BRS Party Sircilla

13.3K posts

BRS Party Sircilla banner
BRS Party Sircilla

BRS Party Sircilla

@BrsSircilla

Live news updates BRS Party Sircilla Constituency

Sircilla Katılım Ekim 2022
5 Takip Edilen1.4K Takipçiler
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డి పేట మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో మరమ్మతుల పేరిట కరెంట్ కోతలు. రాత్రి పగలు తేడాలేకుండా, లెక్కలేని కోతల వల్ల ఉక్కపోతతో ప్రజలకు నరకం చూపిస్తున్న పాశవిక కాంగ్రెస్ సర్కార్. @tgspdcl @Collector_RSL @INCTelangana @BRSparty @KTRBRS
BRS Party Sircilla tweet media
తెలుగు
0
0
0
3
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
నిందితుడిని నిందితుడిగా చూడకుండా ఎందుకు కాపాడింది కాంగ్రెస్. హైకోర్ట్ బెయిల్ నిరాకరిస్తే, దిక్కులేక అరెస్టు, లొంగుబాటు అని బీజీపీతో కుమ్మక్కై డ్రామాలు చేస్తుంటే రాష్ట్ర ఆడబిడ్డలు ఉమ్మేస్తున్నారు. - బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS .
తెలుగు
0
0
0
3
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
రాష్ట్రంలో ఇప్పటివరకు పావలా వంతు ధాన్యం కూడా కొనకుండా రేవంత్ రెడ్డి, అతని మంత్రులు 80% కొనుగోలు చేశామనడం సిగ్గుచేటు, ఏ ఊరికైనా పోదాం.. ఎక్కడన్నా మీరు చెప్పినట్లు నిరూపిస్తే మేము ఏ శిక్షకైనా సిద్ధం. – బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS .
తెలుగు
0
0
1
9
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, గొల్లపల్లిలోని వాగుపై పైపులతో కూడిన మట్టి రోడ్డు వర్షాలకు కొట్టుకుపోగా సమస్య తెలిసిన వెంటనే స్పందించి, స్వంత ఖర్చులతో రోడ్డు వేయించి రైతుల దారి కష్టాలు తీర్చుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. @BRSparty @KTRBRS
BRS Party Sircilla tweet media
తెలుగు
0
2
3
15
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గొర్రె కరుణ-రంజిత్ కుమార్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు💐
BRS Party Sircilla tweet media
తెలుగు
0
1
2
19
BRS Party Sircilla retweetledi
BRS Party
BRS Party@BRSparty·
🌾🌽 చెంపలేసుకొని పంటను కొనండి❗ 👨🏻‍🌾 రైతుల ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 📝 తెలంగాణలో సాగు ఆగమైంది… అన్నదాత బతుకు ఛిద్రమైంది. ఆరుగాలం శ్రమించిన పంటను అమ్ముకొనేందుకు రైతులు అరిగోస పడుతున్నరు. కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు పదిమంది రైతులు వడదెబ్బకు తోడు సర్కార్‌ చేసిన ద్రోహానికి తమ నిండు ప్రాణాలు కోల్పోయారు. అయినా కనీసం ఒక్కసారైనా మీరు ఏ ఒక్క కొనుగోలు కేంద్రం వైపు కన్నెత్తి చూసిన దాఖలా లేదు. రాష్ట్రమంతా రైతుల నిరసనలు హోరెత్తుతున్న ఈ తరుణంలో 23న నిర్వహించే క్యాబినెట్‌ సమావేశంలోనైనా చెంపలేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టండి. వేలాది కొనుగోలు కేంద్రాల్లో గుట్టలుగా పేరుకుపోయిన ప్రతీ పంటను కొని, వెంటనే రైతుల కష్టానికి ప్రతిఫలాన్ని అందించండి. అలాగే మీరు చేసిన పాపాలకు ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద కన్నుమూసిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వండి. లేకపోతే మీరు చరిత్రలో ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలిపోతారు.
BRS Party tweet media
తెలుగు
64
37
89
1.3K
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వేసవి ఎండలు రోజురోజుకీ తీవ్రంగా పెరుగుతున్న కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు పాటిద్దాం… వడదెబ్బ నుంచి రక్షించుకుందాం!
BRS Party Sircilla tweet media
తెలుగు
1
3
9
49
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
గెలిచి మాకేమన్న మంచి చేస్తుందనుకుంటే అష్టకష్టాలు పెట్టవట్టె ఈ పాపపు కాంగ్రెస్ ప్రభుత్వం.. నాడు కేసీఆర్ పాలనలో అన్ని సకాలంలోనే జరిగేవని తలచుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు.. @BRSparty @KTRBRS
తెలుగు
1
5
10
64
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లిలో మధ్యమానేరు బ్యాక్‌ వాటర్ తగ్గడంతో మట్టి దందాకు తెర లేపిన అక్రమార్కులు. అక్రమంగా మట్టి తరలిపోతున్నా, అరికట్టకుండా చోద్యం చూస్తున్న దౌర్భాగ్యపు సర్కారుపై స్థానికుల మండిపాటు @BRSparty @KTRBRS @Ravishankar_BRS
BRS Party Sircilla tweet media
తెలుగు
0
2
6
25
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్ద బోనాల కేంద్రంలో ధాన్యం పోసి 26 రోజులు దాటినా కాంటా పెట్టక రైతులకు పాట్లు. అష్టకష్టాలు పడి, పంట కోసి కేంద్రాలకు తెస్తే, ఏదో ఒక సాకుతో కొనుగోళ్లకు ఆలస్యం చేస్తున్న సర్కార్ తీరుపై ఆగ్రహం. @Collector_RSL @MC_Sircilla @KTRBRS @BRSparty @INCTelangana
BRS Party Sircilla tweet media
తెలుగు
1
9
17
125
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం, ఎన్గల్‌లో వంతెన నిర్మాణం కోసం గ్రామస్తుల విన్నపం. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా వంతెన నిర్మాణం పట్ల నిర్లక్ష్యం వీడని సర్కారు వైఖరికి వ్యతిరేకంగా రోడ్డుపై పడుకొని వినూత్న నిరసన.. @INCTelangana @aadisrinivasmla @BRSparty @KTRBRS @Brs_chalmeda
BRS Party Sircilla tweet media
తెలుగు
0
2
5
39
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఇసుక రీచ్‌లు లేక.. పొత్తూరు, వేములవాడ రీచ్‌ల నుంచి ఇసుక సరఫరాకు రూ. 5 వేలు చెల్లించలేక.. నిలిచిపోయిన భవన నిర్మాణ పనులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక ధరలు నియంత్రించాలని కోరుతున్న ప్రజలు. @INCTelangana @revanth_anumula @BRSparty @KTRBRS
BRS Party Sircilla tweet media
తెలుగు
0
0
3
26
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
ఎరువుల కొరత తీర్చక, పండిన పంటను సకాలంలో కొనక.. రైతులను అరిగోస పెడుతున్న మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్న ఓ సామాన్య రైతు.. @INCTelangana @BRSparty @KTRBRS
తెలుగు
0
1
6
36
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో 11 నెలలుగా జీతాల్లేక అవస్థలు పడుతున్న ఆరోగ్యశ్రీ సిబ్బంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతున్న ఉద్యోగులు. @INCTelangana @CilarapuDamodar @TelanganaHealth @BRSparty @KTRBRS
BRS Party Sircilla tweet media
తెలుగు
0
1
2
17
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు.. అమలుకాని హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డికి మళ్లీ ఓటెయ్యం. @INCTelangana @revanth_anumula @BRSparty @KTRBRS
తెలుగు
1
5
22
133
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌లో మక్కల కొనుగోలు కోసం 15 రోజులుగా నిరీక్షిస్తున్న రైతులు.. మరోవైపు గన్నీ సంచులు అందుబాటులో లేవని రైతులే సొంతంగా కొనుక్కోవాంటూ డీసీఎంఎస్ చేతులెత్తేయడంలో రైతులపై అదనపు భారం. @INCTelangana @Tummala_INC @BRSparty @KTRBRS
BRS Party Sircilla tweet media
తెలుగు
0
0
1
21
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం కనగర్తి గ్రామ శివారులోని రైతుల పొలాల్లో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు.. అధికారులు స్పందించి మిడ్ పోల్ వేయాలని కోరుతున్న రైతులు.. @INCTelangana @Bhatti_Mallu @AadiSrinivasINC @BRSparty @KTRBRS @Brs_chalmeda
BRS Party Sircilla tweet media
తెలుగు
0
0
1
15
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల అధ్యక్షులు గజభీంకార్ రాజన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. @BRSparty @KTRBRS
BRS Party Sircilla tweet media
తెలుగు
0
0
2
16
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
వేములవాడ నియోజకవర్గం, రుద్రంగి మండలంలో ధనార్జనే ధ్యేయంగా చెరువులను లూటీ చేస్తున్న మట్టి మాఫియా. అక్రమంగా ఇటుక బట్టీలకు నల్ల మట్టిని తరలిస్తున్నా, సహజ వనరులను కాపాడలేకపోతున్న కాంగ్రెస్ అసమర్థ పాలన. @BRSparty @KTRBRS @INCTelangana
BRS Party Sircilla tweet media
తెలుగు
0
2
6
19
BRS Party Sircilla
BRS Party Sircilla@BrsSircilla·
రైతులను అరిగోసలు పెట్టుకుంటా.. ఏ ఒక్క హామీ, ఏ ఒక్కరికీ అందకుండా.. ప్రజలను మన్ను బుక్కిస్తూ ప్రజాపాలన ఎక్కడిదని కాంగ్రెస్ సర్కార్ తీరుపై తిట్ల పురాణం పెట్టిన సిరిసిల్ల జిల్లా సామాన్య రైతు.. @BRSparty @KTRBRS @INCTelangana
తెలుగు
0
4
22
156