AppalaNaiduKellaiTdp

45.1K posts

AppalaNaiduKellaiTdp banner
AppalaNaiduKellaiTdp

AppalaNaiduKellaiTdp

@AppalaNaiduKe12

@AppalaNaiduKellaiTdp సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు @jaiTDP jai @Ncbnjai @NaraLokesh Anna Jai @iTDP @TDPTwitter

Hyderabad, India Katılım Kasım 2020
199 Takip Edilen1.1K Takipçiler
Sabitlenmiş Tweet
AppalaNaiduKellaiTdp
AppalaNaiduKellaiTdp@AppalaNaiduKe12·
నేను బ్రతకలేను, నేను పోషించలేను నావల్ల కాదు అని మరణించే వారికి ఈ విడియో అంకితం....🙏🏻🙏🏻
తెలుగు
38
1.9K
11.9K
213K
AppalaNaiduKellaiTdp
AppalaNaiduKellaiTdp@AppalaNaiduKe12·
మా తల్లి,తండ్రి,దైవం నువ్వే"నాయుడా"🙏🙏🥰🥰😍😍....
తెలుగు
0
0
2
12
AppalaNaiduKellaiTdp
AppalaNaiduKellaiTdp@AppalaNaiduKe12·
రాష్ట్ర ఐటీ మరియు మానవనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ..కెల్ల అప్పల నాయుడు, రాష్ట్ర డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రోడ్ కార్పొరేషన్ డోవలప్మెంట్, ఐటీడీపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. #Ugadi #HappyUgadi #NaraLokesh
AppalaNaiduKellaiTdp tweet media
తెలుగు
0
0
3
16
AppalaNaiduKellaiTdp
AppalaNaiduKellaiTdp@AppalaNaiduKe12·
రాష్ట్ర ఐటీ మరియు మానవనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ..కెల్ల అప్పల నాయుడు, రాష్ట్ర డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రోడ్ కార్పొరేషన్ డోవలప్మెంట్, ఐటీడీపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. #Ugadi #HappyUgadi #NaraLokesh
AppalaNaiduKellaiTdp tweet media
తెలుగు
0
0
3
16
AppalaNaiduKellaiTdp
AppalaNaiduKellaiTdp@AppalaNaiduKe12·
ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. మీ.. కెల్ల అప్పల నాయుడు, రాష్ట్ర డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రోడ్ కార్పొరేషన్ డోవలప్మెంట్, ఐటీడీపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. #Ugadi2026 #Ugadi #HappyUgadi #PawanKalyan #NaraLokesh
AppalaNaiduKellaiTdp tweet media
తెలుగు
0
0
2
12
AppalaNaiduKellaiTdp
AppalaNaiduKellaiTdp@AppalaNaiduKe12·
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ.. కెల్ల అప్పల నాయుడు, రాష్ట్ర డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రోడ్ కార్పొరేషన్ డోవలప్మెంట్, ఐటీడీపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. #Ugadi #HappyUgadi #NaraChandrababuNaidu
AppalaNaiduKellaiTdp tweet media
తెలుగు
0
0
4
9
AppalaNaiduKellaiTdp
AppalaNaiduKellaiTdp@AppalaNaiduKe12·
సీఎం సార్ వస్తున్నారు అని చెప్పి పక్కకు పోయి నిలబడ్డాడు😍😍తనకు తండ్రి అయినా ముఖ్యమంత్రి పదవికి ఆ కొడుకు ఇచ్చే ఓ గౌరవం.. ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా మా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు,ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలమయ్యా,నీకు జైజై లు పలకటం తప్ప🙏 @ncbn @JaiTDP @naralokesh
తెలుగు
0
0
8
44
AppalaNaiduKellaiTdp retweetledi
Aditi Gajapathi Raju
Aditi Gajapathi Raju@AditiGajapathi·
ఈ రోజు విజయనగరం, ఐనాడ జంక్షన్ వద్ద "శ్రీ శ్రీ శ్రీ వేణుగోపాలస్వామి ఫర్నిచర్ షాపు" ను ప్రారంభించడం జరిగింది.
Aditi Gajapathi Raju tweet mediaAditi Gajapathi Raju tweet mediaAditi Gajapathi Raju tweet mediaAditi Gajapathi Raju tweet media
తెలుగు
0
5
27
191
AppalaNaiduKellaiTdp retweetledi
Aditi Gajapathi Raju
Aditi Gajapathi Raju@AditiGajapathi·
మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ జరుపుకొనే పండుగ ఉగాది. ఈ ఉగాది మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త ఆనందాలు నింపాలని, మీకు ఆరోగ్యం, సంపద, శాంతి తీసుకురావాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
తెలుగు
5
11
83
1.1K
AppalaNaiduKellaiTdp retweetledi
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
తీపి, చేదు కలిపిందే జీవితం.. కష్టం, సుఖం తెలిసిందే జీవితం! ​మీ జీవితంలో ఈ ఉగాది ఆనందోత్సాహాలు పూయిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. అందరికీ శ్రీ "పరాభవ" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 🌿🌸 #HappyUgadi
Vijay chintakayala tweet media
తెలుగు
3
14
48
518
AppalaNaiduKellaiTdp
AppalaNaiduKellaiTdp@AppalaNaiduKe12·
శ్రీ పరాభవ నామ ఉగాదిని పురస్కరించుకొని విజయనగరం జిల్లా కలెక్టర్ శ్రీ యస్.రాంసుందర్ రెడ్డి, ఐఏఎస్ వారి ఆధ్వర్యంలో విజయనగరం, శ్రీ మన్నార్ రాజగోపాల స్వామివారి దేవస్థానం నందు జరిగిన ఉగాది ఉత్సవాలు. #Ugadi2026 #Ugadi #Vizianagaram #HappyUgadi #AppalaNaiduKella #directoraprdc
AppalaNaiduKellaiTdp tweet mediaAppalaNaiduKellaiTdp tweet mediaAppalaNaiduKellaiTdp tweet mediaAppalaNaiduKellaiTdp tweet media
తెలుగు
0
0
2
29
AppalaNaiduKellaiTdp retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Celebrating #Ugadi with my champ! Let’s fill this year with more 'sweet' moments and fewer 'bitter' ones. Looking forward to breaking my strict diet for a day to enjoy some festive food. Happy #Ugadi!!
Lokesh Nara tweet mediaLokesh Nara tweet media
English
139
571
8.1K
397.1K
AppalaNaiduKellaiTdp
AppalaNaiduKellaiTdp@AppalaNaiduKe12·
తెలుగువారి నూతన సంవత్సర ఆరంభంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్నిరంగాల్లో శుభాలను చేకూరాలని,శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు! #HappyUgadi #Ugadi2026 #AndhraPradesh
AppalaNaiduKellaiTdp tweet media
తెలుగు
0
0
2
569
AppalaNaiduKellaiTdp retweetledi
N Chandrababu Naidu
షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన పీ4 తో బాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలి. ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ విజయవంతంగా ముందుకు సాగాలి.
N Chandrababu Naidu tweet media
తెలుగు
108
392
3.3K
32.9K
AppalaNaiduKellaiTdp
AppalaNaiduKellaiTdp@AppalaNaiduKe12·
ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఈ ఉగాది పర్వదినాన విడుదలవుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి,చిత్ర బృందానికి మరియు అభిమానులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. All the best @PawanKalyan Garu 👍 #UstaadBhagatSingh
AppalaNaiduKellaiTdp tweet media
తెలుగు
0
0
0
291
AppalaNaiduKellaiTdp
AppalaNaiduKellaiTdp@AppalaNaiduKe12·
"దివ్యాంగ శక్తి" పథకాన్ని ప్రారంభించిన అనంతరం సియం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఇచ్చిన విందు కార్యక్రమంలో ప్రతి ఆడపడుచు దగ్గరకు వెళ్ళి పలకరిస్తూ వారి యోగ క్షేమాలు తెలుసుకుంటున్న మంత్రి నారా లోకేష్ గారు🙏🙏🥰🥰😍😍....
తెలుగు
0
0
0
10
AppalaNaiduKellaiTdp retweetledi
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
మధ్యాహ్న భోజనం నాణ్యత గురించి విద్యార్థులతో ముచ్చటిస్తూ, వారితో కలిసి భోజనం చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి @naralokesh గారు #NaraLokesh #iTDPforTDP #ChintakayalaVijay #AndhraPradesh
తెలుగు
0
10
29
332
AppalaNaiduKellaiTdp
AppalaNaiduKellaiTdp@AppalaNaiduKe12·
జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు.. నిజమేగా... @realyssharmila గారు..
తెలుగు
0
1
10
65
AppalaNaiduKellaiTdp retweetledi
Aditi Gajapathi Raju
Aditi Gajapathi Raju@AditiGajapathi·
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేడు ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తూ “దివ్యాంగ శక్తి” పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో “దివ్యాంగ శక్తి” పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
Aditi Gajapathi Raju tweet mediaAditi Gajapathi Raju tweet mediaAditi Gajapathi Raju tweet media
తెలుగు
1
5
31
222