CBN ARMY

4.6K posts

CBN ARMY banner
CBN ARMY

CBN ARMY

@CBN_ARMY

Being Responsible. Mutual Trust and Respect #CBNARMY

Amaravati Katılım Haziran 2017
101 Takip Edilen49.2K Takipçiler
CBN ARMY retweetledi
Tdp Trending
Tdp Trending@tdptrending·
12 ఏళ్ళ ప్రస్థానం.. ఎందుకు BTF అంటే అంత అభిమానం.. ఏమిచ్చింది అని ఈ పరుగు..! అసలు BTF గమ్యం ఎటువైపు..? Dont miss it..! Watch with your HEART..! #12YearsOfBTF #BangaloreTDPForum  #TeamBTF
తెలుగు
0
2
10
1.3K
CBN ARMY retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
నాడు చెప్పాను... నేడు చేసి చూపించాను... #IdhiManchiPrabhutvam
తెలుగు
171
1.3K
4.6K
186.7K
CBN ARMY
CBN ARMY@CBN_ARMY·
స్కూలు బీజేపీ దగ్గర.. కాలేజీ టీడీపీ చంద్రబాబు దగ్గర... ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా @revanth_anumula #InspiredLeader
తెలుగు
2
13
87
1.2K
CBN ARMY
CBN ARMY@CBN_ARMY·
ప్రజలకు బెదిరింపులు.. పోలీసులకు బెదిరింపులు సౌకోయిజం 2.0 ఇదే జగన్ కొత్త వెర్షన్. #PsychoJagan #PrajaTeerpuDinam #YcpCriminalPolitics
తెలుగు
1
3
15
607
CBN ARMY
CBN ARMY@CBN_ARMY·
నా అనుభవంతో చెప్తున్నా, ఈ దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు చేయలన్నా, వేగంగా చేయలన్నా, క్వాలిటీతో చేయలన్నా చంద్రబాబుని మించి వారు లేరు. #AmaravatiRestart #MODI4Amaravati #AmaravatiTheRise #AndhraPradesh
తెలుగు
0
9
29
999
CBN ARMY
CBN ARMY@CBN_ARMY·
వెలగపూడి హెలీప్యాడ్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. #AmaravatiRestart #MODI4Amaravati #AmaravatiTheRise #AndhraPradesh
CBN ARMY tweet mediaCBN ARMY tweet media
తెలుగు
0
5
17
788
CBN ARMY
CBN ARMY@CBN_ARMY·
భూమాతకున్నంత సహనంతో శాంతియుతంగా ప్రభుత్వ హింసను భరించి రాజధాని అమరావతిని సాధించుకున్న మహిళల పోరాట ఫలమే నేటి ఈ చారిత్రాత్మక వేడుక. #MODI4Amaravati #AmaravatiTheRise #ChandrababuNaidu #CBNARMY
CBN ARMY tweet media
తెలుగు
0
3
5
400
CBN ARMY
CBN ARMY@CBN_ARMY·
ఉండవల్లి నివాసంలో సింహాచలం ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష ఘటనపై విచారణకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశం 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీకి సీఎం చంద్రబాబు ఆదేశం.
CBN ARMY tweet media
తెలుగు
0
1
11
394