Building Babai

5.7K posts

Building Babai

Building Babai

@BuildingBabai

India Katılım Şubat 2022
170 Takip Edilen10K Takipçiler
Building Babai retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల మోటర్లకు మీటర్లు పెట్టేందుకు సిద్ధమైంది. నాడు కేసీఆర్ గారు "నా గొంతులో ప్రాణం ఉండగా రైతుల మోటర్లకు మీటర్లు పెట్టనివ్వను" అని కేంద్రంతో పోరాడితే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన మీటర్లు తెచ్చి రైతాంగాన్ని దెబ్బతీయాలని చూస్తోంది. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలు రోడ్ల మీదకు వచ్చి "మాకు స్మార్ట్ మీటర్లు వద్దు" అని పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. అలాంటిది రేవంత్ రెడ్డి మాత్రం తన పెద్ద గురువు మోడీ కోసం, అదానీ కోసం తెలంగాణలో స్మార్ట్ మీటర్లు పెట్టడానికి సిద్ధపడటం దారుణం. ఈ ప్రిపేయిడ్ మీటర్లు గనుక వస్తే పేదల బ్రతుకులు పూర్తిగా ఆగం అవుతాయి. మనం ఫోన్ రీచార్జ్ చేసుకున్నట్లే ఇకపై కరెంట్ మీటర్లను కూడా రీచార్జ్ చేసుకోవాల్సిన దుస్థితి వస్తుంది. ఒకవేళ అర్ధరాత్రి పూట రీచార్జ్ అయిపోతే కరెంట్ వెంటనే పోతుంది. మళ్లీ మనం కష్టపడి డబ్బులు సంపాదించి, రీచార్జ్ చేసుకుంటేనే ఇంట్లోకి కరెంట్ వస్తుందని, ఈ విధానం పేదలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది .. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు
తెలుగు
0
34
131
1.2K
Building Babai retweetledi
Dr.Krishank
Dr.Krishank@Krishank_BRS·
MEINHARDT - The Notorious Company In 2024 Mr.KTR in detail questioned why CM Revanth had special interest in giving Rs.1,50,000 Crore Contract to MEINHARDT ... The below 2 News Articles will prove how KTR is right ... The Headline on 30 June 2025 & 20 May 2026 is the same but even after 2 years, Congress Govt does not have DPR for MUSI 👇🏽
Dr.Krishank tweet mediaDr.Krishank tweet media
English
1
120
403
22.7K
Building Babai retweetledi
Telangana Dalapathi KTR
Telangana Dalapathi KTR@dalapathiktr·
వైఫల్యం నుంచి తేరుకోవాలి... కొత్త లక్ష్యంతో దూసుకు రావాలి.... విజయానికి రామన్న చెప్పిన తారక మంత్రం😍 #KTR @BRSparty @KTRBRS @Iamarshad46
తెలుగు
0
14
80
979
Building Babai retweetledi
Revathi
Revathi@revathitweets·
Many warned me, cautioned me, and were even concerned for my safety while I was reporting on the Bandi Bageerath POCSO case. As anticipated, Union Minister of State for Home Affairs, Bandi Sanjay, filed a defamation suit in the Vacation Bench of the City Civil Court, Hyderabad. I am one among 100 others who reported on this very important issue. Three of my tweets have been mentioned in the defamation suit. His counsel requested that these 100 odd links be removed from all social media platforms. The defamation suit is for Rs 1 crore. Bandi Sai Bageerath, son of Union Minister X, was implicated in a POCSO case involving a 17 year old minor. He absconded for almost nine days before finally getting arrested/surrendered. He is currently at the Cherlapally Central Prison, Hyderabad. For almost three days, all major legacy media companies were mum on the issue. Not a word, not even a breaking/ scroll was aired. The entire issue got highlighted only because social media spoke about it. Now Union Minister garu is very upset that he couldn’t control the narrative on social media. To all those who fought on this issue and got rewarded by the defamation suit, you were doing the right thing. Those who took money and ran paid campaigns about the victim’s age to sharing her private videos to churning out sick stories on a 17 year old child - shame on you. I hope you never have children or women in your lives. If you are a woman who did it, I have no words for you.✌🏽 I hope the victim gets justice 🙏🏽
Revathi tweet mediaRevathi tweet media
English
105
580
1.8K
110.2K
Building Babai retweetledi
Hi Kollapur
Hi Kollapur@HiKollapur·
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సాకుగా చూపి గోదావరిలో 200-300 టీఎంసీల నీళ్ళను దోచుకెళ్లాలనే మోడీ-చంద్రబాబు కుట్రలను తెలంగాణ గడ్డపై సాగనివ్వం. చంద్రబాబుతో కలిసి రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న ద్రోహం 👇 #CongressFailedTelangana
తెలుగు
3
66
217
2.6K
Building Babai retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
నీకు నిజంగా అంత పరువే ఉంటే, నీ పరువును బజార్లో పడేసిన నీ కొడుకు మీద వేయి నీ పరువు నష్టం దావా... అమ్మాయికి న్యాయం జరగాలని మాట్లాడిన మాలాంటి వాళ్ళ మీద కాదు..
తెలుగు
5
41
366
7K
Building Babai retweetledi
Dr.Krishank
Dr.Krishank@Krishank_BRS·
Bandi Sanjay garu, more you tweet , more you defend your POCSO Accused son, The more we question ... So making it clear to you, No way we are deleting the Tweets ... We will contest the case !! Koduku ijjath inka theeskuntunav... Evarayya nee advisor lu ...
English
11
159
743
18.1K
Building Babai retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఉన్న L&T కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి, నిర్వహణకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు కాలి బూడిదైనట్లు సమాచారం
తెలుగు
19
114
524
42.1K
Building Babai retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కేవలం రెండున్నరేండ్లు ఓపిక పట్టండి... మళ్లీ మన కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు గరీబోళ్ల ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరుస్తాయి - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
17
141
490
4.9K
Building Babai retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మూడో డిస్కం(TGRPDCL) ఏర్పాటు ప్రతిపాదనను తిరస్కరించాలి టీజీఈఆర్‌సీని కోరిన తెలంగాణ రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫోరం న్యాయ పరంగా, సాంకేతికంగా అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, డిస్కంను ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుందని, ఇలాంటి చర్యలు దేశంలో ఎక్కడా లేవని తెలిపిన ఫోరం సభ్యులు కావున ప్రభుత్వం ఏర్పాటు చేసే మూడో డిస్కం లైసెనన్స్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ పలు రిజల్యూషన్స్ చేసిన రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫోరం
తెలుగు
2
49
285
12.3K
Building Babai retweetledi
BRS Party
BRS Party@BRSparty·
తెలంగాణలో ఏం నడుస్తోంది? 🤔 కేంద్ర మంత్రి XXX లిస్టులో మీ పేరు ఉందా❓
BRS Party tweet media
తెలుగు
6
84
271
12.4K
Building Babai retweetledi
MBR
MBR@BharathMBNR·
మొన్నటి దాకా నీ ఫోటో లు ఏస్కోని గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది నువ్వే కదా (ఇంకా చాలా ఉన్నాయి) ఇప్పుడు ఏ మొహం మొహం పెట్టుకొని ఇవన్నీ జరగలేదు అంటున్నవ్? 🍼🍼@GuthaAmithReddy సిగ్గు, శరం లేకుండా చిల్లర ఎడిట్ లు పోస్ట్ చేస్తున్నావ్.
MBR tweet mediaMBR tweet mediaMBR tweet mediaMBR tweet media
తెలుగు
6
50
159
6K
Building Babai retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
👉 తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియాలంటే ప్రతి రోజూ “నమస్తే తెలంగాణ” దినపత్రిక చదవండి! epaper.ntnews.com
Konatham Dileep tweet media
తెలుగు
1
44
173
2.2K
Building Babai retweetledi
KTR
KTR@KTRBRS·
As a severe heat wave grips the state, farmers are being forced to spend days and even weeks in market yards, waiting for the Congress government to procure their grain. Untimely rains are only adding to the misery of these hapless farmers. This poignant photo shows farmers taking shelter under a truck while waiting for crop procurement at Indrakal village in Tadur mandal of Nagarkurnool district. #CongressFailedTelangana 📸@TelanganaToday
KTR tweet media
English
31
268
948
18.4K
Building Babai retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
ఇది ఎక్కడో ఒడిశానో, యూపీనో, బీహార్ లోనో జరిగిన ఘోరం అనుకునేరు... కానే కాదు... ఇది మన తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారి పాలనలో వైద్య ఆరోగ్య శాఖ పని తీరుకు నిలువెత్తు సాక్ష్యం ఈ చిత్రం.. ఇదేనా రేవంత్ రెడ్డి మీరు తెస్తానన్న 'మార్పు'?? భద్రాచలంలో అంబులెన్స్ ఇవ్వకపోతే, కన్నతండ్రి భౌతికకాయాన్ని భుజాలపై మోసుకెళ్లిన హృదయవిదారక దుస్థితి.
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 tweet media𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 tweet media
తెలుగు
9
176
611
32.3K
Building Babai retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
I am deeply grateful to KTR Anna, the party leaders, SM Convenors the BRS legal team, and the BRS social media warriors for their unwavering support and for standing by me and my family during my toughest times. Thank you from the bottom of my heart ❤️🥹 Jai Telangana ✊ Jai KCR ✊✊
Mission Telangana@MissionTG

👨‍⚖️ High Court quashes false cases against social media warrior @NallaBalu; @KTRBRS calls it a victory for democracy ✅ In a landmark judgment upholding the sanctity of freedom of expression, the Telangana High Court has quashed three illegal cases filed against social media warrior Shashidhar Goud, popularly known as Nalla Balu. The court’s decision comes after he was wrongfully arrested and jailed for over 20 days merely for retweeting BRS Party tweets. Telangana Police had forcefully entered his residence, broke open the doors, and carried out the arrest, sparking outrage over the misuse of state machinery. The BRS Party’s legal cell challenged these unlawful actions before the Hon’ble High Court. Delivering its verdict, Justice Tukaram not only struck down all three cases but also issued stern warnings against curtailing free speech. The Court categorically directed the state police to ensure that such abuse of law is not repeated in the future. Welcoming the verdict, BRS Working President KT Rama Rao (KTR) described it as a “resounding slap on the face of the Congress government,” which has consistently harassed BRS leaders, cadre, and social media activists for the past 21 months by filing frivolous and politically motivated cases. KTR further appealed to the Telangana DGP and the Director of the Telangana Cyber Security Bureau to immediately stop targeting BRS supporters and social media warriors. He assured that the BRS Party would always stand firmly by its workers and protect those fighting to bring back KCR’s leadership. Importantly, the High Court has laid down binding guidelines for handling speech and social media-related complaints, marking a watershed in safeguarding free speech👇 👉 Verify locus standi: Police must ensure the complainant is the aggrieved person; third-party complaints in defamation are not maintainable. 👉 Preliminary inquiry required: FIRs in speech-related offences cannot be registered without verifying statutory ingredients. 👉 High threshold for speech cases: No FIR under provisions such as “promotion of enmity, insult, public mischief, sedition” unless there is clear incitement to violence or disorder. 👉 Protection of political speech: Offensive or harsh political criticism cannot be criminalised unless it directly incites violence or poses imminent threat to public order. 👉 Defamation procedure: Being a non-cognizable offence, defamation cannot lead to direct FIRs; complainants must approach a Magistrate. 👉 Arrest guidelines: Police must follow Arnesh Kumar v. State of Bihar principles—no mechanical arrests; proportionality is mandatory. 👉 Prior legal scrutiny: In sensitive political speech cases, legal opinion from the Public Prosecutor must be obtained before filing an FIR. 👉 Reject frivolous complaints: Politically motivated or vexatious complaints must be closed under Sec. 176(1) BNSS for lack of grounds. Calling the judgment a watershed moment, KTR urged the Revanth Reddy-led Congress government to respect these guidelines and immediately put an end to the harassment of BRS leaders, activists, and ordinary citizens exercising their democratic right to free speech.

English
31
148
1.3K
125.8K
Building Babai retweetledi
BC Voice
BC Voice@Voice2Bc·
ఇక్కడ ఏదో మా @PallaviSwaero3 లాంటి వాళ్ళ పైన పెడితే మెచ్యుర్డ్ గా హ్యాండిల్ చేస్తారు గని instaa పొరగండ్లను 100 మంది మీద కేసు పెట్టిండు...Gen Z ని గెలికిండు...అసలు అన్న కు ఇట్ల advise ఇచ్చేటోనికి థ్యాంక్స్ చెప్పాలే...🤣🤣
Konatham Dileep@KonathamDileep

కేంద్ర మంత్రి XXX గారి పరువునష్టం దావా లిస్ట్ ఎంత పొడుగు ఉంది అంటే, రేపటి సంది తెలంగాణలో “Proud Member of Minister XXX Defamation Suit List” అని బ్యాడ్జీలు పెట్టుకుని తిరుగుతారేమో పోరలు!

తెలుగు
0
4
9
280
Building Babai
Building Babai@BuildingBabai·
Great @RSPraveenSwaero sir Kruthagnathalu sir 🙏🙏🙏
Pallavi Swaero 100Cr@PallaviSwaero3

న్యాయం కోసం జరిగే పోరాటం ఎప్పుడూ అందరికీ ఒకేలా ఉండదు. ఒక 17 ఏళ్ల అమ్మాయి, వాళ్ల సాధారణ మధ్యతరగతి కుటుంబం.. ఏకంగా వందల కోట్ల పాలిటిక్స్‌ను ఢీకొడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. నిందితుడు సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు బండి సాయి భగీరథ్. ఈ పవర్ ఫుల్ సిస్టమ్‌లో ఆ కుటుంబం న్యాయం కోసం వెళ్ళడమే ఒక పీడకలగా మారింది. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఆ బాధిత కుటుంబాన్ని పోలీస్ స్టేషన్‌లో ఐదు గంటలు వెయిట్ చేయించారు. కేంద్రంలో అధికార బీజేపీలో నిందితుడి తండ్రికున్న పవర్, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రితో ఆయనకున్న స్నేహం ముందు స్థానిక పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. మరోవైపు నిందితుడి బ్యాచ్ దారుణమైన కుట్రకు తెరతీసింది. పాప తల్లిదండ్రులే ఐదు కోట్లు అడుగుతున్నారని ముందస్తుగా కరీంనగర్‌లో ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ బనాయించింది. పెయిడ్ ఐటీ సెల్స్, అమ్ముడుపోయిన యూట్యూబ్ ఛానెళ్లు రంగంలోకి దిగి, ఆ చిన్నారి క్యారెక్టర్‌ను బద్నాం చేస్తూ ఫేక్ స్టోరీలు అల్లాయి. మహిళా భద్రత గురించి మాట్లాడే రెండు పార్టీల నేతలు కూడా ఆ పాప కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకుని సైలెంట్ అయ్యారు. అన్ని దారులు మూసుకుపోయి, ఆ కుటుంబం సామాజికంగా బద్నాం అవుతున్న ఆ చీకటి సమయంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RSP) రంగంలోకి దిగారు. ఆయన కేవలం మాటలు చెప్పలేదు; తన పోలీసు బుర్రకు పదునుపెట్టి పక్కా లాజిక్స్‌తో, టైమ్‌లైన్ విశ్లేషణతో ఆ బ్లాక్ మెయిల్ స్టోరీని ముక్కలు చేశారు. కాల్ డేటా ఆధారాలతో వాళ్ళు ఆడిన ఫేక్ నాటకాన్ని మీడియా ముందు కుండబద్దలు కొట్టారు. "అర్ధరాత్రి పూట రాజకీయ విమర్శకులను అరెస్ట్ చేసే పోలీసులు, ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేసిన మంత్రి కొడుకు తొమ్మిది రోజులైనా దర్జాగా తిరుగుతుంటే ఎందుకు పట్టుకోరు?" అని హోం శాఖ చూస్తున్న సీఎంనే నేరుగా నిలదీశారు. నిజానికి ఇప్పుడున్న పాలిటిక్స్‌లో డబ్బుకో, బెదిరింపులకో అమ్ముడుపోవడం చాలా కామన్. ఆర్ఎస్పీ స్థానంలో ఇంకెవరున్నా.. ఆ వందల కోట్ల ఆఫర్లకో, రెండు అధికార పార్టీల ఒత్తిడికో తలొగ్గి ఈపాటికి ఈ కేసును పక్కదారి పట్టించేసి సైలెంట్ అయిపోయేవారు. ఆ చిన్నారికి జరిగిన అన్యాయం ఎవరికీ తెలియకుండా కాలగర్భంలో కలిసిపోయేది. ఆ అభాగ్య కుటుంబం అవమానం భరించలేక ఊరు విడిచే పరిస్థితి వచ్చేది. కానీ, డబ్బుకు, పవర్‌కు తలొగ్గని ఆర్ఎస్పీ లాంటి నిజాయితీపరుడైన నాయకుడు ఒక బండరాయిలా అడ్డు నిలబడ్డాడు కాబట్టే.. ఈ రోజు మంత్రి కొడుకు అయినా సరే అరెస్టయి జైలుకెళ్లాడు. దమ్మున్న నాయకుడు తోడుంటే.. ఎంతుటి రెండు పార్టీల రాజకీయ కుట్రలైనా, కోట్ల రూపాయల పెయిడ్ పీఆర్ స్ట్రాటజీలైనా సరే నిజాన్ని ఎప్పటికీ చెరిపేయలేవని ఈ ఘటన గట్టిగా నిరూపించింది. @RSPraveenSwaero

CY
0
0
2
78
Building Babai
Building Babai@BuildingBabai·
A lenghthy way of saying forget my child‘s innocent mistake and focus on this instead
Bandi Sanjay Kumar@bandisanjay_bjp

Extremely delighted to share that Hon’ble PM Shri @narendramodi ji led Central government has officially given the final nod for ₹5,681 Cr under the Urban Challenge Fund (UCF) for 3 major projects, including a massive ₹840 Cr package for Karimnagar. 3 mega projects in the state : 📍 Warangal Sewage Modernization: ₹4,674 Cr 📍 Karimnagar Model Roads & Infra: ₹840 Cr 📍 Khammam-Warangal-Karimnagar Corridor: ₹166 Cr Karimnagar Development Breakdown: 🔹 ₹630 Cr: Model Roads, Skywalks, FOBs & Junction Development 🔹 ₹130 Cr: Storm water Drain rehabilitation& Flood Mitigation 🔹 ₹80 Cr: Integrated Solid Waste Management & dump yard remediation Karimnagar was not part of the proposals sent by the Telangana state government. Took personal initiative to include Karimnagar, expedite the DPR, and personally presented the vision to Hon’ble PM Shri @narendramodi Ji and Hon’ble Union Minister Shri @mlkhattar Ji to ensure Karimnagar’s inclusion. Following the Apex Committee meeting and the subsequent field visit by central officials, the final approval has been granted. These projects will completely modernize our cities. Center has already released its initial share of ₹1,420.26 Cr. Gratitude to Hon’ble PM Shri @narendramodi ji & Hon’ble Union Minister of Housing & Urban Affairs Shri @mlkhattar ji for always backing Telangana's development. Together, we deliver on our promises!

English
0
0
1
69