Sabitlenmiş Tweet
𝐒𝐫𝐢𝐝𝐡𝐚𝐫 𝐂𝐡𝐚𝐧𝐭𝐢
25.8K posts

𝐒𝐫𝐢𝐝𝐡𝐚𝐫 𝐂𝐡𝐚𝐧𝐭𝐢
@BrsSridhar
Ardent supporter of KCR garu, KTR garu and Harish anna. Jai Telangana ✊
Telangana Katılım Şubat 2016
5.6K Takip Edilen5.6K Takipçiler
𝐒𝐫𝐢𝐝𝐡𝐚𝐫 𝐂𝐡𝐚𝐧𝐭𝐢 retweetledi
𝐒𝐫𝐢𝐝𝐡𝐚𝐫 𝐂𝐡𝐚𝐧𝐭𝐢 retweetledi

@Pathfinder2mars @TeluguScribe 20k tho manchi projector konukoni Chooskunta bro🙏
Filipino

@BrsSridhar @TeluguScribe 20k pettina dorkavu tickets iroju.. indhake oka ticketing website lo chusa black market popular website worldwide tickets ki
English

ఐపీఎల్ టికెట్ల కోసం కొట్టుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు
ఉప్పల్ స్టేడియంలో నేడు జరగనున్న ఐపీఎల్ చివరి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు పోటీ పడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు
టికెట్ల కోసం క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి ఫోన్ చేసి, ఎక్కువ టికెట్లు ఇవ్వాలంటూ ఒత్తిడి
ప్రతీ మ్యాచ్‌కు మంత్రులకు రెండు టికెట్ల చొప్పున ఇవ్వాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి తెలపగా.. అయితే చివరి మ్యాచ్ కావడంతో తమకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలంటూ శ్రీహరికి ఫోన్ చేసి ఒత్తిడి పెంచుతున్న మంత్రులు
ఐపీఎల్ టికెట్ల పంపిణీ జరుగుతున్నదని తెలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ లీడర్లు మంత్రి వాకిటికి, పేషీలోని స్టాఫ్‌కి ఫోన్ చేసి మంత్రులకే టికెట్లు ఇస్తారా? వాళ్లే కాంగ్రెస్ పార్టీ లీడర్లా? మేం కాదా? మాకు ఎందుకు టికెట్లు ఇవ్వరు? అని నిలదీస్తుండటంతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నట్లు తెలిసింది
అయితే నేరుగా హెచ్ సీఏ ప్రతినిధులకు ఫోన్ చేసి మాకు టికెట్లు ఎందుకు ఇవ్వరు? పని ఉన్నప్పుడు పదే పదే ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయ్యట్లేదు? ప్యూచర్‌లో మా వద్దకు పని కోసం రారా? అని బెదిరిస్తున్న సీనియర్ బ్యూరోక్రట్స్, పోలీస్ అధికారులు
దీంతో ఎవరికి న్యాయం చేయాలో తెలియక తలపట్టుకున్న మంత్రి వాకిటి

తెలుగు
𝐒𝐫𝐢𝐝𝐡𝐚𝐫 𝐂𝐡𝐚𝐧𝐭𝐢 retweetledi

RSP strikes again with a straight logical question to Revanth Reddy 🎯
నాకా బంది చేస్తే షెడ్యూల్ బయట పెట్టాలి, శాటిలైట్ ఇమేజెస్ బయట పెట్టాలి — రేవంత్ రెడ్డికి ముత్తోడ్ జవాబు ఇచ్చిన
@RSPraveenSwaero 🔥
తెలుగు
𝐒𝐫𝐢𝐝𝐡𝐚𝐫 𝐂𝐡𝐚𝐧𝐭𝐢 retweetledi
𝐒𝐫𝐢𝐝𝐡𝐚𝐫 𝐂𝐡𝐚𝐧𝐭𝐢 retweetledi

నా ఉద్యోగం పోయిందని రేవంత్ రెడ్డి అంటున్నాడు....
నా ఉద్యోగం పోలేదు....నీ లాంటి వాళ్ల భరతం పట్టడానికే నేను నా పోలీస్ ఉద్యోగం వదులుకున్నాను అంటూ రేవంత్ రెడ్డికి మాస్ కౌంటర్ ఇచ్చిన @RSPraveenSwaero 🔥🔥🔥
తెలుగు
𝐒𝐫𝐢𝐝𝐡𝐚𝐫 𝐂𝐡𝐚𝐧𝐭𝐢 retweetledi

@ram_views @Pathfinder2mars BJP Supporter ante minimum aa qualification untadhi
Français

@Pathfinder2mars వాడి అతి చూస్తుంటే....
అమ్మాయిలను ట్రాప్ చేసే వాడిలా ఉన్నాడు
తెలుగు
𝐒𝐫𝐢𝐝𝐡𝐚𝐫 𝐂𝐡𝐚𝐧𝐭𝐢 retweetledi

@Aadi18_3 @TeluguScribe Vallu vallu kottukunte hold lo pedtharu ga avvi teskundam ani munde Cheppi pedutunna
GIF
Eesti
𝐒𝐫𝐢𝐝𝐡𝐚𝐫 𝐂𝐡𝐚𝐧𝐭𝐢 retweetledi
𝐒𝐫𝐢𝐝𝐡𝐚𝐫 𝐂𝐡𝐚𝐧𝐭𝐢 retweetledi
𝐒𝐫𝐢𝐝𝐡𝐚𝐫 𝐂𝐡𝐚𝐧𝐭𝐢 retweetledi

హ్యాట్సాఫ్ TO బీఆర్ఎస్ సోషల్ మీడియా 🔥
100% కాదు 110% బండి భగీరధ జైల్లో పోయిండు అంటే అది బీఆర్ఎస్ సోషల్ మీడియా వల్లే ✊✊
@BRSparty @KTRBRS @Nallabalu1 @Krishank_BRS @ysathishreddy @Pandari_Journo
తెలుగు
𝐒𝐫𝐢𝐝𝐡𝐚𝐫 𝐂𝐡𝐚𝐧𝐭𝐢 retweetledi









