Badass

45.5K posts

Badass banner
Badass

Badass

@BadassHere_

Kalyan Stan ⎪ Edits

Katılım Haziran 2021
74 Takip Edilen313 Takipçiler
Sabitlenmiş Tweet
Badass
Badass@BadassHere_·
My Edits
English
2
1
2
3.5K
Badass retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ‘సేనా గళం’ •జనసేనలో అంతర్గతంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు •అనుచిత వ్యాఖ్యలు, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యలపై జనసేన పక్షాన కమిటీ సభ్యులే బాధ్యతాయుతంగా స్పందిస్తారు •జెన్ జీ యువత ఆలోచనలు... ఆశయాలను అర్థం చేసుకోవాలి •జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు •ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యలతో సమావేశమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ‘’కులమతాలు గీచుకున్న గీతలుజొచ్చి పంజరాన పట్టుబడను నేను/నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు విశ్వనరుడనేను- అని విశ్వ మానవ కళ్యాణం కోసం శ్రీ గుర్రం జాషువా గారు కవిత్వం రాశారు. ఈ దేశంలోని చాలా మంది దేశం నాకేమీ ఇచ్చిందని ప్రశ్నిస్తుంటే జాషువా తాను ఎంత కుల పీడన అనుభవించినా దేశాన్ని నిందించలేదు. తెలుగు జాతిని నిందించలేదు. జాతీయతను వదిలిపెట్టలేదు. స్పష్టమైన జాతీయ సామాజిక దృక్పథంతోనే కవిత్వం రాశారు. పీడిత జాతులకు సామాజిక న్యాయం కావాలని కోరుకున్నారు. సామాజిక స్పృహతో తన రచనలకు బాధ్యత వహించే ఏ కవి, రచయిత అయినా నేల విడిచి సాము చేయరు. శ్రీ జాషువా తాను పుట్టిన నేల, ఊరు, ప్రాంతం, దేశాన్ని ప్రేమిస్తూనే జాతీయతను హృదయానికి హత్తుకుంటూ రచనలు చేశారు. వాటినే విశ్వజనీనం చేశారు... - ఈ వాక్యాలను శ్రీ గుర్రం జాషువా గారి కవితాన్ని, వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ మాజీ మంత్రి శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు రాశారు. విశ్వమానవుడను నేను అని సగర్వంగా ప్రకటించుకున్న కవి శ్రీ జాషువా గారు. ఆయన భావాలను గౌరవిస్తూ జనసేన సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం అనే అంశాలు పొందుపరిచాను’ అని జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. జనసేనలో అంతర్గతంగా సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ‘సేనా గళం’ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారితోపాటు ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ముల్లును ముల్లుతోనే తీయాలి.. కాపులు తిడితే కాపులతోనే తిట్టించాలి. రెడ్లు, కమ్మవారు విమర్శిస్తే ఆ సామాజిక వర్గాలతోనే ప్రతి విమర్శ చేయించాలి.. షెడ్యూలు కులాల వారు ఆరోపణలు చేస్తే అదే కులాలవారితో ఆరోపణలు చేయించాలి అన్న బూర్జువా పంథాలోనే రాజకీయ పార్టీలు, రాజకీయవాదులు మునిగి తేలుతున్నారు. కాలం మారుతోంది. నవతరం జెన్ జి ఆలోచనలు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు లేని రాజకీయాలను నేటి తరం కోరుకుంటుంది. ఇందుకు తొలి అడుగుగా జనసేన అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్లాలని.. పాతబడి బూజుపట్టిన విధానాలకు తిలోదకాలు ఇవ్వాలి. అందుకే సేనా గళం పేరుతో పార్టీలో అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తున్నాను. •కులం, మతం, ప్రాంతంతో ముడిపెడుతున్నారు సమకాలీన రాజకీయాల్లో రాజ్యాంగానికి కట్టుబడి, అన్ని వర్గాలకు గౌరవం ఇస్తూ, దేశ సమగ్రతకు భంగం కలగకుండా వ్యవహరిస్తామని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు ప్రమాణం చేస్తారు. అయితే వాస్తవ రాజకీయాల్లో కొందరు వ్యక్తుల తప్పులను వారి వ్యక్తిగత చర్యలుగా కాకుండా, వారు చెందిన కులం, మతం లేదా వర్గాలతో ముడిపెట్టి సామాజిక విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సమాజంలో విద్వేషాలకు కారణం అవుతోంది. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొందరు కులం, మతం, ప్రాంతీయత వంటి భావావేశాల ముసుగు వేసుకుని దాక్కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి రాజకీయ సంస్కృతిని నేటి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న వాస్తవాన్ని గుర్తెరగడం లేదు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప, సామాజిక వర్గాలను ఆ వ్యవహారంలోకి లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని జనసేన పార్టీ అవలంబిస్తోంది. జనసేన పార్టీ రాజకీయ సామాజిక బాధ్యతతో సేనా గళం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన సభ్యులు ఉంటారు. ఎవరైనా వ్యక్తి చేసిన తప్పు, అనుచిత వ్యాఖ్యలు లేదా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యలపై స్పందించాల్సిన సందర్భంలో, ఆయా కులాలు లేదా వర్గాల వారిని ముందుకు తీసుకురాకుండా, కమిటీ సభ్యులే బాధ్యతాయుతంగా స్పందించి పార్టీ వైఖరిని ప్రజలకు తెలియజేస్తారు. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ ముఖ్యంగా జెన్ జీ యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం” అన్నారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
10
465
1.4K
13.6K
Badass retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ‘సేనా గళం’..!
తెలుగు
7
504
1.5K
12.3K
Badass retweetledi
DVV Entertainment
DVV Entertainment@DVVMovies·
Sunday the King played….. The empire reigned. OG 🔥
English
68
1.9K
9.2K
78.8K
Badass retweetledi
DVV Entertainment
DVV Entertainment@DVVMovies·
Modalata Veta…… Athanidi Kota…. Athanoka Thuta Reggu Telcche Aggi OG 💥💥💥💥 👑👑👑👑👑
IS
310
4.2K
19.2K
311.9K
Badass retweetledi
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
Our leader, Hon'ble Deputy CM of Andhra Pradesh Sri @PawanKalyan Garu's life has always been an open book of sacrifice, integrity, and unwavering public service. Falsehoods may create headlines, but truth earns trust. The fabricated land-grab allegations being peddled against Pawan Kalyan Garu are rooted in political frustration, not facts. When a leader's credibility, selflessness, and the people's trust become impossible to challenge, character assassination becomes the last resort of those who have already lost the political battle. Unable to match his commitment to public service or counter his growing influence among the people, they have chosen the path of misinformation and personal attacks. But no smear campaign can overshadow a lifetime of sacrifice or diminish the faith that millions place in him.
English
29
883
2.9K
32.1K
Badass retweetledi
Kailash Films
Kailash Films@KailashFilms·
అతను ఎక్కడ ఉన్న నవ్వుల పండుగే ❤️ Starting From Today Every Weekend We Will Release Unseen Still From Panjaa movie till September 2nd 🔥 @PawanKalyan @PanjaFilm4K @SanghamitraArtz #Panja4k
Kailash Films tweet mediaKailash Films tweet media
English
11
540
2.3K
34.7K
Badass retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
We've seen this kind of propaganda enough since the day of JanaSena Party's inception & this is nothing new to us. We know pretty well how to hit back at these things.. #EndofCheapPaidArtists
English
37
2.3K
5.8K
87.6K
Badass retweetledi
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
చెప్పిన ఇంపార్టెంట్ విషయాలను వదిలేసి ఎందుకు కూర్చున్నాడు, కాలు మీద కాలు ఎందుకు వేసుకున్నాడు అని పనికిమాలిన విషయాలను అడిగేవాళ్ళని ఏమంటారో తెలుసా ? గూట్లే అంటారురా Paytms 🤡
తెలుగు
43
1.9K
6.5K
154.4K
Badass retweetledi
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
😁😎🤗
QME
1
718
3.3K
30K
Badass retweetledi
vascodama
vascodama@america25890·
Officials mundhu kurchunna prblm ye.nenu nilchunta kurchondi sir ani Kalyan annadu. ledhu meeru kurchondi ani annaru officials Sir ane yevadu pilavadu officials ni alantidhi Kalyan chala respect isthadu..kalyan ni edho rakam ga analane vadu antune untadu & ignore cheyandi 🙏🙏
Eesti
8
716
2.3K
81.5K
Badass retweetledi
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
June 02, 2026 Hyderabad, Telangana Janasena Nava Nirmana Sankalpa Sabha ❤️‍🔥
Filipino
23
901
3.4K
28.4K
Badass retweetledi
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జూన్ 2న హైదరాబాద్ వేదికగా.. 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం' 🔥✊ జై తెలంగాణ.. జై జనసేన.. జై హింద్! #JanaSenaTelangana
తెలుగు
33
1.9K
5.5K
44.4K
Badass retweetledi
Badass retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జూన్ 2న హైదరాబాద్ వేదికగా... 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం' #JanaSenaTelangana
JanaSena Party tweet media
తెలుగు
440
3.8K
9.8K
886.5K
Badass retweetledi
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
Rey Rey Rey Evadra vadu rey
Eesti
20
847
3.4K
45K