Cannula
293 posts

Cannula
@Cannula131
Your little attention towards me makes it all worthwhile here on twitter

MESSI after missing PENALTY. Will he Be Going home? Meanwhile EGYPT routing to the next level. Argentina vs Egypt


North lo Ramudu annaaru 😂😂😂😂 ila dexguthunnaru yentra ninnu Cheddy ga




*OPEN STATEMENT* If anyone can prove that I encroached on a lake (cheruvu) in Telangana, I will donate that entire land to the people of Telangana. — Pawan Kalyan








#PawanKalyan's interesting comments about Tamil Nadu CM #Vijay: “In Tamil politics, They won so comfortably that it even makes me feel jealous. He became Chief Minister with cutouts and holograms everywhere. Even after travelling for 15 years, I did not get to see such a victory."






నేను ముఖ్యమంత్రి అయిపోవచ్చు అనే ఆలోచనతో పార్టీ పెట్టలేదు - Pawan Kalyan






కడప మున్సిపల్ హైస్కూల్ స్మార్ట్ కిచెన్ కు SKOCH అవార్డ్. 2024 లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటుకు 10 లక్షల సొంత నిధులు విరాళంగా అందించిన గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. ఇది "దేశానికి బ్లూ ప్రింట్" అని కితాబిచ్చిన నీతి ఆయోగ్. #PawanKalyanAneNenu


ప్రజారాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సేవల విస్తరణకు మరో కీలక ముందడుగు పడుతోంది. అమరావతి కేంద్రంగా ప్రాంతీయ పోస్టల్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, త్వరలో రూ.100 కోట్లతో ప్రాంతీయ పాస్పోర్ట్ కేంద్రం ఏర్పాటు కానుందని కేంద్ర మంత్రి @PemmasaniOnX ప్రకటించారు. ఈ అభివృద్ధి కార్యాచరణ అమరావతిలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడతుంది. #Amaravati #PrajaRajadhani #PeoplesCapital #PostalServices #PassportSeva #InfrastructureDevelopment #APCRDA #AndhraPradesh #GovernmentOfIndia #UrbanDevelopment






#PawanKalyanTransformsAP మన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ, సనాతన ధర్మం కోసం నిలబడే నాయకుడు శ్రీ @PawanKalyan గారు అని యువ హీరో శ్రీ @tejasajja123 అభిప్రాయపడ్డారు. ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రాల పరిధులు పక్కనబెట్టి కొండగట్టు ఆలయ అభివృద్ధికి చేసిన కృషి, గిరిప్రదక్షిణ మార్గాలకు కొత్త రూపు ఇస్తున్న తీరు భక్తుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోందన్నారు. #Chapter7











