
Sarpanch🧢
15.1K posts



బండి భగీరథ్ బాధితురాలి కోసం నేను క్లర్క్ గా పని చేయడానికి కూడా సిద్ధమే - RS ప్రవీణ్ కుమార్

RSP gadu bugga aithadu ani naa 6th sense cheptundi

రాజకీయాల్లో లేని బండి సంజయ్ కొడుకు మీద పడి ఏడ్వడం కరెక్ట్ కాదు - కవిత


ఇంటర్‌లో సోషల్ సబ్జెక్ట్ ఉంటుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటర్మీడియట్ చదివే ఒకమ్మయికి అన్ని సబ్జెక్టుల్లో హయ్యెస్ట్ మార్క్స్, కానీ సోషల్ సబ్జెక్టులో జీరో మార్క్స్ ఆ అమ్మాయి కలెక్టర్ అయి ఐపీఎస్ కావాలని కలలు కని పొలం, పుస్తెలు అమ్మారు - బండి సంజయ్





Yes I Support BJP ( Modi Ji ) NOT rapists or molesters And I will also not respond or reply to abusive posts Also I have repeatedly said this I can only sympathise on issues but can’t fight for all of them And issues related to humans have tons of voices I stand and relentlessly help and provide for the voiceless Stop putting your energy in abusing me use the same energy in tagging and asking for justice from the right people (govt and judiciary) My post is not going to make any difference Tagging actors might be fashionable but not useful

.#POCSO Case on Son of Union Home Minister(State): I just spoke to the family in Telangana and the details the family members shared were chilling and shocking!! I am going to share the shocking details shortly. Today. @narendramodi ji -Kindly decide after watching this video whether or not to have father of molester in your union cabinet. Stay Tuned to Know the Truth. Satyameva Jayate. Jai Telangana. Jai Hind. 🫡🫡🫡🇮🇳🇮🇳🇮🇳 @PMOIndia @KTRBRS @BRSparty @CPCyberabad @TelanganaDGP @TelanganaCOPs #BetiBachao #BetaSeBachao #SayNo2Molesters







రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు బండి సంజయ్ కు మధ్య ఎలాంటి దోస్తానా లేకుంటే, మీ కాంగ్రెస్ మరియు బిజెపి ఒక్కటి కాకపోతే బండి సాయి భగీరథ్ ను వెంటనే జైలుకు పంపండి. ప్రధాని మోడీ గారు,మీరు చెప్పిన భేటీ బచావో భేటీ పడావో అని చెబితే, మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నాడు. అమ్మాయిలకు మీరిచ్చే భద్రతపై రేపు పరేడ్ గ్రౌండ్స్లో సమాధానం చెప్పాలి. బండి సంజయ్ గారు, మీరు గతంలో చెప్పినట్టు ఆ అమ్మాయితో మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇప్పించండి. ఆ అమ్మాయి డిమాండ్లు ఏంటో విని ఒక తండ్రిగా న్యాయం చేయండి. దానికన్న ముందు మంత్రి పదవికి రాజీనామా చేయండి. @BJP4India - మీకు ఏమాత్రం మహిళల మీద గౌరవం ఉన్న ‘హనీ ట్రాప్’ ఊసెత్తరు. బీజేపీలో ఉన్న అక్కలకు-చెల్లెలకు విజ్ఞప్తి- దయచేసి ఆ పార్టీ లో మనసు చంపుకోని ఉండకండి. భద్రత లేని చోట ఉండి తెలిసి తెలిసి మోసపోకండి. రాష్ట్ర డిజిపి,సైబరాబాద్ సిపి,కరీంనగర్ సిపి గారు కరీంనగర్ టౌన్ 2, పేట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్లలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నిన్నటి సిసి కెమెరా వీడియోలు భద్రపరచాలి. అమ్మాయి తల్లితండ్రులకు ఎలాంటి హాని జరిగినా దానికి రాష్ట్ర హోం మంత్రి రేవంత్ రెడ్డి, పోలీసులే బాధ్యత వహించాలి. Please watch my full briefing in the following link. youtu.be/2VDBtx1HMfs?si… #ResignBandiSanjay #TelanganaEpsteins #SaveTelanganaGirlsFromBJP @BRSparty @narendramodi @AmitShah @BJP4Telangana @TelanganaCMO @TelanganaCOPs @TelanganaDGP @CVAnandIPS @CPCyberabad






