్ప సంకేతం. #GoogleBreaksGroundInVizag
తెలుగు
0
1
1
2
iTDP Akonduru Mandal
iTDP Akonduru Mandal@Akonduru_iTDP·
విశాఖ భవిష్యత్తు ఇప్పుడు టెక్ ఆధారంగా ఉంది. గూగుల్ కీలకం. #GoogleBreaksGroundInVizag
తెలుగు
0
1
0
2
iTDP Akonduru Mandal
iTDP Akonduru Mandal@Akonduru_iTDP·
విశాఖ ఇప్పుడు గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో ఉంది. గూగుల్ వల్లే. #GoogleBreaksGroundInVizag
తెలుగు
0
1
0
2
iTDP Akonduru Mandal
iTDP Akonduru Mandal@Akonduru_iTDP·
గూగుల్ ప్రాజెక్ట్‌తో విశాఖలో టెక్ గ్రోత్ స్పష్టంగా కనిపిస్తుంది. #GoogleBreaksGroundInVizag
తెలుగు
0
0
0
1