Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳

16.3K posts

Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 banner
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳

Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳

@CSM_NRIBRSUK

Sr. Azure CCoE Engineer | NRI BRS UK Vice President | TAUK Events & Cultural Incharge | Follower of KCR & KTR | Jai Barath ✊Jai Telangana ✊ Jai KCR ✊

London, India, Telangana Katılım Temmuz 2017
483 Takip Edilen478 Takipçiler
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ఎన్నాళ్లీ మొద్దు నిద్ర ముఖ్యమంత్రి పంట కొనుగోళ్ల సంక్షోభంపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ క్యాబినెట్ మీటింగ్ లోనైనా కళ్ళు తెరవండి రైతుల ప్రాణాలు పోతున్నా.. పంటలు కొనరా..? కొనుగోలు కేంద్రాల్లో కుప్పకూలుతున్నా కనికరించరా ? ధ్యానం తగలబెట్టుకుంటున్నా తండ్లాట తీర్చరా ? రెండునెలలైనా మొద్దు నిద్ర వీడని ముఖ్యమంత్రిపై ధ్వజం కొనుగోలు కేంద్రాల్లో ఈ మరణమృదంగమేంటి ?? రాష్ట్రంలో రోడ్డెక్కని రైతు లేడు.. రాస్తారోకో జరగని రహదారి లేదు ఇవాళ బూతులు తిడుతున్న రైతులే.. రేపు వాతలు పెడతారు కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కారుకు రైతు చేతిలోనే కౌంట్ డౌన్ మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లపాటు కొండంత ధైర్యంతో బతికిన అన్నదాత ఇవాళ అత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డాడు. ఆరు దశాబ్దాల పాటు పడ్డ కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయని సంబరంగా సాగుచేసుకుంటున్న రైతు నోట్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మట్టి కొట్టింది రైతుకు రక్షణగా కేసీఆర్ గారు అమలుచేసిన ఒక్కో పథకానికి గత రెండేన్నరేళ్లుగా పాతరేసిన మీరు మీ చేతకానితనంతో అన్నదాత వెన్నువిరిచారు ఇవాళ మీ అరాచక పాలన ఆనవాళ్లు పరాకాష్టకు చేరాయి. అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనే దిక్కులేక రెండునెలలుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆర్థనాదాలు చేస్తున్నారు 70 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో మీకున్న శ్రద్ధలో ఒక్క శాతం రైతులపై పెట్టి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు. మీ కుర్చీని కాపాడుకోవడానికి ఢిల్లీకి మూటలు మోయడం తప్ప రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనాలన్న సోయి మాత్రం మీలో కనిపించడం లేదు అందుకే రైతులు మరో మార్గం కనిపించక, ఇంతకాలం కంటిపాపలా పెంచుకున్న పంటను తమ చేతులతోనే తగలబెట్టుకుంటున్నారు కొనుగోలు కేంద్రాల వద్ద కన్నుమూసిన రైతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించండి. లేకపోతే మీరు చరిత్రలో ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలిపోతారు - కేటీఆర్
Telugu Scribe tweet mediaTelugu Scribe tweet mediaTelugu Scribe tweet mediaTelugu Scribe tweet media
తెలుగు
1
76
323
8.9K
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతుల ధర్నా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం దేవరపసులోది గ్రామంలో రోడ్డు పై బైఠాయించి నిరసన నెలరోజులుగా ధాన్యం తరలించడం లేదని మొలకెత్తాయని ఆవేదన చివరికి ట్రాక్టర్‌లో లోడ్ చేసుకొని వెళ్తే అన్లోడ్ చేయకపోవడంతో రోజు వెయిటింగ్ ఛార్జ్ కడుతున్నామంటున్న రైతులు
తెలుగు
0
36
137
22.6K
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
Srinivas Surukunti
Srinivas Surukunti@SurukuntiBRS·
From the streets to the assembly, one voice consistently echoes the aspirations of Telangana. Today, @KTRBRS stands as the strongest, most unwavering voice for the people.
English
1
15
54
318
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
KTR
KTR@KTRBRS·
The Aura 🔥 Telangana’s largest Govt hospital - the 2400 bedded MGM super speciality hospital at Warangal A testament to what can be built when we put people first #JaiKCR #JaiTelangana
English
52
484
1.9K
107.9K
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
BRS Party
BRS Party@BRSparty·
KCR gave Telangana its voice, identity, and self-respect. He transformed a dream into reality. KTR became the bridge between tradition and transformation, local aspirations and global recognition. KCR built a state. KTR expanded its possibilities. KTR, carrying forward the vision of KCR.
English
5
151
466
6K
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
రైతులను అరిగోసలు పెట్టుకుంటా.. ఏ ఒక్క హామీ, ఏ ఒక్కరికీ అందకుండా.. ప్రజలను మన్ను బుక్కిస్తూ ప్రజాపాలన ఎక్కడిదని కాంగ్రెస్ సర్కార్ తీరుపై తిట్ల పురాణం పెట్టిన సిరిసిల్ల జిల్లా సామాన్య రైతు.. @BRSparty @KTRBRS @INCTelangana
తెలుగు
0
4
22
155
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
Srinivas Surukunti
Srinivas Surukunti@SurukuntiBRS·
Warangal city is now home to the state’s largest government hospital, boasting a massive 2,000-bed capacity. Heartfelt thanks to Former CM KCR Garu for his incredible vision of an #ArogyaTelangana. ​#TelanganaHealthcare #Warangal #KCR
English
0
11
33
304
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
BRS Party
BRS Party@BRSparty·
🚨 మంచిరేవులలో రేవంత్ బ్రదర్స్‌ ఘరానా దారి దోపిడీ 📢 💰 కమీషన్ల రూపంలో వందల కోట్లు వసూలు చేసేలా పక్కా స్కెచ్‌ 🤑 ⚠️ మంచిరేవులలో 30 ఫీట్ల రోడ్డు స్థానంలో వంద ఫీట్ల రహదారి 📣 ఆగమేఘాల మీద హెచ్ఎండీఏతో వందఫీట్ల రోడ్డుకు భూసేకరణ 📃 అడుగడుగునా నిబంధనలను తుంగలో తొక్కి గెజిట్ విడుదల ⛔ దేవాదాయ శాఖకు తెలువకుండానే వారి భూముల్లో అలైన్మెంట్ 🛣️ బిగ్ బ్రదర్స్ కార్యాలయం దాకా వంకర్లు తిరిగిన రూట్ మ్యాప్, 'పెద్దల' కోసం నిబంధనలకు నీళ్లొదిలిన హెచ్ఎండీఏ అధికారులు 2025 అక్టోబర్‌లో జరిగిన మంత్రి సురేఖ ఓఎస్డీ గన్‌గేమ్‌ వ్యవహారం, అనంతరం బిగ్‌బ్రదర్స్‌ జోక్యం తర్వాత 2025 డిసెంబర్‌ 31న అందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగి ఉన్న రోజున ఈ 100 ఫీట్ల రహదారి పత్రికా ప్రకటన సాక్షిగా తన దారి మార్చుకున్నది. మంత్రి విల్లాస్‌ కాస్త దూరం నుంచి కుడివైపు తిరిగి, ఆ తర్వాత అటూఇటూ వంకర్లు పోతూ.. బిట్రో నివాస సముదాయం మీదుగా ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ పక్కనుంచి ఇటీవల ఓ మాజీ ఎంపీ కొనుగోలు చేసిన భూమి పక్కనుంచి, బిగ్‌బ్రదర్‌ కార్యాలయం ముందునుంచి, డ్యూస్‌ విల్లాస్‌ సమీపం వరకు సొగసుగా సాగిపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో హెచ్‌ఎండీఏ కీలుబొమ్మగా మారింది. సర్వే నంబర్లను మార్చి, వ్యవస్థలను ఏమార్చి, గెజిట్‌ నోటిఫికేషన్‌ వచ్చేలా చేసింది. దేవాదాయ శాఖ భూముల్లోంచి రోడ్డు వేస్తున్నా కనీసం ఆ శాఖకు వీసమెత్తు సమాచారం ఇవ్వకుండా బురిడీ కొట్టించింది. దీనిని బట్టే బిగ్‌ బ్రదర్స్‌ మంత్రాంగం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
BRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
29
53
132
2.5K
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
Some dumb idiots are asking why Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar should resign when it is his son who is involved in a POCSO case. They are resorting to whataboutery by bringing in some examples of other old and unrelated cases. Everyone knows that Union MoS Bandi Sanjay initially tried to hush up the case by threatening the victim’s family. Then the whole world saw how Revanth Reddy and Union MoS Bandi Sanjay colluded to file a fake case against the victim and the family. Then, the Telangana CM and the Union MoS ensured that Bandi Bhageerath was not arrested for nine full days. In between, Bandi Sanjay threatened the victim’s family in front of thousands of people at a rally in Karimnagar. Bandi Sanjay paid some YouTube channels and social media handles to spread fake news about the age of the minor victim. Videos of the victim were also shared in violation of the POCSO Act. Bandi Sanjay made his son surrender only after the Telangana High Court rejected his bail petition. Both Union Minister Bandi Sanjay and CM Revanth Reddy blatantly misused their power and did everything possible to save the POCSO accused, Bandi Bhageerath. Even after seeing all this, if someone is asking why Bandi Sanjay should resign, they are either morons or hand in glove with criminals. Period!
English
10
127
424
44.3K
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
KTR News
KTR News@KTR_News·
KTR is now the strongest voice standing for the people of Telangana.
English
7
43
214
1.8K
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
తెలంగాణలో తుగ్లక్ పాలన: పార్ట్ - 1 రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యం, అరాచకత్వం, అవినీతి కలగలసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. అందులో కొన్ని ఉదాహరణలు ఈ సిరీస్‌లో వివరిస్తాను. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వత్తిడి తగ్గించడానికి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (SRDP) పేరిట కేసీఆర్ ప్రభుత్వం 48 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ప్లాన్ చేసింది. కేవలం తొమ్మిదిన్నరేళ్లలో 36 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు పూర్తి చేసిది. పదవీ కాలం ముగిసేనాటికి మరో 12 ఫ్లైఓవర్లు వేర్వేరు దశల్లో ఉన్నాయి. కోవిడ్ సమయంలో లాక్‌డౌన్ సమయాన్ని పూర్తిగా వినియోగించుకుని అనేక ఫ్లైఓవర్లు పూర్తి చేయించారు కేటీఆర్. ప్రభుత్వం మారగానే అప్పటికే మొదలైన అన్ని ఫ్లైఓవర్ల పనులన్నీ ఏడాది పాటు ఆపేయించాడు రేవంత్. త్వరగా పూర్తిచేసి ప్రారంభిస్తే గత కేసీఆర్ ప్రభుత్వానికి పేరు దక్కుతుంది అనే దుగ్ధతో రెండున్నరేళ్లు పూర్తి కావొస్తున్నా కొన్ని పనులు ఇంకా నత్తనడక నడిపిస్తున్నాడు. ఎస్ఆర్‌డీపీ ప్రాజెక్టు అదే పేరుతో కొనసాగితే కేసీఆర్ ప్రభుత్వానికే క్రెడిట్ దక్కుతుంది అని దాని పేరు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ఎండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) అని మార్చాడు రేవంత్ రెడ్డి. ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది గడిచాక తీరిగ్గా డిసెంబర్ 4 2024 నాడు కేబీఆర్ పార్క్ వద్ద ఏడు ఫ్లైఓవర్లకు ఒకేసారి శంకుస్థాపన చేశాడు. అయితే ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఈ ఫ్లైఓవర్లు గతంలోనే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్లాన్ చేసినవే. 2020 ప్రాంతంలో ఇదే ప్రాంతంలో ఫ్లైఓవర్లు కట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తే స్థానిక ప్రజల నుండి వ్యతిరేకత వచ్చింది. పక్కన కేబీఆర్ పార్క్ అనే మినీ అడవి ఉండటం, అక్కడ భారీ నిర్మాణాలు చేపడితే పర్యావరణానికి ప్రమాదం వాట్టిల్లుతుంది అని కొందరు అభ్యంతర పెట్టారు. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం విషయంలో ముందుకెళ్తే లీగల్ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో అక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణం ఆపేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను ఆదేశించారు. కానీ ఇలాంటి సంగతులేవీ రేవంత్ రెడ్డికి తెలియవు. అర్థంకావు. అందుకే అధికారులు వారిస్తున్నా వినకుండా శంకుస్థాపన చేసిన ఏడాదికి హుటాహుటిన కేబీఆర్ పార్క్ చుట్టూ అనేకచోట్ల రాత్రికి రాత్రే వందలాది చెట్లు నరికివేసి భారీ తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ విధ్వంసం చూసి కలతచెందిన పర్యావరణ ప్రేమికులు ప్రాజెక్టు వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు. ఉద్యమించారు. మద్ధతు కూడగట్టి సుప్రీం కోర్టులో పిటీషన్ వేసారు. వాదనలన్నీ విన్న సుప్రీం కోర్టు గతవారం ఈ చెట్ల నరికివేత, ఫ్లైఓవర్ల నిర్మాణం వెంటనే ఆపేయాలని స్టే విధించింది. ఇప్పుడు ముందుచూపు లేకుండా మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ఫ్లైఓవర్ల ప్రాజెక్టు అగమ్యగోచరంగా తయారైంది. వందల చెట్లు నరికేసి, ఆల్రెడీ పెద్ద పెద్ద గోతులు తీసి, ట్రాఫిక్‌ని అస్తవ్యస్తం చేసే విధంగా అన్ని జంక్షన్లలో బారీకేడ్లు పెట్టాక, సుప్రీం కోర్టు స్టే వల్ల పనులన్నీ నిలిచిపోయాయి. వందల కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరు అయ్యే అవకాశం ఉంది. రానున్నది వర్షాకాలం. ఇప్పుడు ఫ్లైఓవర్ల కోసం తవ్విన భారీ కందకాలు కేబీఆర్ పార్క్ నలుదిక్కులా నోర్లు తెరుచుకుని ఉన్నాయి. వాటి వల్ల మోటరిస్టుల ప్రాణాలకు పెనుముప్పు పొంచి ఉన్నది. ఇదిగో ఇలా ఉంటాయి రేవంత్ రెడ్డి తుగ్లక్ పనులు!
Konatham Dileep tweet media
తెలుగు
5
130
400
11.9K
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
👉 మంచిరేవులలో బిగ్‌ బ్రదర్స్‌ మాస్టర్‌ప్లాన్‌.. కమీషన్ల రూపంలో వందల కోట్లు వసూలు చేసేలా పక్కా స్కెచ్‌ ntnews.com/telangana/100-… 👉 తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియాలంటే ప్రతి రోజూ “నమస్తే తెలంగాణ” దినపత్రిక చదవండి! epaper.ntnews.com
Konatham Dileep tweet media
తెలుగు
2
62
180
2.5K
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
BRS Party
BRS Party@BRSparty·
🌾🌽 నెలరోజులు దాటినా పంటను కొనుగోళ్లు చేయని కాంగ్రెస్ సర్కార్ 😡 👨🏻‍🌾 కడుపు మండి.. పంటకు నిప్పు పెట్టిన రైతన్నలు 😢 🌾 ధాన్యం కొనుగోళ్లు, తరలింపు తీరుపై అన్నదాతల ఆక్రోశం 📣 వనపర్తి, మహబూబాబాద్‌, సిద్దిపేట, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో వరి ధాన్యం దహనం 🚨 మిగతా చోట్ల ధర్నాలు, రాస్తారోకోలతో రైతుల నిరసన 🆘 ఎండలో పంట చుట్టూ తిరిగి వడదెబ్బకు గురై రైతు మృతి ధాన్యం కొనుగోళ్ల తీరుపై రైతులు సహనం కోల్పోతున్నారు. నెలన్నర దాటినా కాంటా పెట్టకపోవడం, గన్నీ బస్తాలు ఇవ్వకపోవడం, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ లేకపోవడంతో విసిగిపోయారు. మరోవైపు అక్కడక్కడా అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల్లో మార్పు రాకపోవడంతో పండించిన పంటకు నిప్పుపెడుతున్నారు. ధర్నాలు, రాస్తారోకో చేసినా స్పందించకపోవడంతో మంగళవారం వనపర్తి, మహబూబాబాద్‌, సిద్దిపేట, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో పంటను దహనం చేసిన తీవ్ర నిరసన చేపట్టారు.
BRS Party tweet media
తెలుగు
35
36
86
1.5K
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
BRS Party
BRS Party@BRSparty·
మల్లాపూర్ మార్కెట్ లో వెయ్యికి పైగా మక్కల కుప్పలు ఉంటే.. ఉన్నది కేవలం ఒక లారీ. - ఎమ్మెల్యే @drsanjayBRS #CongressFailedTelangana
తెలుగు
2
71
244
2.9K
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
KTR
KTR@KTRBRS·
My heart is filled with pride and joy to see this Foxconn investment take shape 😊 Three years after the MoU was signed in the presence of KCR Garu and Chairman Young Liu, the factory at Kongara Kalaan is up and running employing thousands of people
KTR tweet mediaKTR tweet mediaKTR tweet mediaKTR tweet media
KTR@KTRBRS

Super stoked to announce a mega investment by @HonHai_Foxconn in Telangana that will create employment for a whopping One Lakh youngsters in Telangana 😊 The announcement is made after Chairman of FoxConn Mr Young Liu met Hon’ble CM Sri KCR Garu at Pragathi Bhavan today

English
41
346
1.8K
100.3K
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳
రేవంత్ మళ్లీ గెలిచేది లేదు. ఒక్క పథకం కూడా ఇవ్వడం లేదు, ఉన్నవాటిని కూడా సక్కగా ఇవ్వట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే నీళ్లు, కరెంట్ బాగా వచ్చేవి. మళ్లీ కేసీఆర్‌నే గెలిపించుకుంటాం అంటున్న మహిళ.
తెలుగు
0
0
1
11
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
భూ భారతి పేరిట అసైన్డ్ భూములు కొల్లగొడుతున్న కాంగ్రెస్ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల్లో వేం నరేందర్ రెడ్డి మైనింగ్ చేస్తున్నాడు 2010లో, 2015లో వేం నరేందర్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లో అసైన్డ్ భూములు గురించి ఎక్కడా లేదు.. కాని 2026లోని ఎలక్షన్ అఫిడవిట్లో వాటి వివరాలు ఉన్నాయి వేం నరేందర్ రెడ్డి భార్య విజయ లక్ష్మి పేరు మీద ఉన్న శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్ కంపెనీ కింద ఈ భూములు ఉన్నాయి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల సర్వే నంబర్, శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్ కంపెనీ ఉన్న భూములు ఒకటే సర్వే నంబర్ కింద ఉన్నాయి అవి అసైన్డ్ భూములని ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ సంతకాలు కూడా ఉన్నాయి ఇందులో కచ్చితంగా పాత మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రాత్ర కూడా ఉంది అందుకే వేం నరేందర్ రెడ్డి రాజ్య సభకి పోతు.. నువ్వు కూడా నా వెంట రా అని కలెక్టర్‌కి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో స్పెషల్ సెక్రటరీ పదవి ఇప్పించాడు – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్
Telugu Scribe@TeluguScribe

అక్రమంగా అసైన్డ్ భూములు కాజేసిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తన కొడుకు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అక్రమంగా అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేయించిన వేం నరేందర్ రెడ్డి

తెలుగు
3
120
400
51.5K
Sathya Chilumula🇮🇳🇬🇧🇮🇳 retweetledi
Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav@YadavTalasani·
Conducted a surprise inspection of the Basti Dawakhana at Kachi Bowli in Ramgopalpet Division following complaints from local residents. Directed the District Medical Officer to visit the facility and take immediate corrective measures. #Ramgopalpet #Sanathnagar #BastiDawakhana
English
2
39
241
8.1K