Tdp Trending
27.9K posts

Tdp Trending
@tdptrending
Tdp influencer, Dedicated professional with party ideology.
Katılım Mart 2017
1.6K Takip Edilen27.2K Takipçiler

జీవితంలో మళ్ళీ సీఎం కావు అని చెప్పాడంట!!!
వై.యస్.ఆర్ కుటుంబం™@_Ysrkutumbam
Renowned Vedic astrologer @Karanpartap01 met Jagananna
తెలుగు

10 వ సారి రాజధాని మీద వారి అధ్యక్షుడు మాట మార్చినందుకు బాధ పడుతున్నాడంట!
Anjan P@pdsdnn
తన తండ్రి మరణించినప్పుడు జగన్ ఒక్క బొట్టు కన్నీరైనా రాల్చాడా? పోనీ బొత్స లాగా నటనైనా చేసాడా? ఎందుకంటారు? వీడెందుకు ఇలా వికృతంగా డ్యాం గేట్లు తెరిచాడు? ఋతురాగాలు సీరియల్ చూస్తన్నాడా? 😂
తెలుగు
Tdp Trending retweetledi

బీసీ కోటాలో రాజ్యసభకు చింతకాయల విజయ్ ?
17 ఏళ్ల రాజకీయ ప్రయాణం… తండ్రికి తగ్గ కొడుకుగా, పసుపు సైనికుడిగా కొనసాగిన ప్రస్థానం…
కష్టకాలంలో కేసులు, వేధింపులు, దాడులు ఎదుర్కొంటూ… మూడు సార్లు రాజకీయ సమీకరణాల కారణంగా నిరాశను ఎదుర్కొన్నాడు…
బాబు గారి ఆశీస్సులు, లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యం, రాజకీయ నైపుణ్యం, బలమైన సామాజిక వర్గ మద్దతు
బీసీల్లో గట్టి పోటీ లేకపోవడం కూడా కలిసి వచ్చి, చింతకాయల వారి పెద్దబ్బాయి హస్తిన కల నెరవేరబోతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.


తెలుగు

34 వేల ఎకరాల అమరావతి కి 2 లక్షల కోట్లు మీ లెక్క ప్రకారం అయితే, మావిగన్ 110 కిలోమీటర్లు. మీ లెక్క ప్రకారం 10 లక్షల కోట్లు కూడా సరిపోవు.
ఎక్కడి సంత రా సామీ!
Telugu360@Telugu360
"అమరావతిని కాదు.. #MAVIGUN ను రాజధానిగా ప్రకటించండి మావిగన్ అని పేరు పెట్టడం ఇష్టం లేకపోతే అయోధ్య అని పెట్టండి" - మాజీమంత్రి పేర్ని నాని
తెలుగు
Tdp Trending retweetledi

జై అమరావతి జయహో అమరావతి
#AmaravatiPeoplesCapital
@ncbn @JaiTDP @narendramodi @naralokesh @PrajaRajadhani
తెలుగు

కర్ణాటక లోని సింధనూర్ లో లోకేష్ గారికి ఘన స్వాగతం. హాజరైన అశేష ప్రజానీకం!!!
#LokeshInKarnataka #LokeshInSindhanur
తెలుగు

We the people of Andhra Pradesh thank the Parliament for passing the Capital bill.
#HistoricAmaravatiResolution
#Modi4PeoplesCapital

English


పసుపు సైనికులందరికీ శుభ సాయంత్రం .. 🔥🔥
16 నెలల తర్వాత పార్టీ కోసం మళ్ళీ వచ్చా .. ఈరోజు నుంచి 🤙🔥
#ChandraababuNaidu #NaraLokesh #JaiTDP
తెలుగు

