Pawanist

51.8K posts

Pawanist banner
Pawanist

Pawanist

@Always_Pawanist

Cheltha

Agnatham lo Katılım Temmuz 2018
820 Takip Edilen1.6K Takipçiler
Sabitlenmiş Tweet
Pawanist
Pawanist@Always_Pawanist·
Thank you Anna.. Thank you for making me.. Thank you for myself.. Thank you for existing.. Thank you for inspiring.. Thank you for your Ideology.. Thank you for your words.. Thank you..Thanks a lot 🤍🫂 #PawanKalyan anevaadu lekapothe nenu lenu.. You are my emotion 🥹✨
English
1
292
1.6K
17.3K
Pawanist retweetledi
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
నాయకత్వం అంటే కేవలం హామీలు ఇవ్వడం కాదు… కష్టాల్లో ఉన్న ప్రజల పక్కన నిలబడటం. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సబ్సిడీల కోసం రోజుల తరబడి నిరసన చేస్తున్న 800 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు రోజుల తరబడి నిరసన చేస్తుంటే వారి బాధను విని, సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడమే కాదు, అక్కడే ఉన్న ప్రతి ఒక్కరికీ అల్పాహారం, భోజనం ఏర్పాటు చేసిన నాయకుడు శ్రీ @PawanKalyan గారు. “ఇన్ని రోజులు మాకు కనీసం ఒక గ్లాసు నీళ్లు కూడా ఎవరూ ఇవ్వలేదు” అన్న వారి మాటలు హృదయాన్ని కదిలిస్తాయి. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించే నాయకత్వమే నిజమైన నాయకత్వం. మాట మాత్రమే కాదు… మానవత్వం కూడా నిలబెట్టిన నాయకుడు.
తెలుగు
2
144
309
6.1K
Pawanist retweetledi
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
మాట ఇచ్చి… మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం @PawanKalyan గారు !! 70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, 27 గ్రామాలకు చెందిన 5,007 మంది రైతులకు గొప్ప న్యాయం చేశారు. 3,193 ఎకరాల ఇనాం భూములను జరాయితీ భూములుగా మారుస్తూ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం వేలాది రైతు కుటుంబాలకు భూ హక్కులు, భరోసా, భవిష్యత్తును అందించనుంది.
తెలుగు
0
242
597
6.2K
Pawanist retweetledi
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
భక్తుల సౌకర్యానికి… ఆలయ అభివృద్ధికి మరో కీలక ముందడుగు !! గౌరవ ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి నాయకత్వంలో, ప్రకాశం జిల్లా మర్రిపూడి సమీపంలోని ప్రతిపాదిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండ ఆలయానికి రహదారి నిర్మాణం కోసం 1.50 హెక్టార్ల అటవీ భూమి వినియోగానికి స్టేజ్-II ఇన్-ప్రిన్సిపల్ అనుమతి లభించింది. పర్యావరణ పరిరక్షణ నిబంధనలను పాటిస్తూ భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఆధ్యాత్మికతకు అండగా… అభివృద్ధికి బాటగా ప్రజల విశ్వాసానికి ప్రభుత్వం అంకితం.
Sreekanth B+ve tweet mediaSreekanth B+ve tweet media
తెలుగు
0
60
100
1.1K
Pawanist retweetledi
PKFC USA
PKFC USA@pkfc_usa·
7th July - Promised 8th July - Completed successfully ✅ #PawanKalyan #JSPWorks
English
0
369
791
7.9K
Pawanist retweetledi
Prasannakumar Nalle
Prasannakumar Nalle@PrasannaNalle·
హస్త కళాకారులకు ఆరోగ్య భరోసా •ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు •హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు •ఇచ్చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా, 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అవసరం అయిన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. @PawanKalyan @APDeputyCMO
Prasannakumar Nalle tweet mediaPrasannakumar Nalle tweet mediaPrasannakumar Nalle tweet media
Prasannakumar Nalle@PrasannaNalle

కళాకారులకు ఆరోగ్య సమస్యలు లేకుండా హెల్త్ క్యాంప్ పెట్టించండి @PawanKalyan @APDeputyCMO

తెలుగు
3
259
595
28.2K
Pawanist retweetledi
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
గ్రామ పంచాయతీల్లో సేవల నాణ్యత పెంపునకు మరో కీలక సంస్కరణ !! గౌరవ ఉప ముఖ్యమంత్రి & పంచాయతీ రాజ్ శాఖ మంత్రి @PawanKalyan గారి నాయకత్వంలో గ్రామీణ పాలనను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ✅ 13,351 గ్రామ పంచాయతీలకు Indicative Staffing Pattern ఆమోదం ✅ పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర కీలక సేవలకు ప్రత్యేక కార్య విభాగాల ఏర్పాటు ✅ స్థానిక అవసరాలకు అనుగుణంగా సిబ్బంది పునర్వ్యవస్థీకరణ ✅ సాంకేతికత ఆధారిత పారదర్శక పాలన, మెరుగైన పౌర సేవలకు ప్రాధాన్యం బలమైన గ్రామ పంచాయతీలు… మెరుగైన ప్రజాసేవలు… వేగవంతమైన గ్రామీణాభివృద్ధి. @mvrkteja !! @mgnregsap !! @mopr_goi
Sreekanth B+ve tweet media
తెలుగు
1
60
103
1.6K
Pawanist retweetledi
PKFC USA
PKFC USA@pkfc_usa·
పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు…! • సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం కోసం జనసేన నాయకులు సొంత ఖర్చులతో ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. • ఉద్యోగం కోల్పోయారని తెలిసి జనసైనికులు Funds సేకరించి అండగా నిలిచారు. • సుగాలి ప్రీతి కోసం పోరాడిన జనసేన నాయకులపై కర్నూలు పోలీస్ స్టేషన్‌లో అక్రమ కేసులు నమోదయ్యాయి. ఫలితం? ఈ రోజు సుగాలి ప్రీతి తల్లి… న్యాయం కోసం పోరాడిన పవన్ కళ్యాణ్‌పైనే కేసు పెట్టారు. #SugaliPreethi
తెలుగు
2
220
502
4.5K
Pawanist
Pawanist@Always_Pawanist·
@AA__mbr Ysr nee charge sheet lo pettadu Emanali
Suomi
0
0
1
13
Vijayasai Reddy V
Vijayasai Reddy V@VSReddy_MP·
రావణ్‌లు, ప్రకాశ్‌ రాజ్‌లు ఎక్కడినుంచి పుట్టుకు వస్తున్నారు? వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు? వీరు ఏ సంస్కృతికి వారసులు? వీరి తండ్రులు, తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయి? తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. హిందూ సోదరులు, నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాల్ని గమనించాలి... ఓసీల్లో ప్రధానంగా రెండు అధికార కులాల నుంచి కొద్దిమంది, కన్వర్ట్‌ అయిన వారు కన్వర్ట్‌ అయిన తరవాత కూడా, వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకుని వేరే మత వ్యవస్థల్ని నడిపిస్తూ ఆర్థికంగా, అధికార పరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి(రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు కమ్మ వారే) అత్యంత గొప్పదైన మన భారతీయ సంస్కృతిమీద, మన దేవతలమీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు, ఏ కులానికి, ఏ మతానికి చెందినవారు చేసినా - ఇటు సమాజం బుద్ది చెప్పాలి అటు చట్టం–అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేక ఉరి శిక్ష విధించాలి. అవసరమైతే ప్రభుత్వం చట్టాల్ని సవరించాలి. ఆ వ్యాఖ్యల్ని సమర్థించేవారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం నేర్పాలి. బలవంతపు మత మార్పిడుల్ని, ప్రలోభాల ద్వారా మత మార్పిడుల్ని సమర్థించటం... మన సంస్కృతిమీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కళ్లద్దాలు, సూట్ బూటు ధరించి మైక్ పట్టుకుని సగం వచ్చి రాని ఇంగ్లీష్ లో మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దాడి చేయటం కొందరికి ఫ్యాషన్‌గా హీరోయిజంగా మారింది. ఇలా ఒక పథకం ప్రకారం, తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లోని కొన్ని కుటుంబాల వారు... మన దేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్‌ అయిన మిగతా కులాల వారితో విషం కక్కించే కార్యక్రమాన్ని తెర వెనక ఉండి నడిపిస్తున్న విషయాన్ని గమనించాలి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేరుగా రావణ్‌ని, ప్రకాశ్‌రాజ్‌ను సమర్థించటం, హైలైట్‌ చేయటం అంటే, ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే. హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసే శిక్షలతోపాటు సమాజం కూడా వీరందరినీ వెలివేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతోపాటు కేంద్రంలో అధికారపార్టీ బీజేపీ ఈ దేశద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకోవాలి. @JaiTDP @JanaSenaParty @BJP4India @YSRCParty @INCIndia @cpimspeak @cpofindia @TV9Telugu @NtvTeluguLive @tv5telugu @ABNJyothyTV @SakshiNews @etvandhraprades @MahaaNews @eenadulivenews @ANDHRAJYOTI @DeccanChronicle @timesofindia @PTI_News @ANI @hmtvnewslive @AndhraPrabhaApp @HindustanTimes
తెలుగు
217
1K
3.8K
175K
Pawanist retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
హిందూ ధర్మంతో పాటు దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడిన జోసెఫ్ ను కఠినంగా శిక్షించాలి. - విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి. @ysjagan 🤡
తెలుగు
5
559
1.6K
23.6K
Pawanist retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం. నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. - @PawanKalyan
Pawan Kalyan tweet mediaPawan Kalyan tweet media
తెలుగు
643
7.5K
29.3K
824.4K
Pawanist retweetledi
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు.. వాస్తవాలను ప్రజలే గుర్తుంచుకుంటారు!
Trend PSPK tweet media
తెలుగు
25
1.1K
2.5K
18.9K