Sabitlenmiş Tweet
BULLET SURI BRS 🏌️
12K posts

BULLET SURI BRS 🏌️
@BulletSuri7
సహాయం పొందే చేతులకన్న ,,సహాయం చేసే చేతులు మిన్న 🙏
Katılım Ocak 2021
3K Takip Edilen4K Takipçiler

మహబూబ్ నగర్ అభివృద్ధి ప్రదాత, పిలిస్తే పలికే నాయకుడు, మంచి మనసున్న నాయకుడు తెలంగాణ రాష్ట్ర మాజీమంత్రి వర్యులు శ్రీ. @VSrinivasGoud ఆన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు 🎂🌹....నూరుద్దీన్, BRS (VSG) సోషల్ మీడియా మహబూబ్ నగర్.
@KTRBRS @BRSparty @BRSTechCell
తెలుగు

ఎల్లలు దాటినా అభిమానం!
భారత్- చైనా సరిహద్దుల్లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి చిత్రాన్ని చూపించి తమ అభిమానాన్ని చాటుకున్న నారాయణ పేట బి.ఆర్. ఎస్.పార్టీ లీగల్ టీం!!
@KTRBRS @BRSparty @KonathamDileep @Krishank_BRS @Nallabalu1 @PAVANIGOUD_BRS @ysathishreddy
తెలుగు



@nooruddin9000 @BRSparty @BRSTechCell @KTRBRS @HarishReddyRDM @VSrinivasGoud @Krishank_BRS @ysathishreddy @KonathamDileep @PAVANIGOUD_BRS @Khushe83059819 శుభాకాంక్షలు నూర్ భయ్యా 😊
తెలుగు
BULLET SURI BRS 🏌️ retweetledi

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @KonathamDileep sir గారికి మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ....
బుల్లెట్ సూరి!

తెలుగు

హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Y Sathish Reddy
💐💐💐💐 అన్న
Have a great day 💐💐💐💐💐💐
@KTRBRS
@ysathishreddy

BULLET SURI BRS 🏌️ retweetledi
BULLET SURI BRS 🏌️ retweetledi


బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఇంటికి బయల్దేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ట్విట్టర్ పోస్టును షేర్ చేసినందుకు అక్రమంగా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసి 20 రోజులు జైలు జీవితం గడిపినవు శశి అన్న
Tq రామన్న✊✊
@Nallabalu1
@KTRBRS
తెలుగు
BULLET SURI BRS 🏌️ retweetledi

భోజనం చేస్తున్న నన్ను ఎక్కడి నుంచైతే అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారో అక్కడే తన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి, భోజనం చేసి నాకు, నా కుటుంబానికి ధైర్యాన్ని, భరోసాని కల్పించాడు రామన్న ❤️
థ్యాంక్యూ రామన్న @KTRBRS
#HappyBirthdayKTR
#HappyBirthdayRamanna
తెలుగు

తనకోసం నిలబడ్డ వారికి
ఆపదస్తే నేనున్నానంటూ
తాను నిలబడతాడు, కలబడతాడు!
ఈ ప్రాంతానికి
అన్యాయం జరుగుతుంటే
ఎందాకైనా వెళ్లి పోరాటం చేస్తాడు!
అతని ఆత్మ విశ్వాసం
అసూయ పరులను కూడా
కళ్లు మూసుకునేలా చేస్తుంది!
ఆపదలో ఉన్నవారికి అండవుతుంది
అతను అందరి ఆత్మబంధువు!
@KTRBRS

తెలుగు

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు డాక్టర్ మాస్ మహారాజ్ అన్న గౌరవనీయులు శ్రీ
@Krishank_BRS అన్న గారికి 💝👑🙏🤗
తెలుగు







