Alwal Traffic PS

79 posts

Alwal Traffic PS banner
Alwal Traffic PS

Alwal Traffic PS

@Alwaltrps

Katılım Kasım 2022
2 Takip Edilen15 Takipçiler
Alwal Traffic PS
Alwal Traffic PS@Alwaltrps·
@Harireddyy9 @HYDTP @CYBTRAFFIC Thank you for reporting. The video and vehicle details have been noted. Necessary action will be initiated against driver for reckless driving, lane violation, and intimidating motorists on ORR. Such dangerous behaviour will not be tolerated. Legal action will be taken as per law
English
0
0
1
27
hari reddy
hari reddy@Harireddyy9·
@HYDTP @CYBTRAFFIC DANGER!!! A bus driver on ORR is openly violating lane rules and intimidating motorists when questioned. After the recent accidents on ORR, this kind of reckless arrogance cannot be ignored. Take strict action immediately before another life is lost. Loc⬇️
English
3
0
0
40
Alwal Traffic PS
Alwal Traffic PS@Alwaltrps·
Malkajgiri Police@MalkajgiriCop

DO YOU KNOW QUISHING? 💍 Wedding Card ఆహ్వానం వచ్చిందా…? లేక Cyber Trap ఆ..? ⚠️📲 ఒక్క QR Code Scan… మీ Bank Account ఖాళీ అయ్యే ప్రమాదం..! 😨💸 🎥 ‘Quishing Scam’ పై మల్కాజిగిరి పోలీస్ ప్రత్యేక అవగాహన వీడియోను తప్పక చూడండి. Fake Wedding Invitations, QR Code Frauds, WhatsApp Scams గురించి తెలుసుకుని… మీ కుటుంబాన్ని, మీ కష్టార్జిత డబ్బును రక్షించుకోండి. 🛡️ ☎️ Cyber Fraud అయితే వెంటనే 1930 కు కాల్ చేయండి. 👮‍♂️🚔 మీ భద్రత కోసం… మీతోనే… మీ మల్కాజిగిరి పోలీస్ #QuishingScam #CyberSafety #FakeWeddingCard #QRScamAlert #MalkajgiriPolice #CyberAwareness #StayAlertStaySafe @TelanganaCOPs @SumathiIPS @DcpMalkajgiri @DCPLBNagar @Dcpuppal @DCPTraffic1 @MKJTRAFFIC @CyberCrimeMlkg @cyberpeacecorps @Cyberdost @cyber @ntdailyonline @TelanganaToday @eenadulivenews @v6velugu @ManaTelanganaIN @sakshinews @thenewsminute @TOIHyderabad @XpressHyderabad @DeccanChronicle @TheDailyPioneer @TheHansIndiaWeb @the_hindu @TheDailyMilap @TheSiasatDaily @way2_news @abntelugutv @IndianExpress @NewIndianXpress @IndiaToday @bbcnewstelugu

ZXX
0
0
0
4
Alwal Traffic PS
Alwal Traffic PS@Alwaltrps·
Malkajgiri Police@MalkajgiriCop

🚨 యువత భవితకు పోలీసుల ‘రక్ష’.. మత్తు ముఠాలపై ఉక్కుపాదం! 🚨 డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా #MalkajgiriPolice మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. దిల్‌సుఖ్‌నగర్ – ఎల్బీనగర్ ప్రాంతాల్లో వేలాది మంది విద్యార్థులు నివసిస్తున్న నేపథ్యంలో యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా రక్షించేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నట్లు సీపీ సుమతి IPS తెలిపారు. 👮‍♂️ టెక్నాలజీతో పోలీసింగ్‌కు పదును 🚁 అర్ధరాత్రి వేళల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా 🧪 అనుమానితులకు అక్కడికక్కడే స్పాట్ డ్రగ్ టెస్టులు 🏨 హాస్టళ్లపై ప్రత్యేక ఆడిట్లు & కఠిన తనిఖీలు 📹 3200+ సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ 🚨 మత్తు పదార్థాల విక్రయాలకు అడ్డాగా మారుతున్న పాన్ డబ్బాలపై ప్రత్యేక ఫోకస్ “ఒక్క NDPS కేసు యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టవచ్చు. క్షణికానందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. చదువుతో, క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలి” — సీపీ సుమతి IPS సమాజ భద్రతలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. మత్తుకు దూరంగా ఉండండి… భవిష్యత్తును బంగారంగా మలుచుకోండి! ✋ #MalkajgiriPolice #CP_Malkajgiri #DrugFreeHyderabad #AntiDrugAwareness #YouthSafety #SayNoToDrugs #SafeHostels #DronePolicing #PublicSafety #NightPatrolling #NDPSAct #StudentSafety #CyberSafe #CommunityPolicing #TelanganaPolice @TelanganaDGP @TelanganaCOPs @SumathiIPS @DCPLBNagar @AcpLbNagar @Saroornagarps @Chaitanyapurips @EAGLE_TELANGANA @TG_SheTeams @sheteams_rck @ntdailyonline @TelanganaToday @eenadulivenews @v6velugu @ManaTelanganaIN @sakshinews @thenewsminute @TOIHyderabad @XpressHyderabad @DeccanChronicle @TheDailyPioneer @TheHansIndiaWeb @the_hindu @TheDailyMilap @TheSiasatDaily @way2_news @abntelugutv @IndianExpress @NewIndianXpress @IndiaToday @bbcnewstelugu

ZXX
0
0
0
11
Sumit Raj
Sumit Raj@Sumit_RajRajput·
@TelanganaCOPs @MalkajgiriCop My car had a breakdown on the highway, no parking space available. I safely stopped on the side with hazard lights ON to check the issue. Instead of helping, police passed by, took a photo, and issued a challan for “stopping in carriageway.”
Sumit Raj tweet mediaSumit Raj tweet media
English
4
0
0
43