Azaad

4.8K posts

Azaad

Azaad

@AzaadM

As a Man Thinketh

Katılım Eylül 2010
668 Takip Edilen543 Takipçiler
Sabitlenmiş Tweet
Azaad
Azaad@AzaadM·
అయ్యా @ncbn గారు! మీరు మూడో వాడు నాలుగో వాడు అంటున్నారు, స్కూలు ఫీజులు చూస్తే LKG నుంచే లక్ష చెబుతున్నారు!!? మీరు స్కూల్ ఫీజులైనా తగ్గించండి లేదా ఇచ్చే పైసలు 30 వేలు 40వేలు కాకుండా 3 లక్షలు నాలుగు లక్షలు చేస్తే మాకు వాళ్ళ స్టడీస్ కి initial investment లాగా ఉంటుంది. Please మీరిచ్చే డబ్బులు చాలా తక్కువ ఆలోచించండి. లేదా అమ్మకు వందనం నెలకి ఒక 20 వేలైతే కొంచెం బెటర్ (సంవత్సరానికి కాదు) మీరు ప్రైవేట్ స్కూల్ ఎందుకు Govt School join చేయండి అనొచ్చు దానికి కూడా నా దగ్గర ఒక version ఉంది సార్ Govt schools లో మేము చదువుకునేటప్పుడు టీచర్లు కర్రలు మాతోనే తెప్పించుకుని మమ్మల్నే కొడుతుండే కానీ ఇప్పుడు టీచర్లు స్టూడెంట్స్ ను కొట్టొద్దు అని రూల్ పెట్టడం వల్ల పాపం టీచర్స్ ఎలా చెప్పాలో తెలీక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్కూల్ పొరగాళ్ళు 8th. 9th, 10th కే street రౌడీల్లాగా గ్యాంగులు maintain చేస్తూ, వాళ్ళకు అప్పుడే ఇది నా పిల్ల అది మావోడి పిల్ల అనే రేంజ్ లో కొవ్వెక్కింది. గూండాల్లా స్కూల్ బయట కొట్టుకుంటున్నారు, అడిగితే నీ పని చూస్కో అనవసరమైన గొడవల్లో తలదూర్చకు అని ఎంత పెద్ద వయసున్న వాళ్ళైనా బెదిరిస్తున్నారు. 9th 10th కే సిగరెట్లు మందు, అమ్మాయిలతో ఆటలు అన్నీ... ఇలాంటి స్కూళ్ళలో ఒక మగబిడ్డను చేర్చాలన్నా భయమే ఎక్కడ ఇలా తయారవుతాడో అని, ఆడబిడ్డను చేర్చాలంటే భయం ఈళ్ళ నుంచి వాళ్లను ఎలా కాపాడాలి అని. మంచి పిల్లలు లేరు అనడంలేదు సార్, గవర్నమెంట్ స్కూల్లో కష్టపడి చదువుకుని, టీచర్లు నిబద్ధతతో పనిచేసి మంచి ఫలితాలు సాధించిన స్కూళ్లు ఉన్నాయి కానీ అలాంటివి వేళ్ళమీద లెక్కబెట్టొచ్చు సార్... మెజారిటీ గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లల పరిస్థితి ఇది. ఇప్పుడు చెప్పండి మీరు ఎలా సార్!!? @naralokesh @PawanKalyan #AmmakuVandanam #PopulationGrowth
తెలుగు
0
0
0
99
Azaad
Azaad@AzaadM·
@Jasonphilip8 We have a lot to see going forward... This kind of clowns embarrass too much....
English
0
0
0
40
Dr Jaison Philip. M.S., MCh
Dr Jaison Philip. M.S., MCh@Jasonphilip8·
This clown, Sibi George represented India at Norway today. Sit down, buffoon. Don't embarrass the name of India.🤬
English
311
749
5K
104.3K
Azaad
Azaad@AzaadM·
@BBTeluguViews Who the hell she is!!? When he was talking about our PM she left!!? Saar we have to Bulldoz her house
English
0
0
0
42
Azaad
Azaad@AzaadM·
@nagakishore981 చైనా కంటే మనమే పైనున్నాం ఇంకా ఏమి కావాలి సార్!!?
తెలుగు
0
0
1
23
బ్రహ్మినామ్ బహురూపస్యః
1 కంటే 157 అనేది చాలా పెద్ద సంఖ్య. మోడీ పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది అన్నమాట 🥱
బ్రహ్మినామ్ బహురూపస్యః tweet media
తెలుగు
7
33
155
2.3K
AK Live Now
AK Live Now@AKLiveNow·
అల్లూరి జిల్లా: పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్! సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతోనే, కావాలనే ఈ దాడి చేయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అభినయ దర్శన్ అనుచరుడు వసంత కుమార్ పోలీసుల ఎదుట ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై అల్లూరి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే మీడియా ముందు ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు.
తెలుగు
15
283
770
35.5K
Azaad
Azaad@AzaadM·
@NaveenonX @AKLiveNow మరి ఇదేంటి మచ్చా... x.com/i/status/20566…
Telugu Feed@Telugufeedsite

పాస్ట‌ర్‌ ప్రవీణ్ పగడాల లాగే నన్ను చంపాలని చూస్తున్నారు పోలీసులు విచారణ మీద నాకు నమ్మకం లేదు ప్రవీణ్ పగడాల నాలుగు బ్రాండ్లు తాగి యాక్సిడెంట్ చేసినట్లు దొంగ సాక్ష్యాలు సృష్టించారు నాపై దాడి చేసిన వారిని వదిలేసి, నా అనుచరులను అరెస్టు చేశారు నేనే నాపై దాడి చేసుకున్నట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు పాస్టర్లందరూ దొంగలే అనే తరహాలో చిత్రీకరిస్తున్నారు. నాపై దాడి వ్యవహారంలో ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజుకి సంబంధం ఉందని అనుకోను కొంతమందిపై నాకు అనుమానం ఉంది.. వారి పేర్లు త్వరలోనే బయట పెడతా - పాస్ట‌ర్ అభిన‌య్ ద‌ర్శ‌న్‌

తెలుగు
1
0
0
41
Twood Trolls ™
Twood Trolls ™@TwoodTrolls_2_0·
సగం పుట్టిన సన్నాసి గాడిదగుద్ద అడ్డా @GraduateAdda. విషయం ఇది సగం వీడియోలు కట్ చేసుకొచ్చావ్ సగం పని చేస్తే పుట్టేసిన సగం సన్నాసివి.
Graduate Adda@GraduateAdda

ఇదయ్యా డీసీఎం గారి అసలు రూపం

తెలుగు
1
142
422
14.4K
Azaad
Azaad@AzaadM·
@NaveenonX @TwoodTrolls_2_0 @GraduateAdda Avunu machhaa nenu koodaa certification cheddam అనుకుంటున్నా ye platform lo chesaav plz చెప్పవా!? Simply learn lo waste anipistondi
Eesti
1
0
0
3
Naveen
Naveen@NaveenonX·
@AzaadM @TwoodTrolls_2_0 @GraduateAdda There's a position called practice manager telusa neeku?? Teliyakapothe telusuko bamardhi Before your next thought, I am PMP certified as well
English
2
0
0
12
Vatsala Singh
Vatsala Singh@_vatsalasingh·
पवन कल्याण भारत के सबसे शक्तिशाली उपमुख्यमंत्री हैं। उनके AURA की कल्पना कीजिए 🗿🔥
हिन्दी
11
145
746
4.1K
Naveen
Naveen@NaveenonX·
@AzaadM @TwoodTrolls_2_0 @GraduateAdda Orey bamardhi I too work and I am practice manager ra ulfaa. Night busy vunta hotel lo, next day morning ne inka Oka pani chey,..... Nuvv ikkada nundi $eng@i
GIF
English
2
0
0
30
Azaad
Azaad@AzaadM·
@MPRAVEENREDDY13 బీజేపీ మూడుముక్కలాట ఆడుతోంది AP లో, ఒకవైపు టీడీపీతో పొత్తు, జనసేనతో ఊడిగం మరియు YSRCP తో అక్రమ స్నేహం... ఎవడు పోయినా ఒకడు ఉంటాడని వాళ్ళ strategy ఇది తెలియకుండా జెండా కూలీలు, పచ్చ తమ్ముళ్ళు, మావిగాన్ సైనికులు డాన్సులు ఏసుకుంటున్నారు...
తెలుగు
0
0
2
207
Praveen Reddy
Praveen Reddy@MPRAVEENREDDY13·
జగన్ ను జైలుకు పంపండి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ప‌వ‌న్‌ అడిగాడు జగన్ తో అనవసరంగా ఎందుకు శత్రుత్వం పెంచుకుంటావ్ అని అమిత్ షా సలహా ఇచ్చాడు ఈ విషయం జనసేన కోర్ కమిటీ నుంచే నాకు సమాచారం వచ్చింది -ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇది కొత్తేమి కాదు 2014 -19 మధ్య అప్పటి సీఎం బాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్లి మోడీని కలిసినా రాష్ట్ర సమస్యల గురించి కాకుండా జగన్ ను అరెస్ట్ చేసి జైలు లో వేయండి అని మొత్తుకొనేవాడు ....అని నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయిన సోము వీర్రాజు ,కన్నా లక్ష్మీనారాయణ (ఇప్పుడు టీడీపీ MLA ) మీడియా ముందు చెప్పిన వీడియోలు ఉన్నాయి కానీ BJP వాళ్ళు కాంగ్రెస్ చేసిన తప్పు ఎన్నడూ చేయలేదు కాంగ్రెస్ నుంచి జగన్ బయటికి వచ్చాక సోనియా బాబు తో చేతులు కలిపి కేసులు పెట్టి వేధించింది అని ఇండియా టుడే రాసింది నిజంగానే టీడీపీ కి చెందిన ఎర్రం నాయుడు అశోక్ గజాపతిరాజు కాంగ్రెస్ తో కలసి జగన్ మీద కేసులు వేశారు సరే ఆ తరువాత కాంగ్రెస్ కు ఏ గతి పట్టిందో వరుసగా 3 వ సారి (2014 ,2019 ,2024 ) ఎందుకు ఒడుతోందో తెలిసిందే నాడు కాంగ్రెస్ అండ్ బాబు అయినా నేడు పవన్ అయినా ఒంటరిగా జగన్ ను ఎదుర్కోలేం కాబట్టి పొత్తులు పెట్టుకొని ఇంకా సరిపోక కుదిరితే జగన్ ను జైలు లో పెట్టడం తప్ప మనకు మరో మార్గం లేదు అని ఫిక్స్ అయిపోయారు కాంగ్రెస్ చేసింది ఏంటి YS చనిపోయాక .... మల్లు బట్టి విక్రమార్క (తెలంగాణ DCM ), రఘవీరా రెడ్డి (యాదవ్ ) లాంటి వాళ్ళు జగన్ కు తెలియకుండా (అని చెప్పిన వీడియోలు ఉన్నాయి ) .. జగన్ సీఎం అయితే బాగుంటుంది అని 150 మంది MLA ల చేత సంతకాలు పెట్టి సోనియా కు ఇచ్చారు అయినా జగన్ ఒక సాధారణ ఎంపీ గానే కాంగ్రెస్ లో ఉండీపోయాడు (YS చనిపోగానే అధికారం లో ఉన్న కాంగ్రెస్ పెద్దలతో టచ్ వెళ్ళిపోయాడు బాబు అని కాంగ్రెస్ ప్రముఖుడు నాతొ చెప్పాడు -గతం లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ) కాంగ్రెస్ లో ఉన్న రేణుక చౌదరి చేత బాబు సోనియా కు చాడీలు చెప్పించి పొమ్మనకుండ పొగబెడితే MP పదవికి జగన్ MLA పదవికి విజయమ్మ రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లి వేరే పార్టీ పెట్టుకున్నారు కానీ బాబు TDP లాగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని హైజాక్ చేయలేదు జగన్ ఇన్ని విలువలు పాటించినా.. పార్టీ నుంచి బయటికి పోతాడా అయ్ అని బాబుతో చేతులు కలిపి సోనియా జగన్ ను జైలు లో పెట్టించింది తరువాత కాంగ్రెస్ నేటికీ కోలుకోలేదు 10 ఏళ్ల తరువాత కాంగ్రెస్ తెలంగాణాలో గెలిచింది కాంగ్రెస్ ఇంకోసారి రాదు అని ఇక్కడ పబ్లిక్ టాక్ కర్ణాటకలో కూడా అంతే అయినా 3 ,4 రాష్టాల్లో కాంగ్రెస్ ఎప్పుడూ అధికారంలో ఉంటుంది కాబట్టి అతి పెద్ద ప్రాంతీయ పార్టీలాగ ఉంటుంది ఈ మధ్యనే కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి చెప్పాడు ఇప్పట్లో కాంగ్రెస్ కేంద్రం లో అధికారం లోకి రాదు అని బాబు అటు బీజేపీ తోనో కాంగ్రస్ తోనూ టచ్ లో ఉంటాడు నాకు బీజేపీ పెద్దలు తెలుసు అని గొప్పగా చెప్పుకొనే పవన్ ... రాష్ట్రం బాగు కోసం దాన్ని వాడితే బాగుండేది కానీ టీడీపీ పొత్తు కోసం, జగన్ ను జైలు వేయమని చెప్పడం కోసం వాడుకొని అంతిమంగా నష్టపోయేది పవనే Note : బాబు పంపాడో లేక పవనే వెళ్ళాడో తెలియదు కానీ జగన్ తో ఎదురెదురుగా ఉండి యుద్ధం చేయలేము అని ఫిక్స్ అయిపోయారు ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆటలో అరటిపండు పవనే
greatandhra@greatandhranews

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని అరెస్ట్ చేయాల‌ని, త‌మ వాళ్ల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వ‌స్తున్నాయ‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ‌ద్ద‌కెళ్లిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. అంతేకాదు, రాజ‌కీయాల్లో తాత్కాలిక‌, ప‌ర్మినెంట్ మిత్రులెవ‌రో, ఎలా వుండాలో కూడా ప‌వ‌న్‌కు అమిత్‌షా హిత‌బోధ చేసి పంపారంట‌.

తెలుగు
64
167
692
68.6K
Lavanya
Lavanya@Iavanyaa·
Hey @grok remove the most handsome chief minister, Thalapathy Vijay or Pawan Kalyan. 👀
Lavanya tweet media
English
101
46
881
288.6K
JSP WestGodavari
JSP WestGodavari@JSPWestGodavari·
ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి మార్గదర్శకత్వంలో, మంత్రి @kanduladurgesh గారి కృషితో రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.428 కోట్లతో 8 పర్యాటక ప్రాజెక్టులు మంజూరు 👏
JSP WestGodavari tweet media
తెలుగు
6
410
1K
8.5K
Azaad
Azaad@AzaadM·
@gayatri008_16 General opinion గానీ బీజేపీ బత్తాయిలు మరియు మన జెండా కూలీలు వేసుకోడానికి రెడీ గా ఉంటారు, మీరైపోయారు.....
GIF
తెలుగు
0
0
0
50
G3
G3@gayatri008_16·
Present crisis is a perfect example to show how a country can be ruined with bad leadership and weak opposition Note: general opinion
English
63
28
275
22.4K